Garikapati Narasimha Rao : భగవత్ జ్ఞానం అర్థం కావాలంటే మూఢనమ్మకాలు..! | ABN Devotional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024

ความคิดเห็น • 9

  • @pvishnuvardhan9625
    @pvishnuvardhan9625 2 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాభివందనం ❤❤❤.

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 2 หลายเดือนก่อน

    ఓమ్🕉️__
    శ్రీ గురుభ్యోనమః💐__
    కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻__

  • @venkataramanayallamasetty9947
    @venkataramanayallamasetty9947 2 หลายเดือนก่อน

    Namaskaram guruvu gari

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน

    పురుషోత్తమ ప్రాప్తి యోగము
    శ్లో|| 19: యో మా మేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
    స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారత ! ||
    (పరమాత్మ)
    భావము:- ఎవడు అజ్ఞానరహితుడై జ్ఞానసహితుడై పురుషోత్తమునిగా నన్ను ఎరింగిన వాడై, ఉన్నాడో, వాడు సర్వము తెలిసినవాడై అన్ని భావములతో నన్ను ఆరాధించిన వాడగుచున్నాడు.
    వివరము:- ఎవడైతే పూర్ణస్థాయి జ్ఞానము తెలుసుకొంటున్నాడో, వాడు పురుషోత్తముడైన పరమాత్మను క్షర అక్షరులకంటే వేరుగ చూస్తున్నాడు. క్షర అక్షరులను శరీరమందే చూస్తు, పరమాత్మ అంతట ఉన్నట్లు తెలియుచున్నాడు. పరమాత్మ యొక్క నిజ స్వరూపమును అర్థము చేసుకోగల్గుచున్నాడు. సర్వవిధముల పరమాత్మను అర్థము చేసుకొన్న వానిని సర్వజ్ఞుడని చెప్పవచ్ఛును. వాడు పరమాత్మను సర్వవిధముల ఆరాధించినవాడగుచున్నాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน

    పురుషోత్తమ ప్రాప్తి యోగము
    శ్లో|| 16: ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ|
    క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే||
    (ఆత్మ, జీవాత్మ)
    భావము:- లోకములో రెండు రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు,అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్తునిగనున్న వాడు అక్షరుడని చెప్పుచున్నారు.
    వివరము:- ప్రపంచము తయారైన తర్వాత మొట్టమొదట పుట్టినది ఆత్మ. ఆత్మ పుట్టిన తర్వాత మార్పుచెందు ప్రకృతి తయారైనది. ఆత్మ పురుషతత్త్వముకాగ, ప్రకృతి స్త్రీ తత్త్వముగ ఉన్నది. ఆత్మను పురుషతత్వముగ, ప్రకృతిని స్త్రీతత్వముగ ఎందుకు చెప్పాలి అను ప్రశ్నకూడ రాగలదు. దానికి సమాధానము మొదట ఏదైన పుట్టుటకు బీజము అవసరము. బీజముంటే దానికి సంబంధించినది పుట్టును. మొదట ప్రపంచము పుట్టుటకు బీజము ఒకటి కలదు. అదియే ఏదికానిది,ఏ పేరు లేనిది. దాని నుండి పుట్టినది ప్రకృతి. ఉత్పత్తి చేసిన బీజము పురుషునిగ, ఉత్పత్తి చేయబడిన ప్రకృతి స్త్రీగ లెక్కించబడి ఉన్నది. ఈ విషయమునే వెనుక గుణత్రయవిభాగ యోగములో 3,4 శ్లోకములలో స్పష్టముగా తెలుపబడినది. భరించువాడు భర్త , భరిచబడునది భార్య అన్నట్లు ఉత్పత్తి చేయునది పురుషుడు, ఉత్పత్తి చేయబడినది స్త్రీగ లెక్కించి చెప్పుచున్నాము. దీనినిబట్టి ఆత్మ ఏ విధముగనున్నా పురుషునిగ, ప్రకృతి ఏ రూపములోనున్నా స్త్రీగ చెప్పుకోవలసివచ్చినది.
    పురుషుని నుండి పుట్టినది ప్రకృతి. విశ్వమున్నంత వరకు పురుషత్తత్వము గల ఆత్మ, స్త్రీతత్త్వముగల ప్రకృతి ఉంటుంది. మొట్టమొదట ప్రపంచము తయారైన తర్వాత పురుషుడని చెప్పుకొను దానినుండి ఆత్మ బహిర్గతమైనదని విభూతియోగములో ఆరవ శ్లోకమునందే తెలుసుకొన్నాము. బహిర్గతమైన ఆత్మ ఏడు భాగములుగ విభజింపబడినదని కూడ తెలుసుకొన్నాము. ఏడు భాగములలో పై భాగమునందు గల ఆత్మ భాగము కొంత చర ప్రకృతి భాగములచేత వేరు చేయబడినది. ఆ విధముగ వేరుచేయబడిన కొంత ఆత్మను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తున్నాము. దాని పేరే “జీవాత్మ”.ఏది కాని దాని నుండి దాని అంశతో విడివడిన దాని పేరు ఆత్మ కాగ, ఆత్మ నుండి వీడిపోయి ప్రత్యేకమైన భాగముగనున్నది జీవాత్మ యని ఙ్ఞప్తికి పెట్టుకోవలెను. ఇక్కడ ఇంకా కొంత వివరముగ తెలుసుకొంటే, మొదట తయారైన ఆత్మ ఏడు భాగములైనదని చెప్పుకొన్నాము. ఆ ఏడు భాగములు ఎట్లున్నవనగా! మొదట ఆత్మ రెండు సమాన భాగములుగ విభజింపబడినది.ఆ రెండులో ఒకటి అలాగా నిలిచిపోగా రెండవది మరియు రెండు సమాన భాగములుగ చీలిపోయినది.ఈ విధముగ చీలిపోయినవి ఒకటి అలాగే ఉండగ రెండవది సమానముగ చీలిపోవుచు చివరకు ఏడు భాగములుగ తయారైనది. ఉదాహరణకు కింది చిత్రము చూడుము.(తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది)