తప్పు అయింది క్షమించు అని అడిగాను. - Byreddy Siddarth Reddy || Face To Face With iDream Nagesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Here is the exclusive interview of Nandikotkur Youth Leader Byreddy Siddarth Reddy only on Face To Face With iDream Nagesh.
    In this exclusive interview, he talks about Nandikotkur constituency, his career as Youth Leader and current political situations in Nandikotkur constituency.
    Watch Full Interview : • Nandikotkur Youth Lead...
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 536

  • @sukkalasathish7114
    @sukkalasathish7114 5 ปีที่แล้ว +379

    ఎంత అందంగా ఉన్నవో ని మాటలు అంతే అందం గా ఉన్నాయి from తెలంగాణ

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 5 ปีที่แล้ว +335

    సిద్ధార్థ్ గారు మీ మాటలలో నిజాయితి కనిపిస్తుంది మీరు మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతారు ప్రజలను ఆకర్షించే నేర్పు మీకు ఉంది. Best of luck.

  • @ashokrekhala6146
    @ashokrekhala6146 5 ปีที่แล้ว +278

    మీ అనుభవమే మిమ్మల్ని ఇంత గొప్పగా చేస్తోంది అన్నా

  • @allaminnamma9746
    @allaminnamma9746 5 ปีที่แล้ว +132

    నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మేము దేవుని ప్రార్థిస్తాం

  • @snehithreddy7652
    @snehithreddy7652 4 ปีที่แล้ว +50

    చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు అన్నా.. నేను మీ బిగ్ ఫ్యాన్

  • @diwalekshareddy2498
    @diwalekshareddy2498 5 ปีที่แล้ว +209

    జీవితం మొత్తానికి సరిపడు అనుభవం సంపాదించుకున్నారు. మీరు మీ లైఫ్ స్టైల్ ని ఎప్పటికి మార్చుకోకండి.. మీకు అభిమానులు పెరుగుతూనే ఉంటారు..

    • @yogi-wv8li
      @yogi-wv8li 4 ปีที่แล้ว +1

      Hi diwakar...you are correct. How are you n where are you.

  • @cherllopallimallaiah8954
    @cherllopallimallaiah8954 3 ปีที่แล้ว +1

    మీ ప్రేమలో నిజాయితీ విశ్వసనీయత స్పష్టత స్వచ్ఛంగా మాట్లాడిన పద్ధతి ప్రదర్శన మీ పెదనాన్న గమనించినట్లయితే వెంటనే మిమ్మల్ని ఫోన్ లో మాట్లాడి హక్కుల చేర్చుకో అక్కున చేర్చుకోవాలి అటువంటి పరిస్థితి ఆయనది మీ ప్రేమ మాటలు వింటుంటే ఎవరో తెలియని నాకే బాధ దుఃఖం ముంచుకు వచ్చేస్తుంది లవ్ యు సిద్ధార్థ్ అన్న గాడ్ గాడ్ బ్లెస్స్ యు

  • @geetharenu3314
    @geetharenu3314 5 ปีที่แล้ว +14

    I never saw a politician speaking such a truth..nice bro. Need such kind of person for better India

  • @SameerKhan-qi9hq
    @SameerKhan-qi9hq 5 ปีที่แล้ว +79

    Byreddy Siddharth Reddy is the Andhra KCR 👍 he has great future in AP politics with YSRCP and Jagan the LEADER 👍...carry on Siddarth bro 👌

    • @sampaththanneeru5929
      @sampaththanneeru5929 5 ปีที่แล้ว +5

      Ohh veedu kuda kcr laga langa raajakiya nayakudune na

    • @perukamahender3845
      @perukamahender3845 3 ปีที่แล้ว

      Pichchakuntla KCR tho polchakandi
      Siddharth Reddy Manchi rajakeeya vyakthi..

    • @samueljamblekar6641
      @samueljamblekar6641 5 หลายเดือนก่อน

      Don't Compare him with Any one.. He is Unique Young Leader.. Kcr Loafer Luccha Laphanga.. Only thing I can appreciate kcr is his hard work in The Formation of Telangana Separate State...

  • @kodithepagilipothadi1923
    @kodithepagilipothadi1923 5 ปีที่แล้ว +105

    నేను పక్క తెదేపా కని నువు చేపే కొన్ని మాటలు నమ్ముతునను

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 5 ปีที่แล้ว +122

    బైరెడ్డి సిద్దు డార్లింగ్🌹🌹💓👍

  • @abhipero6591
    @abhipero6591 4 ปีที่แล้ว +8

    One of the young handsome leaders
    His thoughts are super sharp ...
    Smart and strong ...

  • @vamseealla7396
    @vamseealla7396 5 ปีที่แล้ว +166

    He got a great future. He will shine under jagan Reddy

    • @swamytharun0891
      @swamytharun0891 5 ปีที่แล้ว +1

      Super

    • @alakshmisai9341
      @alakshmisai9341 4 ปีที่แล้ว

      Why did he apologize and to whom?

    • @pmr4963
      @pmr4963 3 ปีที่แล้ว

      @@alakshmisai9341 he apologized his uncle becoz of Siddharth attitude some cases are filed against Siddharth and his uncle byreddy rajasekhar reddy so thats y he apologized his uncle but he refused

  • @ajaykumardivvala3965
    @ajaykumardivvala3965 5 ปีที่แล้ว +45

    పరిణితికి వయసుతో సంబంధం లేదు అని నిరూపించావ్ తమ్ముడు

  • @mydreamprem5810
    @mydreamprem5810 4 ปีที่แล้ว +7

    మిమ్మల్ని చూస్తుంటే మీలా ఒక్క రోజు ఆయన ఉండాలి అని ఉంది అన్న

  • @bonagiripraveen8055
    @bonagiripraveen8055 5 ปีที่แล้ว +432

    నీ ఎదుగుదల చూడలేక మీ పెద్దన్నాన అలా చేస్తున్నాడు

  • @reddy.reddy.8222
    @reddy.reddy.8222 5 ปีที่แล้ว +73

    ఒక సరి మదనపలె కి రండి అన్న
    నిను చుడలని ఉనదీ నిను
    నీకు ఇక్కడ కూడ అభిమనులు ఉనారు

  • @umamahesh3581
    @umamahesh3581 5 ปีที่แล้ว +39

    Thappu oppukovallanna daniki chala Dhyryam kavali Anna nuv superb ana

  • @bittubeata2869
    @bittubeata2869 ปีที่แล้ว +2

    సిద్ధార్థ రెడ్డి ప్రతి మాటలో నిజాయతి కనబడుతుంది చాలా గొప్ప నాయకుడు అవుతాడు గొప్ప స్థాయికి ఎదుగుతాడు 🔥🔥🔥

  • @kondalreddy1870
    @kondalreddy1870 4 ปีที่แล้ว +5

    అన్న నువ్వు నిజంగా హీరో గాడ్ బ్లెస్సింగ్స్ యు

  • @mzkhan170
    @mzkhan170 5 ปีที่แล้ว +22

    "no one can beat you" keep it up . go fast.

  • @arunkumarbendi3852
    @arunkumarbendi3852 5 ปีที่แล้ว +67

    మాటతీరు సూపర్ భవిష్యత్తులో మంచి నాయకుడుగా ఎదుగుతావు సోదరా

  • @ramkipandla5861
    @ramkipandla5861 4 ปีที่แล้ว +3

    అన్న మి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @srikrishnautlapalli9638
    @srikrishnautlapalli9638 5 ปีที่แล้ว +25

    Nice.. Way of talking🗣 ur leader in.. Ysrcp

  • @dudekulakasi401
    @dudekulakasi401 3 ปีที่แล้ว +4

    సిద్ధార్థ అన్న నీ రూటు వెరు,,,అన్న,,,,, పాలువాఇ 👍👍👍👍👍

  • @chtejaswi5639
    @chtejaswi5639 4 ปีที่แล้ว +15

    He is so cute and beautiful

  • @samsonshiva2835
    @samsonshiva2835 3 ปีที่แล้ว +2

    నువ్వు సూపర్ అన్న

  • @seshuch2295
    @seshuch2295 2 ปีที่แล้ว +3

    అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న జై సిద్దార్థ్ అన్న

  • @varunkumar3456
    @varunkumar3456 5 ปีที่แล้ว +31

    He is much better infact 1000 times better than pk . Pk should get training from him he wil have good future for sure

    • @nicemeetingyou1904
      @nicemeetingyou1904 5 ปีที่แล้ว +2

      Vaala leader ki ivvamanu bro aa training

    • @raviteja8535
      @raviteja8535 5 ปีที่แล้ว +2

      What's wrong in complimenting someone without comparing to others ?? Everyone has their strengths and weakness.

    • @tirelesssoul8932
      @tirelesssoul8932 5 ปีที่แล้ว +3

      Pawan cinema field lo perigadu ...ithani laga chinna appati nundi ground reality lo peragaledu
      Pawan reality ki ravadaniki kastha time paduthundi.....
      Don't worry pawan kalyan will become cm .
      Ippudippude reality ni artham chesukuntunnadu

    • @naveenchowdary598
      @naveenchowdary598 5 ปีที่แล้ว +6

      Pk is a genuine leader with sound logic e pilla na koduku daggara pk nerchukodam enti panikimalina comments cheyakandi

    • @srik6066
      @srik6066 5 ปีที่แล้ว +1

      Ha ha ha jokes bhale vestaru ee jail batch followers

  • @balunani143
    @balunani143 5 ปีที่แล้ว +32

    Nee speech super anna. Nee lanti nayakudu YSRCP ki kavali.

  • @lekhanareddyyr1223
    @lekhanareddyyr1223 2 ปีที่แล้ว +3

    Best way of talking ❤️

  • @nagabhushanams3263
    @nagabhushanams3263 5 ปีที่แล้ว +31

    Nuv super ra babuuu ninnu chustuntenee tiger ni chusinattu undi devudu neku eppudu thoduga untaduuu i love u

  • @narendratarigoppula7614
    @narendratarigoppula7614 4 ปีที่แล้ว +5

    Annayya ur my true inspirational leader ever

  • @gnelakotappa925
    @gnelakotappa925 5 ปีที่แล้ว +11

    Anna chaala clarity ga matladutaaru God bless u Anna

  • @vijayakilani4186
    @vijayakilani4186 4 ปีที่แล้ว +9

    Hero laa unnavu darling nuvvu ne matalu ne attitude abba... super

  • @madhavireddy5021
    @madhavireddy5021 4 ปีที่แล้ว +173

    Sir meeku AP lo ne kadu ..tg lo kuda fans unnaru...🙏

  • @vijayalakshmikoppolu2438
    @vijayalakshmikoppolu2438 5 ปีที่แล้ว +5

    Real honesty is in your eyes .......keep it up

  • @kingsnani7385
    @kingsnani7385 5 ปีที่แล้ว +383

    పులి మాట్లాడితే నీ లా untundhemo..

  • @sirisireesha7218
    @sirisireesha7218 5 ปีที่แล้ว +19

    What a words my heartfelt tears Ur osm Royal Siddharth Reddy

  • @RamRam-bt1tc
    @RamRam-bt1tc 4 ปีที่แล้ว +10

    Fan of Siddharth Reddy 🔥🔥

  • @vankudothmahendar6362
    @vankudothmahendar6362 5 ปีที่แล้ว +13

    Bro I'm from Nalgonda TS iam big fan u

  • @rajasekharreddymaddireddy354
    @rajasekharreddymaddireddy354 5 ปีที่แล้ว +25

    That is Powerful Leader Jai Siddarth Anna and Jai Jagan Anna from KURNOOL

  • @sundarich2509
    @sundarich2509 4 ปีที่แล้ว +1

    Me video's chustunna me matalu vintunna enka enka abhimanam peruguthondhi Andi me abhimanini ipoya.. all the best god bless you..🙏

  • @TrulyBharatHindu
    @TrulyBharatHindu 5 ปีที่แล้ว +19

    Future Leader in kurnool

  • @travelerganesh8185
    @travelerganesh8185 4 ปีที่แล้ว +1

    Very balanced and most powerful

  • @stylekabaap9494
    @stylekabaap9494 5 ปีที่แล้ว +6

    Anna ,the way you express ur feeling is prefect

  • @VinodKumar-si9dc
    @VinodKumar-si9dc 4 ปีที่แล้ว +3

    True Leader 👊👏 I am Telangana

  • @manasareddy4567
    @manasareddy4567 5 ปีที่แล้ว +5

    రెడ్డి సూపర్గా మాట్లాడారు

  • @sathishreddy3428
    @sathishreddy3428 3 ปีที่แล้ว +2

    Big fan of you from Karnataka ❤️😍

  • @rajikumarbilavath2358
    @rajikumarbilavath2358 5 ปีที่แล้ว +3

    అన్న ఒక్కసారి గిద్దలూరు కి రండి అన్న ఎక్కడ కూడా మీకు వీరా అభిమానులు ఉన్నారు అన్న... మీ ఎదుగుదల చూస్తుంటే మన యువకులు ఎన్నుముక లాగా నిలబడ్డాడు అన్న మీకు గులాం ఐపోయాం అన్న..

  • @srenivasulu2825
    @srenivasulu2825 3 ปีที่แล้ว +2

    1996లో NTR గారే చెప్పిన మాటలు"1983లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా రాక ఘోరంగా వెంకటాద్రినాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి1984లో 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా చేరాడు. (తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరే స్టోరీ ). అపోజిషన్ పార్టీలు తిట్టినా, కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్, అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. 'చంద్రబాబు ఓడిపోయి 1984లో TDP లోకి వస్తే, TDP ఓడిపోయాక లక్ష్మీ పార్వతీ 1992లో NTRని తన తెలుగు సంస్కృత PhD & NTR జీవిత చరిత్ర కోసం కలిసింది'. ఈ విషయంలోనే అధికారం ఎవరికి ఇంపార్టెంటో తెలుస్తుంది. ఏకాకైనా NTR ఆమెకు దగ్గరైనాడు. లక్ష్మీ పార్వతీ మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. ఆ టైంలో NTR తీసుకున్న కొన్ని నిర్ణయాలు (₹2కే కిలో బియ్యం కొనసాగింపు, మద్యపాన నిషేధం, పేదలకు భూపంపిణీ, థర్డ్ ఫ్రంట్ మొదలైనవి) కొంతమంది పెట్టుబడిదారులకు, మరీ కొంతమంది NTR సామాజిక వర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు, మోహన్ మెకన్స్, విజయమాల్యా, అశోక్ గపతిరాజు, అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా 'ఏ పదవీ అనుభవించని లక్ష్మీపార్వతి' మీద నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడి కోసం మొదట దగ్గుబాటి వెంకటేశ్వరరావును ( NTR మరో అల్లుడు) సెలెక్ట్ చేసి తరువాత కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసి, ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీ చూసుకోవాలి లేదా దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకుపోవాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు ). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహం గుర్తుతో కొత్త పార్టీ పెట్టాలని, చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపారు. NTRగారి శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTRగారి బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు (అదే సింహం గుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదే కుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరి తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అవుతుంటే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ మీద ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3, తరువాత ₹4, ₹5/- గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయ మాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడ కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు. ( వీళ్ల లిక్కర్ మాఫియా ఇంకా sleeper cells గా కొనసాగుతుంటేనే దేశంలో ఎక్కడ లేని విధంగా కష్టమైనా విమర్శలైనా కొత్త పాలసీతో కొత్త మద్యాన్ని జగన్ తెచ్చాడు ). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపు ధరతో పెంచారు. అందుకు ఆందోళనలు నిరసనలు తెలిపితే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. ధరలు, ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీ మోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల మీదుగా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలు రాక కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగ వికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. మిగితా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో,

  • @srenivasulu2825
    @srenivasulu2825 3 ปีที่แล้ว +6

    చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఒకపక్క ప్లాన్స్ వేస్తూ, మరో పక్క వాళ్ల ప్రింట్ మీడియాలో సింగపూర్ జపాన్ మలేసియా అంటూ చంద్రబాబుది గొప్ప అడ్డ్మిస్త్రేషనంట్టూ NTRనే మరిపిస్తున్నడంటూ ప్రజలను మురిపిస్తున్నాడంట్టు ఒకటే వార్తలు దంచారు. రాష్ట్రంలో అన్ని నదులూ వాగులు వంకలు బావులు ఎండిపోయాయి. అప్పుడు పాదయాత్ర మొదలైంది. ప్రజల నమ్మకంతో YSR సీఎం అయ్యాడు. ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలా ఎనేన్నో కలిసి రాజన్న రాజ్యం ఏర్పడింది. 5 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయ్. మహాకూటములు, మెగాకూటములు వచ్చినా, బాబుబ్యాచ్ మీడియా చంద్రబాబే అధికారంలోకి వస్తాడని చెప్పినా 2nd టైం కూడా వైఎస్సారే CM అయ్యాడు. అతను ప్రమాదవశాత్తు మరణించాడు. రాష్ట్రం రెండు ముక్కలైంది. 2014 లో ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబుగా బీజేపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ అండతో అతని మీడియా సహకారంతో జగన్ మీద రోజు విషపు రాతలతో కట్టుకథలు చెప్తూ చివరకి 1% స్వల్ప తేడాతో మళ్ళీ మన బోబుగారు సీఎంగా వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ వద్దన్నా, ప్రపంచబ్యాంకు అడ్డుచొప్పినా దొనకొండను కాదని 'రామోజీరావు సూచన ప్రకారమే' అమరావతిని సెలక్ట్ చేశారు. రైతులను నమ్మించి కొంత, దౌర్జన్యంతో అధికంగా 35 వేలనుండి 50 వేల పంట భూములను కలెక్ట్ చేశారు. 'ఒక సంవత్సరానికి ఒక పంట పండే అర ఎకరమైనా ప్రభుత్వం తీసుకోకూడదు' అని చెప్పే చట్టాలు రాజ్యాంగాలు న్యాయస్థానాలు మేధావులు మూడు పంటలు పండే అన్ని వేల ఎకరాలు సెలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తే తప్పు కాదా!? అలాంటివి లెక్కచేయని బాబుబ్యాచ్, అతని మీడియా మాత్రం విడిపోయిన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాజమౌళి గ్రాఫిక్స్ తో మరోపక్క లక్షల కోట్లు కావాలంటూ తాత్కాలిక బిల్డింగ్స్ అంటూ అమరావతిని సింగపూర్ జపాన్ మలేసియా చేస్తామన్నారు. ప్రపంచ పటం అన్నారు. బాబు హామీల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయాడు. 2019లో జనానికి కోపం వచ్చింది. జగన్ CM గా వచ్చాడు. మామూలుగా రాలేదు. ఎవరి పొత్తులు జిత్తులు లేకుండా ఒంటరిగా 11శాతం ఎక్కువ ఓటింగ్ తో (మొత్తం 52%) అత్యంత ప్రజాదరణతో బాబుబ్యాచ్ కి, అతని మీడియాకి గూబ గుయ్యు...మనేలా వచ్చాడు. తన తండ్రి అభివృద్ధిని కొనసాగిస్తానని అంటున్నాడు.( బాబుబ్యాచ్, నిమ్మగడ్డ, అతని మీడియా రెండు సంవత్సరాలు ఎంత విషం చిమ్మినా స్థానిక ఎన్నికల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో రాని విధంగా అన్ని మునిసిపాలిటీస్ కార్పొరేషన్లను ప్రజలు జగన్ కే అందించారు. టిడిపి NOTAకి ఎక్కువ, ప్రజాదరణకి తక్కువ అన్నట్టుగా మారిపోయింది ). చంద్రబాబు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకే చేరాడు. అదేనండి కాంగ్రెస్ కి దగ్గరయ్యాడు. తన అపార అనుభవతో కాంగ్రెస్ ను తల్లిపార్టీగా, టీడీపీని పిల్లపార్టీగా మార్చాడు. చంద్రబాబు కాంగ్రెస్ తో 2019కి ముందు ఎందుకు కలిశాడో తెలుసా ? పొరపాటున తను ఓడిపోయి జగన్ సీఎం ఐతే కేంద్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సోనియా గాంధీతో మాట్లాడి మళ్లీ పాత తప్పుడు కేసులు జగన్ పైనా పెట్టించొచ్చని. అంతేకాని ఇందులో చంద్రబాబుకి కాంగ్రెస్ పైనా మోజేమి లేదు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR టీడీపీనీ స్థాపిస్తే చంద్రబాబు ఆ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ కు భయపడి కలిసిపోయాడు. 40 సంవత్సరాలుగా టీడీపీ కాంగ్రెస్ కార్యర్తలు నాయకులు పల్లెల్లో ఊర్లల్లో ఒకరికొకరు సరిపోక గొడవలు పడుతూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నా చంద్రబాబు వాళ్ల కుటుంబ భావాలను గాలికి వదిలేసి తన స్వార్థం కోసం కాంగ్రెస్ తో జత కట్టి దేశమంతా నీతులు చెబుతూ తిరిగాడు. చివరకి ఓటమిపాలై ఇట్లో కూర్చున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడానికి, ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఇప్పుడు బోబుగోరు మళ్ళీ సుజాచౌదరి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, రఘురామరాజు, కొంతమంది అతని సామాజికవర్గం మరికొంతమంది పెట్టుబడిదారులు మీడియా ద్వారా 'అవే కోవర్ట్ పనులు' మొదలెట్టారు. చూడాలి. What will people decide in future?

    • @nareshpeddamale1569
      @nareshpeddamale1569 ปีที่แล้ว

      Anna nuvvu matram super kani revanth reddy fan and by Reddy siddarth reddy fan Bro nuvvu matram super Bro kani entha peddaga comment rasavu iam really proud of you Bro

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 5 ปีที่แล้ว +27

    Jai baireddy sidharthha reddy garu

  • @santhal3835
    @santhal3835 5 ปีที่แล้ว +3

    Mr siddhartha you are excellent communicator and I wish you best future

  • @anilkumaravadutha4170
    @anilkumaravadutha4170 5 ปีที่แล้ว +2

    India lo ide problem(prashanthanga evadu brthakaniyyadu) thanaku thanu edagadaniki intha time paduthundi ika cheyadam eppudu, family sentiments, nijayithiga munduku velthe Chala problems vasthay evvaru artham chesukoru . . . . .from Telangana. Hope u great future 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradhasaradha1621
    @saradhasaradha1621 5 ปีที่แล้ว +15

    I am very proud of you sir after see your interview

  • @ashokbathula1161
    @ashokbathula1161 5 ปีที่แล้ว +14

    That is Powerful Leader Jai Siddarth Anna and Jai Jagan Anna from Ongole

  • @asadiphanindra7119
    @asadiphanindra7119 5 ปีที่แล้ว +22

    I am fan of ur sir
    First jagan Anna
    Tarawatha nuvey anna

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 ปีที่แล้ว +116

    Super ga chepparu siddu sir Excellent tq 👏😍 jai ap king jagan anna 💙 jai Siddhartha Reddy sir 🌷jai ysrcp 👍jai Kisan 🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 5 ปีที่แล้ว +1

      @@yeripallisrinu7872 😍👍

    • @ravireddy6152
      @ravireddy6152 5 ปีที่แล้ว

      సూపర్

    • @sreenivasreddy6009
      @sreenivasreddy6009 5 ปีที่แล้ว

      Hi...suvarana Garu e madaya siddaratha anna speeches miss avuthunamu very good interview in recent time @idream with Nagesh gari tho.anna matlduthununtay okka okka thutaluga unnay..a mi antaru .... avunu how r u mam....chala gap vachindi...jai BSR , JAI Jagan...✊👋

    • @nunavaththirupathi8063
      @nunavaththirupathi8063 5 ปีที่แล้ว

      Wwegf

    • @praveenviplavreddy
      @praveenviplavreddy 5 ปีที่แล้ว +1

      Hi Suvarna ysrcp and jagan videos kinda pakka mi comment untadi

  • @mramu6153
    @mramu6153 4 ปีที่แล้ว +3

    నువ్వు రియల్ హీరో అన్న

  • @poornavamsi7783
    @poornavamsi7783 5 ปีที่แล้ว +4

    Sir your the Good person .in politics..

  • @kiranvalusa6213
    @kiranvalusa6213 4 ปีที่แล้ว

    Anna ne lanti honest political leader ni e jenaration lo leru ur real leader hatts off anna ur king iam from telangana

  • @g.mohanphanindra
    @g.mohanphanindra 5 ปีที่แล้ว +6

    Me vayasu eanti.... Aa matalu eanti?
    Chala mature ga matladuthunnaru... Great

  • @ppravallika380
    @ppravallika380 3 ปีที่แล้ว +1

    Miru super sir, mi matalu vintunte inka vinali anipisthundi🌹

  • @dilleswararao3944
    @dilleswararao3944 5 ปีที่แล้ว +6

    Super ga chepparu anna

  • @PKumarPKumar-oh7ox
    @PKumarPKumar-oh7ox 4 ปีที่แล้ว +2

    Super Anna. Jai baireddy Anna

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 5 ปีที่แล้ว +3

    Nice speech anna

  • @dvrao4675
    @dvrao4675 3 ปีที่แล้ว +1

    Siddhartha reddy spoke with a clear and neat idealogy

  • @raghupathireddy8927
    @raghupathireddy8927 5 ปีที่แล้ว +8

    Good jai jegan

  • @mahanvilipsy3903
    @mahanvilipsy3903 4 ปีที่แล้ว +1

    Jai siddarth reddy from karimnagar.... nuv thoop... anna

  • @jprincess6914
    @jprincess6914 5 ปีที่แล้ว +10

    Ysrcp party leader kabhoye mla&very honest&people leader byreddy siddartha reddy garu neejaatiga ga maataladuthunnaru👍👍👍👍👍👍

  • @agovindarao6890
    @agovindarao6890 3 ปีที่แล้ว +1

    Super annaya garu 🙏🙏

  • @chshekhar9279
    @chshekhar9279 5 ปีที่แล้ว +1

    U r the great political leader anna

  • @kiranmanure3717
    @kiranmanure3717 4 ปีที่แล้ว

    I m from Karnataka in Bidar I m big fan of bayraya Siddarth Reddy he's daring and spich

  • @sivab9869
    @sivab9869 4 ปีที่แล้ว +3

    U have bright future

  • @hariadama4865
    @hariadama4865 ปีที่แล้ว

    Anna Telangana Biggest Fan Anna Neekosm. Em Aina Chestha Anna

  • @gauthampatel9933
    @gauthampatel9933 5 ปีที่แล้ว +2

    I'm from Telangana...
    We need a leader like Jagan n you...

    • @nothing4325
      @nothing4325 2 ปีที่แล้ว +1

      Vaddu ra babu 😂😂

  • @praveenprakash6392
    @praveenprakash6392 4 ปีที่แล้ว +1

    I am big fan of baireddy siddharth anna super bro

  • @TEAMBSR558
    @TEAMBSR558 3 ปีที่แล้ว +4

    Fans from KGF 🔥🔥❤️❤️❤️👑👑👑👑

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 4 ปีที่แล้ว +2

    High meturity speech.. Sidharth keep it up

  • @adityabevara9787
    @adityabevara9787 5 ปีที่แล้ว +2

    Siddath anna super anna nuv nekuuu srikakulam loo kudaa fan's vunnaruu anna nenu okadiniii

  • @syedishere5078
    @syedishere5078 5 ปีที่แล้ว

    Soooo handsome....who are u I don't know I'm watching this for u...only . ur speech is awesome....

  • @dararamanaiah7454
    @dararamanaiah7454 5 ปีที่แล้ว +3

    Future Leader and future cm nevy anna

  • @kundursunulreddy66
    @kundursunulreddy66 3 ปีที่แล้ว

    Sir I am from warangal I am great fan of Siddhartha

  • @sagarvelpula3754
    @sagarvelpula3754 4 ปีที่แล้ว

    Anna lastlo cheppina mata 100 percentage correct ......👏👏

  • @maniteja2951
    @maniteja2951 3 ปีที่แล้ว +1

    ఏదైనా కాలం నిర్ణయిస్తుంది

  • @ddprasad4332
    @ddprasad4332 5 ปีที่แล้ว +6

    Super brother

  • @mallicsure4161
    @mallicsure4161 5 ปีที่แล้ว +4

    Super

  • @srikanthperla2402
    @srikanthperla2402 5 ปีที่แล้ว +4

    Real life hero live long life thamadu..

  • @shashivirivinti5906
    @shashivirivinti5906 4 ปีที่แล้ว +1

    byreddy sidhartha reddy is an excellent political reader

  • @madhu5324
    @madhu5324 4 ปีที่แล้ว +1

    Siddarth u r future politesian superb vision

  • @ravireddy6152
    @ravireddy6152 5 ปีที่แล้ว +86

    అన్న నువ్వు కేక

  • @munip1746
    @munip1746 4 ปีที่แล้ว +1

    U r great bro

  • @aliabbaskashani184
    @aliabbaskashani184 3 ปีที่แล้ว

    Good message Reddy garu

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 5 ปีที่แล้ว +4

    Byreddy siddarth super samskaram nice

  • @jaganchikkala5533
    @jaganchikkala5533 4 ปีที่แล้ว +64

    జగన్ వీడియోలు కన్నా మీ వీడియోలు చేలా బాగున్నాయి. మీరు చేలా నిజాయితీ పరులు.

  • @chalamcharlamahesh7079
    @chalamcharlamahesh7079 5 ปีที่แล้ว +9

    anna nuv chal goppa mansu unna ledaer mimmalni okksri choodali ani undi anna 👏👏👏👏

  • @saisrinivas218
    @saisrinivas218 ปีที่แล้ว

    Nice... Talking

  • @neethayadav2500
    @neethayadav2500 2 ปีที่แล้ว

    Bagga cheparu mansu chachipoyaka
    A manasu Pada badha paday vallaku telusthadhi Reddy

  • @yesu7164
    @yesu7164 5 ปีที่แล้ว +1

    Super reply Anna jai Sidharth Reddy