Saree lo blouse 70,80cm వస్తాయి కదా అక్కా ఎప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేయాలి అక్కా...చంక డౌన్ ఎలా తీయాలి సగం హ్యాండ్ కి అవుతుంది క్లాత్ చిన్న పీసు తో 42 సైజ్ హ్యాండ్ cutting చూపించగలరు
ప్లీజ్ సిస్టర్ నేను పెట్టే కామెంట్ కి రిప్లై ఇవ్వండి మీరు ఇంకా చూడలేదు... ఆది బ్లౌజ్ పొడవు వచ్చే 12 in కొంచెం పైకి ఎత్తేస్తుంది చెప్పారని.. నేను కొంచెం పెంచి కుంటే సరికి 14 ఇంచులు వచ్చింది.. ఇప్పుడు ఎలా సరి చేయాలో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ నాకు ఎక్కడ సరి చేయాలో చెప్పండి... ప్లీజ్ ప్లీజ్ సిస్టర్.. ఇప్పటికే చాలా సార్లు అడిగాను...
Chala clear gaa చెప్పారు cutting kuda chsla baaga చేశారు.
Iam first like
Hii akka super
Kumari garu patch work blouse cutting chupinchandi
Nicco shoulder kalapi Arun Nara teaskunnaru Apodu shoulder 4 inches tisco naru kada
Hand loose ki piping kosam 1inch extra maargine teesukoni hemming kosam malipi kudite saripotunda ala cheyavachchuna
Saree lo blouse 70,80cm వస్తాయి కదా అక్కా ఎప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేయాలి అక్కా...చంక డౌన్ ఎలా తీయాలి సగం హ్యాండ్ కి అవుతుంది క్లాత్ చిన్న పీసు తో 42 సైజ్ హ్యాండ్ cutting చూపించగలరు
Sister video last lo strak avtondi chudadandi
Hi kumari 😊
Pedda size blouseki front part straight cutting cheyyalani yesterday video lo pettaru eppudu cross cutting chepparu please clear cheyyandi sister
Plzzz kumari garu 28size deepneck and shart hand cutting video pettanddi body ki addinattu kavali plzzz
Video clear ga ravatam ledu sis
47 like
Hi Akka e sari nudi blouse size cheptu catting cheya di akka
ప్లీజ్ సిస్టర్ నేను పెట్టే కామెంట్ కి రిప్లై ఇవ్వండి మీరు ఇంకా చూడలేదు... ఆది బ్లౌజ్ పొడవు వచ్చే 12 in కొంచెం పైకి ఎత్తేస్తుంది చెప్పారని.. నేను కొంచెం పెంచి కుంటే సరికి 14 ఇంచులు వచ్చింది.. ఇప్పుడు ఎలా సరి చేయాలో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ నాకు ఎక్కడ సరి చేయాలో చెప్పండి... ప్లీజ్ ప్లీజ్ సిస్టర్.. ఇప్పటికే చాలా సార్లు అడిగాను...
పొడవు ఎక్కువ ఐపోయిందా అండి బ్లౌజ్, సైడ్ జాయింట్ విప్పి, నడుం దగ్గర కింద కట్ చేయండి
Ok tq sister..
మరి ఫ్రంట్ పార్ట్ ఎలా సెట్ చేయాలి
Frent part sides kuda 4th dot veyyandi @@rajanasujatha1269