బాబు మీరు చాలా నూనె వాడేశారు నూనె వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ మధ్య కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయని అందరూ మందులు వాడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు బాగు పడుతున్నారు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. నాన్ స్టిక్ లోనే చేశారు కాబట్టి పోపు వేసేటప్పుడు నూనె వేయాల్సిన అవసరమే లేదు. పైగా దయచేసి ఎవ్వరు పాకెట్ నూనెలు వాడకండి అందులో చాలా కల్తీలు ఉంటున్నాయి గానుగ నూనె వాడండి ఎందుకంటే చాలా చాలా అనారోగ్య సమస్యలు వచ్చి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు డాక్టర్లకి. డాక్టర్లకు ఇచ్చే బదులు గానుగ నూనె వాడుకోవచ్చు మనకు ఖర్చులు కొన్ని తగ్గించుకుంటే సరిపోతుంది గానుగ నూనె కొనడానికి. ట్రిపుల్ కి వెళ్తున్నారు బంగారం కొనుక్కుంటున్నారు కదా దానితో పోలిస్తే నువ్వు గానుగ నూనె ఖరీదు అంత ఎక్కువ కాదు.
ఏమండీ gayatrilanka గారు... మీ అభిప్రాయం జనాల మీద రుద్ధకండి...కెలస్ట్రాల్ పెరిగేది రోజు వాడే నాలుగు స్పూన్ ల ఆయిల్ వల్ల కాదు... జంక్ ఫుడ్స్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ప్లేట్ కి ప్లేట్ లాగిస్తున్నందుకు... ఇంట్లో పని అమ్మాయి... చాకలి.. వంట మనిషిని... గ్రైండర్... మిక్సీ... వాషింగ్ మెషిన్... అంట్లు తొమ్ మెషిన్... వాక్యూమ్ క్లీనర్... గీజర్... ఎలక్ట్రికల్ స్టవ్.... ఇంక శరీరం ఎక్కడ శ్రమ పడుతుంది... దీనికి తోడు tv చూస్తూ తినటం... ఇవి తల్లి శరీరం లో కొవ్వు పెరగటానికి దోహదపడేవి... రెండు స్పూన్స్ నూనె వాడితే కొవ్వు పెరగదు.. జనాలకు ఇష్టం వచ్చింది చెప్పద్దు దయచేసి
Meeru chaala vivaranga chepparu.Receipe process chaala clear ga undhe. Thank you
😋😋
Thank you so much 😊😊
Super ❤❤❤❤❤
Very Nice.
EXCELLENT!!
Super
బాబు మీరు చాలా నూనె వాడేశారు నూనె వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ మధ్య కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయని అందరూ మందులు వాడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు బాగు పడుతున్నారు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. నాన్ స్టిక్ లోనే చేశారు కాబట్టి పోపు వేసేటప్పుడు నూనె వేయాల్సిన అవసరమే లేదు. పైగా దయచేసి ఎవ్వరు పాకెట్ నూనెలు వాడకండి అందులో చాలా కల్తీలు ఉంటున్నాయి గానుగ నూనె వాడండి ఎందుకంటే చాలా చాలా అనారోగ్య సమస్యలు వచ్చి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు డాక్టర్లకి. డాక్టర్లకు ఇచ్చే బదులు గానుగ నూనె వాడుకోవచ్చు మనకు ఖర్చులు కొన్ని తగ్గించుకుంటే సరిపోతుంది గానుగ నూనె కొనడానికి. ట్రిపుల్ కి వెళ్తున్నారు బంగారం కొనుక్కుంటున్నారు కదా దానితో పోలిస్తే నువ్వు గానుగ నూనె ఖరీదు అంత ఎక్కువ కాదు.
😋🤤
KARIVEPAAKU VESTHE INKAAA CHAALAAA BAAGUNTUNDHI
Anta oil yenti
ఏమండీ gayatrilanka గారు... మీ అభిప్రాయం జనాల మీద రుద్ధకండి...కెలస్ట్రాల్ పెరిగేది రోజు వాడే నాలుగు స్పూన్ ల ఆయిల్ వల్ల కాదు... జంక్ ఫుడ్స్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ప్లేట్ కి ప్లేట్ లాగిస్తున్నందుకు... ఇంట్లో పని అమ్మాయి... చాకలి.. వంట మనిషిని... గ్రైండర్... మిక్సీ... వాషింగ్ మెషిన్... అంట్లు తొమ్ మెషిన్... వాక్యూమ్ క్లీనర్... గీజర్... ఎలక్ట్రికల్ స్టవ్.... ఇంక శరీరం ఎక్కడ శ్రమ పడుతుంది... దీనికి తోడు tv చూస్తూ తినటం... ఇవి తల్లి శరీరం లో కొవ్వు పెరగటానికి దోహదపడేవి... రెండు స్పూన్స్ నూనె వాడితే కొవ్వు పెరగదు.. జనాలకు ఇష్టం వచ్చింది చెప్పద్దు దయచేసి
Exactly……exactly…..Bhale chepparandii 🤣😆😁😄😃😀✅
Recipe nachithe ala vanduko lekapote nee ishtam vachinattunchesuko vali... Oil ekkuva vesaru, ganuga oli vadandi endi aa sodhi antha
Correct ga chepparu andi…..
Nuvullu vesara biyam vesara telydu.
నువ్వులు
Ok
నువ్వు ఖచ్చితంగా చిత్తూరు వాడివే అబ్బాయి. నీ భాష 😂
Too much of oil vestunnaru