Truths on Corona Virus | Revealed by World Famous Virologist Dr MS Reddy | ETV Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 2K

  • @SurendraBabuM
    @SurendraBabuM 3 ปีที่แล้ว +558

    ఈ కరోన మొదలయ్యాక ఒక గంట సేపు న్యూస్ చానెల్ చూసినా భయం కలగకుండా ఉన్న మొదటి వీడియో.. చాలా ధైర్యం వచ్చింది.. Etv కి.. అలాగే రెడ్డి గారికి ధన్యవాదాలు..

    • @kondoornaveen3893
      @kondoornaveen3893 3 ปีที่แล้ว +5

      S

    • @dasarikumar9988
      @dasarikumar9988 3 ปีที่แล้ว +4

      Thanku for ETV n DrReddySir

    • @nishanthreddy8123
      @nishanthreddy8123 3 ปีที่แล้ว +2

      Nishanth

    • @pakkisrinivas1535
      @pakkisrinivas1535 3 ปีที่แล้ว +3

      Yes

    • @sreenivasulurachapudi1787
      @sreenivasulurachapudi1787 3 ปีที่แล้ว +3

      Excellent information by Dr Reddy Sir ! Praying Shirdi SAIBABA to shower His blessings on the Doctor for good health happiness long life so that his exllent services will be available to public ! Baba may bless his entire. family members !

  • @vaz139
    @vaz139 3 ปีที่แล้ว +580

    రెడ్డి గారు, మీరు అమెరికా దేశంలో ఎన్నో సంవత్సరాలు ఉన్న, చక్కటి తెలుగు లో, అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పారు. మీకు సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ గ్రేట్ సార్.

  • @chiranjeevidokka5023
    @chiranjeevidokka5023 3 ปีที่แล้ว +68

    🙏🙏 ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని చాలా చక్కగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్. ముఖ్యంగా ప్రజలకు కావలసింది మనోధైర్యం

  • @roj3188
    @roj3188 3 ปีที่แล้ว +21

    ఇలాంటి interview ప్రసారం చేసిన ఈ టీవీ కి మా హృదయపూర్వక అభినందనలు.
    నా యొక్క చిన్న విన్నపం. ఈ కార్యక్రమాన్ని ఇతర భాషల్లో కూడా అనువాదం చేసి పసారం చేస్తే అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది మరియు అందరూ దాని యొక్క లాభం పొంద గలుగుతారు అని భావిస్తున్నాను. ధన్యవాదములు

    • @KARTHIKALLINONE
      @KARTHIKALLINONE 3 ปีที่แล้ว

      th-cam.com/video/3pzvto0tDAE/w-d-xo.html

  • @sohan2134
    @sohan2134 3 ปีที่แล้ว +45

    మనోదైర్యానికి మించిన మందు లేదు.
    చాలా చక్కగా చెప్పారు సార్
    అందుకు మీకు పాదాభివందనం

    • @KARTHIKALLINONE
      @KARTHIKALLINONE 3 ปีที่แล้ว

      th-cam.com/video/3pzvto0tDAE/w-d-xo.html

  • @sschanel5204
    @sschanel5204 3 ปีที่แล้ว +453

    ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నప్పటికీ, తెలుగు తేటగా మాట్లాడుతున్నారు గ్రేట్ సర్

    • @sundarigbt5442
      @sundarigbt5442 3 ปีที่แล้ว +7

      డాక్టర్ గారు నమస్తే చాల బాగా చెప్పారు నాకు చాలా ధైర్యం ఇచ్చినారు 🙏🙏

    • @devendermedari6093
      @devendermedari6093 3 ปีที่แล้ว +10

      What the doctor said exactly right.only our diet and nutrition can protect from all deseases.

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว +1

      Avunu. Sir
      Very. Happy

    • @prasadihymavathi3850
      @prasadihymavathi3850 3 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @riya3702
      @riya3702 3 ปีที่แล้ว

      @@prasadihymavathi3850
      Mo l

  • @KishoreOngole1948
    @KishoreOngole1948 3 ปีที่แล้ว +123

    పెరుగు , చద్దన్నము, పుల్ల పెరుగు, meditation, భయము లేకుండా, 12 గంటలు పుల్ల మజ్జిగ, దక్షిణ భారతీయ spicy ఉప్పు, కారము, పులుసు , ఇవి చాలా మంచిది. అని చెప్పి, చక్కటి తెలుగు మాట్లాడుతూ, మన భారతీయ సంస్కృతి ఆహారం గురించి చెపుతూ అందరికి ధైర్యం చెప్పిన 160 research papers వైరాలజీ లో 30 సంవత్సరాల అనుభవం తో కరోనా లాంటి యెన్నో మహమ్మారి జబ్బుల మీద అద్భుతమైన జ్ఞానం తో ఎన్నో సార్లు నోబెల్ బహుమతి వరకు వెళ్లిన శ్రీ డాక్టర్ రెడ్డి గారు8కి ధన్యవాదాలు , జై భారత్, జై హింద్

    • @manikantadigital9927
      @manikantadigital9927 3 ปีที่แล้ว +4

      Good

    • @princemkreddy
      @princemkreddy 3 ปีที่แล้ว +1

      Spices అంటే ఇక్కడ లవంగాలు, యాలకులు, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్రి, గ్రీన్ టీ, శొంతి..... ఇలాంటి రకాలు వస్తాయి అండి

    • @ankammamatha331
      @ankammamatha331 3 ปีที่แล้ว

      @a

    • @KishoreOngole1948
      @KishoreOngole1948 3 ปีที่แล้ว

      అవును correct. Spicy foods and Spices too. లవంగాలు, చెక్క వగైరా..

    • @sdev8504
      @sdev8504 3 ปีที่แล้ว

      దీనికి కూడా ఆంటీచరా మీ సంస్కృతి

  • @sreeramp8663
    @sreeramp8663 3 ปีที่แล้ว +551

    నోబుల్ ప్రైజ్‌ కోసం మీరు 4 టైమ్స్‌ నామినేట్ అయ్యారంటే మీ గొప్పతనం తెలుస్తోంది సర్. అమెరికాలో గొప్ప వైరాలజీ వైద్యుడిగా మీ పేరు జగద్విదితం. మీరు తెలుగు డాక్టర్ అవటం మాకు గర్వకారణం.

    • @kvrnews7153
      @kvrnews7153 3 ปีที่แล้ว +5

      Chala chala baagaa chepparu doctor garu

    • @indiradevi5596
      @indiradevi5596 3 ปีที่แล้ว +6

      Reallygreat

    • @surendraraovulapu8960
      @surendraraovulapu8960 3 ปีที่แล้ว +2

      Need of the hour is to drive away
      the unnecessary fear about the
      CORONA and the hype of the
      media in a way to scare the people, by imparting awareness
      Properly , psychologically ,socially, and in a
      guiding way , knowing Corona
      positive led an youngster resorted to suicide by drowning
      into the well,,,,see how poignant.

    • @manisoudha4270
      @manisoudha4270 3 ปีที่แล้ว +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @chennakrishnareddy1592
      @chennakrishnareddy1592 3 ปีที่แล้ว

      Doctor greater than judge

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 3 ปีที่แล้ว +10

    భయమే మన మొదటి శత్రువు . దాన్ని ఈ పరిస్థితి లో ఎలాఎదుర్కొవాలి తెలిపారు డాక్టర్ గారికి ధన్యవాదాలు.

  • @vasundharabevara9902
    @vasundharabevara9902 3 ปีที่แล้ว +91

    ఇంతమంచి విషయం తెలియజేసిన ms రెడ్డి గారికి ఈటీవీ చానల్ కి ధన్యవాదాలు. ఏ తల్లి కన్న బిడ్డో రెడ్డి గారు ఆమెకి పాదాభివందనం.

  • @praveenpandravada7629
    @praveenpandravada7629 3 ปีที่แล้ว +54

    శ్రీ ఎం. స్. రెడ్డి గారి కి, శ్రీ రాజేందర్ గారికి ఈ టీవీ ఆంధ్ర ప్రదేశ్ వారికి ధన్యవాదములు అండి, మన పురాతన సంప్రదాయ వంటకాలు అయిన చద్దియన్నము, తరవాని అన్నము మరిచి అమ్మమలు,బామ్మలు, పెద్దలు చెప్పినా వినకుండా మోడరన్ అని మూర్ఖంగా readymad/junk food తిని అనుభవిస్తున్నాము, ఇంక మన సంప్రదాయ ఆహార అలవాట్లు పాటించండి, ధన్యోస్మి

  • @muthuk1005
    @muthuk1005 3 ปีที่แล้ว +365

    సర్... మీరు ఎంతొ సైంటిఫిక్ గా ఉన్నప్పటికీ ..... చద్దన్నం... పెరుగు.. మజ్జిగ గురించి ఎంత ముద్దుగా చెప్తున్నారొ.... చలా గ్రెట్... ధన్యవాదములు

    • @muthuk1005
      @muthuk1005 3 ปีที่แล้ว +2

      🙏🙏😊

    • @omshivagami3477
      @omshivagami3477 3 ปีที่แล้ว +8

      night add milk nlittle curd in rice eat next morning jai ho doctor

    • @koppathiaruna5901
      @koppathiaruna5901 3 ปีที่แล้ว +3

      @@omshivagami3477 kopprti Aruna Thanku sir nice advices

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว +1

      Hahahahahahahahah
      Meeru. Kooda. Mudduga. Chepparu.....

    • @srinivasaraomahidhara5625
      @srinivasaraomahidhara5625 3 ปีที่แล้ว

      Sir me chaldi annam challagunda
      Peruguannam business cheyyandi

  • @SRI-pd6vs
    @SRI-pd6vs 3 ปีที่แล้ว +134

    మీరూ మాస్క్ పెట్టుకోలేదు అంటేనే అర్థమవుతుంది...మీరు ఎంత ధైర్యం గా ఉన్నారో..... థాంక్యూ సర్

    • @Lishitagolakoti
      @Lishitagolakoti 3 ปีที่แล้ว +7

      That's because he must have already been vaccinated andi

    • @mallaiahbushi8768
      @mallaiahbushi8768 3 ปีที่แล้ว +5

      @@Lishitagolakoti vacccine వేసుకున్నాక కూడా మాస్క్ పెట్టు కోవాలి అని సోషల్ distance పాటించాలని సూచి స్తున్నారు కదా!

    • @Lishitagolakoti
      @Lishitagolakoti 3 ปีที่แล้ว +6

      @@mallaiahbushi8768 avunu kani intlone unnaru kada and elago journalist pettukunnarani.pettukoledu anukunta

    • @mallaiahbushi8768
      @mallaiahbushi8768 3 ปีที่แล้ว

      @@Lishitagolakoti గారు!దాదాపు 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో కూడా వొంటరిగా వున్నా, మాస్కు కోసం ఫైన్ వేస్తున్నారు! తెలియదా? తల్లీ!?

    • @gaminggang1167
      @gaminggang1167 3 ปีที่แล้ว +1

      @@Lishitagolakoti He has immunity.because his profession is dealimg with virus. Virus has intelligence and avoid and escape from strong people....according to me.See how confident dr is His effort to instil courage in public compared to a section of medias mission to spread panic and increase deaths for reasons best known to all.

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 3 ปีที่แล้ว +29

    నేను Sir medical company లో Hyderabad లో కొన్ని రోజులు Job చేసాను. అప్పుడు Sir రెండు మూడు రోజులు office కి vacharu. నాతో ఒక letter type చేయించారు. He is nice person. Active గా enthusiastic గా వుంటారు.

  • @krishnagoudmushkam2805
    @krishnagoudmushkam2805 3 ปีที่แล้ว +22

    మనోధైర్యం కి మించిన మందు లేదన్నా డా,, ఎం.ఎస్.రెడ్డి.గారికి🙏🙏
    సంప్రదాయ అహరమే శ్రీరామరక్ష....

  • @sv2200
    @sv2200 3 ปีที่แล้ว +36

    అచ్చ తెలుగులో అర్థం అయేలా చక్కగా వివరించారు సర్ ,, TQ TQ 🙏

  • @atkprasannakumar
    @atkprasannakumar 3 ปีที่แล้ว +45

    చాలా మంచి ఇంటర్వ్యూ. చాలా ఉపయోగకరం. అందరికీ ఇది చేరాలి. చాలా బాగా విశదీకరించి అన్ని విషయాలను వివరించిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. ప్రజలందరూ భయం గుప్పిట్లో సతమతం అవుతున్నారు. కానీసం తెలుగు వాళ్ళయినా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇది చేరేట్టు చూడడం మన బాధ్యత.

  • @surenderraju453
    @surenderraju453 3 ปีที่แล้ว +228

    మనోధైర్యాన్ని మించింది లేదు. చాలా చక్కటి సందేశం. డాక్టర్ గారూ. మీకు ధన్యవాదాలు

    • @drreddynarla9540
      @drreddynarla9540 3 ปีที่แล้ว +5

      Mana aharame manaku srirama raksha
      Ani simple ga cheppina mana bhumiputrudu telugubiddaku etv ki Satakoti vandanalu

    • @ramakrishnaprasad2903
      @ramakrishnaprasad2903 3 ปีที่แล้ว

      @@drreddynarla9540 p.
      B

    • @gokulvinakollu3208
      @gokulvinakollu3208 3 ปีที่แล้ว

      Sir your great.

  • @srinivasalla2449
    @srinivasalla2449 3 ปีที่แล้ว +46

    డాక్టర్ గారికి పాదాభివందనం చాలా చక్కగా చెప్పారు సార్👌

    • @KARTHIKALLINONE
      @KARTHIKALLINONE 3 ปีที่แล้ว

      th-cam.com/video/3pzvto0tDAE/w-d-xo.html

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 3 ปีที่แล้ว +140

    రెడ్డిగారు అసలు మీరు మనిషా మూర్తీభవించిన భరతమాత ముద్దు బిడ్డవా.గ్రేట్ సార్ నోబుల్ బహుమతి మీకు వస్తే నోబుల్ కే అందము

  • @maheshbalagonda8559
    @maheshbalagonda8559 3 ปีที่แล้ว +36

    The great Dr. సార్🙏🌷 మీరు చెప్పిన విషయాలు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చాలా అద్భుతంగా మీ తేట తెలుగు మాటలు తేనె లాగా ఉన్నాయి సార్, ప్రజలకి మనో ధైర్యమే మందు అని సహజ సిద్దంగా మన ఆహార పదార్థాలు ఏవిధంగా తీసుకోవాలి అనీ చాలా చాలా స్పష్టంగా చెప్పారు మీకు ధన్యవాదాలు🙏👉💐💐 ఈ గ్రేట్ డాక్టర్ గారి ఇంటర్వూనీ ప్రజలకి అందించిన ఈ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏👉💐💐

    • @KARTHIKALLINONE
      @KARTHIKALLINONE 3 ปีที่แล้ว

      th-cam.com/video/3pzvto0tDAE/w-d-xo.html

  • @palbvr3272
    @palbvr3272 3 ปีที่แล้ว +12

    భయం మొదట తగ్గాలి, అప్పుడే దేనినైనా ఎదుర్కోగలరు, చావు భయాన్ని వదిలేయండి,
    ఇప్పటికీ 2 times నేను దాని బారిన పడినట్టు తెలుసుకున్నాను, కానీ ఇప్పటికీ భయం లేదు, వేరేవారికి నా నుండీ సోకకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాను...✋

  • @kchkrishnaiah8671
    @kchkrishnaiah8671 3 ปีที่แล้ว +276

    పై ఇంటర్వ్యూ ప్రచురించిన ఈ టీవీ వారికి ప్రముఖ వైరాలజిస్ట్ శ్రీ ఎం.యస్.రెడ్డి గారికి కృతజ్ఞతలు.వండర్ఫుల్ ఇంటర్వ్యూ.రెడ్డి గారు మమ్మల్ని భయరహితుల్ని చేశారు

  • @murari9945
    @murari9945 3 ปีที่แล้ว +18

    దేవుడు ఎప్పుడు ఆకాశం నుంచి ఊడిపడడు ఇలా మనిషి రూపంలో మనకి ధైర్యాన్ని, మార్గాన్ని చూపడానికి వస్తాడు
    దేవుడు సర్ ms రెడ్డి గారు మీరు

  • @pamidimanjusha6743
    @pamidimanjusha6743 3 ปีที่แล้ว +48

    ఎంత మంచి సబ్జెక్ట్ వుందో డాక్టర్ గారి దగ్గర.. మంచి తెలుగు మాట్లాడుతూ క్లియర్ గా చెప్పిన డాక్టర్ గారికి అభినందనలు 👍🙏

  • @devisrinu8401
    @devisrinu8401 3 ปีที่แล้ว +13

    విలువైన సమాచారం తో పాటు...
    మంచి సలహాలు సూచనలు ఇచ్చిన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.🙏🙏🙏

  • @somasekharrajasekhar4354
    @somasekharrajasekhar4354 3 ปีที่แล้ว +24

    I'm sorry Anchor. You did a good job really. I say this after watching full video. Your questions were sensible though a few were like in general media but lets say it was asked to clarify... many thanks to you for getting a great person on board and showcasing genuine knowledge display from such experienced scientist.
    He's hit upon every question from all angles, I guess. He's made it so clear. This one video is very special, remarkable and will go a long way in enhancing the mental health and strength of everyone, let alone common people, even doctors and other knowledgeable professionals. Really great.
    After watching this complete video, one should feel so relaxed and fully rejuvenated like Arjuna in the battlefield after listening to Bhagavad gita from Lord Krishna and fight against the Virus 😊😊😭😭😭🙏🙏🙏

    • @poulamiaikat1
      @poulamiaikat1 3 ปีที่แล้ว +1

      What he has explained can you plz translate in English. Got this link in whatsapp group. Can't understand telegu. 🙏

    • @notyourcommonman7668
      @notyourcommonman7668 3 ปีที่แล้ว +4

      @@poulamiaikat1 The gist of it is that one should stay strong mentally. Not to panic jus bcoz we are covid 19 infected. Keep your immunity strong. Have lots of probiotics. Nutritious food one should have (South Indian spices rich food). Practice Yoga. Breathing exercises like Pranayama should be part of our daily life. Pray to God as that gives us courage and belief and that in turn keeps our immune system strong.

    • @poulamiaikat1
      @poulamiaikat1 3 ปีที่แล้ว

      @@notyourcommonman7668 thanks 🙏🙏

  • @jogijogijogijogi7718
    @jogijogijogijogi7718 3 ปีที่แล้ว +51

    నిజంగా మీరు మాట్లాడి ఒక తెలుగు పదం ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంది అలాగే మీరు చెప్పిన సూచనలు మేము తప్పక పాటించి తీరుతాను

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz 3 ปีที่แล้ว +47

    నిండుకుండ తొనకదు అన్న సామెతకు రెడ్డి సర్ నిదర్శనం. ఎంతోకాలం అమెరికాలో ఉండి, ఎంతో హోదా ఉండికూడా స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగులో వివరించినందుకు మరియు మీ జ్ఞానానికి ధన్యవాదాలు సర్. మీరు చెప్పినట్టు మన మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం ప్రజలను భయపెట్టి సగం చావులకు కారణమవుతుంది. ప్రియమైన ప్రజలారా, సర్ చెప్పినట్టుగా దయచేసి బయపడకండి. పెరుగు వాడండి ఆరోగ్యంగా ఉండండి. బయపడి ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.

  • @baburaju9436
    @baburaju9436 3 ปีที่แล้ว +11

    సూపర్ సార్ మీ స్పీచ్ ను 10 గ్రూపులలో షేర్ చేశాను సార్ థాంక్యూ సర్

  • @drksreddy369
    @drksreddy369 3 ปีที่แล้ว +203

    చక్కగా వివరించారు పుల్లటి మజ్జిగ , ధైర్యము , యోగ , మంచి ఆహారము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కరోనాను జయిస్తుంది .🙏

    • @neilnitin4004
      @neilnitin4004 3 ปีที่แล้ว +4

      ni bonda ra ni bonda....ilanti jaffavi cheppani ki virologist kavala...ilanti sollu kaburlu cheppe intha varaku thechindi. Hot water thagu, steam pilchu, ginger garlic thinu...gaddi thinu...ani cheppatam thappa...jan 15th nichi vaccines vunte March end varaku emi pikuthunnaru...gadidalu aksthunnara...jaffa janalu...useless virologists...minimum sense ledu. Even interview chesevadu mask vesukunnadu....ee musti potta podisthe aksharam mukka rani virologist matram mask vesukoledu. inka cheppaledu..rendu chethultho thinu...manchi immunity vasthundi ani (logic ee kada cheppi vundali adi kuda)

    • @muppaneniseenu1971
      @muppaneniseenu1971 3 ปีที่แล้ว +5

      @@neilnitin4004 congratulations,,,,,, jaffaa...........

    • @vravikumar9
      @vravikumar9 3 ปีที่แล้ว +5

      @@neilnitin4004 carona povaalnte
      Intlo vunna chippalu chemchaalu balconey lo vaayinchaali
      Candles pettaali
      Chappatlu kottaali pooleyyaali
      Janaala chevvullo
      Poolu pettina
      Vaadi kante ithanu 1000% correct bhayyaa

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +3

      @ Neil Nitin నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ 1st dose vaccine టైమ్ కే తెచ్చారు కానీ చాలామంది జనాలు సందేహంతో వేయించుకోక చాలా వేక్సిన్ వేస్ట్ ఐంది. మొదట్లో ఇండియాలో కరోనా అదుపులోనే ఉంది. ఆ ప్రికాషన్స్ అలానే కంటిన్యూ చేస్తూ మన వేక్సిన్ ని బయట కంట్రీస్ కి ఇచ్చేయకుండా మనకే ఉంచితే & 2nd డోస్ కూడ టైమ్ ప్రకారం March కే రిలీజ్ చేసి ఉంటే ఇన్ని కేసులు, ఇంత death rate ఉండేది కాదు. కానీ ఇక్కడ ఈయన చెప్పిన పద్దతులు కూడ ఇమ్యూనిటీ పెంచి కరోనా అంటుకున్నా కూడా పోరాడటానికి సహాయం చేస్తాయి.

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      ఇక్కడ Neil Nitin ని తిట్టేవాళ్ళు అర్ధం లేకుండా ఎందుకు తిడతారు? అతను చెప్పింది కరెక్టే. టైమ్ కి వేక్సిన్ రిలీజ్ చేసినా, రిలీజ్ చేసిన వేక్సిన్ ని జనం అందరూ వేయించుకున్నా పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ఈ డాక్టర్ చెప్పిన చిట్కాలు ఇమ్యూన్ సిస్టమ్ బలపడి కరోనా వచ్చినా కూడ ఫైట్ చేయగలదనే కానీ కరోనా రాదు అని కాదు.

  • @ravinderreddykumbam
    @ravinderreddykumbam 3 ปีที่แล้ว +205

    డాక్టర్ గారు మీ విలువైన జ్ఞానాన్ని భారతీయుల కోసం ఉపయోగించండి సార్.

    • @rajudhadige5480
      @rajudhadige5480 3 ปีที่แล้ว

      Really you great

    • @venkatnarisety1
      @venkatnarisety1 3 ปีที่แล้ว +2

      Good Dr garu, good information about viruses in simple and clear language, even nonmedical person easily understands. So probiotic food and spicy food is good to contain or fight against corona virus.Thank you very much

    • @allatappa
      @allatappa 3 ปีที่แล้ว +2

      No use if he uses his knowledge in India.

    • @jsukumar8164
      @jsukumar8164 3 ปีที่แล้ว +2

      E kula kampuloki malli vastarabl ayana😅😂🤣

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว

      Yes yes

  • @PraveenKumar-hv6qi
    @PraveenKumar-hv6qi 3 ปีที่แล้ว +121

    పౌరులందరు ధైర్యముగా ఉండాలని చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు

  • @sunkannajale5989
    @sunkannajale5989 3 ปีที่แล้ว +9

    మీకు చాలా ధన్యవాదాలు సర్ మీరు తెలుగు వారైన0ద్దుకు గర్వాంగావుంది సర్ ఈటీవీ వారికి కృతజ్ఞతలు

  • @harikrishna-to9fd
    @harikrishna-to9fd 3 ปีที่แล้ว +21

    After watching this video
    Feel like studying medcine, this great man as a profesor... What an extraordinary explination... No one explained this good...

  • @vasureddy7644
    @vasureddy7644 3 ปีที่แล้ว +16

    మొత్తంగా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్దమ్ అయింది ఏంటంటే...నిర్లక్ష్యం...ఇంతమందిని ముంచుతుంది...జాగ్రత్త అవసరం...గ్రేట్ సర్...

  • @parvathiakella
    @parvathiakella 3 ปีที่แล้ว +44

    ధన్యవాదాలు డాక్టర్ గారూ చాలా చాలా ధైర్యం ఇచ్చారు

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 3 ปีที่แล้ว +10

    ప్రియమైన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు
    చాలా చక్కగా వివరించారు
    Wonderful
    Excellent Education
    Marvellous message to the Public
    Hats off to you dear doctor

    • @subbareddypasem3200
      @subbareddypasem3200 3 ปีที่แล้ว

      @cook with shaik's Samreen first u have to download Google indic keyboard and then choose it for telugu

  • @ramanak6742
    @ramanak6742 3 ปีที่แล้ว +22

    డాక్టర్ గారికి అభినందనలు
    మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు చాలా దైర్యం వచ్చేలా మాట్లాడారు మీకు శతకోటి నా వందనాలు

  • @ganduruabdulla4802
    @ganduruabdulla4802 3 ปีที่แล้ว +1

    Dr MS reddy గారు మీరు ఇచ్చే దైర్యం మాకు human power ఏంటో పూర్తిగా అర్థమైంది... కానీ careful గా ఉంటాం.. thank you sir...🙏🙏🙏🙏🙏🙏

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 3 ปีที่แล้ว +48

    చాలా బాగా చెప్పినారు sir. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి T.V channels. మీలాంటి మేధావులు బయటకు వచ్చి చెబితే అయినా మార్పు వస్తుంది sir. మీ లాంటి వారిని చూడడం,మీ మాటలు వినడం,తెలుసుకోవడం మా అదృష్టం sir.

    • @chennakrishnareddy1592
      @chennakrishnareddy1592 3 ปีที่แล้ว

      ABN corona,e-tv corona, Radha Krishna gadu corona, Sakshi corona, NTV corona Ramoji corona Loki corona,Sina sana corona, TDP corona, YCP corona select any one

    • @vinaykumar-hr6kq
      @vinaykumar-hr6kq 3 ปีที่แล้ว

      Yes you're absolutely correct we should not afraid about this covid-19 just be courageous since 1980 we (Indians) faced lot of dangerous diseases we cross those diseases and won the battle now only no need to fight with weapons just wear a mask 😷 and be courageous..

    • @Jai-yi2nl
      @Jai-yi2nl 3 ปีที่แล้ว

      Sure👍

  • @ramamohanreddygopavaram5346
    @ramamohanreddygopavaram5346 3 ปีที่แล้ว +54

    అద్భుతమైన విషయాలు వెల్లడించారు సార్...! మీ మాటలు వింటే చాలా మంది భయానికి దూరంగా ఉంటారు. ఇలాంటి ప్రముఖులని ఇంటర్వ్యూ చేసినందుకు etv కి ప్రత్యేక కృతజ్ఞతలు💐

    • @chennakrishnareddy1592
      @chennakrishnareddy1592 3 ปีที่แล้ว

      This is the only good tapic in e-tv life(this channel is against MODI GOVT like ABN)

    • @rahenask7275
      @rahenask7275 3 ปีที่แล้ว

      Jun z

  • @bsnreddy6406
    @bsnreddy6406 3 ปีที่แล้ว +125

    మీరు చెప్పి న తరువాత చాలా దైర్యం కలిగింది

  • @prabhukiran934
    @prabhukiran934 3 ปีที่แล้ว +2

    చాలా సంతోషం డాక్టర్ గారు మీరు చెప్పిన వి వింటే చాలా ధైర్యం వస్తుందండి మీ లాంటి వారు మాకు మా మీద నమ్మకం పెంచినారండి అనేక అనేక నమస్కారాలండి డాక్టర్ గారు

  • @ravitejagantasala6564
    @ravitejagantasala6564 3 ปีที่แล้ว

    Vallu adige questions anni useless kani doctor cheppina answer very clear without using medicine. Highly educated people ilane cheptaru answers. Hatsoff sir

  • @juthyindian9199
    @juthyindian9199 3 ปีที่แล้ว +108

    సార్ మీరు చాలా బాగా చెప్పారు 1స్ట్ ఇండియా లో మీడియా ఛానెల్స్ అన్ని మూసేయాలి ఒనెల్లీ ఈటీవీ ఒకటి ఉండాలి

    • @APPSC1423
      @APPSC1423 3 ปีที่แล้ว

      Ala ani kadu andi anni news channel positive information ni spread cheyyali meru negative ga alochinchakandi unna source ni ela utilise chesukovatam present situation lo manaku chala avasaram

    • @ralfskit5533
      @ralfskit5533 3 ปีที่แล้ว

      😂😂😂

    • @bhemeshthallapureddi3661
      @bhemeshthallapureddi3661 3 ปีที่แล้ว +1

      Still media is working for TRP.

  • @p.suneeth6171
    @p.suneeth6171 3 ปีที่แล้ว +55

    His positivity is ultimate 👍🏻..it needs to be top on trending.

  • @mahantysuresh4062
    @mahantysuresh4062 3 ปีที่แล้ว +126

    డాక్టర్ గారికి హృదయ పూర్వక నమస్కారములతో,
    సైన్స్ , ఆధ్యాత్మిక , మరియు భారతీయ సంస్కృతులలో కలగలిపి మీరు చెప్పిన విధానం అత్యద్భుతం.సరే మనము విజ్ఞానం తో పాటూ వైరలజిస్ట్ గారు చెప్పిన విధానాలు అవలంబిస్తూ మనల్ని ,మన దేశాన్ని కాపాడుకుందాం...
    🇮🇳జై భారత్🇮🇳

  • @suryachandra9355
    @suryachandra9355 3 ปีที่แล้ว +33

    చద్దన్నం.... పుల్లటి పెరుగు...... spicy food...... Self confidence.....
    Well said sir🙏

  • @R1V9T5J1
    @R1V9T5J1 3 ปีที่แล้ว +19

    సార్ మీ 2021 నోబెల్ బహుమతి రావాలి అని దేవుడు ని మనస్సురు కొరుకుతున్న
    మీ వాయిస్ మీకు ఉన్న భారత దేశం ప్తె ప్రేమ కి Hatts off

  • @dr.k.srinivas5220
    @dr.k.srinivas5220 3 ปีที่แล้ว +25

    విజ్ఞానము సంస్కారము కలగలిపి మీరిచ్చిన మనోధైర్యం అనే మందు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.ధన్యవాదాలు సార్

  • @ravindraaloori4150
    @ravindraaloori4150 3 ปีที่แล้ว +23

    Sir I being a biologist I won't be quite to extend my sincere gratitude for your wonderful explanation.Thanks alot sir💐💐

  • @ASN624
    @ASN624 3 ปีที่แล้ว +280

    మీరు చాలా చాలా బాగా వివరించారు.మీరు నిజం గా నోబెల్ ప్రైజ్ పురస్కారానికి అర్హులు... రియల్లీ గ్రేట్ ఇండియన్ 🙏

    • @kvvsraju4639
      @kvvsraju4639 3 ปีที่แล้ว +8

      🙏🙏thank you sir

    • @suhruth6576
      @suhruth6576 3 ปีที่แล้ว +5

      @@kvvsraju4639 🙏🙏🙏

    • @sambasivaraochilakala1659
      @sambasivaraochilakala1659 3 ปีที่แล้ว +4

      Supr. Saru🙏🙏🙏🙏🙏🙏👏

    • @durgarao6639
      @durgarao6639 3 ปีที่แล้ว +1

      Meeru super assalu great Indian annaru ade Tamilans ayite maa great Tamil vadu antaru..edaina Telugu vallu entha heights unna chala varaku goppalu cheppukoru

    • @durgarao6639
      @durgarao6639 3 ปีที่แล้ว

      Meeru super assalu great Indian annaru ade Tamilans ayite maa great Tamil vadu antaru..edaina Telugu vallu entha heights unna chala varaku goppalu cheppukoru

  • @sasidhar9920
    @sasidhar9920 3 ปีที่แล้ว +16

    మీరు తెలుగు వారవడం‌ మా‌ అదృష్టం

  • @ratnakuaritv407
    @ratnakuaritv407 3 ปีที่แล้ว

    ప్రతీ ఒక్కరూ మనో శక్తి ని పెంచుకుని ధైర్యం గా ఈ వైరస్ ని ఎదిరిద్దాం. Doctor garu మరియు profiser garu చెప్పినట్లు అన్ని విషయాలు పాటిద్దాం 🙏🏻🙏🏻🙏🏻

  • @dradithyaknv2476
    @dradithyaknv2476 3 ปีที่แล้ว +66

    Please spread this every one as possible as...
    Thank you to his mother
    She had given a good doctor to us🙏

    • @peermohammeda7889
      @peermohammeda7889 3 ปีที่แล้ว +1

      Exactly 👏👏👏...share as much v can

    • @akshithperakam6427
      @akshithperakam6427 3 ปีที่แล้ว +3

      Idi em logic ra babu ayana research pogadandi ra ante valla ammani pogudutav enti bhaiyya ee logic

  • @sudarshanamnalumasu799
    @sudarshanamnalumasu799 3 ปีที่แล้ว +55

    ప్రజలందరూ మీ ద్వారా ఎంతో ధైర్యాన్ని పొందారు మీకు ధన్యవాదాలు karono గురించి పూర్తి స్థాయిలో తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @sadanagiripratapreddy2224
    @sadanagiripratapreddy2224 3 ปีที่แล้ว +37

    ఒక క్లాస్ రూంలో పాఠం చెప్పినట్టు అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు సర్ ..చాలా బావుంది..Nice info on Virus

  • @RMKVfamily7
    @RMKVfamily7 3 ปีที่แล้ว +24

    దేవుని రూపంలో వచ్చి సలహాలు ఇచ్చారు ❤️

  • @Ismartvijayavlogs
    @Ismartvijayavlogs 3 ปีที่แล้ว +12

    Sir అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎంత ధెర్యంగా ఉందో. Sir ఇండియా కీ రండీ 🙏🙏🙏🙏

    • @likhithbodapati5545
      @likhithbodapati5545 3 ปีที่แล้ว

      India lone unnaru, Hyderabad lo ayindi a interview 🤦🏻‍♂️

    • @Ismartvijayavlogs
      @Ismartvijayavlogs 3 ปีที่แล้ว

      @@likhithbodapati5545 వెళ్తారు అంట

    • @likhithbodapati5545
      @likhithbodapati5545 3 ปีที่แล้ว

      @@Ismartvijayavlogs Ekadaki veltaaru

  • @madhavisudam6819
    @madhavisudam6819 3 ปีที่แล้ว +32

    మంచు లక్ష్మి ఈ వీడియో చూస్తే బాగుండు !
    Btw thank you very much reddy garu🙏

  • @patanrasool-rf1nh
    @patanrasool-rf1nh 3 ปีที่แล้ว +13

    సార్ మీరు సూపర్ సార్ మీ లాంటోళ్లు ఇండియాకి అవసరం సార్ ఇండియాలో ఉండవచ్చు కాద సార్ మీలాంటి ఒక ఐదుగురు ఉంటే చాలు సార్

  • @leelagayathri3476
    @leelagayathri3476 3 ปีที่แล้ว +40

    This person is the first talking in a right way to enhance dare in everyone's heart

  • @sreeramp8663
    @sreeramp8663 3 ปีที่แล้ว +1

    మేం ఏదైనా న్యూస్ నమ్మాలి అంటే ఈటీవీ ఆంద్రప్రదేశ్‌ లేదా ఈటీవీ తెలంగాణ చానెల్స్‌ చెక్ చేస్తాము. మీ దాంట్లో వస్తేనే నమ్ముతాము. ఎందుకంటే మీ ఈటీవీ వారు స్పెక్యులేషన్స్ చేయరు. వార్తను వక్రీకరించకుండా, ఊహాగానాలు జోడించకుండా, చిన్న వార్తను సాగదీసి రచ్చ రంబోలా చేయకుండా ఫ్యాక్ట్ ఏంటి అనేది ఇస్తారు. మీ యాంకర్స డ్రెస్సింగ్, వార్తలు చదివే తీరు చాలా హుందాగా ఉంటుంది. అందుకే మా అపార్ట్‌మెంట్‌లో అందరూ ఈటీవీ తెలంగాణ ఛానెల్‌ చూస్తాము.

  • @nirupamanikki7007
    @nirupamanikki7007 3 ปีที่แล้ว +78

    Salt , hot spicy foods, turmeric powder,neem, all the spices,butter milk ,yoga, meditation, a healthy mind and thinking ...

    • @alscar7423
      @alscar7423 3 ปีที่แล้ว +2

      Salt increases blood pressure

    • @nirupamanikki7007
      @nirupamanikki7007 3 ปีที่แล้ว

      @@alscar7423 yes... keep balanced

    • @srinivasgnani
      @srinivasgnani 3 ปีที่แล้ว +2

      @@alscar7423 not for consume just for gargiling👆

    • @tarunkumarpalli7580
      @tarunkumarpalli7580 3 ปีที่แล้ว

      🤨🤨🤯🤯🤯😵😵😴😴😴😴

    • @vinukondagowri8166
      @vinukondagowri8166 3 ปีที่แล้ว

      Thank you sir soopear sir 🙏🏻🙏🏻🙏🏻 God bless you sir

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 3 ปีที่แล้ว +13

    Ms రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @radhikakudamala1066
    @radhikakudamala1066 3 ปีที่แล้ว +11

    Anchoring is very good
    Doctor is very clear in his explanation 🙏

  • @uceku5878
    @uceku5878 3 ปีที่แล้ว +27

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @santhoshshyamala836
    @santhoshshyamala836 3 ปีที่แล้ว +1

    Super sir

  • @jamunajirao9987
    @jamunajirao9987 3 ปีที่แล้ว +1

    ఆచా తెలుగులో చలా చక్కగా మాబయం పోయెలా ఎంటా ఓపెన్ గా చెప్పీ మా బయం పోగోటినా రెడ్డి సర్ గారేకి శాతకోటి దన్యవదములు.అందారికి అర్దమైయే తెలుగు వందనలు.ఇ వీడియో ప్రతియోక్క భారతియుడు చుదలి.మీ తెలుగు చుసి సిగ్గుపదలి .దైర్యంగా వైరస్ ని అదుర్కోనాలి

  • @vinayalreddy3712
    @vinayalreddy3712 3 ปีที่แล้ว +19

    ఎక్స్ల్లెంట్ స్పీచ్ సర్. థాంక్స్ ఫర్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 3 ปีที่แล้ว +12

    నిజంగా చాలా మంచి ధైర్యాన్ని నింపే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ చూసాక నాలో చాలా ధైర్యం పెరిగినది. ప్రజలకు మనొధైర్యన్ని నింపిన డాక్టర్ గారికి మరియు ఈ టివి వారికి నా ధన్యవాదాలు.

  • @joelgamer4341
    @joelgamer4341 3 ปีที่แล้ว +4

    Sir hatsup అపురూపమైన eye opening విజ్ఞాన దాయకమైన సమాచారం. ఏ విషయం ఎవరు చెపితే చైతన్యవంతముగా ఉంటుందో వారే చెప్పాలి. Currect Information చెప్పి మాలోవున్న అనేక సందేహాలు నివృత్రి చేసిన మీకు నా హృదయపూర్వక నమస్సుమంజులు. ధాన్యవాదములు.

  • @BanalaJagadeesh
    @BanalaJagadeesh 3 ปีที่แล้ว +8

    Thank you Doctor GARU , this is the message which I heard positively and strengthening ..... I won’t pass forward messages , but first time I send this message to many . May God Bless Your Family . 🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 3 ปีที่แล้ว +2

    Doctor గారికి ధన్యాదములు. చాలా బాగా చెప్పారు.మెడిటేషన్,యోగ and believe the God. ముఖ్యంగా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి.

  • @gks0905
    @gks0905 3 ปีที่แล้ว +10

    డాక్టర్ గారు.. ఈ వ్యాపార ప్రపంచాన్ని పక్కన పెట్టి చాలా బాగా నిజాలు మాట్లాడారు🙏 ప్రతివారు భయంతో వేక్సిన్లు వెంటిలేటర్లు హాస్పిటల్ మందులు అని పరుగులు పెడుతున్నారు.... భగవంతుడు ఇచ్చిన సంపూర్ణ మానవ శక్తిని మర్చిపోతున్నారు... ఇప్పటికైనా జనులు అసలునిజాన్ని గ్రహించి ఈ ఫక్తు వ్యాపార భావాల పట్ల భయ రహితంగా బ్రతక గలిగితే కరోనా అనేది చాలా చిన్న సమస్య🙏

  • @yarkrao
    @yarkrao 3 ปีที่แล้ว +9

    Great doctor, you have explained the deep scientific matter in simple telugu which can understood by any common man.
    We, telugu people are proud of you.
    మీకు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @UpdatesandFacts77077
    @UpdatesandFacts77077 3 ปีที่แล้ว +36

    కరోనా అంటే వున్న భయం అంతా పోయింది... Thanks sir 🙏

  • @Ismartvijayavlogs
    @Ismartvijayavlogs 3 ปีที่แล้ว +45

    Sir మీ లాంటి డాక్టర్స్ undali. డాక్టర్ దేవుడు తో సమానం అని మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది

    • @ntyuofs123
      @ntyuofs123 3 ปีที่แล้ว

      th-cam.com/video/rC4e9JJaU60r/w-d-xo.html

    • @udaykumari746
      @udaykumari746 3 ปีที่แล้ว

      Excellent.. Doctor trying to fill the confidence, but anchor...interview is not good

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 3 ปีที่แล้ว

    Excellent sir🙏. Nenu chaala jagratta tisukuntanu kaani chaala bayapadutunnanu. Mee matalu naaku amrutam laga vundi.

  • @padma9025
    @padma9025 3 ปีที่แล้ว +4

    👏👏👏🙏🙏🙏
    సర్, మీరు వేక్సిన్ వేసుకున్నారా? దయచేసి తెలియచేయండి. మీరు చెప్పిన దాని ప్రకారం మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం మాత్రమే సరైన పరిష్కారం. ఇన్ని రకాలుగా మ్యుటేషన్స్, వేరియంట్స్ వస్తున్నప్పడు మొదటి వేరియంట్ కోసం మాత్రమే తయారు చేసిన వేక్సిన్ వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు కదా!

    • @Lishitagolakoti
      @Lishitagolakoti 3 ปีที่แล้ว

      Vaccine helps your body to be prepared and produce anti bodies. Ur immune system knows how to deal with mutations. But u must prepare ur body with vaccine rather than infection.

  • @Abidbasha
    @Abidbasha 3 ปีที่แล้ว +10

    This is the only tv, every time will do like this interview

  • @surekhamuralitutike3887
    @surekhamuralitutike3887 3 ปีที่แล้ว +20

    చాఆఆఆఆలా బాగుంది సార్ ఇంటర్వ్యూ.
    సౌండ్ ఇంకా పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది.
    థాంక్యూ

  • @kothaanilkumar6220
    @kothaanilkumar6220 3 ปีที่แล้ว

    అద్భుతమైన వివరణ.. మనో ధైర్యం కలిగించే సూచనలు.. ధన్యవాదాలు సార్

  • @rcssiddharth5986
    @rcssiddharth5986 3 ปีที่แล้ว +29

    Thank you ETV for bringing up this interview. Dr MS Reddy is a wizardly virologist and a legend in the field. The way he explained is epic, so simple & humane.

    • @sistlavamsi
      @sistlavamsi 3 ปีที่แล้ว

      Siddarth do you really know that he is a wizard in his field. Nobel prize nomination is an absolute farce and even that nomination is for the Peace prize category doesn't necessarily reflect his competence in his area of research or study. Pls don't get carried away with the propoganda, his advice at a very high level is ok, but is not completely on the scientific lines.

    • @rcssiddharth5986
      @rcssiddharth5986 3 ปีที่แล้ว +1

      @@sistlavamsi If you won't take it in a bad way, can I ask you a question ?

    • @sistlavamsi
      @sistlavamsi 3 ปีที่แล้ว

      @@rcssiddharth5986 Don't ask for permissions, shoot your questions. It depends, whether I choose to answer or not though.

    • @rcssiddharth5986
      @rcssiddharth5986 3 ปีที่แล้ว +1

      @@sistlavamsi are you from UK Coventry, Working in Tata Elxsi ?

    • @sistlavamsi
      @sistlavamsi 3 ปีที่แล้ว

      @@rcssiddharth5986 Could we pls stick to the context and if you have got anything to put forward on the topic. We are all intertwined into the digital world with many footprints across google and linkedin.

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 3 ปีที่แล้ว +5

    అభినందనలు మరియు ధన్యవాదాలు .తెలుగు భాషను కాపాడుతూ ఉన్నారు. ప్రత్యేకమైన శుభాకాంక్షలు.

    • @ntyuofs123
      @ntyuofs123 3 ปีที่แล้ว

      th-cam.com/video/rC4e9JJaU604/w-d-xo.html

  • @allakaraju6022
    @allakaraju6022 3 ปีที่แล้ว +7

    చాలా చక్కటి సందేశం ఇచ్చారు sir నిజంగా covid రోజులకు మీ ఇంటర్వ్యు చూస్తే ఇంకా భయపడరు.త్వరగా కోలుకుంటారు కూడా .thanks for your suggestions .

  • @SAPwithIK
    @SAPwithIK 3 ปีที่แล้ว +8

    Excellent 👏🏻👏🏻👏🏻.. his statements boosted my confidence. Great interview 👍

  • @malavath.rukmabai994
    @malavath.rukmabai994 3 ปีที่แล้ว +19

    నోబెల్ బహుమతి పురస్కారాన్ని అందుకోవడానికి మీరు అరుహులు🙏 సార్ 🙏

    • @KARTHIKALLINONE
      @KARTHIKALLINONE 3 ปีที่แล้ว

      th-cam.com/video/3pzvto0tDAE/w-d-xo.html

  • @palnatinagamma
    @palnatinagamma 3 ปีที่แล้ว +3

    ఇప్పటికైనా ఇండియన్ గవ్నమెంట్ ఇలాంటి మేధావి ms reddy గారి సలహాలు తీసుకొని కరోనా నీ అంతం చేయాలి ప్రతి వాళ్ళు వైద్య శాఖ మంత్రులే మా కర్మ కాకపోతే. ధన్యవాదాలు డాక్టర్ గారు❤️

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 3 ปีที่แล้ว +50

    No body can explain like this. Thank you Dr. Reddy sir🙏🙏🙏🙏🙏🙏🙏

    • @poulamiaikat1
      @poulamiaikat1 3 ปีที่แล้ว

      What he has explained.... Can u plz translate in English. Can't understand telegu. 🙏

    • @prathyushanindian236
      @prathyushanindian236 3 ปีที่แล้ว +1

      @@poulamiaikat1 Virus is a small thing, and human immunity system is far more advanced relatively. Our immunity system will eventually thrive and fight back. So don't fear. Fear is the most destructive weapon of this virus.Practise meditation or pray god or whichever boost your mental stability, which is the need of hour.
      Whenever a new virus attacks human, immunity system will identify it as new kind, takes little time to develop it's weapons. All we have to do is help our immune system to fight this virus back, by providing nutrition. Typical meal of Indian families, is a comprehensive package of healthy food. Inclusion of pulses in diet will gives protein, spices will have antiviral properties and fermented buttermilk(which is preserved for atleast 12 hours) will have probiotics. In advanced nations, they don't find probiotics in curd naturally, so they spend millions to process the curd to have probiotics. But Indians already have probiotics in their homes since very long. Take advantage of that. Consume fermented butter milk 3 times a day.
      If you normally have a fever-go for aspirin, cough- go for syrup. But don't consider every symptom as failure of your immune system and run to hospital.
      Keep immunity strong, Don't fear virus and panic(which is most dangerous than virus), take precaution.

    • @poulamiaikat1
      @poulamiaikat1 3 ปีที่แล้ว +1

      @@prathyushanindian236 Thanks a lot for explaining and writing everything in details .. 🙏🙏🙏🙏🙏 thanks...

  • @kavithanelluru3786
    @kavithanelluru3786 3 ปีที่แล้ว +4

    Avnu problem gurinchi alochinchekante solution gurinchi alochinchali..Tq sir🙏

  • @mahamaha4816
    @mahamaha4816 3 ปีที่แล้ว +20

    This doctor MS Reddy is super hit. He intelligently or innocently revealed the truth. Honest comments by our Indian doctor. For me this is a 'one in a million video'

  • @Netherlandsloteluguvlogs
    @Netherlandsloteluguvlogs 3 ปีที่แล้ว +2

    Chala dairyam vachindhi..ee doctor gari maatalatho..thankyou etv

  • @csrinivas1893
    @csrinivas1893 3 ปีที่แล้ว +1

    Video motham chusaka chala happy ga undi. Chala dhairyam chepparu🙏

  • @kishorrawal123
    @kishorrawal123 3 ปีที่แล้ว +4

    Dr.MS Reddy u have explained corona in very simple n easy way . Thank you so much Sir. This interview should be viral. God bless u sir. Loads of respect n love to u sir.

  • @jammusnaidu5038
    @jammusnaidu5038 3 ปีที่แล้ว +14

    Thank you డాక్టర్ గారు బాగా చెప్పారు

  • @spratapreddy
    @spratapreddy 3 ปีที่แล้ว +14

    ఎంత చక్కగా తెలుగు లో చెప్పారు సార్! 👌👌👌అరటి పండు ఒల్చి పెట్టినట్టు ఉంది.👏👏👏👏👏👏

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 3 ปีที่แล้ว +2

    సూపర్ స్పీచ్ చాలా దైర్యంగా ఉంది వేరీ గుడ్ సర్

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 ปีที่แล้ว +28

    రెడ్డి గారు మీరు చాలా సూపర్.ఇండియా డాక్టర్స్ వ్యాపారం చేస్తున్నారు కరోనా తో.ముందు జనానికి భయం పోతే ఇండియా బాగుపడుతుంది.మీకు ధన్యవాదాలు