🔴LIVE : అయ్య బాబోయ్..జగన్..! | THE Debate | YS Jagan | Minister Lokesh | ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 83

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 3 วันที่ผ่านมา +14

    జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును పెత్తందారుగా, తాను పేదల ప్రతినిధిగా వర్ణించి సింపతీ ఓట్లతో గెలిపించమని డిమాండ్ చేశారు.కానీ జగన్ రెడ్డి అరాచకపాలనలో నరకం చూసిన జనం వైకాపాకు 11సీట్లతో గుణపాఠం చెప్పారు. జగన్ రెడ్డి చేసిన నేరాలకు, అవినీతికి, పాపాలకు ప్రాయశ్చిత్తం చెందకుండా, రాబోయే ఎన్నికల్లో గెలిచి తగిన ప్రతీకారం తీర్చుకొంటామని ప్రతిజ్ణ చేసి బెదిరిస్తున్నారు.ఇది నిజమే, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే జరుగబోయే వినాశం ఊహకు అందదు.జగన్ మళ్ళీ వస్తే అత్యధికసంఖ్యలో కార్యకర్తలు గల టీడీపీ ఉనికి ఉండదు. చంద్రబాబు పునరాగమనం కోరుకొనేవారిని వెతికి వెతికి చంపుతారు.అన్ని వ్యవస్థలు కుదేలయిపోతాయి.జగన్ వృత్తి రీత్యా రౌడీలు, మాఫియా నేతలు మీడియాతో కుమ్మక్కై గోబెల్స్ ప్రచారంతో వైకాపా, క్రైస్తవం మాత్రమే ప్రోత్సహిస్తాడు. చంద్రబాబు ఇదంతా ముందుగా ఊహించి తక్షణమే స్పందించి విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేసి న్యాయవ్యవస్థ ద్వారా చర్యలు తీసుకోవాలి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు.

  • @suneelal27
    @suneelal27 3 วันที่ผ่านมา +4

    All the best

  • @Hafezun
    @Hafezun 2 วันที่ผ่านมา +1

    Jagan sir I love you

  • @nallagondaparameswarrao4629
    @nallagondaparameswarrao4629 3 วันที่ผ่านมา +2

    ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాగా, కొంత మంది పబ్లిక్ గా గ్లాస్ పట్టుకుంటున్నారు, ప్రైవేటుగా చీప్ లిక్కర్ తాగుతున్నారు సార్

  • @guruvellidharmarao7637
    @guruvellidharmarao7637 2 วันที่ผ่านมา

    చంద్రబాబు నాయుడు కేసులు లేవా ఆయన బయట తిరుగుతుంటారు స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా ఆయన పైన

  • @Hafezun
    @Hafezun 2 วันที่ผ่านมา +1

    Sar mere ravali sari Jagan sar

  • @nocaste8029
    @nocaste8029 2 วันที่ผ่านมา

    Adi Maa Anna guts that is Jagan

  • @Swapnil-w1o
    @Swapnil-w1o 3 วันที่ผ่านมา +2

    Cbn lo dammu unte ...ilanti debates ki chance undeda. Berrer he make lokesh as c m

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 2 วันที่ผ่านมา +1

    అందుకే కదా నేటికీ ఒక్క కేసు లో కూడా ఆయన ఏ కోర్టు కు వెళ్ళడు, ఈ ప్రభుత్వం చాలా కష్ట పడి పని చేస్తుంది,ఇంకా చెయ్యాలిసింది వుంది, మేము అర్థం చేసుకుంటున్నాము..... అయితే...

  • @EndhukuRaa
    @EndhukuRaa 2 วันที่ผ่านมา +1

    Jagan will be back🎉🎉🎉🎉

  • @TheVagabond116
    @TheVagabond116 2 วันที่ผ่านมา

    Simple answer to your question: "It is called" corruption". He greased everybody's palms.

  • @sudhakarmaddineni5843
    @sudhakarmaddineni5843 3 วันที่ผ่านมา +1

    BJP will decide not voters its all depends on BJP

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 2 วันที่ผ่านมา +1

    మళ్ళీ జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ki ముఖ్యమంత్రి గా ఎన్నుకోవడం జరగకూడదు. మళ్ళీ ఎన్నుకొంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంతకన్నా తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు.

  • @bhargav330
    @bhargav330 3 วันที่ผ่านมา +1

    ఆర్కే గారు ఏబీఎన్ మీరు మాట్లాడింది కరెక్ట్ సార చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానం బాగుంటాది తప్ప అభివృద్ధి చెందుతుంది అది తప్ప రాజకీయానికి పనికిరాడు సార్ అతని నమ్ముకుంటే పారిశ్రామికవేత్తలు కాదు కార్యకర్తలు కూడా మునిగిపోతారు సార్ పారసంగా వేత్తలు ఉన్న భయం టిడిపి కార్యకర్తల్లో ఆ భయం నెలకొంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారు బతికుంటే సరే నిన్ను జైల్లో పెడతాం అన్నారు కార్యకర్తలు మొత్తం చంపేస్తారు రా భయం టిడిపి కార్యకర్తల్లో నూటికి నూరు శాతం భయం పట్టుకుంది అలాగే తల్లికి వందనం చాలా దారుణం సార్ ఏడు నెలలు దాటింది ఆటలు 500 కోట్లు అంటున్నారు వీటికి పదివేల కోట్లు అంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు తల్లివందనం డబ్బులు ఎత్తానికి డబ్బులు లేవా అనే గ్రామాల్లో టిడిపి కార్యకర్తలను బూత్ ఇన్చార్జిలను బూత్ కన్వీనర్లను పచ్చి బూతులు తిడుతున్నారు సార్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతాడు అని మొహం మీద అంటున్నారు సార్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం దుల్ల గ్రామం టిడిపి బూత్ ఇంచార్జ్ ప్లస్ నెంబర్ వన్ స్కూల్ చైర్మన్

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 2 วันที่ผ่านมา +1

    ఏమైనా జరగవచ్చు రాజకీయాలలో. చంద్రబాబు గారు వచ్చిన అవకాశం ఉపయోగించుకోవట్లేదు. సినిమాలలో నాగయ్య ల ఉంటే ఈ కాలంలో ఏదో ప్లాన్ వేసి 2019 లో జరిగినట్లే అవొచ్చు

  • @jawaharv692
    @jawaharv692 3 วันที่ผ่านมา +2

    Modi blessings

  • @gopaljinka8531
    @gopaljinka8531 วันที่ผ่านมา

    సార్ మరీ అంత దుర్మార్గం గా ఉందా జగన్ గారి పాలన
    అభివృద్ధి, ఉద్యోగాలు ఏమి చేయలేదా , మీరు గుడ్డిగా వాగితె
    ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సార్, ముందు సూపర్ సిక్స్ అమలు చేయాలని మా కోరిక.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 2 วันที่ผ่านมา +1

    జగన్ కి బీజేపీ మోడీ, అమితాషా సపోర్ట్ వుంది,జగన్ పై చర్యలు తీసుకుంటే కూటమి లో వున్న బీజేపీ పార్టీ కి కోపం వచ్చి TDP కి ఇబ్బంది వచ్చే అవకాశం వుంది

  • @sundeepbasala6018
    @sundeepbasala6018 3 วันที่ผ่านมา +1

    MANCHI DEBATE .....OPPOSITION KUDA AP LO VUNDADU ANTHA.....
    SUPER 👌
    ONLY TDP VUNDALI AP LO

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 2 วันที่ผ่านมา +1

    నా అభిప్రాయం ఏమిటంటే జగన్ ని ముందు కట్టడి చెయ్యాలి, చాలా మంది ఉద్యోగులు జగన్ ఇచ్చిన నెల మామూళ్లు తింటూ జగన్ కోసమే పని చేస్తున్నారు

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 2 วันที่ผ่านมา

    He knows his foster fathers protect him

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 2 วันที่ผ่านมา +1

    ఈ జగన్ బెయిల్ రద్దు చేయించి, లోపలికి తోసే పని పై దృష్టి పెట్టండి, జగన్ ఇలాగే బయట వుంటే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది, రాష్ట్రానికి చేటు

  • @vijaytummidi
    @vijaytummidi 3 วันที่ผ่านมา

    ఇది పూర్తిగా గవర్నమెంట్ తప్పు కాదా 😊

  • @sundeepbasala6018
    @sundeepbasala6018 3 วันที่ผ่านมา +1

    HA HA 😂 😂
    ENKA JAGAN ANTE BAYAM ENDUKU RAAAA

  • @santhidonepudi9042
    @santhidonepudi9042 3 วันที่ผ่านมา +1

    Sir mundu baabu gaaru మారాలి మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు ఇలా ఐతే కష్టం కార్యకర్తలు కాది ప్రక్కన పడేస్తే టీడీపీ సోదిలోకూడా వుండదు ఆయన్లి మార్పు కనబడటం లేదు ఎంఎల్ఏ చాలా సెల్ఫిష్ గా వుంటున్నారు కార్యకర్తలు పల్లకి మోసే కూలీలను చేస్తున్నారు జగన్ మీద యాక్షన్ తీసుకునేదెప్పుడు kaarykartalmeeda కేసులు కొట్టి వేసేదెప్పుడు ok moorkudu step తీసుకున్నంత డేరింగ్ స్టెప్ తీసుకోలేక పోతున్నార ఇలా ఐతే చాల కష్టం

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 วันที่ผ่านมา

      Free bus

  • @suneelal27
    @suneelal27 3 วันที่ผ่านมา +1

    I think people of AP had very bad experiences with Jagan and didn’t think people of AP should elect again Jagan anymore
    I think jagan might get around 50 seats out of 225
    Jagan might gain seats in RayalaSeema , Nellore and ongole

    • @saiteja3571
      @saiteja3571 3 วันที่ผ่านมา

      Vastadu chudu , cinema mafia and media mafia games stop chestam

  • @kyatimedia281
    @kyatimedia281 2 วันที่ผ่านมา

    Apude bayam start iyendhi.... Lokesh ni politics lo lekunda cheyadam chala easy... Amul baby

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 18 ชั่วโมงที่ผ่านมา

    డబ్బుల కోసం కక్కుర్తి పడే వాడు ప్రతి ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు గెలిపిస్తారు రౌడీయిజం చేస్తారు ఆ డబ్బులతోనే వాళ్ళ జీవనం వెళ్ళిపోతుంది వాళ్ళ బ్రతుకే అదే నేను ప్రజలందరూ అనుకుంటున్నారో నేను కూడా అలాగే అనుకుంటున్నా

  • @sundeepbasala6018
    @sundeepbasala6018 3 วันที่ผ่านมา +1

    BHAYAM ABN KI TDP KI ......
    ENKA MARANDHI RAA BABU

  • @SatyanarayanaGottupalli
    @SatyanarayanaGottupalli 3 วันที่ผ่านมา

    Vk Sir Current bill per 100 units 900rupees sir for home 🏡

  • @drshakuntala4767
    @drshakuntala4767 3 วันที่ผ่านมา

    Nijanga modi blessingsa

  • @sundeepbasala6018
    @sundeepbasala6018 3 วันที่ผ่านมา +1

    HA HA 😂 😂 😂
    ENKA JAGAN MEDA YEDUPA....

  • @ksb65574
    @ksb65574 2 วันที่ผ่านมา

    It’s a known fact that BJP is helping Jagan. Even Pawan is not insisting BJP to settle the scores with Jagan. It’s all bloody politics . Who’s the suffering . It’s AP people!.

  • @bapujitech78
    @bapujitech78 3 วันที่ผ่านมา

    ముందమోపి court's

  • @sakthiss999
    @sakthiss999 2 วันที่ผ่านมา

    Useless CBN & government.

  • @sakthiss999
    @sakthiss999 2 วันที่ผ่านมา

    We never cost our vote to Jagan tuglak.

  • @HemasreeAlla
    @HemasreeAlla 2 วันที่ผ่านมา

    Next c.m jaganmohanreddy rasipettukondi

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 2 วันที่ผ่านมา

    VK garu when you understand Pawankalyan garu,,he’s the only one who is responsible for present government formation.Pawankalyan always opposing Jagan,why do you suspect him,all AP people knows about this,please realise your self that Babu also is having perfect confidence on Pawankalyan ji,don’t try to separate them by making this type of statements.

  • @KarthikaReddy-qr4nz
    @KarthikaReddy-qr4nz 2 วันที่ผ่านมา

    Top lo andaru pathivrathalara ventruka krishna

  • @gvreddy5104
    @gvreddy5104 วันที่ผ่านมา

    bhart dhesam lo anni ammabadathai anni konbadatai jagan bhaipadanakkara ledu

  • @whr143
    @whr143 วันที่ผ่านมา

    Abn channel 😂

  • @ramamohanramamohan6773
    @ramamohanramamohan6773 2 วันที่ผ่านมา

    Villu mararu

  • @SK32404
    @SK32404 2 วันที่ผ่านมา

    AP is worst state of caste politics….No business men will show interest in AP

  • @nagamaniSabbineni
    @nagamaniSabbineni 2 วันที่ผ่านมา

    TDP + can do nothing about illegal and immoral ruling of ex government. This govt. is not fit to take any action against JAGAN. Any how Jagan may win in next elections.

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 3 วันที่ผ่านมา

    జగన్ని ఇప్పుడు పీచమనచకపోతే మరల జగన్ మొగుడయ్ కూర్చుంటాడు.అప్పుడు జగన్ శంకణాకడమేఇక వీరి పరిస్థితి. దేవుడు ప్రతిసారి అవకాశమివ్వడు. ధుష్టులను శిక్షించమని 164 సీట్స్ ఇచ్చి కూర్చోబెడితే దుష్టుడినే పొగుడుతూ, శిక్షించడం మాని వస్తే అలా చేస్తాడు, ఇలా చేస్తాడని హారతులు ఇస్తుంటే రేపు మరల వస్తే ఒక్కొక్కడిని గొడ్డలితో తరుముతాడు. సిద్ధం కండి 😂😂😂

  • @KarthikaReddy-qr4nz
    @KarthikaReddy-qr4nz 2 วันที่ผ่านมา

    Super six yekkadara verri nayala

  • @Sambuv-b6f
    @Sambuv-b6f 3 วันที่ผ่านมา

    Jagan will not return to power; this belief is simply a phobia rooted in the shock of his previous tenure.with so many crimes to his account, jagan is totally in embarrassed situation

    • @maithreyib7747
      @maithreyib7747 2 วันที่ผ่านมา

      But. Bjp , js TDP ni debba kottadani ycp voters ni mallistundi.100 per.jagan ante ap prajalu paga vundani bjp,js ki telusu.modi cheppunattu js,bjp jalisipotu chesi pavan cm antadu.ycp vote bank js,bjp ki. Case la nundi Modi jagan ki relaxation.

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 3 วันที่ผ่านมา

    మీ అతి వినయాలకే రోజా, అంబటి మాటల తూఠాలు, సూటి పోటీ బానాలు వేయాగాలుగుతున్నారు. లోకేష్ రెడీ్బుక్,ఆ ప్రాఘాలభాలు, పవన్ వాడి, వేడి ఏమయ్యాయి.అలా చూస్తూనే వుండండి. కళ్ళు మూసి తెరిచేలోగా మరల జగన్ మీకు మొగుడయ్ కూర్చోడం తప్పనిసరి. ఇదెలా సాగితే. 😂😂😂

  • @YourWellwisher-e8k
    @YourWellwisher-e8k 2 วันที่ผ่านมา

    100 percent investments wont be comming untill a tough action is taken in Jagan. jagan should be in Jail and out of politics forever .. if that's done , then AP development no one can stop .

    • @kadapa1376
      @kadapa1376 2 วันที่ผ่านมา +1

      Get out of my state bloody fuckers chepina panulu cheyandi ra erripooka evadu unte emi ucha postunaru kadara