మొదటికే మోసం/Modatike Mosam//Village Comedy Short Film 2021///Mana village cinema🕉✴

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @annachellemmalaanubandham1563
    @annachellemmalaanubandham1563 3 ปีที่แล้ว +6

    వీడియో చాలా అద్భుతంగా ఉంది.. చాలా మంచి సందేశాత్మకంగా ఉంది... దేవేందర్ రెడ్డి అన్నయ్య మీరు చాలా మంచి సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు అద్భుతంగా ఉంది.. ఇక మీ నటన గురించి చెప్పాలి అంటే మాటలు రావు ప్రతి ఒక్క దాంట్లోనూ విజృంభించి నటిస్తారు మీరు... ఇంకా వైఫ్ క్యారెక్టర్లో మా సునీత రెడ్డి అక్క అద్భుతం అద్భుతం అద్భుతం.. ఇంకా వీడియో మొదటిలోనే చాలా కామెడీ పండించారు... ఆయుష్ రామ్ అన్నయ్య రజాక్ తమ్ముడు ఒక అమ్మాయి కోసం కొట్టుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది.. అలాగే మీరు ఆయుష్ రామ్ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఆయుష్ చేసిన నటన చిన్నపిల్లల మారం చేస్తే ఎలా ఉంటుందో అలా గా చేసి బాగా నవ్వించాడు.. ఇంకా మా బంగారు తల్లి మా వరాల చెల్లెమ్మ డైలాగ్ క్వీన్ రజిని చెల్లెమ్మ కూతురు క్యారెక్టర్ సూపర్ చాలా అద్భుతంగా నటించింది... ముఖ కవళికలు అద్భుతంగా ఇచ్చింది.. ఇంకా కిరాణా కొట్టు ఓనర్ గా చేసిన కనకయ్య అన్నయ్య చాలా అద్భుతంగా చేశాడు ఇచ్చిన ఒక్క డైలాగు చాలా అద్భుతంగా పలికాడు... ప్రేమ కోసం సలహాలు ఇస్తే చివరికి మీకే ముప్పు తెచ్చి పెట్టింది.. ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు అని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు.. దేవేందర్ రెడ్డి అన్నయ్య.. ఇంకా సెంటిమెంట్ గురించి చెప్పాలి అంటే మీ ముగ్గురు కలిసి అన్నం తినేటప్పుడు అక్కడ చాలా సెంటిమెంట్ సన్నివేశం బాగా కుదిరింది.. చివరికి రజిని చెల్లెమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు ఆ పేపర్లో రాసిన మేటర్ చూసి మీరు ఏడ్చిన సన్నివేశం మాకు కన్నీరు తెప్పించింది.. చాలా సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించి మా కోసం మీరు విడుదల చేశారు.. ప్రతి ఒక లఘు చిత్రం లోనూ మా బంగారు చెల్లెమ్మా రజినీ చెల్లెమ్మకు చాలా మంచి క్యారెక్టర్లు ఇస్తున్నారు.. చాలా సంతోషంగా ఉంది నాకు.. అన్నయ్య మీరు ఇలాంటి సందేశాత్మక సెంటిమెంట్ కామెడీ లఘుచిత్రాలు ఇంకా బాగా నిర్మించి మాకు ఇంత ఆనందాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య... కిషన్ రెడ్డి తమ్ముడు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది... ఇంకా దేవేందర్ రెడ్డి అన్నయ్య చెప్పే సామెతలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఆల్ ద బెస్ట్ ఆల్ మన విలేజ్ సినిమా టీం మెంబర్స్ అందరికీ...

  • @DilipDowli
    @DilipDowli 3 หลายเดือนก่อน +2

    👌👌👌👍👍👍 story story super super hit hit hit hit hit hit

  • @yempallisaidireddysplsm1528
    @yempallisaidireddysplsm1528 3 ปีที่แล้ว

    Super videos chestunnar sir

  • @varshinirishi9456
    @varshinirishi9456 ปีที่แล้ว +1

    Nijam ga ela opukhne thalli thandrulu unte ... Intha goram ga undaru kda chavulu evani

  • @arukalasrija8831
    @arukalasrija8831 3 ปีที่แล้ว

    Super excllent video

  • @koresangamesh7613
    @koresangamesh7613 3 ปีที่แล้ว +2

    సూపర్బ్ సూపర్బ్ వుంది. మంచి మెసేజ్ ఇచ్చారు. గుడ్ మూవీ

  • @kurrinagaiah2860
    @kurrinagaiah2860 3 ปีที่แล้ว +3

    Chudakunda like veseena super

  • @narsimhareddy9428
    @narsimhareddy9428 3 ปีที่แล้ว

    Nice

  • @hemanthnareddy4379
    @hemanthnareddy4379 3 ปีที่แล้ว +3

    Super anna

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 3 ปีที่แล้ว +4

    Super bro

  • @rizwanaimthadhullah3763
    @rizwanaimthadhullah3763 3 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍🙏🙏🙏🙏 superb sir

  • @nageswararao4538
    @nageswararao4538 3 ปีที่แล้ว +1

    హాస్య భరితంగా వుంది

  • @chinnukanna1436
    @chinnukanna1436 3 ปีที่แล้ว +2

    Super 👌

  • @chinthalabharathreddy9835
    @chinthalabharathreddy9835 3 ปีที่แล้ว

    Good message frnds lo chala members alane veedipothunaru

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 3 ปีที่แล้ว +1

    DEVENDAR garu might not have expected his advises to others became negative to his family in this film. This is a message to the society that nobody is supposed to give ideas
    on love matters. Good film.

  • @mazindagi470
    @mazindagi470 3 ปีที่แล้ว +2

    Nice video... 👌👌👌

  • @ashoksriraamoju613
    @ashoksriraamoju613 3 ปีที่แล้ว +2

    Saradaaga Chaala Baagundhi sir 👍👍👍👌👍

  • @nikhilchitla5239
    @nikhilchitla5239 3 ปีที่แล้ว

    Nice story n good screenplay 👌👌👌

  • @k.kalpana5451
    @k.kalpana5451 3 ปีที่แล้ว

    Super comedy's sir

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 3 ปีที่แล้ว

    Super devendar uncle

  • @renukasheelam1485
    @renukasheelam1485 3 ปีที่แล้ว +2

    Deva anna nv Sunitha akka reyal wife and husband ha

  • @ramakrishnagoud1191
    @ramakrishnagoud1191 3 ปีที่แล้ว

    Super Ayush Ram

  • @gundavishnunani1943
    @gundavishnunani1943 3 ปีที่แล้ว

    Bagundhi...👌👌

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 3 ปีที่แล้ว +1

    Super. 👌

  • @yadavyadaiah4300
    @yadavyadaiah4300 3 ปีที่แล้ว

    సూపర్

  • @balaprasadbhallamudi6997
    @balaprasadbhallamudi6997 3 ปีที่แล้ว +1

    అన్నా నీ కార్ మీద ఒక chalan పెండింగ్ ఉంది

  • @rameshbopparaju9462
    @rameshbopparaju9462 3 ปีที่แล้ว +2

    Super message sir

  • @sanjeevareddymunnangi5288
    @sanjeevareddymunnangi5288 3 ปีที่แล้ว

    Excellent comedy film..

  • @RCRPAKALA
    @RCRPAKALA 3 ปีที่แล้ว +1

    మొదటికే మోసం మీ లఘుచిత్రం చాలా బాగుంది, అందరూ చాలా బాగా నటించారు, దేవేందర్ అన్న మీరు ముందు కతలో సురేష్, రజాక్ ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పారు, ఆ తర్వాత మీరు షాప్ దగ్గర రజాక్ కు ను చూసి మీరు మందలించడంతో వెళ్ళిపోయాడు, ఆ తరువాత సురేష్ వచ్చి నా లవ్ సక్సెస్ అయింది అని అన్నారు, మీరు సలహా ఇచ్చారు , కానీ కథలో మీకు ముందే తెలుసు కదా ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారని . నాకు ఎందుకో మిస్టేక్ అనిపించది ,. ఆల్ ది బెస్ట్ మన విలేజ్ టీం వర్క్ 🙏🙏

    • @ManaVillageCinema
      @ManaVillageCinema  3 ปีที่แล้ว

      సురేశ్ ది,నరేశ్ ది అప్పటివరకు వన్ సైడ్ లవ్వే తర్వాత సురేశ్ ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు

  • @shivacreationskodagani623
    @shivacreationskodagani623 3 ปีที่แล้ว +1

    Really super sir ma bangaru thalli rajini akka all Carector s set aiethavi really rajini medom ki dialog 👸👑 ani super name set chesaru memu rajini kosame vedios chusatham super Sir😍

  • @narendarnarendar2980
    @narendarnarendar2980 3 ปีที่แล้ว

    Devender garu me acting super Anna villge bgundi ekkda anna

  • @shaikkarimullah3041
    @shaikkarimullah3041 3 ปีที่แล้ว

    Chalaa bagundi Devanna👍

  • @Natureshorts9999
    @Natureshorts9999 3 ปีที่แล้ว

    చాలా సరదాగా ఉంది వీడియో....👏👏👌👌

  • @shivaprasad0055
    @shivaprasad0055 3 ปีที่แล้ว

    ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డ అన్నది ఈ చిత్రం చక్కటి ఉదాహరణ రజనీ, ఆయుష్మాన్ రామ్, దేవన్న, సునిత, రజాక్ అందరూ చాలా బాగా చేశారు🙏🙏🙏

  • @NareshYada464
    @NareshYada464 3 ปีที่แล้ว

    Nice concept good
    Part 2 kuda cheyandi
    Part 2 ki skipt kavalante nenu estanu...

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 3 ปีที่แล้ว +2

    Message of this short film is true!So don't cry for those fake people even they are your own blood relation.The word love it has a great value,don't decrease value of this word by loving such a fake and selfish people.In my life I will keep my self to love only a loveable persons. I hope you all will do so.

  • @krdprasad_official
    @krdprasad_official 3 ปีที่แล้ว

    Seethamalaxmi garuuu ni petandiii

  • @ChandraSekhar-ln1bv
    @ChandraSekhar-ln1bv 3 ปีที่แล้ว +3

    Devanna jodi sithamahalakshmi

  • @stl1238
    @stl1238 3 ปีที่แล้ว +2

    Devendra garmi program kalabhavan Mani Guntur

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 3 ปีที่แล้ว

    Razak ku carector ivvandi

  • @ongoantonmari2564
    @ongoantonmari2564 3 ปีที่แล้ว +2

    Hi Boys 😍💋 💝💖♥️❤️

  • @lakshmiammu1405
    @lakshmiammu1405 3 ปีที่แล้ว

    Devanna me original wife ni okari chupinchachu kada videos lo

  • @alisheikh4776
    @alisheikh4776 3 ปีที่แล้ว

    Rajni makeup over

  • @shankarbhukya237
    @shankarbhukya237 3 ปีที่แล้ว

    Sir tanu mee real wife ahhh

  • @gaddamuday9778
    @gaddamuday9778 3 ปีที่แล้ว

    Rajini nuv ne matalu super me gonthu chala bagundi number plz

  • @sanjeevareddymunnangi5288
    @sanjeevareddymunnangi5288 3 ปีที่แล้ว

    Excellent comedy film .