80 Lakh Applicants for Indiramma Housing Scheme: Who Will Get the Houses? | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @LAKSHMANATTEPELLY
    @LAKSHMANATTEPELLY 13 ชั่วโมงที่ผ่านมา +14

    ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన మధ్యలో అధికారులు డబ్బులు లంచం ఇస్తేనే బిల్లు ఇస్తారు లేకపోతే వేరే వాళ్లకు బిల్లులు మళ్లిస్తారు

  • @thirupathikeesari631
    @thirupathikeesari631 3 ชั่วโมงที่ผ่านมา +5

    Apply chesina Maku raledu unna vallaki vachinai

  • @SYED.007-c1m
    @SYED.007-c1m 53 นาทีที่ผ่านมา +2

    నాక్ రేషన్ కార్డు లేదు నేను కూలి పని చేసుకుంటా కిరాయ ఇల్లులా ఉంటా అయినా అప్లికేషన్ చేసిన నాకు రాలేదు ఇందిరమ్మ ఇల్లు ఎందుకంటే రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తాడో ఏమో దేవుడెరుగు దానికి రేషన్ కార్డు లింక్ పెడుతున్నాడు మూడు ఫ్లోర్లో బిల్డింగ్ ఉన్న వాళ్ళ ఇంట్లో ముగ్గురికి డబల్ బెడ్ రూమ్ లు వచ్చినాయి జగ ఉన్న వాళ్లకు కూడా డబల్ బెడ్ రూమ్ లు వచ్చినాయి వచ్చినయ్ ఏమీ లేని వాడికి వస్తలేదు ఇలా ఉంది ప్రభుత్వం తీరు మా తలరాత మీద ఏడవాలా😢

  • @marupakajoshua1302
    @marupakajoshua1302 33 นาทีที่ผ่านมา +1

    😊నేను 15years nundi rekurthi lo rent కు వుంటున్నాను.నేను swiggy లో డెలివరీ బాయ్ గా చేస్తాను.నాకు ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు...కానీ నన్ను సర్వే చేయలేదు.వున్నవారికి మాత్రం ఇస్తున్నారు...అన్ని చూస్తూ ఏం చేయలేకపోతున్న..అధికారులు పేదలకు సర్వే చేయడం లేదు.రాజకీయం వుండాలి వాళ్లకు పరిచయం ఇన వుండాలి.లేదా చుట్టాలు ఇన వుండాలి.ఇవి ఏవి లేని నాకు ఎందుకు వస్తుంది ఇందిరమ్మ ఇల్లు

  • @CHANDHU315
    @CHANDHU315 2 ชั่วโมงที่ผ่านมา +3

    20years nundi memu rent house ke untunnam ,maku vasthe bagundu place ...

  • @ChawanRajKumar
    @ChawanRajKumar 14 ชั่วโมงที่ผ่านมา +3

    Prajapalana-applications deta ma nem😢 raledu sir prajapalana-applications cheshanu kane nem rale

  • @marupakajoshua1302
    @marupakajoshua1302 38 นาทีที่ผ่านมา

    ఇందులో కూడా అన్యాయమే అధికారులకు రాజకీయాలకు పరిచయం వున్నవాళ్ళకే...నాకు ఏం లేదు ఇల్లు లేదు.ఇల్లు అడుగు లేదు.వ్యవసాయ భూమి లేదు..ఒకే చోట rekurthi లో ఉంటూ 15ఇయర్స్ నుండి వుంటున్నాను.ఎన్ని అప్లికేషన్ లు పెట్టిన పట్టించుకోవడం లేదు.నేను swiggy లో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తాను...నేను నిరుపేదవన్ని నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి...అధికారులు ఎవరైనా నాకు సహాయం చేసి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలి

  • @mralone2847
    @mralone2847 13 ชั่วโมงที่ผ่านมา +1

    రేయ్ మీరు రుణమాఫీ ఇంకా సగం పూర్తి చెయ్యలేదు.. రైతు భరోసా లేదు... రేషన్ కార్డు ఇగో దసరా కు ఇగో బతుకమ్మ పండక్కు ఇగో పీర్ల పండక్కు ఇగో క్రిస్మస్ కు అనుకుంట సవా మింగుతూర్రు ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల అసలుకే దిక్కులేదురా అంటే ఈ కొసరు న్యూస్ లు ఏంట్రా విసుగొస్తుంది నాకైతే 😡😡😡

  • @ramugannoju6481
    @ramugannoju6481 2 ชั่วโมงที่ผ่านมา

    Mundu palleturlalo, slum arealalo, pedalu unde basthelalo vaariki mundu survey chesi alaanti vaariki indlu ketainchandi

  • @shabhanashabbu3764
    @shabhanashabbu3764 5 ชั่วโมงที่ผ่านมา

    Bildings unna vallu ku indiramma illu ke apply chestunnaru alanti vallaku kuda sarve chestunnaru . Illu unna vallu illu lene vallu kuda apply chesha ka 80 luks anta kante ekkuva kuda aplication vastaye.

  • @mmsskk1838
    @mmsskk1838 4 ชั่วโมงที่ผ่านมา

    Ni lips ❤❤

  • @khaleelmohd1015
    @khaleelmohd1015 ชั่วโมงที่ผ่านมา

    Political reference unnavalla ke.

  • @Jadifamily5586
    @Jadifamily5586 3 ชั่วโมงที่ผ่านมา

    Mulugu lo anduku antha thakkuva ?

  • @Venkateshyadev-wi4bj
    @Venkateshyadev-wi4bj 14 ชั่วโมงที่ผ่านมา

    వాళ్ళ వాళ్ళ కన్సెనిల్ల ఇచ్చుకుంటారు

  • @ChawanRajKumar
    @ChawanRajKumar 14 ชั่วโมงที่ผ่านมา

    Mari etla sir

  • @ChVinod-r9b
    @ChVinod-r9b 13 ชั่วโมงที่ผ่านมา

    Drama 😂😂😂

  • @jejashivasai43
    @jejashivasai43 ชั่วโมงที่ผ่านมา

    Survey is not completed in nacharam mallapur ward number 5 Nobody come here

  • @knarsimhaknarsimha9093
    @knarsimhaknarsimha9093 4 ชั่วโมงที่ผ่านมา

    Naku rale

  • @ChVinod-r9b
    @ChVinod-r9b 13 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂😂