స్వామివారు.. దేశంలో ఎన్నో చేర్చిలు ఉన్నాయ్ ఎన్నో మస్జీద్ లు ఉన్నాయ్ వాటి అన్నిటిలో ప్రారంభం నుండి బైబిల్ ఖురాన్ లు బోధిస్తున్నారు. అలాగే దేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయ్ అందులో ఒక్కదానిలో భగవత్ బోధించినట్లుగా విన్నారా మీము అయితే వినలేదు.. అందుకే హిందువులను బైబిల్ చేరింది.. మతమార్పిడులు జరుగుతున్నాయి.. ఎవరు అయిన విదేశీ మతస్థుడు హిందువుల వద్దకు వచ్చి వాడి ధర్మం గురించి బోధిస్తూ మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడితో వాదించడానికి వీడిలో గీత జ్ఞానం ఉండాలి కదా, ఆలా లేనప్పుడు ఎలా ఎదురు తీరుగుతాడు. అందుకే మత మార్పిడులు జరుగాయి.. ఇకనైనా మన పూజారులు అసలు విషయం తెలుసుకొని ప్రజలకు గీతను దగ్గర చేయాలని కోరుతున్నాం.. లేదా వారికి బైబిల్ దగ్గర ఔతుంది.
గురూజీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
Pujya Guruji what a wonderful introduction of bhagvatgeeta naa hrudayapurvaka namassulu B Vijayalaxmi
స్వామి మేము ఎన్నోజన్మల పుణ్యం చేసుకున్నాము ఎందుకంటే మీ లాంటి స్వామి మాకు దొరికాడు కాబట్టి
Excellent pravchanam. Thank you swamiji Bharath today and TH-cam
Ji swamy ge
jai jai gita Bhagavad Gita
🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏
V
స్వామివారు..
దేశంలో ఎన్నో చేర్చిలు ఉన్నాయ్
ఎన్నో మస్జీద్ లు ఉన్నాయ్ వాటి అన్నిటిలో ప్రారంభం నుండి బైబిల్ ఖురాన్ లు బోధిస్తున్నారు.
అలాగే దేశంలో ఎన్నో మందిరాలు
ఉన్నాయ్ అందులో ఒక్కదానిలో
భగవత్ బోధించినట్లుగా విన్నారా
మీము అయితే వినలేదు.. అందుకే హిందువులను బైబిల్ చేరింది..
మతమార్పిడులు జరుగుతున్నాయి..
ఎవరు అయిన విదేశీ మతస్థుడు హిందువుల వద్దకు వచ్చి వాడి ధర్మం గురించి బోధిస్తూ మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడితో వాదించడానికి వీడిలో గీత జ్ఞానం ఉండాలి కదా, ఆలా లేనప్పుడు ఎలా ఎదురు తీరుగుతాడు.
అందుకే మత మార్పిడులు జరుగాయి.. ఇకనైనా మన పూజారులు అసలు విషయం తెలుసుకొని ప్రజలకు గీతను దగ్గర చేయాలని కోరుతున్నాం.. లేదా వారికి బైబిల్ దగ్గర ఔతుంది.
🙏
🚩🙏🙏