Anam Ramanarayana Reddy Daughter Kaivalya Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 220

  • @ram..NANI57
    @ram..NANI57 ปีที่แล้ว +26

    ఇంకా ఎన్ని రోజులు అయ్య పోతే కొడుకులు లేకపోతే కూతుర్లు కార్యకర్తలు మరి ఎప్పుడు బానిసలుగా మిగిలిపోవడమేన

  • @umap2388
    @umap2388 ปีที่แล้ว +12

    అక్కా కథలు బాగా చెబుతున్నావు. చూడని పదవులా అని ఆన్నావు వైసీపీ లోకి రావడం కేవలం మంత్రి పదవి కోసమే వచ్చారు.

  • @venkateshp6667
    @venkateshp6667 ปีที่แล้ว +24

    రోహిత్ అన్న మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    • @rohithsandesh13
      @rohithsandesh13 ปีที่แล้ว +1

      Thank u thamudu

    • @venkateshp6667
      @venkateshp6667 ปีที่แล้ว

      ​@@rohithsandesh13థాంక్స్ అన్న రిప్లై ఇచ్చారు

  • @sivayadav4502
    @sivayadav4502 ปีที่แล้ว +5

    Nice interview sister

  • @Sree_077
    @Sree_077 ปีที่แล้ว +47

    నీకు ఇంటర్వ్యూ చేయడానికి ఇంక ఎవరూ దొరకలేదా bro😢

  • @dhanu333
    @dhanu333 ปีที่แล้ว +22

    అమ్మ జనానికి మీరు ప్రజలకు దగ్గరగా ఉంటారు అని అంటున్నారు మీ నాన్నగారు ఎన్నిసార్లు వచ్చారు సామాన్య ప్రజల దగ్గరికి గ్రామాల్లోకి వెళ్లి చెప్పగలవా దీనికి సమాధానం ఇవ్వగలవా పై స్థాయిలో నాయకులకి నువ్వు తెలుసు నేను అంటే నేను మిమ్మల్ని తొలిసారి గా ఈ ఇంటర్వ్యూ లో చూస్తున్నాను మీ నాన్నగారు మా విలేజ్ కి వచ్చారు గెలిచిన తర్వాత వచ్చినప్పుడు వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి తర్వాత రాలేదు కదా అమ్మ దీనికి మీ సమాధానం ఏమిటి

    • @saptagiri
      @saptagiri ปีที่แล้ว +2

      Jagan ఎపుడో చెప్పాడు. Anam కి ఈ సారి గెలవాలేవ అని. అందుకే పార్టీ jump

  • @pavanboya3893
    @pavanboya3893 ปีที่แล้ว +15

    Rohit Anna by reddy siddarth reddy anna ni interwiew cheyyi

  • @ganeshreddythota6013
    @ganeshreddythota6013 ปีที่แล้ว +24

    రోహిత్ అన్నా మీరు ఇపటివరకు చేసిన మొత్తం ఇంటర్వ్యుస్ లో ఇదే చెత్త ఇంటర్వ్యూ అన్నా...😢

    • @Warrior-o8i
      @Warrior-o8i ปีที่แล้ว

      Po ra puka ne akka

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl ปีที่แล้ว +17

    రోహిత్ భయ్యా
    అర్హత లేని వాళ్ళ కు
    ఇంటర్వ్యూ లు చేసి
    నీ స్థాయి తగ్గించుకోకు అన్న

    • @bhogeshreddy6659
      @bhogeshreddy6659 ปีที่แล้ว

      Bro badvel Veera reddy family ante emanukuntunnav tdp brand vallu

  • @tpsr3685
    @tpsr3685 ปีที่แล้ว +6

    రాజకీయ వారసులకు కొదవలేదు... ఇంకా చాలు కొత్త వారికి అవకాశం ఇస్తే మంచిది....ఏం కొన్ని కుటుంబాల జాగీరు కాదు కదా....

  • @yohanvelijala
    @yohanvelijala ปีที่แล้ว +3

    మంత్రి పదవి ఇవ్వదని ఈయన కంటే ముందు జగనన్న కు తోడుగా మొదటి నుండి ట్రావెల్ అయిన వాళ్ళు ఉండగా ఈయన కు ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవి ఓపిక పట్టలేక పోయారు ఆయన

  • @maheshnayaka1003
    @maheshnayaka1003 ปีที่แล้ว +5

    వెంకయామ్మ తో కూడా ఇంటర్వ్యూ చేయండి

  • @venkateshp6667
    @venkateshp6667 ปีที่แล้ว +4

    ఈ వీడియో కోసం వెయిటింగ్ అన్న

  • @alluraviteja2914
    @alluraviteja2914 ปีที่แล้ว +4

    2024 atmakur MLA mekapati Vikram Reddy

  • @dudekuladudekula5532
    @dudekuladudekula5532 ปีที่แล้ว +2

    రోహిత్ బ్రో అద్దంకి MLA గొట్టిపాటి రవికుమార్ అన్న ని interview chey Bro

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 3 หลายเดือนก่อน

      Yes.. good question.. keep it up bro 🎉.. Because.. I related to Addanki.. Ballikurava ( MD. )

  • @ANNANAIDU
    @ANNANAIDU ปีที่แล้ว +11

    మీకు జనసేన మీకు సరైన పార్టీ

  • @sairishith4221
    @sairishith4221 ปีที่แล้ว +8

    Anna bandi Sanjay anna ni interview chei anna ❤️🥺

  • @venkatsai2079
    @venkatsai2079 ปีที่แล้ว +2

    Nice interview bro ❤

  • @ramasavi2666
    @ramasavi2666 ปีที่แล้ว

    Manchi information

  • @pradeepkumar-qc9ny
    @pradeepkumar-qc9ny ปีที่แล้ว +4

    Nice interviews Rohit garu....your interviews are engaging

  • @newmoviesatoz8449
    @newmoviesatoz8449 6 หลายเดือนก่อน

    Superakka❤✌️👌👍🌹

  • @Thesurvivor25297
    @Thesurvivor25297 ปีที่แล้ว

    Aaa thumbnail choostheney navvosthundhi bhayya😂😂😂

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 ปีที่แล้ว +1

    Who is she.? Andariki telisina vallani interview cheyyandi. Evaro artham kavatamledu. 😊

  • @nazeerahmedsyed4817
    @nazeerahmedsyed4817 ปีที่แล้ว +3

    well speech amma 🤲🤲🤲🥰

  • @g.srivarshitha6897
    @g.srivarshitha6897 ปีที่แล้ว +3

    రాజకీయ సన్యాసం ఇయ్యాల్సిందే ఎమ్మెల్యే దేవుడు న్యూ గెలువు అది జగన్ దెబ్బ

  • @krishnachokkakula4956
    @krishnachokkakula4956 ปีที่แล้ว +1

    Anna Chodavaram which is located at Anakapalli district Ex TDP MLA KSNS Raju gaarini interview cheyandi please

  • @ArunKumar-ii7wp
    @ArunKumar-ii7wp ปีที่แล้ว +5

    Anna Proddatur TDP incharge Praveen Kumar Reddy Anna ni interview chayi anna

    • @reddyreddy7896
      @reddyreddy7896 ปีที่แล้ว

      Proddatur tiger Mallela lingareddy anna ni interview cheyandi

  • @venkatthammisetty9230
    @venkatthammisetty9230 ปีที่แล้ว +1

    Rithesh reddy garini interew cheyandi. Daynamic leader

  • @hareeshsattu220
    @hareeshsattu220 ปีที่แล้ว +1

    Anna nevu super anna ne interview kosam waiting anna revanth reddy tho cheyandi anna

  • @pradeepkumar-lc6rf
    @pradeepkumar-lc6rf ปีที่แล้ว +1

    అన్న గుంతకల్ లో మంజుల వెంకటేష్ అన్న ఇంటర్వ్యూ చేయండి

  • @Saikrishna-jy1tz
    @Saikrishna-jy1tz ปีที่แล้ว

    Super answers

  • @salmansolo7511
    @salmansolo7511 ปีที่แล้ว +2

    తోట త్రిమూర్తులు తో ఇంటర్వ్యూ చేయండి

  • @Venkataramana-i4q
    @Venkataramana-i4q ปีที่แล้ว +3

    Anna 2021 nuchi adugutunnamu paritalasriram ni interview cheayyamani adugutunnamu anna ni valla kada...

  • @srinivasdugaputi7153
    @srinivasdugaputi7153 ปีที่แล้ว +1

    Baaga cheppindi.

  • @vavilalarajeshsagar7439
    @vavilalarajeshsagar7439 ปีที่แล้ว +1

    Dubbaka MLA Raghunandan Rao garini interview cheyandi Rohit bhai

  • @owndoctor1
    @owndoctor1 ปีที่แล้ว +13

    విచ్చేస్తారు.....
    అమ్మ పోతెనో
    నాన్న పోతేనో....
    వారసులు
    అని చెప్పుకొనే😅😅😅😅😅😅😢😢😢

    • @dhserge7271
      @dhserge7271 ปีที่แล้ว +4

      జగన్ లాగా 😂

    • @Warrior-o8i
      @Warrior-o8i ปีที่แล้ว

      Me amma nu pampi interview ki

  • @kjmn3696
    @kjmn3696 ปีที่แล้ว +2

    అక్క మాట్లాడుతున్న మాటల్లో రియాలిటీ లేదు. వారి కుటుంబం అనుభవించిన పదవులు లేవు అంటూనే మాకు పదవులు కొత్త కాదు అంటున్నారు.... నిజంగా మీ నాన్న ఆనం రాం నారాయణ రెడ్డి పదవుల కోసం ఈరోజు ప్రయత్నం చేయలేందావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు కదా మరి ఆ సమయంలో మీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు. ఆ రోజు అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో నే కదా ఈరోజు మీ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో రోడ్లు బాగోలేవు అంటున్నది. అందుకు మీ కుటుంబం ఖచ్చితంగా సిగ్గు పడాలి. అలా కాకుండా ఏదో తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యం వల్ల జగన్మోహన్రెడ్డి తన తల్లి చెప్పడంతో మీ నాన్నను పిలిచి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించారు... గెలిపించారు అని ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లో మీ నాన్న ఓడిపోయారు కాబట్టి... రాజకీయాల్లో మీ నాన్న సీనియర్ కావచ్చు కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాదు. ఈ విషయంపై మీకు స్పష్టత లేక.. మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక దుర్బుద్ధి తో ఓడిపోయిన పార్టీలోకి వెళ్లిపోయారు. నిజంగా మీ కుటుంబం ప్రజల దగ్గర అంత మంచి వేరే ఉండి ఉండుంటే ప్రజల దగ్గరకు ఎందుకు వెళ్లలేకపోయారు మీ నాన్న. మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు ఎంత గొప్ప కుటుంబం అనేది. రాజకీయాల్లో మీకే కాదు ఏ ఒక్కరికి కూడా ప్రజలతో సంబంధాలు కొనసాగించండి ఏ ఒక్క నాయకుడు కూడా ఎన్నికల్లో గెలవలేరు సంబంధాలు లేకుండా పార్టీలు మారినంత మాత్రాన జనం ఓట్లు వేసి గెలిపిస్తే అనుకోవడం కచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది

  • @Jai44-44
    @Jai44-44 ปีที่แล้ว +2

    Ppeople had some respect on Anam until 2019, but lossed the credibility changing parties

  • @mohdsadiqhussain5828
    @mohdsadiqhussain5828 ปีที่แล้ว

    Musheerabad Consistency Anil Kumar yadav interview cheyandi Rohit Bhai

  • @manojsakineni4036
    @manojsakineni4036 ปีที่แล้ว

    Inturi nageswarao ni interview chiandi bro

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 ปีที่แล้ว

    Super akka

  • @Sureshpaidi800
    @Sureshpaidi800 ปีที่แล้ว +1

    Madam chala innocent la undhi

  • @vishnuvardhanreddy4161
    @vishnuvardhanreddy4161 ปีที่แล้ว +1

    Paritala sriram anna ni interview chey bro

  • @bhargavpbk
    @bhargavpbk ปีที่แล้ว +1

    Rohit anna mi videos chudalanna interest potundi anna..
    Matladutunna akka,14-19 varuku hamilu ivvakapotay Aroju tdp lo minister hoda lo undi enduku adagaledhu ?????ministry istay chaala..lekapotay ilanti neethi leni rajakeeyam ah..

  • @harikrishnaogirala5269
    @harikrishnaogirala5269 ปีที่แล้ว +1

    అబ్బా మాములుగా లేదు గా చిత్తూ గా ఓడిపోతుంది మంత్రి పదవి ఇస్తే ఒకే అబ్బ చ చ

  • @Livehorizonindia
    @Livehorizonindia ปีที่แล้ว +12

    ఎందుకు అన్న చైల్డ్ ఆర్టిస్టులని టిస్కోచి ఇంటర్వ్యూలు చేస్తావ్ 😅

  • @maishagallabalwanth1716
    @maishagallabalwanth1716 ปีที่แล้ว

    Rohit bhaiya Dr RS Praveen interview cheyu

  • @venkyyadav3192
    @venkyyadav3192 ปีที่แล้ว +1

    BADVEL Rithesh Reddy anna interview chyee annna

  • @pathanshafiullah7402
    @pathanshafiullah7402 ปีที่แล้ว +1

    Minister post ivvaledsni jump ayinadu nanna 😅

  • @satheeshp2069
    @satheeshp2069 ปีที่แล้ว +3

    అంత సీన్ ఉందా..... ప్రతీ కారం తీర్చుకుంటారా...... చూద్దాం

  • @luckymru105
    @luckymru105 ปีที่แล้ว

    Anna BY REDDY SIDHARTH REDDY AÑNA 💞 NI interview chey Anna plz

  • @srinathreddy9279
    @srinathreddy9279 ปีที่แล้ว +2

    Leaders are made not born, Anam Ramnarayana Reddy anna is grate leader and good humanity person in AndhraPradesh....

  • @SadikRj-k4n
    @SadikRj-k4n ปีที่แล้ว +1

    అన్న పెనుకొండ B. K పార్థసారథి అన్న chayadi అన్న

  • @PraveenReddy-u8v
    @PraveenReddy-u8v ปีที่แล้ว +1

    Ministry ivvakapote ticket ivvakapote maatrma party lu maarutaaru.rohit bro nellore lo anta seen ledu vaallaki 😅😅😂😂😂😅😅😂😂😂

  • @failureteachesgoodlesson9087
    @failureteachesgoodlesson9087 ปีที่แล้ว

    We want NMR patancheru interview

  • @scotlandteluguvlogs1984
    @scotlandteluguvlogs1984 ปีที่แล้ว

    Anna bonaboyina srinivas yadav garini interview chyndi Anna following vunna leader guntur district

  • @srinuvlogs3101
    @srinuvlogs3101 ปีที่แล้ว +1

    నువ్వు పొయ్యి వంట చేసుకో మా తల్లి

  • @dildarbhanushankar5262
    @dildarbhanushankar5262 ปีที่แล้ว

    ROHIT anna Quthbullapur congress leader KOLAN HANMANTH REDDY ANNA ne interview chayu please

  • @anilpaul9169
    @anilpaul9169 ปีที่แล้ว

    Palakollu mla nimmala rama naidu sir tho interview cheyu anna

  • @pathanshafiullah7402
    @pathanshafiullah7402 ปีที่แล้ว +3

    Neeku yevaru dorakaleda venta padataniki 😅😅😅

  • @ravindrahosanna9752
    @ravindrahosanna9752 ปีที่แล้ว

    Anna one's again interview byreddy siddartha Reddy Garu please ANNA my name is Ravindra

  • @alluraviteja2914
    @alluraviteja2914 ปีที่แล้ว +1

    Kodali Nani anna ni interview cheyandi

    • @divyashanti4920
      @divyashanti4920 ปีที่แล้ว +1

      Vadhu please.....apudu interview laga undadhu, buthulu interview laga untadhi.

  • @ARJUN-REDDY-122
    @ARJUN-REDDY-122 ปีที่แล้ว +1

    పదవి కొత్త కాదు కాని పదవి లు అడ్డం పెట్టుకొని చేయడం వల్ల ఎం వచ్చి పైకి పొయారు last లో మీ పెదనాయన

  • @giridharkola6523
    @giridharkola6523 ปีที่แล้ว +3

    నీకు అంత సీన్ లేదులే!

  • @sreenivasulukarani5
    @sreenivasulukarani5 ปีที่แล้ว

    Asslu edhi interview Anna....

  • @Msrinu-yg4qi
    @Msrinu-yg4qi ปีที่แล้ว

    Stuff ledu. Questions lo. BGM tappa?

  • @ramanaannepuramanaannepu1524
    @ramanaannepuramanaannepu1524 ปีที่แล้ว +1

    రోహిత్ చిన్న పిల్లలతో ఇంటర్వూ ​​చెయ్యొద్దు

  • @nanduk1234
    @nanduk1234 ปีที่แล้ว

    Good sister

  • @VenuGopal-bp7sj
    @VenuGopal-bp7sj ปีที่แล้ว

    Do an interview with KTR

  • @vuyyalapavan8179
    @vuyyalapavan8179 ปีที่แล้ว

    Anna meru super chasara Anna interview

  • @chintunayakvlogs963
    @chintunayakvlogs963 ปีที่แล้ว

    Anna Nagarjuna Sagar constancy nundi interviews chy anna

  • @gousebhai3336
    @gousebhai3336 ปีที่แล้ว

    Kasu mahesh reddy gari ne interwe chye
    Gurujala mla garu.

  • @Saiphotography_1
    @Saiphotography_1 ปีที่แล้ว

    Hii anna

  • @Bobby11245
    @Bobby11245 ปีที่แล้ว +1

    Hello brother...అక్కడ ఉండేది నెల్లూరు అనం బిడ్డ, అనం ఫ్యామిలీ రాజకీయం కన్నా మాట కి ఎక్కువ విలువ ఇస్తారు అన్న 👍

    • @rajareddygona2711
      @rajareddygona2711 ปีที่แล้ว

      😂😂😂😂😂 avuna veerini evaru nammaru

    • @MKREDDY71
      @MKREDDY71 ปีที่แล้ว

      Bokkem kaadu.

    • @sushmanthans3737
      @sushmanthans3737 ปีที่แล้ว

      ​@@rajareddygona2711nammakapothe eh party lo vunna ela gelusthunnaro jara cheppu anna

  • @chintureddyi4u275
    @chintureddyi4u275 ปีที่แล้ว

    Anna boy Reddy anna chye interview

  • @vijaykumarvamsi8933
    @vijaykumarvamsi8933 ปีที่แล้ว

    కుక్కలని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన ఘనత మనది ఈవిడని ఇంటర్వ్యూ చేయడంలో తప్పేముంది

  • @sanaharish3388
    @sanaharish3388 ปีที่แล้ว

    Anna nalleru viswam anna nii interview cheyandi anna

  • @Gggzm9cu
    @Gggzm9cu ปีที่แล้ว +12

    మీరు మీ అయ్యా
    ఇద్దరు ఎక్కడ పోటీచేసిన ఓడిపోవటం కాయం

  • @balugumma7443
    @balugumma7443 ปีที่แล้ว +2

    Partial sriram ani cheyandi interview

  • @pandu8445
    @pandu8445 ปีที่แล้ว

    2024 loo Yelamanchili Cantency MLA ga Ganta srinuvasgaru potilo vuntadi, SIR no INTARVIW. Sey ANNA.

  • @subbaiahkanasi9891
    @subbaiahkanasi9891 ปีที่แล้ว

    YS Bharati garini interview cheyandi

  • @msathyasairam8771
    @msathyasairam8771 ปีที่แล้ว

    Bro ysrcp MLC Thota thirmurtullu garini interview chey bro chudalani vundhi bro

  • @KonetirameshKoneti
    @KonetirameshKoneti ปีที่แล้ว +2

    ఎక్సలెంట్ రిప్లై సిస్టర్ 👌👌👌👌👌

  • @akhil3847
    @akhil3847 ปีที่แล้ว

    Bhayapadaku akka garu jagan garu mimmalani malli invite cheyyaru le aa avasaram kuda radu😂😂😢😢

  • @vs-hs1nb
    @vs-hs1nb ปีที่แล้ว

    Akka Kadapollu ela untaro meru same to same alane unnaru akka aslu ah language ah dressing style ah amayakatvam super akka meru chala Mandi pattu chera nagalu anni vesukoni vastaru meru chala simple ga super unnaru akka

  • @venkateshp6667
    @venkateshp6667 ปีที่แล้ว +4

    రోహిత్ అన్న❤❤❤❤❤❤❤

  • @Bhargav23232
    @Bhargav23232 ปีที่แล้ว

    Arzun_redde Anna interview cheyi Anna

  • @ravindrahosanna9752
    @ravindrahosanna9752 ปีที่แล้ว +1

    Anna one's again Krishna Chaitanya ANNA Addanki interview chi Anna

  • @venkataramanapinnadari9880
    @venkataramanapinnadari9880 ปีที่แล้ว +1

    Ammulu,
    Matalu baga nerchavu..

  • @pathanshafiullah7402
    @pathanshafiullah7402 ปีที่แล้ว +2

    Mee nanna pedda pudingi 😅

  • @steelindiatradingcompany537
    @steelindiatradingcompany537 ปีที่แล้ว

    Vijayama Gari kodalu ga anam Gari kutur ga welcome akka.

  • @ramakrishnachalla6370
    @ramakrishnachalla6370 ปีที่แล้ว

    Me family ki antha scene leadu

  • @sudeerrayal1170
    @sudeerrayal1170 ปีที่แล้ว

    Padhavuku kotha kakapotha endhuku eduathunnaru Thalli 😂😂😂

  • @purushotham64
    @purushotham64 ปีที่แล้ว

    What is the use of Bhala Media ... encouraging family inheritance or what ?

  • @kkirankumar1973
    @kkirankumar1973 ปีที่แล้ว

    ALREADY CONFIRMED TICKET FOR ATMAKUR

  • @commonman1405
    @commonman1405 ปีที่แล้ว +1

    వీళ్ళకి అంత సీన్ లేదు

  • @subhashyadav6150
    @subhashyadav6150 ปีที่แล้ว +1

    Jai jagan anna ❤

  • @vijayarkreddy5486
    @vijayarkreddy5486 ปีที่แล้ว

    Hello boss why they came from Congress to TDP again TDP to ycp again ycp to tdp Why?

  • @kiranreddy298
    @kiranreddy298 ปีที่แล้ว

    40 years antunnav kada
    Last 35 years cheppinavanni people ki chesara
    E govt lone telisinda

  • @vijaykuw7194
    @vijaykuw7194 ปีที่แล้ว

    Anna badvel godugunuru polireddy brothers intervew cheyandi veellaki corrct person vcpr