1000 Year's Ruling :- 1000 అనగా, దీర్ఘకాలము, యుగయుగములు, అంతము లేనిది, అని అర్థములను సూచిస్తుంది, అందుకు పిలాతు = ఏసుప్రభు వారిని నీవు రాజువా అని అడగగా నీవు అన్నట్టే నేను రాజుని అని ఏసుప్రభు వారు సమాధానం ఇచ్చారు, ఆ కాలమున ఎరుషలేమున పరిపాలిస్తున్న రాజు, ఏసుప్రభు వారు ప్రత్యక్షంగా పరిపాలించడానికి రాజుగా వచ్చారని పొరపాటు పడి, రెండు సంవత్సరములు మగ శిశువులందరిని చంపించెను, ఏసుప్రభు వారు ఎరుషలేములో రాజు ఊహించినట్టుగా, రాజ సింహాసనం అధిరోహించకుండా ,లోక రక్షణార్థమే, లోకంలో పాపులందరినీ రక్షించడానికి ,బయలుదేరి తన ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించి, ఆ రాజ్యానికి, బైబిల్ ని రాజుగా నియమించి యున్నారు, విశ్వాసులారా మనం దేవుని నమ్ముకుని, బైబిల్ అనుసరిస్తున్న, మనమందరము, 1000 year's పాలనలో ఉన్న మా ,లేమా అని ,మీరే ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వండి.
నేను తండ్రి యందున ఉన్నాను అంటే.... మరి యేసుక్రీస్తు చేసిన ప్రతి ఒక్క పని దేవుని కి ప్రార్ధన చేసి చేపినాడు....... మరి వేకువ జామున ప్రేయర్ కోసం కొండ పైకి పోయేవారు... So తండ్రి, కుమారలు వేరు వేరు.... అంతా confusing గా ఉంది
వండర్ సిస్టర్
Super explanation sister
Hallelujah 🙌
Hallelujah 🙏 praise the lord 🙏 brother and sister 🙏
Praise the lord sister
ఏసుక్రీస్తు 1000 year's పరిపాలన కోసం చెప్పండి with Bible reference.
1000 Year's Ruling :-
1000 అనగా, దీర్ఘకాలము, యుగయుగములు, అంతము లేనిది, అని అర్థములను సూచిస్తుంది,
అందుకు పిలాతు = ఏసుప్రభు వారిని నీవు రాజువా అని అడగగా నీవు అన్నట్టే నేను రాజుని అని ఏసుప్రభు వారు సమాధానం ఇచ్చారు,
ఆ కాలమున ఎరుషలేమున పరిపాలిస్తున్న రాజు, ఏసుప్రభు వారు ప్రత్యక్షంగా పరిపాలించడానికి రాజుగా వచ్చారని పొరపాటు పడి, రెండు సంవత్సరములు మగ శిశువులందరిని చంపించెను,
ఏసుప్రభు వారు ఎరుషలేములో రాజు ఊహించినట్టుగా, రాజ సింహాసనం అధిరోహించకుండా ,లోక రక్షణార్థమే, లోకంలో పాపులందరినీ రక్షించడానికి ,బయలుదేరి తన ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించి, ఆ రాజ్యానికి,
బైబిల్ ని రాజుగా నియమించి యున్నారు,
విశ్వాసులారా మనం దేవుని నమ్ముకుని, బైబిల్ అనుసరిస్తున్న, మనమందరము, 1000 year's పాలనలో ఉన్న మా ,లేమా అని ,మీరే ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వండి.
నేను తండ్రి యందున ఉన్నాను అంటే.... మరి యేసుక్రీస్తు చేసిన ప్రతి ఒక్క పని దేవుని కి ప్రార్ధన చేసి చేపినాడు.......
మరి వేకువ జామున ప్రేయర్ కోసం కొండ పైకి పోయేవారు... So తండ్రి, కుమారలు వేరు వేరు....
అంతా confusing గా ఉంది
ఏసయ్య వద్దు ఏమి వద్దు