Learn Video Editing in Telugu | Become a video editor in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 929

  • @VikasTeluguTech
    @VikasTeluguTech  11 หลายเดือนก่อน +36

    🚨🚨Video editing గురించి బాగా నేర్చుకోవాలి. యూట్యూబ్ instagram బాగా గ్రో అవ్వాలి అనుకుంటున్నారా?
    అయితే మీకోసం ఒక సరికొత్త కోర్స్(పెయిడ్) తీసుకొచ్చాను. ఇంటరెస్ట్ వున్న వాళ్ళు.
    జాయిన్ అవ్వండి ఈరోజే.
    జాయిన్ లింక్: forms.gle/sQs777G1hQMhzjiB6

    • @jogaraosharmaachalla2178
      @jogaraosharmaachalla2178 11 หลายเดือนก่อน +2

      Sir video editing cource fee ఈరోజు కట్టాను అండి,నేను classes ఎలాగ వినాలి అండి.కొంచం చెప్పగలరు

    • @bhoomannab5154
      @bhoomannab5154 10 หลายเดือนก่อน

      ​@@jogaraosharmaachalla2178fee ఎంత

    • @ramkuh723
      @ramkuh723 8 หลายเดือนก่อน +2

      Hello Vikas Anna nenu 2025 lo you tube start cheddam anukunttuna mobile best or DSLR best yedhi best please reply anna

    • @samyu13
      @samyu13 6 หลายเดือนก่อน +1

      Brother how to join class

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  6 หลายเดือนก่อน

      @@jogaraosharmaachalla2178 meeku mail vachi vuntundhi andi.

  • @RajuVillagevision
    @RajuVillagevision ปีที่แล้ว +35

    You tube కోసం చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కొంతమంది లో తమవి పెద్ద చానల్స్ అనే అహంకారం కనిపిస్తుంది కానీ మీరు మాత్రం చాలా తగ్గింపు గుణంతో చెప్తున్నారు మీ విధానం బాగా నచ్చింది.

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว +9

      నమస్తే అండి. ఇలా మంచిగా పొగడటం మీ గొప్ప మనసుకు ఉదాహరణ . 🙏 ఎప్పటికీ అలా అహంకారం రాకూడదు అని కోరుకుంటున్నాను. మీరు చూడటం ద్వారా నాకు గుర్తింపు లభిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం కన్నా గొప్ప పని ఏముంటుంది చెప్పండి? 🙂

    • @SavaraSrinu-tf3wp
      @SavaraSrinu-tf3wp ปีที่แล้ว +3

      Sir naku youtub pettadam radu kottaga nerpistava ni explain bagundi sir

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว +2

      @@SavaraSrinu-tf3wp okay andi. Playlists lo course vundhi chudandi. motham clear ga vuntundhi.

  • @OmkarCreations816
    @OmkarCreations816 11 หลายเดือนก่อน +12

    హాయ్ సర్ అర్థం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు థాంక్యూ సార్

  • @Sarada-n2p
    @Sarada-n2p 2 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పినారు sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sireeshavenkateshlu99
    @Sireeshavenkateshlu99 10 หลายเดือนก่อน +7

    Tq so much andi nijamga naku chala help aindhi nenu degree chesa kani ekuva mobile usecheyaka povadam valla vedio editing gurinchi telidhu
    Chala apps install chesa kani idhi naku baga nachindhi tq so much

  • @klmkatem2308
    @klmkatem2308 10 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు బ్రదర్
    God bless you
    మరిన్ని వీడియో లు చేయండి.
    కొత్త గా వీడియో లు చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ❤❤

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  10 หลายเดือนก่อน

      Thanks andi. Wish you all the best.

  • @jettiganagarju7144
    @jettiganagarju7144 หลายเดือนก่อน +2

    Namasthe andi video chala clear ga explain chesaru dhanyavadhamulu

  • @PRANAVIRadha
    @PRANAVIRadha 11 หลายเดือนก่อน +4

    I like it sir, Inka chala video s చేయాలి మీరు మేము బాగా నేర్చుకోవాలి. Thank you

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  11 หลายเดือนก่อน

      Oka course vundii andi. Complelte video editing in mobile.. description lo vundhi. Veelaithe join avavndi

  • @RefrigerationandAirconditi-h9u
    @RefrigerationandAirconditi-h9u หลายเดือนก่อน +2

    Editing gurinchi Baga chepparu sir

  • @bantuchandu1078
    @bantuchandu1078 21 วันที่ผ่านมา +3

    Super naaku upayogapadindi

  • @ashokkumarvemula348
    @ashokkumarvemula348 25 วันที่ผ่านมา +1

    చాలా మంచిగా చెప్పేరు. ఇంక రావాలి.thank you sir for your videos

  • @నేనుసైతంప్రజాసేవలోమీవిలేకరివి

    ఎలాంటి వారికయినా అర్ధం అయ్యేలా చెప్పిన మీ అలోచన గొప్పది...

  • @saraswathipavara6313
    @saraswathipavara6313 9 วันที่ผ่านมา +1

    🙏🏻sir
    Very well said.
    Thank u so Mach sir 🎉
    We are waiting for Part-2.

  • @SiripangiBuggaramulu-c7r
    @SiripangiBuggaramulu-c7r 3 หลายเดือนก่อน +4

    మంచి విషయం చెప్పారు సర్ 👍

  • @SandhyaPandhulasandhya-p2f
    @SandhyaPandhulasandhya-p2f 29 วันที่ผ่านมา +1

    Miru chala baga explin chesaru part 2video kuda revel cheyyandi brother

  • @Nvs757
    @Nvs757 5 หลายเดือนก่อน +4

    ఒక్కొక్క కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఎలా చాలా సంతోషంగా ఉంది వికాస్ గారు చాలా థాంక్స్

  • @kolankanaguchanal8625
    @kolankanaguchanal8625 3 หลายเดือนก่อน +2

    సూపర్ బ్రదర్ చాలా చక్కగా వివరించారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చెయ్యండి మాలాంటి తెలియని వాళ్లకు చాలా ఈజీగా అర్ధమవుతాయి థాంక్స్ bro

  • @pavankumar-chekka
    @pavankumar-chekka 3 หลายเดือนก่อน +3

    థాంక్యూ అన్న నువ్ సూపర్ గ చెప్పావ్ ని వీడియో చూస్తూ ఎడిటింగ్ చేశా సూపర్ గా వచ్చింది

  • @Sravanilaveni
    @Sravanilaveni 3 วันที่ผ่านมา +1

    Nice explanation ❤

  • @nanirajesh2956
    @nanirajesh2956 ปีที่แล้ว +114

    Brother మీరు పార్ట్ 2 చేయండి భయ మీరు Explin చేసిన విధానం చాలా బావుంది నిజంగా కొత్తగా యూటూబ్ లోకి రావాలనుకునే వాళ్లకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి అనేది తొందరగా sped కాదు కాబట్టి మీరు ఆగిపోకండి వీడియో ఎడిటింగ్ ఇంకా ఇలా చాలా Cource ల పైన వీడియోసు చేయండి చాలా బాగా వుంది Thanking you ❤💐💐💐 iam Rajesh

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว +34

      Thank you brother for such positivity.
      ఖచ్చితంగా పార్ట్ 2 చేసి అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ చేస్తాను. అందరం కలిపి grow అయ్యి మంచి positive community create చేద్దాం.
      Actual ga నాకు వేరే చానల్స్ వున్నాయ్. Monetize అయ్యాయి. Aa tips అందరికీ షేర్ cheyyalani ఈ ఛానల్ క్రియేట్ చేశా. మీ సపోర్ట్ కి నా స్పెషల్ థాంక్స్.

    • @KuwaitTeluguaAmmay
      @KuwaitTeluguaAmmay ปีที่แล้ว +2

      Yes👏👏👏

    • @srishailambaikana4725
      @srishailambaikana4725 ปีที่แล้ว +5

      చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా బాగా చెప్పండి మేము ఇంకా నేర్చుకోవాలి మీలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లను ఇప్పటివరకు చూడలేదు మీరు చాలా అద్భుతంగా చెప్పారుమీలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లను ఇప్పటివరకు చూడలేదు మీరు చాలా అద్భుతంగా చెప్పారు నీకు నా ధన్యవాదాలు

    • @vkrishnatatavarthy6829
      @vkrishnatatavarthy6829 ปีที่แล้ว +4

      You have explained very nicely and slowly so that every lay person can understand congratulations and keep posting such good & useful videos brother

    • @Srk5354
      @Srk5354 ปีที่แล้ว +4

      మీరు చాలా మంది కోత అలకు మంచి మెసేజ్ అందజేశారు thank you bro

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 หลายเดือนก่อน +1

    Super useful video brother 👌👌👌👌

  • @katarapukotidas9161
    @katarapukotidas9161 ปีที่แล้ว +10

    బ్రదర్..మీరు చక్కగా వివరించారు మీ.. వాయిస్ ఎడిటింగ్ వివరణ చాలా బావుంది. తెలుగులో... వీడియో ఎడిటింగ్..చాలా అర్థం అయ్యేలా నేర్పారు బ్రదర్... ధన్యవాదాలు..మీ..2 పార్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము. ఇలాంటి వీడియోలు మరెన్నో..చేయాలని.. మీకు మంచి ఆరోగ్యాన్ని తెలివితేటలను దేవుడు అనుగ్రహించాలనీ ప్రార్థిస్తున్నాను.

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      నమస్తే బ్రదర్. మీలాంటి positive people కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీ కామెంట్ చాలా మంచిగా చేశారు. పార్ట్ 2 upload అయ్యింది చూడండి వీలు దొరికినప్పుడు.

    • @Mahesh-k1i6w
      @Mahesh-k1i6w ปีที่แล้ว

      అద్భుతమైన వివరణ ఇచ్చారు ఎల్లప్పుడూ మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందదాయకంగా ఉండాలి.

  • @jangaraopattika9703
    @jangaraopattika9703 21 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది బ్రదర్

  • @NarasimhaRaochintapalli
    @NarasimhaRaochintapalli ปีที่แล้ว +3

    థాంక్యూ వికాస్ చాలా బాగా...స్పష్టంగా సులభం గా అర్థమయ్యేటట్టు చెప్పావ్...
    Thank you... my heartful blessings..👍👍👍👍👍

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 15 วันที่ผ่านมา +1

    Great sir

  • @carpentermalleswararao5935
    @carpentermalleswararao5935 ปีที่แล้ว +27

    బాబు నీవు మాత్రం బాగా వివరంగా చెపుతున్నావు నీవు మాత్రం బాగా ఫైల్ లో కి వస్తువు ఎందుకంటే నీవు చెప్పే విధానం బాగుంది నీవు చానల్ పెట్టి ఏడు నెలలు అవుతోంది కానీ నేను ఈరోజు చూసినాను

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว +7

      థాంక్స్ అండి మల్లేశ్వర రావు గారు. నేను ఈ ఛానల్ పెట్టి ఏడు నెలలు అయినప్పటికీ వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది మే నెల నుండి మాత్రమే.
      అంటే రెండు నెలలు మాత్రమే. 🙂 అందరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. Thank you.

    • @vimalapasala9808
      @vimalapasala9808 ปีที่แล้ว

      ఐసల్లు నిజంగా ఎంత బాగా చెపుతారు.నేను పెద్ద ఫ్యాన్ అండి తనకి

    • @PEERU_BHAI
      @PEERU_BHAI ปีที่แล้ว

      ​@@VikasTeluguTech😅

  • @satyanaryanapilli469
    @satyanaryanapilli469 17 วันที่ผ่านมา

    Thank you sir,explained very well awaitung some more videos like these

  • @meenavenkam6527
    @meenavenkam6527 ปีที่แล้ว +6

    బాబు నీకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఈరోజు అమ్మవారి వీడియోకు పాట పెట్టాలని అనుకున్నాను సడెన్ గా మీ వీడియో కనిపించింది యాప్ డౌన్లోడ్ చేసుకుని చేసినాను చాలా చక్కగా వచ్చింది మీకు అమ్మవారు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      నమస్తే అండి. మీకు సహాయ పడినందుకు సంతోషం గా వుంది.

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 ปีที่แล้ว

      Neeadras. &.phonomadar. Nexvidiyolopettu.

    • @NAINIKA.Feb.29
      @NAINIKA.Feb.29 9 หลายเดือนก่อน

      Hi

    • @NAINIKA.Feb.29
      @NAINIKA.Feb.29 9 หลายเดือนก่อน

      Pls meeru ఎలా చేశారు

    • @NAINIKA.Feb.29
      @NAINIKA.Feb.29 9 หลายเดือนก่อน

      చెప్పండి

  • @chinnilatha
    @chinnilatha ปีที่แล้ว +6

    కొత్తగా నేర్చుకునే వారికి చాలా బాగా అర్థమయ్యేలా వివరించారు బ్రదర్ ఇంకా మీకు వీలైనంత ఇలాంటి మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్న చాలా బాగా చెప్పారు థాంక్యూ బ్రో....😊

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      థాంక్స్ సిస్టర్. మీకు all the best. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకి వస్తున్నాను.

  • @narasimhamurtybuddha955
    @narasimhamurtybuddha955 8 วันที่ผ่านมา +1

    ఎక్స్ల్లెంట్ 👌

  • @st.thomascsichurchbrahmana1072
    @st.thomascsichurchbrahmana1072 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరించారు. అందుకే నీ ఛానల్ ను subcribe చేస్తున్నాను

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 ปีที่แล้ว +3

    చాలా ఈజీగా మంచిగా వివరించి చెప్పారు🎉

  • @nvaralakshmi4231
    @nvaralakshmi4231 ปีที่แล้ว +2

    వీడియో ఎడిటింగ్ చాల చాలా బాగా చెప్పేరు .నాకు అర్ధం ఐంది .మీకు నా ధన్యవాదములు .

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      మిగతా వీడియోలు కూడా మీకు నచ్చుతాయి. వీలున్నప్పుడు చూడగలరు. థాంక్స్ అండి.

  • @venkatavinayakumardabbara4379
    @venkatavinayakumardabbara4379 ปีที่แล้ว +3

    Nice explanation, Thanks

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว +1

      Thank you brother. For the positive words. All the best to you too.

  • @bethesdaaddanki8794
    @bethesdaaddanki8794 3 หลายเดือนก่อน +1

    Super brother చాలా మందికి ఉపయోగ పడే విషయాలు చెప్పినందుకు thank U

  • @dr.venkateswararaos543
    @dr.venkateswararaos543 ปีที่แล้ว +4

    Great involvement while explaining the subject. Highly effective communication. Incredible.

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      Thank you very much andi For the positivity. Glad you liked it. 😊

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 ปีที่แล้ว +2

    Awesome clear ga Andariki Andu batolo unnafeçility.chepparu good.

  • @amma555tv
    @amma555tv ปีที่แล้ว +4

    ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

  • @trinadpatti4845
    @trinadpatti4845 2 หลายเดือนก่อน +1

    Chala baga explain చేశారు

  • @Jhonsik5252
    @Jhonsik5252 9 หลายเดือนก่อน +3

    వీడియో ఎడిటింగ్ చాలా బాగా అర్ధం అయ్యేట్టు వివరించారు థాంక్స్ బ్రో సెకండ్ పార్ట్ కూడా చెయ్యండి

  • @SureshKumar-qb8ni
    @SureshKumar-qb8ni 16 วันที่ผ่านมา

    Excellent guidence, thank You brother

  • @PrabhakarSamitipoguj-su6le
    @PrabhakarSamitipoguj-su6le ปีที่แล้ว +8

    Brother you are doing good job for beginners ❤ thank you for your patience 😊

  • @MahalakshmiPeketi
    @MahalakshmiPeketi หลายเดือนก่อน +1

    సూపర్ explination tq u for tqu

  • @mrrammohansastry6113
    @mrrammohansastry6113 ปีที่แล้ว +3

    Hi my son in law,you will reach the goal very very soon.I wish your efforts will bear fruits.

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 ปีที่แล้ว +2

    Very nice sir.super ga chepparu TH-cam lo all persons fake ga cheputharu but meeru 100% tru ga chepparu.very very..........excelnt sir.

  • @KuwaitTeluguaAmmay
    @KuwaitTeluguaAmmay ปีที่แล้ว +3

    Thank you so much brother🤝🥰

  • @deviyell6516
    @deviyell6516 3 หลายเดือนก่อน +1

    Nice explanation

  • @మాధవీయం
    @మాధవీయం 2 หลายเดือนก่อน +3

    Vikas garu, I am Dr. Madhavi Majety. Thanks for your videos. I recently started my youtube channel by name Madhaveeyam and uploaded my first video. But it's not seen on browsing in youtube. I kept my visibility as public instant premier only. Please help.

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  2 หลายเดือนก่อน

      Namaste andi Madhavi Garu,
      Firstly, I will start with a token of appreciation for choosing to share your medical expertise to others throughout your videos. All the very best andi. Coming to your question, on why this video is not showing up on youtube browse/search, it usually takes some time for your initial videos to appear on search. The general unspoken rule is a minimum of 3 videos and 10 subscribers is what takes you to browse. Or if the vidoe title is unique and if not many videos are present on TH-cam for that topic, it appears in search immediately without that 3 videos rule.
      In our case, this topic must have been spoken by few other doctors as well and hence I suggest keep uploading consistently and you should start seeing your videos on browse in no time.
      Please let me know if you need more help, will be happy to help andi.
      My instagram id is : vikas.telugu.tech

    • @మాధవీయం
      @మాధవీయం 2 หลายเดือนก่อน

      Thanks a lot for your instant response.

  • @reddykadiri5285
    @reddykadiri5285 28 วันที่ผ่านมา +1

    Super bhyaa🔥🔥💐🍾

  • @Rajagopalgaadhi09
    @Rajagopalgaadhi09 2 หลายเดือนก่อน

    మొత్తానికి మీరు చెప్పే విధానం మాత్రం మరీ మరీ మరీ స్లోగా ఉంది

  • @yerrashyamsunder4961
    @yerrashyamsunder4961 ปีที่แล้ว +17

    ,🙏నమస్కారం సార్ ! యూట్యూబ్లో వీడియోస్ చెయ్యాలని ఉంది ,కానీ ఫోన్ తో వీడియో తీయడం మాత్రమే వచ్చు ఇక ఇంకేమీ మాకు తెలియదు! మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే మీతో నాడౌట్స్ క్లారి పై చేసుకుంటాను, సార్!

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว +3

      నమస్తే అండి. ఫోన్ ఒక్కటి చాలు. ఒక మంచి కాన్సెప్ట్ తో వీడియోస్ స్టార్ట్ చేయండి. మీకు డౌట్స్ వుంటే instagram లో మెసేజ్ చెయ్యగలరు. ఇక్కడ నంబర్ చెప్పలేను. అర్థం చేసుకోగలరు.

    • @Shahinanewsupdate
      @Shahinanewsupdate 8 หลายเดือนก่อน +2

      Same sir Naku editing radu

    • @MeenaMeena-pm2cx
      @MeenaMeena-pm2cx 7 หลายเดือนก่อน

      Same nakuda

    • @AnanthBunga
      @AnanthBunga 5 หลายเดือนก่อน

      Same anna Naku kuda editing radu

    • @uppalaiahmadipoju2698
      @uppalaiahmadipoju2698 5 หลายเดือนก่อน

      అన్న ఎడిటింగ్ నాకు radanna

  • @rameshkumar6videos
    @rameshkumar6videos 25 วันที่ผ่านมา +1

    Very good narrator, thank you 🎉🎉❤❤

  • @manikondakrishna5609
    @manikondakrishna5609 9 หลายเดือนก่อน +1

    chala clear ga chepparu thank you so much sir

  • @AnanthaCreator
    @AnanthaCreator หลายเดือนก่อน +1

    Baga cheparu bro

  • @narayanaswamy6951
    @narayanaswamy6951 15 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు బ్రో 🎉🎉

  • @mobeena-wq6tz
    @mobeena-wq6tz 5 หลายเดือนก่อน +2

    Me laga yavaru cyappalyadu baga ardham ayyalaga cyapparu cala cala thanks brother

  • @srichaitanyabharathiupscho3510
    @srichaitanyabharathiupscho3510 10 หลายเดือนก่อน +1

    Thank u brother '0' noledj vari ki బాగ ఉపయొగ పడుతుఃది

  • @Vishnuvardhanbouddh
    @Vishnuvardhanbouddh 4 หลายเดือนก่อน +1

    మీరు,,, next level చేయగలరని కోరుకుంటున్నాను

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  4 หลายเดือนก่อน

      recent ga complete course release chesanu chudandi.

  • @moneywallet9692
    @moneywallet9692 11 หลายเดือนก่อน +1

    Excellent video. Most Useful to each and everyone for new people

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  11 หลายเดือนก่อน

      Thanks Andi. All the best to you.

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 9 หลายเดือนก่อน +1

    Keep and Calm gaa .. నిదానమే ప్రధానం అన్నట్లుగా వివరించారు
    మీ explanation వింటే నేను సరిగ్గా అన్నీ Classes Regularly Follow అయితే..I Can Learn Video Editing అనిపిస్తుంది..Thanks అన్న❤❤

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  9 หลายเดือนก่อน +1

      Same app tho complete course kuda vundhi andi. 7 videos vuntayi.

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  9 หลายเดือนก่อน +1

      forms.gle/pUnT8sYgKMy5gwxAA

  • @nareshgoud5864
    @nareshgoud5864 2 หลายเดือนก่อน +1

    Explaining bhagundi bro

  • @edits_PAVITRA
    @edits_PAVITRA 6 หลายเดือนก่อน +2

    Very excellent 👍 anna

  • @madasrinivasarao8224
    @madasrinivasarao8224 5 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నయ్య ధన్యవాదాలు. 2వ భాగం కూడా చైండి

  • @sriswetha398
    @sriswetha398 ปีที่แล้ว +1

    Tq bro. Chala baga cheptunaru editing

  • @sriharisrinivas5632
    @sriharisrinivas5632 ปีที่แล้ว +1

    అన్న మీరు చాల గ్రేట్ అన్న ప్రతి ఒక్కరికి reply ఇస్తున్నారు thankyou anna

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      Thanks Brother! All the best to your channel

    • @sriharisrinivas5632
      @sriharisrinivas5632 ปีที่แล้ว

      Naku channel ledhu anna me videos chustuvunta chala baga explain chestu vunataru eppuduppude me video chusi editing nerchukuntunna thakyou anna

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      Okay brother. Doubts vunte message me on instagram

  • @LavanyaMukkera-x2c
    @LavanyaMukkera-x2c 8 หลายเดือนก่อน +2

    Meeru chala ante chala baga clearga explain chesaru super

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  8 หลายเดือนก่อน

      Thanks andi. All the best

  • @VenkannababuGone-ci2tg
    @VenkannababuGone-ci2tg ปีที่แล้ว +1

    అన్నా నీను ఇంత వరకు ఇలాంటి వీడియో చూడలేదు.. చాలా బాగా చెప్పారు.

  • @Quotes-Lucky1504
    @Quotes-Lucky1504 ปีที่แล้ว +1

    Super ga explain chesaru bro

  • @rukminiravula8354
    @rukminiravula8354 5 หลายเดือนก่อน +1

    Thank you so much andi Teliyanivariki adariki ardhama ayelacheparu👌

  • @nagarajuvamaraju9146
    @nagarajuvamaraju9146 6 หลายเดือนก่อน +1

    very clear and good video.

  • @mobeena-wq6tz
    @mobeena-wq6tz 5 หลายเดือนก่อน +1

    Cala Baga cyapparu Anna thanks

  • @madhukarkandukuri5273
    @madhukarkandukuri5273 ปีที่แล้ว +1

    Excellent bhayya ... chaaala Baga explain chesaru ...

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 ปีที่แล้ว +1

    గుడ్ అనాలిసిస్

  • @prakashgurrala880
    @prakashgurrala880 5 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన విధానం బాగుంది. తరువాత భాగం పెట్టు బ్రదర్

  • @ajithaa369
    @ajithaa369 8 หลายเดือนก่อน +1

    Meeru chala baga chepthunnaru.. your videos are very useful.. thank you so much for sharing such contents..😊

  • @629mpap
    @629mpap 7 หลายเดือนก่อน +1

    Actually it is excellent for the beginner's. Thank you so much Guruji!!!

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  7 หลายเดือนก่อน

      Thanks for commenting andi

  • @edu..tech..psychology..dev7386
    @edu..tech..psychology..dev7386 ปีที่แล้ว +1

    Chala clarity gaa cheppaaru

  • @KrishnaVamshi-ho1ju
    @KrishnaVamshi-ho1ju ปีที่แล้ว +2

    Hi brother tq for video, am waiting for next video part

  • @629mpap
    @629mpap 7 หลายเดือนก่อน +1

    Congratulations andi. You
    have given beautiful short narrations and good quality Tips

  • @SSLNrangolidesigns
    @SSLNrangolidesigns ปีที่แล้ว +1

    Like 9✅ nice

  • @doddaleela7129
    @doddaleela7129 5 หลายเดือนก่อน +1

    Tq so much annaya naku asalu editing radhu nv nejam ga chala chala claritiga chepthunnaru meru nejam ga naku chala baga nachesaru tqq❤❤❤❤

  • @Manakka626
    @Manakka626 9 หลายเดือนก่อน +1

    Excellent bro usefull video

  • @Arudra.Papachary
    @Arudra.Papachary 4 หลายเดือนก่อน +2

    నెక్స్ట్ పార్ట్

  • @Nvs757
    @Nvs757 6 หลายเดือนก่อน +1

    చాలా అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు వికాస్ గారు

  • @chotaSathishbhai
    @chotaSathishbhai ปีที่แล้ว +2

    Bagundhi bro nenu kotha Naku konchem me videos help avuthunai thanku meru cheppe vidhanam nice bro

  • @muralilove2364
    @muralilove2364 ปีที่แล้ว +1

    Chala Baga chepparu. Thank you soo much brother. 🤝🤝🌹🌹

  • @Kammariashok456
    @Kammariashok456 6 หลายเดือนก่อน +1

    Super sir 2nd video cheyyandi

  • @narsingaraojv3647
    @narsingaraojv3647 ปีที่แล้ว +1

    Nice 👍

  • @gaddalanaresh165
    @gaddalanaresh165 11 หลายเดือนก่อน +1

    Anna meru chippe vidhanam superga vundhi anna tq❤❤❤❤❤

  • @ajaygamingyt5575
    @ajaygamingyt5575 9 หลายเดือนก่อน +1

    Part 2pettu bro superga cheptunnav

  • @pallamadhuyadav8353
    @pallamadhuyadav8353 ปีที่แล้ว +1

    Thank you Brother Baga cheparu

  • @Srikanthrealtor
    @Srikanthrealtor ปีที่แล้ว +1

    Super bro moe videos please

  • @bezzemkiran4563
    @bezzemkiran4563 ปีที่แล้ว +1

    Your Detailing explanation nice

  • @satishkkatike3020
    @satishkkatike3020 10 หลายเดือนก่อน +1

    సూపర్ 👌👌👌👌👌🎉

  • @muralibantu9244
    @muralibantu9244 ปีที่แล้ว

    Meeru cheppe vidanam chala bagundi BASICS KAnchi cheppatam good tq u

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 6 หลายเดือนก่อน +1

    Thank you sir. Fantastic video.

  • @srijamaramoni99
    @srijamaramoni99 ปีที่แล้ว +1

    Tq so much brother chala baga chepparu tq tq so much

  • @devadiumamaheswar2649
    @devadiumamaheswar2649 28 วันที่ผ่านมา

    Good sir

  • @venkateshenapanoor2633
    @venkateshenapanoor2633 ปีที่แล้ว +1

    నైస్ వీడియో ఇంకా కొంచెము వివరముగా చెప్పిఉంటే బాగుండేది

    • @VikasTeluguTech
      @VikasTeluguTech  ปีที่แล้ว

      మీకు ఏమైనా డౌట్స్ వుంటే నాకు చెప్పొచ్చు

  • @katurivasantha2024
    @katurivasantha2024 5 หลายเดือนก่อน +1

    Very valuable information
    Thank u so Mach bro