AP లిక్కర్ స్కాంలో ట్విస్ట్? | ఢిల్లీ పెద్దల అసలు ప్లాన్ బట్టబయలు! | YS Jagan Liquor Scam Real Fact

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 138

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 2 หลายเดือนก่อน +121

    ఢిల్లీ ముఖ్యమంత్రి 100 కోట్లు స్కెమ్ అంట?! AP లో మాజీ ముఖ్యమంత్రి స్కామ్ వేలకోట్లు ఉన్నా ఏమి కేసులు, అరెస్టులు ఉండవంట!? ఇది మన ప్రజాస్వామ్యం అంట! ప్రపంచంలోనే గొప్పదంట! పేదలు, మధ్యతరగతి ప్రజలు పండగ చేసుకోవాలంటా!

    • @dharmapatnaik5121
      @dharmapatnaik5121 2 หลายเดือนก่อน

      Lutcha Modi liquor jaggadni arrest chesi aadi notlo aadi piyya lekapote 5yrs. Lopez nivvu digipotav badmas anipinchukoku

    • @krishnac3564
      @krishnac3564 2 หลายเดือนก่อน +3

      Siggu, siggu

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 2 หลายเดือนก่อน +2

      వీడు విశ్వ గురువు అంటే నవ్వు నవ్వి పోతున్నారు

    • @sathyanarayanamurthyrvv62
      @sathyanarayanamurthyrvv62 2 หลายเดือนก่อน

      పైన పకీరప్ప ఉన్నంతవరకు ఈ సైకోకి గాని సైకోకు సంబందించిన దొంగలముఠాకి గాని ఏవిధమయినా అవరోదాలు కలుగవు. Eppudekaadu🏸వీళ్లు బతికినంత కాలం బైలు మీద నిరంటాంకంగా బతికేస్తారు. ఏతా తీత పైన మార్పు వచ్చేవరకు ఈ దొంగలముఠాకి డోకా ఉండదు ఇది గ్యారంటీ.

  • @venkataramudu945
    @venkataramudu945 2 หลายเดือนก่อน +40

    ఆంధ్రాలోని ఈ 5 ఏళ్ళు జరిగిన కుంబకోణలు చాలా ఉన్నవి. ఢిల్లీ లిక్కర్ కేసు ఆంధ్రాలోని స్కామ్ లో వందో వంతు కూడా ఉండదు. ఇది అంతా బీజేపీ పెద్దలకు తెలుసు. ఢిల్లీ స్కామ్ 100 కోట్లు ఆంధ్ర స్కామ్ వేల కోట్లు. మరి ఆంధ్ర స్కామ్ మీద బీజేపీ పెద్దలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు.దీనిని బట్టి ఢిల్లీ పెద్దల అండ వున్నది ఆంధ్ర స్కామ్ ల కు. ప్రతీ ఆంధ్రుడుకి తెలుసు వివేకానంద హత్యా కేసు, జగన్ మీద వున్న ఇ డి, మరియు సీ బి ఐ కేసులు ఎందుకు ముందుకు వెళ్లకుండా చేసినది ఢిల్లీ పెద్దలే కదా.

  • @saveAPfrom420
    @saveAPfrom420 2 หลายเดือนก่อน +52

    ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కొన్ని వందల కోట్లపై దర్యాప్తు.
    చాలా గొప్ప పనిచేస్తోంది కేంద్రం.
    మరి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ కొన్ని లక్షల కోట్లు.
    కేంద్ర కళ్ళు మూసుకుంది.
    రాష్ట్రంలోని BJP నాటకాలాడుతోంది.😮

  • @bhaskarjampani7632
    @bhaskarjampani7632 2 หลายเดือนก่อน +59

    CBI Modi జేబు లో ఉన్నది

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 2 หลายเดือนก่อน

      No , CBI, ED & IT are Modi's pet dogs.

  • @k.shobha4499
    @k.shobha4499 2 หลายเดือนก่อน +62

    పురంధేశ్వరి గారు & పవన్ కల్యాణ్ గారు దీనిపై స్పందించాలని కోరుకుంటున్నాను.

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 2 หลายเดือนก่อน

      అవసరం తీరిపోయింది. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్! నిందలన్నీ మోయటానికి చంద్రబాబు ఉన్నారాయె! ఇప్పుడు లోకేశ్ కూడా తేరగా దొరికాడు నిందలు వేయటానికి!

    • @doit4934
      @doit4934 2 หลายเดือนก่อน

      😂😂

  • @sivann60
    @sivann60 2 หลายเดือนก่อน +53

    అవును సిబిఎన్ మీద బీజేపీ ఒత్తిడి వుండవచ్చు

  • @sasibhushangogineni
    @sasibhushangogineni 2 หลายเดือนก่อน +30

    జగన్ పాలనలో జరిగిన ప్రతి అక్రమ, అవినీతి వ్యవహారంలో బీజేపీ కి కూడా భాగం వుంది అని ప్రజాభిప్రాయం.

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 2 หลายเดือนก่อน +40

    Sir ఈ gvl అంత వెదవ ఎక్కడ ఉండడు.

  • @k.umamaheshwarrao8940
    @k.umamaheshwarrao8940 2 หลายเดือนก่อน +78

    చంద్రబాబు నాయుడు గారి వల్లే మా ఇంట్లో ఓట్లు పడినవి మోడీకి లేకపోతే మోడీకి మేము ఓట్లు వెయ్యం సార్

    • @vvskondapalli7676
      @vvskondapalli7676 2 หลายเดือนก่อน +3

      మేము కూడా అంతే

    • @kiran96412
      @kiran96412 2 หลายเดือนก่อน

      AP lo andaru anthe sir yevadu vestadu BJP YCP okate ani andariki telsu. My luck 🪷 ki vote veyalsi raledhu.

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน

      Bro AP lo bjp ki kukkalu kuda vote veyyavu, kevalam CBN face choosi vesthunnaru anthey.

    • @satyanarayanapallapotu2353
      @satyanarayanapallapotu2353 2 หลายเดือนก่อน

      మోఢీ ని వదులుకుంటే మన హిందువులకు దుర్గతే పడుతుంది

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 2 หลายเดือนก่อน +28

    గౌతమ్ మీరు చాలా కరెక్ట్ గా చెప్పేరు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 หลายเดือนก่อน +17

    ఢిల్లీ బాబులు సల్లగా ఉండాలి. దత్త పుత్రుడు సల్లగా ఉండాలి. చాలా శుక్రవారాలు వెళ్లిపోయాయి.

  • @jaganrao5837
    @jaganrao5837 2 หลายเดือนก่อน +23

    Dirty politics by BJP and Andhra drohulu

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 หลายเดือนก่อน +12

    Hats off for your courage!
    Really you are a lion!.
    మీ వీడియో చూస్తూ, వింటూ ఉంటే
    అవతలి వాళ్ళను నిలువునా నరికనా
    పాపం లేదు!
    మీరు నిజంగా సుభాస్ చంద్ర బోస్ లాంటి
    వారు!! May God bless you with
    More courage!!

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 หลายเดือนก่อน +12

    పురంధేశ్వరి జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చూద్దాం

  • @bhaskarjampani7632
    @bhaskarjampani7632 2 หลายเดือนก่อน +39

    గౌతమ్ గారు CID అదుపులో ఉన్నాడు కాని అధికారము గా చెప్పటం లేదు

    • @rajuvasu9060
      @rajuvasu9060 2 หลายเดือนก่อน

      How do you know

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 หลายเดือนก่อน +18

    కేంద్రంలోని పెద్దలకి తాంబూలాలు వెళ్ళేది

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా 2 หลายเดือนก่อน

      మాడాజీకి మలం పెట్టితేనే అధిక-కారం లేదంటే సిబిఐ ఇడి ఎన్నైఎ పిఎసి కాగ్ తదితర కుక్కలు మొరగును/కరచును

  • @ramakrishnareddy8925
    @ramakrishnareddy8925 2 หลายเดือนก่อน +7

    U are absolutely right brother 🎉

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 2 หลายเดือนก่อน +11

    వివేక కేసు లాగా నే అవుతుంది😂😂😂

  • @rpo2007
    @rpo2007 2 หลายเดือนก่อน +11

    KCRబిడ్డ కవిత అరెస్టునాటికి స్ఫురించ లేదు.కానీ ఝార్ఖండ్ CMను, ఢిల్లీ CMను అరెస్టు చేసినప్పుటి నుండి ఒకటే ప్రశ్న జగన్ ను ఎందు అరెస్టు చెయ్యరని.సమాధానం మోడీ అనిపించింది.ఇక క్రిందా మీదా పడి (CBNప్రభుత్వ పరిపాలన కాలములో) ఆర్ధిక ఉగ్రవాది హస్తం J బ్రాండ్ లిక్కర్ స్కాములో ఉందని ఋజువులు దొరికినా మోడీ కాళ్ళు పట్టుకునైనా ఆర్ధిక ఉగ్రవాది ఖచ్చితంగా తప్పించుకుంటాడనే అనుకోవాలి.ఎందుకంటే ఆర్ధిక ఉగ్రవాదుల పట్ల మోడీ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడం అందరికీ తెలిసిందే!😊😂

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 2 หลายเดือนก่อน +9

    ఛీ ! ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విథంగా ప్రవర్తించటం ఆ కుటుంబ సభ్యులకీ, చివర్లో ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకీ సిగ్గు చేటు ! మొదట మనలో మనం సిగ్గుపడటం నేర్చుకోవాలి ? అఘాయిత్యాలు జరిగినప్పుడు ఆవేశం, ఆక్రందనా వెళ్ళబుచ్చే మనం ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేసే వాళ్ళ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నామో ? సభ్యసమాజం గుర్తించకపోతే మనల్ని ఎవ్వడూ బాగుచేయలేడు ! కాపాడలేడు ! 🙏

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 หลายเดือนก่อน +13

    గౌతమ్ గారు మీ విశ్లేషణ అమోఘం, కర్మఫలం ను కాలనిర్ణయం బిజెపి ని 243 సీట్లవద్ద ఆపివేసింది, ఇటువంటి వి దేశం బద్రతకు ముప్పు,మనకిక దేవుడేదిక్కు, మనకు చెప్పక్కర్లేదు కాలమే వాళ్ళకు చెప్తుంది త్వరలో......

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน

      243 kaadhu bjp ki vachinavi just 240. Just 240.

  • @dr.vudayabhanuvangapandu6060
    @dr.vudayabhanuvangapandu6060 2 หลายเดือนก่อน +11

    మీరు చెప్పిన విషయాలు 100కి 100శాతం నిజం, Pawan kalyan ఇటువంటి విషయాల పట్ల ఏమీ తెలియనట్లుగా, నటిస్తూ ఉంటారు, పవన్ బట్టి చంద్రబాబు లౌక్యం గా వెళ్తారు, ఈ విధంగా జగన్ safe.
    Pawan ^bjp under లో ఉన్నంత వరకు jagan కు ఎటువంటి శిక్ష పడదు

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 2 หลายเดือนก่อน

      పకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది ఏ ఒక్కరినీ వదలదు

  • @rameshgolkonda9334
    @rameshgolkonda9334 2 หลายเดือนก่อน +8

    I’m casting doubt on the current govt whether there will be any justice delivered. I’m an ordinary person and i believe in ground realities.

  • @ravichandra5422
    @ravichandra5422 2 หลายเดือนก่อน +8

    Kunda Baddalu 👌 True 💯

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 2 หลายเดือนก่อน +6

    It is quite possible. It will be an election weapon for Sri Kejriwal, the present CM of Delhi.

  • @kvsraju4578
    @kvsraju4578 2 หลายเดือนก่อน +6

    మోడీషాలకు జగన్మోహన్ రెడ్డితో ఇంకా అవసరం ఉంది కాబట్టే బెయిల్ ముఖ్యమంత్రి, వారిఅనుచరులు(దారుణంగా ఓడిపోయినతరువాత కూడా)ఇంకా ధైర్యంగా ,విచ్చలవిడిగా తిరగగలుగుతున్నారు.మోడీషాలు రెండు పడవలమీద కాళ్ళు పెట్టి పయనిస్తున్నారు.చంద్రబాబు గారు,పవన్ కల్యాణ్ గారు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

  • @ravinanduru8215
    @ravinanduru8215 2 หลายเดือนก่อน +6

    Modiji support to YSJ will never end! God knows how Hindu can support Christianity !

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน

      2029 ki Ela Aina jagan ni CM ni cheyyadaniki Modi plans ippati nunchey

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 2 หลายเดือนก่อน +5

    BJP must have received the share

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 2 หลายเดือนก่อน +5

    BJP and ycp friend ship.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 2 หลายเดือนก่อน +3

    ED, CBI and all central government enquiry departments all are in the cut drawer of modi and shaw.

  • @satyamtalluri2044
    @satyamtalluri2044 2 หลายเดือนก่อน +2

    ఇసుక ను గురించి చాలా మందికి భాధగా ఉంది వై సీ పీ వాళ్ళ ఏ మేలు అని అనిపిస్తుంది అన్న మాట మూటగటుకుంటునారు

  • @renuvu9033
    @renuvu9033 2 หลายเดือนก่อน +4

    GUJARATHI BANDITS GOT SHARE IN BOOM BOOM SCAM....SO GUJARATHI GANG SAVE THEIR CO BANDITS

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 2 หลายเดือนก่อน +4

    జగన్ గజదొంగ దోపిడీ లో కనీసం 50% పై వాటా కేంద్రం లోని ఇద్దరు బందిపోట్లు కు వుంటుంది సార్ 💯. Any how Congratulations to you Sir 🎇💐👏🇮🇳

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 2 หลายเดือนก่อน +1

    Good analysis, sir . The nexus between Modi and Jagan is quite evident. He has share in all misdeeds of Jagan all these years.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 หลายเดือนก่อน

    Correct గా చెప్పారు సర్

  • @mmsrao8303
    @mmsrao8303 2 หลายเดือนก่อน

    Your currect

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 2 หลายเดือนก่อน +1

    అవును మీరు చెప్పింది నిజమే

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 หลายเดือนก่อน

    Superb analysis.

  • @murthykgk2321
    @murthykgk2321 2 หลายเดือนก่อน

    మద్యం ఖుంభకోణం కి డ్రగ్స్ కి ఖచ్చితంగా లింక్స్ వున్నాయి...

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 2 หลายเดือนก่อน +1

    ఎంత బట్టబయలు అయినా మన ఢిల్లీ పెద్దలు అవినీతిపరుల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు.

  • @SanthiSagar
    @SanthiSagar 2 หลายเดือนก่อน

    Good morning Goutham sir🙏🙏🙏

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 2 หลายเดือนก่อน +4

    Alati vadu Bathikina sachhina vadi tho samanam.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 2 หลายเดือนก่อน +1

      ఏపీ ప్రజల ఖర్మ కాలి 2029 లో మళ్ళీ వస్తే?

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 หลายเดือนก่อน +3

    Modi directly supporting Jagan , although he knows everything about Jagan's brands Liquer . When Jagan took Rs 15000 crores out of India, what were ED & CBI doing ? Without Modi's support can Jagan take that money in containers? Liquer scam also like that only .

  • @Nakshatthra
    @Nakshatthra 2 หลายเดือนก่อน +2

    గత ఐదేళ్ళల్లో ఢిల్లీకి తెలియకుండా రాష్ట్రంలో మరీ ఇన్ని ఘోరాలు ఇంత గననీయంగా జరిగే అవకాశమే లేదు. తవ్వితే ప్రతీదీ చివరిలో ఢిల్లీ దాకా వెళ్తుతుంది. తిరుమల దోపిడీతో సహా. వారి అండతోనే ఇక్కడ వీరు అంతగా పేట్రేగిపోయారు. ఒక రకంగా జగన్ కు వున్న పెద్ద కేసులే కాపాడుతున్నాయి. లేదంటే కచరా లాగా కేజరీవాల్ లాగా కాస్త రెచ్చిపోయివుండ్వాడు, ఈపాటికి ఏదో చిన్న కేసులో లోపల ఏసేసుండేవారు.

  • @bhanumaav1406
    @bhanumaav1406 2 หลายเดือนก่อน

    💯✅👌

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 2 หลายเดือนก่อน +1

    ☝👍💐

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 2 หลายเดือนก่อน +3

    అన్నిటికీ కాలం సమాధానం చెపుతుంద్ది,కుండబద్దలు గారు వేచిచూడాలి.

  • @srinivashn6311
    @srinivashn6311 2 หลายเดือนก่อน

    If CBN is not exposing this scam and put Jagan behind bars then this will be last election for CBN and Lokesh.

  • @R.M.D.369
    @R.M.D.369 2 หลายเดือนก่อน +2

    Madyam dabbulu motham delhi darbat ki poindi,modi avakasavadi

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 หลายเดือนก่อน +1

    Sir BJP knows the AP liquor scam, and may be having share. Mr Babu gari voice may be suppressed by BJP. Alliance govt keep helpless for BJP.

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 หลายเดือนก่อน +2

    So, the ex is indirectly ruling the state through invisible power.

  • @ravikode8388
    @ravikode8388 2 หลายเดือนก่อน

    Janala minds tinakandi parisodinchi videos cheyandi sir

  • @krishnasykam760
    @krishnasykam760 2 หลายเดือนก่อน

    వాళ్లేము lakshala కోట్లు dosestaru. Saamanyulu pakka ratstram nunchi 1-2 లిక్కర్ bottils తెస్తే కేసులు వేలకొద్ది fines, 2-3 years vehicles seaiz chesaru

  • @ak-du3ed
    @ak-du3ed 2 หลายเดือนก่อน +1

    Goutham bro please wait fo 3 moths, As a TDP Cadre I requisting you,

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 2 หลายเดือนก่อน

    BJP IS MAIN CULPRIT

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 2 หลายเดือนก่อน

    Hi Vasudeva Reddy ki pranahani undi madyam kumba konam lo. Jai AP.

  • @gopalkrishnamurthyyallapra2037
    @gopalkrishnamurthyyallapra2037 2 หลายเดือนก่อน +1

    చాల బాగా చెప్పారు

  • @srikamalanjaneya
    @srikamalanjaneya 2 หลายเดือนก่อน

    బిజెపి పెద్దల ఒత్తిడి వుంది.

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 2 หลายเดือนก่อน +1

    NDA INDI 60-40

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 2 หลายเดือนก่อน +6

    ఎందుకు బాబు గారు రాజీ పడ్డారో చెప్పి తీరాలి గౌతమ్ .

    • @kundabaddalu
      @kundabaddalu  2 หลายเดือนก่อน +1

      Tappakunda enduku raji paddadu anedi kuda video chese roju vastundi appudu nene kedu media motham chepthundi

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 2 หลายเดือนก่อน +3

    జగన్ మోదీ దత్త పుత్రుడు

  • @krishnaram1011
    @krishnaram1011 2 หลายเดือนก่อน

    CBN సరైనోడైతే జగన్‌ గెలిసేవాడా.???

  • @vennetisatyanarayana-tg2dp
    @vennetisatyanarayana-tg2dp 2 หลายเดือนก่อน

    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో బాబు మాట మోడీ వింటాడా మోడీ మాట బాబు వింటాడా లాజిక్ మిస్ అవుతుంది

  • @jagadishnadipallijagadeesh2729
    @jagadishnadipallijagadeesh2729 2 หลายเดือนก่อน

    Modini venkateswaraswami vadhaladu

  • @vannelaxminarayana17
    @vannelaxminarayana17 2 หลายเดือนก่อน +2

    Eevedhvalu.annamu.thinnra.dabbulu.thinnara

  • @ramakrishnamukka6273
    @ramakrishnamukka6273 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు రాజీ పడిపోయాడని చెప్పానని మీరెందుకు చంకలు గుద్దుకుంటున్నారు. చంద్రబాబు అభిమానులు తిట్టుకుంటారని మీరు కామెంట్ చేయటమెందుకు. మీకు బీజేపి ఇష్టం లేకపోతే. నిర్భయంగా చెప్పండి. మీ నాన్నగారికి చెడ్డ పేరు తేకండి. చంద్రబాబు కూటమి ధర్మానికి కట్టుబడి ఉండటానికి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్ఠిలో ఉంచుకొని చాలా నలిగిపోతున్నాడని చెప్పవచ్చు కదా. మీకు ఎవరు ఇష్టమో మరి

  • @santhoshkamagoni5026
    @santhoshkamagoni5026 2 หลายเดือนก่อน +3

    Goutham gaaru jagan ki sambandinchina scams lakshala kotlu delhi peddalaku share unnayi jagan ni tdp emi peekaledu cbn ni modi amithsha control chestunaru...so jagan ki modi amithsha full support undhi .....and jagan Mohan Reddy pararllel ga judge lanu kuda manage chesadu so manam edho jarugutundi anukovadam brama.....viveka murder case ne pakkaku pettinchina ganudu jagan Mohan Reddy ante entha safe side lo unnado ardam avutundi

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 2 หลายเดือนก่อน +2

    CM vadilina, Dty CM vadalaru. Jagan nundi BJP ki election funds cherinai , Jagan dairyam adea

  • @mvssarma3387
    @mvssarma3387 2 หลายเดือนก่อน

    Emiti sir, meeru kooda? They wantvhis 11 RS mp votes. How they can implicate him?

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 2 หลายเดือนก่อน

    Why not take action on liquor scams in AP where thousands of crores involves but where, as after all, 100 crores comparatively of Ap by the bjp government but CM of Delhi I'm jail and all the AAP leaders are faced jail as per the public opinion. MERA BHARAT MAHAN.

  • @kovvurusubham8435
    @kovvurusubham8435 2 หลายเดือนก่อน +4

    Cbn గారు jagan ఏమి చెయ్యలేరు. అతన్ని టచ్ చెయ్యాలి అంటే భయము

  • @suryanarayana442
    @suryanarayana442 2 หลายเดือนก่อน

    Most currpted leaders all

  • @satyanarayanapsn6236
    @satyanarayanapsn6236 2 หลายเดือนก่อน +3

    DEENIKI MOTHAM MODI KARANAM

  • @Ponnusamy-t3w
    @Ponnusamy-t3w 2 หลายเดือนก่อน +1

    Babu nu ni cm pathvei rajinema shi ni vela ap rajigem nadei piludu

  • @srinivasaraotelaprolu9400
    @srinivasaraotelaprolu9400 2 หลายเดือนก่อน +1

    100,percent correct ila ayithe rastram marala nastapotham

  • @uppalapatiseshasayee5701
    @uppalapatiseshasayee5701 2 หลายเดือนก่อน

    Sir I think it's people of AP has to start agitation like Bangladesh. Only students can raise the issue. BJP knows every detail of AP Fradud. cbn had fallen in to trap

  • @harikrishnababu150
    @harikrishnababu150 2 หลายเดือนก่อน +1

    More than 50percent jagan aviniti sommu bjp peddalaki cherindi. Anduke ee tatangamanta.

  • @ak-du3ed
    @ak-du3ed 2 หลายเดือนก่อน +2

    Ap vigrahala nasanam lo kuda BJP patra vundi,

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 หลายเดือนก่อน

    రూలింగ్ లొ వున్న ఏపార్టీకి అనుకూలంగా వున్నా వారికి శిక్షలు పడవు, కేసులు నడవవు. సీఎం, వైస్ సీఎం ల మాటలు నీటైముటలే. అవినీతి అధికారుల భరతం పడ్తాము అన్న మాటలు గాలిలో కలిసిపోయాయి. సీబీఎన్ గారు ఒక్క అధికారిని జైల్లో పెట్టేసాహసం చెయలేడు. వెనుక ఏనుగులు పోయినా పరవాలేదు, ముందు చీమలు పోవద్దు అనే సామెతలాగా వుంది కేంద్రం పరిస్థితి. ప్రధాని మోడీ గారి హయాంలోనే పెద్ద దోపిడీ నేరస్థులు దేశం దాటి హాయిగా లండన్ లొ బ్రతుకుతున్నారు. ఇక్కడ వేలకోట్లు మింగిన నేతస్తుడు బెయిల్ మీద పది సంవత్సరాలుగా హాయిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు లిక్కర్ స్కాం లొ కూడా వేలకోట్లు మింగేశాడు అని టీడీపీ కూటమి ముందుకు వెళ్తుంటె కేంద్రం మోకాలడ్డు. పాపం 100 కోట్ల కేసులో కెసిఆర్ గారాల పట్టి కవిత కొన్ని నెలలుగా జైల్లో మగ్గుతుంది. కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో జైల్లో మగ్గుతున్నాడు. ఇది ప్రధాని గారి రాజనీతి. అందుకే ప్రజలు కొద్దిగా మొన్నటి ఎన్నికల్లో వాతపెట్టారు మోడీ గారికి. ఈ సారి పూర్తిగా వాతపెట్టడం తధ్యం. ఎవరెవరికో అడగ్గానే బెయిల్ దొరుకుతుంది కానీ కవిత కు బెయిల్ ఇవ్వడం లేదు మన దేశ అత్యున్నత న్యాయ స్థానం. అందువలన పవన్ ట్రాప్ లొ పడి బీజేపీ తో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ నాయకుడు ఏమి చేయలేని నిస్సహాయుడు.

  • @devallasridevi6568
    @devallasridevi6568 2 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 2 หลายเดือนก่อน

    Corrupt and broker GVL may influence BJP top leaders for protecting the criminal Jagan in liquor scams. Bjp may also receive QuickBacs

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa 2 หลายเดือนก่อน +1

    Bjp రాష్ట్ర చీఫ్ సంఘటనా మంత్రి మధుకర్ రెడ్డి వారం రోజుల క్రితమే చంద్రబాబుతో కలసి వెళ్ళాడు...

  • @vitalasarma272
    @vitalasarma272 2 หลายเดือนก่อน +4

    CBN పూర్తిగా అసమర్థుడు.అచ్ఛెన్ననాయుడు ,కానీ లోకేష్ ,కాని పి.కె ను కానీ CM చెయ్యాలి. వీళ్ళు అసమర్థులైతే తిరిగి జగనాసుర్ నె CM చెయ్యొలి.

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 2 หลายเดือนก่อน +2

    Dilhi liqer scam chinna amount ,AP lo liqer laksha kotlu kabatti dilhi pyeddalu pattinchu Modi,thu,thu

  • @nageswararaojagarlamudi2145
    @nageswararaojagarlamudi2145 2 หลายเดือนก่อน

    నేరంఆంథ్రాలోజరిగితేనువ్వేంటితమ్ముడుఢిల్లీపెద్దలుమీదపడ్డావుఅంటేఎపిపెద్దలుఎందుకుపనికిరారా చంద్రబాబును పక్కకునెట్టి ఎ పి నిఢిల్లీవాళ్ళుపాలిస్తున్నారా

    • @kundabaddalu
      @kundabaddalu  2 หลายเดือนก่อน

      ఢిల్లీ ని kejriwal palistinnada leka ఢిల్లీ అసలు పెద్దలు వారేనా అన్నట్లు ఇది అంతే

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 2 หลายเดือนก่อน +1

    నిజంగానే ఫ్రీ ఇస్తే పెట్టడం నిజం కానీ ఇసుకని ఎమ్మెల్యేలు అంటే టిడిపి ఎమ్మెల్యేలు గానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇసుకను బ్లాక్ చేస్తూ ఉంటే మరి టీవీ9 మీడియా సాక్షి మీడియా టెన్ టీవీ మీడియా ఏం చేస్తున్నాయి సంక నాకుతున్నాయా ఆ బ్లాక్ చేసిన ఇసుకను మీడియా దృష్టికి తీసుకు పబ్లిక్ చేయొచ్చు కదా బ్లాక్ చేసిన ఇసుక రీచుల్ని అప్పుడు మాట్లాడండి మీడియాలో ఏవైనా సరే ఎటువంటి ఆధారాలు లేకుండా చేతివాటం చూపిస్తున్నారు ఎమ్మెల్యేలు అంటూ దుష్ప్రచారం చేయకండి తాగిన ప్రభుత్వం కూడా ఒక ఆధార్ కార్డుకి ఎన్ని టన్నులు ఇసుక ఇన్ని రోజుల్లో రిసీవ్ చేసుకోవచ్చని ఒక నిబంధన పెట్టాలి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని టన్నులు ఇసుక రిసీవ్ చేసుకోవాలని ఒక నిబంధన పెట్టాలి జనరల్ గా ఒక బిల్డింగ్ కి పరిమాణాన్ని బట్టి ఇంతేసుకొని ఒక బిల్డింగ్ పరిమాణాన్ని బట్టి ఇంత ఇసుక ఉపయోగించబడుతుందని లెక్క తెలుస్తుంది కదా అప్పుడు ఇసుక దోపిడీని అరికట్టవచ్చు

  • @raginivalluri2563
    @raginivalluri2563 2 หลายเดือนก่อน +1

    ANDUKOSAME BJP ANTENE (BHAJAR JATHI PARTY) MODIJI 3rd class

  • @kiran96412
    @kiran96412 2 หลายเดือนก่อน

    BJP vallaki kuda vataluntayi kabatti ee scam ni thokki pettatanike help chesataru delhi peddalu.

  • @ramuchilukuri5953
    @ramuchilukuri5953 2 หลายเดือนก่อน +5

    లిక్కర్ లో వాటా డిల్లీ పెద్దలకు వాటా ఉంది అందుకనే జగన్ ఎమీ పీక లలేరు

  • @jayarajud7927
    @jayarajud7927 2 หลายเดือนก่อน +1

    Mummatiki cm raaji paddadu 100 crores delhi liquer caseke cm ne jaillo pettinapudu cbn jaillopettinakuda raaji padamu ante antakante sigguchetu yemuntundi

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 2 หลายเดือนก่อน

    Vasudemudantati vadu gadida kaallu pattukunnadu. Pm padavilo vunnavallu gadidalanu kayadamlo aatscharyam emi vundi

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 2 หลายเดือนก่อน +3

    Modi ki 50% vaataa andukee jagan reddy opengaanee cheptunnaadu modi ki tanaki raajakeeyaallaki ateetam gaa relation vundi ani cheptunnaaru

    • @sankarraosarode4020
      @sankarraosarode4020 2 หลายเดือนก่อน

      మోదీ ఇంటికి పొయి చూడండి. తెలుస్తుంది. పరదాలు ఏం లేవు... 😢😮😅😊

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 2 หลายเดือนก่อน

    దీన్ని నేషనల్ మీడీయాలో హైలైట్ చెయ్యొచ్చు గదా. వీలైతే ఇలాంటి దొంగవెథవలందరిని మోడీ ప్రభుత్వం ఎలా కాపాటుతోందన్నవిషయం అంతర్జాతీయంగా పబ్లిసిటీ కలగచెయ్యాలి. అవినీతిని అంతమొందిస్తానని పెద్దపెద్ద మాటలు చెప్పిన పవన్ మౌనంగా ఎందుకుంటున్నారు. చంద్రబాబు ప్రవర్తన గూడా చాలా వింతగా వుంటోంది. ఏమీ చెయ్యలేనప్పుడు దిగిపోవడం మంచిది. కేవలం అభివృద్థి ఒకటే కాదు, ఈ దోపిడి జగన్ ముఠాలని శిక్షించడం, వారి ఆస్తులని జప్తుచేయడం ద్వారా మళ్ళీ జగన్ లాంటి వెదవలు అధికారంలోకి రాకుండా చెయ్యాల్సిన అవసరం చాలావుంది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి వాళ్ళపార్టీ రాజకీయ అవసరాలకోసం కాదు.

  • @ak-du3ed
    @ak-du3ed 2 หลายเดือนก่อน +1

    Liquor commission goes to BJP,

  • @sreenivasaraovajja.7639
    @sreenivasaraovajja.7639 2 หลายเดือนก่อน

    CBN wait chestunnaru,correct time lo BJP ki hand istaru,Modi ki bhayame

  • @venkataapparao5600
    @venkataapparao5600 2 หลายเดือนก่อน +2

    Manam videos ke parimitam eemi jaragadu thoo panikimalina chetta rajakiyalu thoo dinemma jivitam

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 2 หลายเดือนก่อน +1

    ED, CBI and all central government enquiry departments all are in the cut drawer of modi and shaw.