సెమినార్ పనుల్లో మేమంతా మీకోసం Busy మీరు వస్తున్నారా? కామెంట్ చేయండి మీ అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి

แชร์
ฝัง

ความคิดเห็น • 203

  • @animohan1061
    @animohan1061 3 วันที่ผ่านมา +19

    మీ లాంటి సేవకులు మాకు దొరకక పోవడం మా దురదృష్టం.....
    మీ దగ్గర ఉన్న బిలీవర్స్ చాల అదృష్ట వంతులు

  • @yadlayohanu2374
    @yadlayohanu2374 วันที่ผ่านมา +3

    క్రీస్తు నామములో వందనాలు అన్నయ్య ఈ ఆరు రోజుల సెమినార్లో దేవుడు మంచిగా మిమ్మలను అలాగే సెమినార్కు వస్తున్న మమ్ములను దేవుడు బహుగా వాడుకోవాలని క్రీస్తు నామములో వేడుకుంటున్నాము......❤❤❤

  • @DeevenaKaveli
    @DeevenaKaveli 2 วันที่ผ่านมา +3

    Narender yadav iam విజయ్ అన్న me వల్లే నిజమే అయ్యిన దేవుడు ఎవరో telusu కున్న thank you anna

  • @agaramvenky1135
    @agaramvenky1135 วันที่ผ่านมา +1

    పని చేయమని చెప్పడం
    ఉచిథ సలహాలు ఇవ్వడం చాలా esaay
    but మీరు చేస్తూ చెప్తూ ఉండటం ఇతరులకు ఎంతో స్ఫూర్తిధాయాకం 🎉❤

  • @Josephm9917
    @Josephm9917 2 วันที่ผ่านมา +2

    వందనాలు అన్నయ్య.మీరు ఆదర్శప్రాయులు.మాలాంటి వారికి ఇంకా అనేకులకు.❤❤❤

  • @GodsLovesYou-i6l
    @GodsLovesYou-i6l 3 วันที่ผ่านมา +23

    అనేకులు మిమల్ని చూసి నేర్చుకోవాలి ఇటువంటి సేవకున్ని కలిగిన మీ సంఘం చాలా అదృష్టవంతులు బ్రదర్

  • @AkkidasariSandesh
    @AkkidasariSandesh 2 วันที่ผ่านมา +3

    వందనాలు అన్న మీలాంటి సేవకులను నేను ఎపుడు చూడలేదు అన్న అందరూ వచ్చామా సేవ చేశామా వెళ్ళామా అనేవిధంగా ఉన్నారు 🙏🙏🙏💐💐💐

  • @bannupaturi2894
    @bannupaturi2894 3 วันที่ผ่านมา +4

    మిగతా సేవకులు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నయ్య 🙏

  • @srajababu5791
    @srajababu5791 3 วันที่ผ่านมา +10

    వందనములు అన్నయ్య గారు
    ఈ సెమినార్ అద్భుతంగా, దేవునికి మహిమకరంగా జరగాలి
    సమస్త ఘనత, మహిమ దేవునికే చెందును గాక ఆమెన్

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 4 วันที่ผ่านมา +55

    నిజంగా నా జీవితంలో చూసిన అతి కొద్దిమంది సేవకులలొ మందకు మాదిరిగా పని చేస్తున్న వారిని మిమ్మల్ని చూశాను అన్నగారు ..చాలామంది సేవకులు భారమైన పొట్టతొ ఆయాసపడుతూ ఉంటారు మీరు మాత్రం చక్కగా ధీటుగా ఏ పనైనా చకచక చేసేస్తారు you are so smart and multi talented my dear brother❤❤❤❤

    • @gurrlakumar3637
      @gurrlakumar3637 3 วันที่ผ่านมา +4

      💯💯💯🙏🏽🙏🏽🙏🏽👍👍 praise the lord ❤❤❤❤

    • @sreeharihari5670
      @sreeharihari5670 3 วันที่ผ่านมา +5

      నువ్వు చేస్తున్న పరిచర్యను చూస్తుంటే బైబిల్ లో పౌలు యొక్క చేసిన పరిచర్య జ్ఞాపకం వస్తుంది ana

    • @child-of-true-God
      @child-of-true-God 3 วันที่ผ่านมา

      Ahaaa😮😂😂😂​@@sreeharihari5670

    • @ToramLakshmiToramSriDevi
      @ToramLakshmiToramSriDevi 3 วันที่ผ่านมา +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక నువ్వు ఎంతో మందికి ఆదర్శం అన్నయ్య దేవుడు నిన్ను నిలబెట్టుకుని విధానాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను చెల్లించుకుంటున్నాను ఆయన కృప ఎల్లవేళలా నీకు తోడుగా ఉండును గాక ఆమెన్

    • @child-of-true-God
      @child-of-true-God 3 วันที่ผ่านมา

      Ahaaa😮😂😂😂​@@sreeharihari5670

  • @chenchaiahgokula9052
    @chenchaiahgokula9052 3 วันที่ผ่านมา +11

    అన్న దేవుని కృపను బట్టి మీటింగ్స్ అంతయు సఫలంగా జరగబడును గాక ఆయన ఆత్మ ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయును గాక మీ సహోదరుడు

  • @kancharlamadhukumar7715
    @kancharlamadhukumar7715 วันที่ผ่านมา +1

    Good job brother and you are one of the motivational pastor to all pastor's who are working for living god

  • @RaviKumar-cs8ge
    @RaviKumar-cs8ge 2 วันที่ผ่านมา +2

    ❤❤BOUI ఒక విశ్వాసిగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే

  • @GodsLovesYou-i6l
    @GodsLovesYou-i6l 3 วันที่ผ่านมา +9

    మీరు నిజమైన దేవుని సేవకులు, మిమల్ని చూసి మిగిలిన సేవకులు తెలుసుకోవాలి 🙏🙏so great brother

  • @PJEEVANKUMARofficial_121
    @PJEEVANKUMARofficial_121 3 วันที่ผ่านมา +3

    వందనాలు అన్నయ్యా
    సెమినార్ దేవునికి మహిమ కలిగేటట్లు జరుగును గాక

  • @ijaramesh8677
    @ijaramesh8677 3 วันที่ผ่านมา +17

    దేవుడు తోడుగా ఉండాలి అంతే ప్రతి పని సఫలం కావడం 💯👍🙏 పనిచేస్తున్న వారికి అందరికీ దేవుడు ఆరోగ్యాన్ని దయచేయును గాక🎉

  • @manojkumarchinnapaga5164
    @manojkumarchinnapaga5164 3 วันที่ผ่านมา +9

    అన్నయ్య మీ మాటలు నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి దేవునికి మహిమ కలుగును గాక నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి మీరు ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీరు చేయుచున్న ప్రతి పనిలో దేవుడు మీకు తోడై యుండును గాక

  • @WISDOMOFGOD-v5s
    @WISDOMOFGOD-v5s 3 วันที่ผ่านมา +10

    దేవుని పనిలో ఉన్నతముగా వాడబడుతూ దేవుని కొరకు తగ్గించుకుంటూ సేవ చేయిస్తున్న మీ పరిచర్యకి మీ సంఘానికి వందనాలు బ్రదర్ God bless your ministrie ఇ తరములో మా అందరికి మాదిరిగాను ఎంతో మందికి ఆదర్శము గాను దేవుడు మిమ్మును వాడుకుంటున్నందుకు చాలా ఆనందముగా ఉంది... 💐💐💐

  • @RamuduErapogu-xk7jo
    @RamuduErapogu-xk7jo 2 วันที่ผ่านมา +2

    God bless you annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saidsaud9330
    @saidsaud9330 2 วันที่ผ่านมา +1

    God bless you ayyagaaru

  • @graceofgod4173
    @graceofgod4173 3 วันที่ผ่านมา +9

    వందనాలు అన్నయ్య గత సంవత్సరం సెమినార్ చాల ఘనముగా దేవుడు జరిపించారు మేము చాల సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడ్డాం🙇🙇 ఈ సంవత్సరం కూడా దేవుడు మిమ్ములను బలముగా వాడుకొని🙌🙌 అనేక మందిని భలపరుచూదురు గాక ఆమెన్❤🎉🙏🙇🙇🙇

  • @PasthamHemanth
    @PasthamHemanth 3 วันที่ผ่านมา +4

    దేవుడు మీకు తోడుగా ఎల్లపుడు మీ కుటుంబానికి, అక్క వినూత, కాంతికాల అక్కగారు కుటుంబం దేవుడు దివనాలు ఎల్లపుడు ఉండాలని ప్రార్ధన చస్తాము అన్నయ్య 🙏🙏🙏

  • @kavithapolinati7170
    @kavithapolinati7170 2 วันที่ผ่านมา +2

    Super Brothe milanty sevakulu undatam adhi mi sanganiki mariyu maku chala anadhakaramaina manchi broo sarvasatyam Loki prarti okkaru ravalani korukutunaru mimalnni mi kutubamnni Na prabhuvu dhivinchugaka Amen

  • @ifollowChrist000
    @ifollowChrist000 3 วันที่ผ่านมา +7

    Thanks

  • @PasthamHemanth
    @PasthamHemanth 3 วันที่ผ่านมา +3

    ప్రతి పని విజయవంతంగా kavali అన్నయ్య 🙏🙏🙏

  • @suvarna-uo1ze
    @suvarna-uo1ze 3 วันที่ผ่านมา +4

    గాడ్ బ్లెస్స్ యు అన్న నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను అన్న మీరు అందరి లాగా కాదు అని మిమ్మల్ని స్వయంగా దేవుడే పిలుచుకున్నాడు అన్న 😍😍 love you so much anna ❤️God bless you anna😍😍

  • @David.sam.1435
    @David.sam.1435 3 วันที่ผ่านมา +3

    అన్నయ్య ❤️ 🙏వందనాలు 🫂

  • @MythriPriya
    @MythriPriya 4 วันที่ผ่านมา +5

    క్రీస్తు పేరిట వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻 దేవుడు మిమ్మల్ని బహుగా దివించి బహుగా ఆయన పనిలో ముందుకు కొనసాగించును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻

  • @psalms_official_1777
    @psalms_official_1777 3 วันที่ผ่านมา +15

    మేము వస్తున్నాము అన్నయ్యా❤❤

  • @TsrinuTsrinu-zr9jt
    @TsrinuTsrinu-zr9jt 3 วันที่ผ่านมา +2

    వందనాలు 🙏🙏🙏అన్నయ్య ❤❤❤

  • @ifollowChrist000
    @ifollowChrist000 3 วันที่ผ่านมา +4

    నా శక్తి కొలది ఇచ్చాను అన్న అది నా గొప్ప అయితే కాదు ఆ పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి దైవ పేరేపన ఆయన నామానికే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక amen

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 3 วันที่ผ่านมา

      మనమంతా అన్నయ్య తొ పాటు కలసి పనిచేసే క్రీస్తు సైన్యం బ్రదర్

  • @venkimaddala1781
    @venkimaddala1781 3 วันที่ผ่านมา +3

    వందనాలు అన్నయ్య ❤. నా క్రీస్తు ప్రభువు సువార్త పరిచర్యలు కోసం దేవునికి ప్రార్థన చేయండి

  • @lakshmi8527
    @lakshmi8527 3 ชั่วโมงที่ผ่านมา

    వందనాలు అన్నయ్య గారు 🙏చాలా మంచి పరిచర్య

  • @Honeyvizag0818
    @Honeyvizag0818 3 วันที่ผ่านมา +4

    నేను మా పాప సెమినార్ లో పాల్గొనాలి అని చాలా ఆశపడుతున్నాను కానీ అక్కడిడికి రావటానికి నాకు ఏ సహాయం దొరకటంలేదు😢
    మాకు ఎవరిద్వరా అయినా అక్కడికి వచ్చుటకు సహాయం దొరుకుటకు నేను ప్రార్థన చేస్తున్నాను మా కొరకు మీరందరూ కూడా దేవునిని సహాయం అడగాలని కోరుకుంటున్నాను.😢🙏

  • @ramanagattu8912
    @ramanagattu8912 3 วันที่ผ่านมา +3

    Great job paster garu

  • @UniyaChennuri
    @UniyaChennuri 3 วันที่ผ่านมา +2

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీమ్ మెంబర్స్🎉🎉🎉 మీ కష్టానికి ఫలితం తప్పకుండా దేవుడు వస్తాడు అన్నయ్య

  • @ijaramesh8677
    @ijaramesh8677 3 วันที่ผ่านมา +3

    మేము వస్తున్నాము దేవుని దయ అన్నయ్య waiting to అన్నయ్య

  • @narenderyadav576
    @narenderyadav576 วันที่ผ่านมา +1

    Anna Nen Narender yadav from Sangreddy Telangana ne Valle Jesus Christ is the way to heaven ani telusa kunna thak u god

  • @anushachirra3071
    @anushachirra3071 3 วันที่ผ่านมา +2

    Praise the Lord Annaya meru cheppindhe 100% Correct annaya love u annaya ❤❤❤❤❤❤

  • @ByulaP
    @ByulaP 3 วันที่ผ่านมา +3

    ❤❤you అన్నయ్య

  • @pabbathimuralimohan2593
    @pabbathimuralimohan2593 3 วันที่ผ่านมา +1

    Vandanaalu brother

  • @tanujabadugu4895
    @tanujabadugu4895 3 วันที่ผ่านมา +3

    Vandanalu annayya

  • @DAYAFFGAMER921
    @DAYAFFGAMER921 3 วันที่ผ่านมา +2

    Glory to God for man of God

  • @baburaokorra6064
    @baburaokorra6064 3 วันที่ผ่านมา +3

    🌿💐🌹అన్నయ్య వందనాలు 🌺🙏

  • @PraveenkumarGadmur
    @PraveenkumarGadmur 3 วันที่ผ่านมา +9

    ఈసారి సెమినార్ సభలు మొదటి దినము నుంచి చివరి దినము వరకు దేవుడు ఘనముగా జరిపించును గాక

  • @AnushaAnusha-r6g
    @AnushaAnusha-r6g 3 วันที่ผ่านมา +1

    Dhevuni ki chesina ye kastam ayina dhaniki prathifalam manam pondhukuntam annayya...God bless you

  • @Pandu-zm3bc
    @Pandu-zm3bc 3 วันที่ผ่านมา +2

    Praise the Lord pastor garu 🙏
    Devuni koraku miru entho istamuga panichestunnaru 🎉 samasta Mahima mana devunike chellunu gaka Amen 🙏🙏🙏

  • @bhavishyarithika
    @bhavishyarithika 3 วันที่ผ่านมา +6

    ravaani aashaga undi annayya chinna pillalu unnaru prayer cheyandi nakosam plz

  • @NagasudhaSonga
    @NagasudhaSonga 2 วันที่ผ่านมา +1

    Mahima ganatha mana devunike chellunu gaka amen
    Vandhanalu annayya

  • @Maryama123-w4r
    @Maryama123-w4r 3 วันที่ผ่านมา +2

    గాడ్ బ్లెస్స్ సి యు బ్రదర్ ♥️♥️♥️♥️

  • @prudhvirajpulipaka9668
    @prudhvirajpulipaka9668 3 วันที่ผ่านมา +2

    Love u annaya

  • @sivakumar...joseph
    @sivakumar...joseph 3 วันที่ผ่านมา +1

    ♥️♥️♥️🙏🙏🙏🛐🛐🛐 పనివాడు తన జీతమునకు పాత్రుడు మన జీతము (ఆయన) (యేసు) దగ్గర ఉన్నది

  • @kumaridevana8970
    @kumaridevana8970 3 วันที่ผ่านมา +1

    Amen 🙏🙌

  • @jeevanjoel3275
    @jeevanjoel3275 3 วันที่ผ่านมา +2

    Vandhanallu annayya thandri paneelo chesavaru gopavalu professional larger Prasanna Babu annaya kuda chestunaru anna meru andharu gopavalu anna❤ god bless you 🙏🙌🙌❤

  • @PasthamHemanth
    @PasthamHemanth 3 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏అన్నయ్య

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 3 วันที่ผ่านมา +2

    Vandanalu annyya

  • @MinniMargaret
    @MinniMargaret 3 วันที่ผ่านมา +1

    Very good Great annaya garu Devudu maku sahayam cheyam chesthadu prerepana Ochindhi thanku💐💐💐🙏🙏🙏

  • @amused761
    @amused761 3 วันที่ผ่านมา +2

    Vastunnam anna🎉🎉

  • @SureshChuttugulla
    @SureshChuttugulla 3 วันที่ผ่านมา +2

    Vandhanalu anna 🙏

  • @chandralelau448
    @chandralelau448 3 วันที่ผ่านมา +5

    Chala rojulanundi chala ashaga undi brother garu miru chepe vakyani dagaranunchi vinalani yapataki na korika thiruthundo brother garu preyar cheyandi brother garu🙏🙏🙏🙏

  • @Prasad-h8y
    @Prasad-h8y 3 วันที่ผ่านมา +4

    Vandanalu pastargaru 🎉

  • @VenkammaVenkamma-bu7xi
    @VenkammaVenkamma-bu7xi 3 วันที่ผ่านมา +4

    Yes annayya vasthoonnamu.vandnalu anna❤❤❤

  • @PREM-7736
    @PREM-7736 3 วันที่ผ่านมา +1

    Praise the Lord... Amen

  • @TrinadhKopanathi
    @TrinadhKopanathi 3 วันที่ผ่านมา +1

    super Vijay Prasad reddy anna God bless you

  • @chandralelau448
    @chandralelau448 3 วันที่ผ่านมา +4

    Praise the Lord brother garu🙏🙏🙏🙏🙏🙏

  • @merykolli1157
    @merykolli1157 3 วันที่ผ่านมา +1

    వందనములు anny

  • @Tulsi-z8k
    @Tulsi-z8k 3 วันที่ผ่านมา +1

    Devudu mimmalni mee kutumbannimarintabhalamuga vaaduko u gaka.amen

  • @jyothimaddiboina8566
    @jyothimaddiboina8566 3 วันที่ผ่านมา +3

    Praise the lord Anna

  • @kagithalasuresh712
    @kagithalasuresh712 3 วันที่ผ่านมา +2

    Wonderful Message....💐💐💐

  • @marykwt2933
    @marykwt2933 3 วันที่ผ่านมา +1

    Praise The Lord Brother 🙏

  • @bajarithappeta1785
    @bajarithappeta1785 3 วันที่ผ่านมา +1

    వందనాలు అన్నయ్య 🙏🏻

  • @mamathaspecials3421
    @mamathaspecials3421 3 วันที่ผ่านมา +2

    మేము వస్తున్నాం

  • @KeerthanaGaddeti
    @KeerthanaGaddeti 3 วันที่ผ่านมา +2

    Annaya miru chala great and wonderful pastor annaya..love you annaya ❤

  • @madhuusa
    @madhuusa 2 วันที่ผ่านมา

    మేము వస్తున్నాము తమ్ముడు

  • @gangulakalyani2177
    @gangulakalyani2177 2 วันที่ผ่านมา

    సూపర్ అన్నయ్య

  • @jashvag6102
    @jashvag6102 3 วันที่ผ่านมา +1

    Vandanalu annaya❤🙏🙏

  • @Minnu-qx1fb
    @Minnu-qx1fb 3 วันที่ผ่านมา +2

    Miru gret annaya Devudu miku sahayam cheyunu gaka❤

  • @sapavatsitharamchauhan3898
    @sapavatsitharamchauhan3898 3 วันที่ผ่านมา +4

    సేవకుడు అంటే నువ్వే అన్నయ్య నిను చూసి నేర్చుకోవాలి

  • @soloman-ml5co
    @soloman-ml5co 3 วันที่ผ่านมา +2

    Praise the lord Annaya 💐💐💐💐💐

  • @muddanarmeenakshi2655
    @muddanarmeenakshi2655 2 วันที่ผ่านมา

    God bless to you brother

  • @kristusangamu197
    @kristusangamu197 3 วันที่ผ่านมา +1

    🎉 Nice

  • @sriramadhinishu5549
    @sriramadhinishu5549 3 วันที่ผ่านมา +2

    Vandanalu annayya 🙏🙏🙏🎉🎉🎉🎉

  • @stephenrajkoppisetti3678
    @stephenrajkoppisetti3678 3 วันที่ผ่านมา +1

    God bless you sir praise the lord 🎉❤

  • @suribabu7228
    @suribabu7228 3 วันที่ผ่านมา +1

    AMEN 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐

  • @samanavenkey8844
    @samanavenkey8844 3 วันที่ผ่านมา +1

    Great annayya

  • @Autonagaryouth8143
    @Autonagaryouth8143 3 วันที่ผ่านมา +2

    🙏🙏 వందనములు అన్నయ్య గారికి

  • @anantabattu2207
    @anantabattu2207 2 วันที่ผ่านมา

    Praise the lord amen ❤❤❤

  • @BujjiBujji-fb8ws
    @BujjiBujji-fb8ws 3 วันที่ผ่านมา +1

    Vandanalu annaya garu 🙏🙏🙏meru supar 👌👍🙌🙇💐

  • @PadmaPilli-cb9zl
    @PadmaPilli-cb9zl 3 วันที่ผ่านมา +2

    Anna.yes.💯👌🏻👌🏻👌🏻👌🏻🎤💯👌🏻👌🏻👌🏻👌🏻🎤🙏🙏🙏👏👏👏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🤲🤲🤲🙌🙌👐👐👐🕊💐🌹🤍❤️☦️🛐✝️🙇‍♀️💒⛪️🕊🙏🙏🙏👏👏.halleluja 🥺🥺🥺🙏🙏🕊👏amen.amen.amen..halleluja...

  • @manavurukuradu9350
    @manavurukuradu9350 3 วันที่ผ่านมา +2

    నేను కొంత మంది సేవకులు ఇలానే వాళ్ళ పరిచర్యలో పనులు చేస్తూ కష్టపడుతున్న వీడియోస్ పెట్టినప్పుడు వీడియోస్ కోసం చేస్తున్నారు అని పనికిమాలిన కామెంట్స్ చూసాను.... ఎంతటి గొప్ప సేవకులైన పనిచేస్తున్న వీడియోస్ పెట్టినప్పుడు వెటకారమైన కామెంట్స్ పెట్టొద్దు... వీళ్ళందరూ మనకు మాధిరీకరమైన వాళ్ళు

  • @Brain_Bolt-c7v
    @Brain_Bolt-c7v 3 วันที่ผ่านมา +4

    Anna Namastey 🙏 Naa Peru hussain Nenu oka Muslim nee Kani mee videos daily chustanu follow avvutanu naaku chala ishtam anna mere cheppe nijalu yevvaru chepparu yevvarini balavantam kuda cheyyaru meeru mee lanti vallu Inka prathi State lo unte chala baguntundi Avery debet chestanu aa roju James garitho jarigindi meru chala Baga mataldaru naa life lo oka sari normal ga memmlani kalavalani undi anna Maadi mummidivaram East godavari Chala Facts cheptaru godavalu pettaru ardham ayyela cheptaru soo oka muslim sodarudila chepthunna anna i like you soomauch sir jai hind

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 3 วันที่ผ่านมา

      సూపర్ కామెంట్ ❤❤❤❤

  • @rajrajas4740
    @rajrajas4740 3 วันที่ผ่านมา +1

    God bless you bro 🙌

  • @jayakumar8457
    @jayakumar8457 2 วันที่ผ่านมา

    Praise God all

  • @mentesujatha9138
    @mentesujatha9138 3 วันที่ผ่านมา +3

    Meereppudu spirtual ga bagundaali maa spirtual life gurinchi kooda prardhana cheyyalani prayer chesthunnananna

  • @sarikachowdary8552
    @sarikachowdary8552 3 วันที่ผ่านมา +14

    1రోజు అయినా అక్కడ కి రావాలి అని వుంది 5ఇయర్స్ నుంచి ఈసారి అయినా రావాలి

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 3 วันที่ผ่านมา +1

      రండి సిస్టర్ మేమంతా వస్తున్నాం చాలా బాగుంటుంది

    • @rajukwt7508
      @rajukwt7508 3 วันที่ผ่านมา +1

      నేను 8యేర్స్ నుండి ఆశ పడుతున్న ఈ year వెళుతున్న....❤❤❤🎉🎉🎉🎉🎉🎉 1 day .....నేను chala happy గా ఉన్నానోహోఓఓఓఓఓ...🎉🎉🎉🎉🎉❤❤❤

    • @sarikachowdary8552
      @sarikachowdary8552 3 วันที่ผ่านมา

      కచ్చితంగా 1day వస్తాను

  • @BibleKannadashortmessages
    @BibleKannadashortmessages 3 วันที่ผ่านมา +2

    Wow 🤍sir 🙌🏻

  • @KShanthiKSeenu
    @KShanthiKSeenu 3 วันที่ผ่านมา +1

    Praise the Lord brother 🙏

  • @sksudheer243
    @sksudheer243 3 วันที่ผ่านมา +1

    Amen

  • @praveen-jh3yz
    @praveen-jh3yz 3 วันที่ผ่านมา +1

    Super Annaya

  • @RatnaSunil-j1w
    @RatnaSunil-j1w 3 วันที่ผ่านมา +5

    నేను కువైట్ లొ వున్నాను కానీ మా హస్బెండ్ పిల్లలు వస్తారు అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏