మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా డెన్ లో పోలీస్ Maoist Hidma | Sukma district of Chhattisgarh
ฝัง
- เผยแพร่เมื่อ 17 ม.ค. 2025
- హిడ్మా డెన్ లో పోలీస్ | Maoist Hidma | Sukma district of Chhattisgarh | hmtv
#chhattisgarh #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
హిడ్మా గారు అక్కడ లేనప్పుడు పోలీసులు వెల్లడం గొప్ప కాదు. మీ గు.....ల. దమ్ముంటె ఆయన అక్కడ ఉన్నప్పుడు వెలితె అది మొగతనం అంటరు. మావోయిస్టులు పేద ప్రజలకోసం పనిచేస్తున్నారు. పోలీసులు. జర్నలిస్టులు. దేశాన్ని దోచుకునే రాజకీయ దొంగల కోసం పనిచేస్తున్నారు. పేద ప్రజలకోసం పనిచేస్తున్న ఆఆ మాహనీయులను చంపాలనుకోవడం ప్రబుత్వం చేతగానితనం. పోలీసుల మూర్ఖత్వం. మీరు ఒక్క హిడ్మాను చంపితే. 100. మంది హిడ్మాలు పుడుతారు. విప్లవానికి మరణం ఉండదు. బానిసగా బ్రతకడంకంటే ఒక్కరోజైనా హిడ్మాగారిల బ్రతికి చావాలని ఉంది. లాల్ సలమ్. కామ్రేడ్. మీలాంటివారు ప్రజలకు చాలా అవసరం....
Adivaseelanu kathhulatho entha mandini nariki champaro telusa annalu,okappati annalu nijamyna annalu kani ippati annalu,murdetlu a Mana bhsngalu chess chattam nundi thappinchukovadaniki,annallo cheruthunnaru,
Police lu milotory thaluchukunte naxsls entie evari medalnyna viracha galadu,antha sathha desa milotory ki lekapoi vundunte ee roju nuvvu vundavu aa naxsls vundatu,desanni preminchatam manam nerchukovali
Ee desa prajalu nijaniki naxal di correct way anukuni vundi vunte cpm party ni gelipinchi Delhi simhasananni ekkincha valisindi kani ala jaragatleduga,Mari deeniki samafhanam
నిజమే ఆ హిడ్మా మన గొప్ప మహనీయుడు, అటువంటి నాయకుడుని మనం కాపాడుకోవాలి,
ఒక నిజమైన విప్లవకారుడు
ఒక్కరి కోసం ఐదు 10 వేల మంది CRPF బలగాలు వెతుకుతున్న అంటే
అటువైపు ఉన్న విప్లవకారులు ఎంత స్ట్రాంగ్ తెలుస్తుంది
నూతన ప్రజాస్వామిక విప్లవం
లాల్ సలాం 🚩✊
అడవిలో అన్నలు... ఏ పేదవారికి అన్యాయం చెయ్యరు.... వాళ్ళు వేరే దేశము వాళ్ళు అస్సలు కాదు.. వాళ్ళ మనదేశ పౌరులే ప్రత్యేకంగా మనదేశం పైనా దాడి చెయ్యట్లేరు. అయినా ఎక్కడో దేశ సరి హద్దులలో ఉండాల్సిన మన జవాన్లను, మన దేశ పౌరలను చంపడానికి మన కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది...ఇక్కడ అమరులు అయ్యేది మన పేదవారి బిడ్డలే.... ఇద్దరిది త్యాగమే.... రాజకీయ నాయకుల స్వంత లాభాల కోసం మన వీర సైనికులను పావులు గా వాడుతున్నారు... ఎంతో మంది రాజకీయ నాయకులు వేల కోట్ల సంపదనుదోచుకున్నారు.ఎంతో విలువ అయినా మన దేశ సంపద స్విస్ బ్యాంకులలో ములుగుతుంది, అయినా రాజకీయ నాయకుల జోలికి మాత్రం వెళ్ళరు...నిరుద్యోగం సమస్య విలయ తాండవం చేస్తుంది,కనీసము వాళ్ళకి స్వయం ఉపాధి కల్పన కూడ కరువయ్యింది,కేంద్ర ప్రభుత్వం అర్బటంగా ప్రచారం చేసే ఏ ఒక్క స్వయం ఉపాధి పథకం కూడా ఎవ్వరికి వర్తిస్తుందో ఎవ్వరికీ తెలియదు.. ,మనము గొప్పగా చెప్పుకునే ప్రధాన నాగరాలలో మురికి వాడలకి వెళ్లి చూడండి, అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చిన్న చిన్న రేకుల డబ్బాలలో చావలేక బ్రతకలేక బ్రతుకు వెళ్ళదీస్తున్న పేద ప్రజల గురుంచి ఆలోచించే తీరిక కేంద్ర ప్రభుత్వానికి లేదు,మరి కారు అడవిలలో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్న ఆదివాసుల పైనే ఎందుకు అంత ప్రేమ...ఎక్కడ చూసిన మద్యం దుకాణాలు, లంచగొండి ఆపిసర్లు, మెడికల్ మాపియా, హాస్పిటల్ మాపియా,కల్తీ ఎరువుల మాపియా,పైనాన్స్ మాపియా, ఎడ్యుకేషన్ మాపియా, ఇప్పటికి ప్రభుత్వ పాఠశాల లో పటిష్టమైన విద్యవ్యవస్థ లేనే లేదు.ఇవన్నీ గాలికి వదిలేసి కేవలం దండకారణ్యం మీదనే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఫోకస్ పెట్టింది..ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటె... కొన్ని లక్షల కోట్ల విలువైన ఖనిజా సంపద దండకరణ్యం లోపల దాగి ఉంది. దాన్ని అనిల్ అంబానీకో, అదానికో లేదా మరే ఏ ఇతర బడా కంపెనీలకో ధార దత్తము చేయలనుకుoటుంది ... ఆ పని చేయాలంటే ముందుగా ఆ అడవిలో ఉన్న ఆదివాసులని బయటకి తరీమేయాలి,అది అంత సులభం అయినా పని కాదు,వాళ్లకు రక్షణగా మావోయిస్టు పార్టీ అండగా ఉన్నది..ముందుగా ఈ మావోయిస్టులను ఏరి వేసి తరువాత ఆదివాసులను తరీమేసి ఆ సంపదను బడా కంపెనీలకు కట్ట బెట్టొచ్చు అనే దుర్భద్ధి స్పష్టంగా కనిపిస్తుంది... నిజంగా కేంద్ర ప్రభుత్వం కి ఆదివాసుల పైనా ప్రేమ ఉంటె అక్కడ దేవలప్ మెంట్ చెయ్యేచ్చు, మన దేశమే కానీ ఆఫగానిస్తాన్ లో, శ్రీలంక లో, చివరకి పాకిస్తాను లో సహితం మన దేశ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ కూడా చేస్తే ఎవరు అడ్డుకుంటారు.కానీ వాళ్ల ఉనికిని లేకుండా చేయాలనీ చూస్తున్నారు.ఇవ్వన్నీ చూస్తు ప్రభుత్వాలను నిలదీయాల్సిన నేటి కాలం మేధావులు, సామాజికవేత్తలు సహితం మనకెందుకులే అని మౌనంగా చూస్తున్నారు.. ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ విద్వాంస కాండను ఆపితే బాగుంటుంది....
Supr Anna. 🙏🙏🙏🙏
Mao zedong ( china ) followers maoistlu 1962 indo china war tharavatha India army strong chesikovadam modhalu pettindhi dheeniki counter gaa mao zedong gaadi sanka naake maoist lanja kodukulu start ayyaru 1967 nunchi veella kanna Pakistan terrorist lu better maa Desam kosam maa matham kosam antaaru, ee maoist lu IND ni nasanam chesthu china dhaggara dabbulu dhenguthaaru, ee yedhavalaki nee lantollu support thu mee bathuku
Enti javan Lani ee kukkala meedha vaaduthunnaraa, oka satellite 3 missiles vaadithe motham chastharu lanja kodukulu. Monne chusam kadha brahmos 3 min lo Pak Loki 120 km vellindhi, alantidi 2 vaadithe motham chastharu
Super sir 💯🙏
లాల్ సలాం 🚩✊
Jai nixlite hidama ❤❤
జవాబు చెప్పలేని ప్రశ్న? ? ? ----- K ( N ) R
నేను కమ్యూనిస్టు అయితే
నేను నక్సలైట్ అయితే
నేను విప్లవకారుడు అయితే
అమరులందరికీ
జాతి మొత్తం Red Salute చేయాల్సిందే
నేల తల్లి గర్వపడుతుంది
తనపై కమ్యూనిస్టులు జన్మించారని
ఎర్రజెండా గర్వపడుతుంది
కష్టజీవుల భుజంపై ఉన్నానని ------
ఎదురు చూస్తుంది దేశం
ఎర్రపొద్దు పొడిసే ఆ రోజు కోసం
కలలు కంటుంది ఈ దేశం
కమ్యూనిస్టుల పాలన కోసం -------
కాలం పురోగమిస్తోంది ---- ఆగదు
విప్లవం జ్వలిస్తోంది ----- చావదు
ఉద్యమం నెలబాలడు
పెరిగి పెద్ద వాడై
వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు -----
పేదవాడికి తిండి పెట్టిన వాణ్ణి
దేవుడంటారు
పేదవాడికి తిండి ఎందుకు దొరకడం లేదో చెప్పిన వాణ్ణి
కమ్యూనిస్టు అంటారు --------
అణిచివేత
తిరుగుబాటు
పోరాటం
ఉద్యమం
సిద్దాంతం
అడవి
ఆశయం
ఆయుధం
విపినం
విప్లవం
ఊపిరి
ప్రాణం -----------
ఆర్థిక సమస్య
రాజకీయ సమస్య
సాంఘిక సమస్య
భూమి సమస్య
భుక్తి సమస్య ----------
కుల వ్యవస్థ
పురుషాధిక్యత
వర్ణధర్మం
శ్రమదోపిడి
ఇవే మా పోరాటానికి పునాది
విప్లవానికి నాంది ---------
జై బోలో జై బోలో అమరవీరుల కు జై బోలో
మన అన్నలందరికీ జై బోలో
మన అక్కలందరికీ జై బోలో
మన యోధులందరికీ జై బోలో -------
అన్న ల బాట ల అడుగులేస్తే
అమ్మ గా నేను పులకరిస్తాను
తండ్రిగా నేను గర్వపడతాను
------ కన్న తల్లి దండ్రుల మాటల్లో
ఏ మా రాత
ఏ మా తలరాత
కన్నతల్లి దండ్రులు
మా బిడ్డలే వీళ్ళు అని చెప్పుకోలేని దుస్థితి
నా ఈ భరత భూమిలో
కన్న తల్లిదండ్రులు బిడ్డా, కొడుకా
అని పిలిచే స్థాయి నుంచి
అక్కా , అన్నా అని పిలిచే స్థాయి కి
ఎదిగిన తీరు అమోఘం --------
ప్రజల గుండెలు చరిత్ర కన్నా చాలా చాలా గొప్పవి
వీళ్ళ కు చరిత్ర లో గుర్తింపు లేకపోవచ్చు
వీళ్ళ ది అసలు చరిత్రే కాక పోవచ్చు
కానీ వీళ్ళ ది ఎరుపు రంగు చరిత్ర
ఎర్రజెండా చరిత్ర
ఆకలికేకలు తీర్చిన చరిత్ర
పేదలకు భూములు పంచిన చరిత్ర
చెరచబడ్డ ఆడబిడ్డలకు అండగా నిలబడిన చరిత్ర
సమసమాజ స్థాపనకు క్రృషి చేసిన చరిత్ర
సాయుధ పోరాట చరిత్ర
ప్రశ్న కు సమాధానం లా నిలిచిన చరిత్ర --------
అడవికి మ్రృగాలను వెటడానికి వచ్చినాం
కానీ
అడవిలో
మంచి మనుషులు
మనస్సున్న మనుషులు
ప్రాణాలు పోసే మనుషులు
ప్రాణాలకు తెగించి పోరాడే మనుషులు
అసలు మ్రృగాలు జనంలోనే తిరుగుతున్నాయి
ముందుగా
వారిని వేటాడాలీ అని --------
-------- పోలీసుల మాటల్లో
ఎక్కడ వెతకాలి అమరులను ?
పోరాటం లో
పోరాటానికి ఊపిరి అయిన జనం గుండెల్లో
పోరాటానికి ప్రాణం అయిన అడవి తల్లి ఒడిలో
కొండ శిలలో
ఆకాశానికి ఎగురుతున్న రగుల్ జెండా ఎత్తుల్లో
కాళ్ళల్లో కాళ్ళై జెమ్ జెమ్ జంబల్ బరి అంటూ సాగే
పోరాట గీతంలో ----------
నక్సలిజం ఒక మహావ్రృక్షం
దాని కొమ్ములు విరియగలరు
దాని వేళ్ళు పెకిలించ లేక పోయిండ్రు
దోపిడి ఉన్నంత కాలం
నక్సలిజం ఉంటూనే ఉంటుంది --------
విప్లవం వర్ధిల్లాలి
జోహార్ జోహార్ అమరవీరుల కు జోహార్
పోరాటం మన ఊపిరి
ఆయుధం మన ప్రాణం
వర్గశత్రు నిర్మూలనే మన ధ్యేయం
మన సాయుధ పోరాటంలో
ఎందరో కామ్రేడ్స్ నేలకొరిగారు
చిందిన ఆ నెత్తుటి ధారలే మన నడకకు దారులు
ఉదయించే సూర్యుడికి అమరవీరులు
ఒక్కొక్కరు ఒక్కొక్క కిరణమై
ఎర్రజెండాలై మన పోరాటానికి శంఖరావం చేస్తున్నారు
దోపిడి పాలకుల హాక్కు అయితే
దానికి తలవంచటం సామాన్యున్ని జీవితం అయింది
జనం కన్నీళ్లు మన తుపాకులు
కడుపు మంట మన తూటాలు
వాళ్ళ గుండె చప్పుళ్ళు
మన సాయుధ పోరాటానికి ప్రబోధ గేయాలు
కొండ గోవుల ఎరుపు
కొండలే ఎరుపు
కొండల్లో అన్న ల్లా , అక్కా ల్లా అమరత్వం ఎరుపు
అన్న ల్లా , అక్కా ల్లా దండాలు అంతకంటే ఎరుపు
అన్న ల్లా మీద ఆధరణ పెంచుకొని
అక్కా ల్లా ఆధరిస్తూ
అమ్మ ల్లా ప్రేమిస్తూ
ఆయ్య ల్లా పులకరిస్తూ , పలకరిస్తూ
పోరాటం మీద ఆశలు పెట్టుకున్న జనం కోసం
ప్రజల వెలుగు కోసం పనిచేస్తున్నాం -------
పోరాటం లో కన్ను మూసే కామ్రేడ్స్ కు
జీతాలు మరణాలు
పెన్షన్లు లాల్ సలామ్ లు -------
నేను కమ్యూనిస్టు అయితే
నేను నక్సలైట్ అయితే
నేను విప్లవకారుడు అయితే -------
విప్లవం వర్ధిల్లాలి
లాల్ సలామ్ కామ్రేడ్స్
విప్లవాభివందనములు -------
జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం
మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం -----
By -------------------- K ( N ) R
R U ( K ) M E ( N ) D A ( R )
Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️
జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను ❣️
పెంచికలపాడు గ్రామం
పెబ్బేరు మండలం
వనపర్తి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
భా ర త దే శం
హిడ్మా 🔥🔥🔥
మద్వి హిద్మా అను నేను ---- K ( N ) R
Madvi Hidma అను నేను -------------
శత్రువు ----- నా పాదధూళి
విప్లవం కడుపు చీల్చుకుని
పుట్టిన ఉద్యమం రంగు
రక్తంలా నిగనిగ లాడుతుంది
తొలి పొద్దు -- మలి పొద్దు సూరీడు లా
విప్లవం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది
స్వేచ్ఛా జ్వాలలను కురిపిస్తూనే ఉంటుంది
సలాం కొట్టి -- గులాం పెట్టే రోజుల నుండి
ఆలై బలై రోజుల వేలయ్యింది
విప్లవం రంగు ఎరుపే
బానిసత్వానికి ఇది మరుపే
కష్టం రంగు ఎరుపే
కాష్టం రంగు ఎరుపే
రక్తం చిందించేదే కాదు
రక్తం మరిగించేదే ఉద్యమం
చరిత్ర స్రృష్టించింది కాదు
చరిత్ర స్రృష్టించేదే ఉద్యమం
ఏ చరిత్రా --- ఏ ఉద్యమం
లేకుండా సాగదు ఆగదు
చరిత్రా ఉద్యమాలు -------
ఆకాశంలోని సూర్యునిలా
మండుతూనే ఉంటాయి!!!!!
నెత్తురు నెత్తురు నెత్తురు
విప్లవం చిందించిన నెత్తురు కాదది
ఉగ్రవాదం పారించిన నెత్తురు అది
తేడా ఏంటి అంటారా?????
బానిస సంకెళ్లు వద్దు అంటే విప్లవం
వినాశనం కై పాకులాడితే ఉగ్రవాదం
గుల్మాహార్లు పూసే దారిలో కలిశావు నువ్వు
రెండు తురాయి పూల మొక్కల్ని
నా దేహానికతికించి
ఆలోచనల 🔥 అగ్గి 🔥 రవ్వలు వెలిగించి
కవిత్వాన్ని కానుకగా ఇచ్చి పోయావు
దిగుళ్ళు తెలియని పగళ్ళని
భయమెరుగని రాత్రిని
కలతలెరుగని కలల్ని కంటూ
నీ వెళ్ళిన దారినే నేనెంచుకున్నాను
అచ్చంగా వెన్నెల రాత్రి
అరుణోదయం వైపు అడుగులేసినట్లు --------
ఆకలి మంటను ఆర్పేస్తాను
కడుపు కోతలను ఆపేస్తాను
అన్నదాతలకు ఆవేదనలో
ఆక్రోశాన్నే నేనవుతాను
అడుగులు వడిగా కదిలిస్తాను
ఆనంత విశ్వం స్ప్రృశియిస్తాను
ఆనంత విశాల విశీధులలో
నింగి తారగా నేనుంటాను!!!!!
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో
చెబుతూ పోతే ఎన్నెన్నో
బానిస లోకపు బాధలు ఎన్నో
బ్రతుకు బంధపు యాతనలెన్నో
కడుపు మంటలే ఆరుట లేదు
కసాయి కోతలే ఆగుట లేదు
గుప్పెడు మెతుకులు మింగుట లేదు
గుక్కెడు నీళ్ళను తాగుట లేదు
పోరాటానికి ముగింపు లేదు
ఆరాటానికి మదింపు లేదు !!!!!
ఉరితీయబడ్డ పాట నుండి
చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి
వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి వస్తాను
నా కోసం ఎదురు చూడు
నా కోసం ఎదురు చూడు ----------
మేము బలపడి పోకుండా
ప్రభుత్వ మే కాదు
ఇంకే శక్తి మమ్మల్ని అడ్డుకోలేదు
ఏమంటే విశాల ప్రజలు
ప్రయోజనాలతో వారి ఆశలు
ఆకాంక్షలతో ముడిపడి ఉండే విషయం ఇదీ !!!!!
చరిత్ర పుటపై చెక్కు చెదరని సత్యం నేను
హింసకు ప్రతిహింసను నేను
హిట్లర్లు హిరణ్య కశిపుల ధ్వంసం నేను
ఈ దీర్ఘ కాలిక యుద్ధ వ్యూహాంలో
పీడితుడే నా ఆ స్త్రం --- ఆ ణ్వ స్త్రం
శత్రువు ----- నా పాదధూళి!!!!!????
By
R U ( K ) M E ( N ) D A ( R ) ❣️
Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️
జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను❣️
పెంచికలపాడు గ్రామం
పెబ్బేరు మండలం
వనపర్తి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
భారతదేశం
జై కామ్రేడ్ 🚩
Laalsalaam❤
మనం స్వసంత్రం . వచ్చి. మనుషుల్లా. బతుకుతున్న. మా. ఇదేనా మన . ప్రజాస్వామ్యం. బూర్జువా. పార్టీల. మధ్యన నలిగి పోతానే. ఉందామా. రాజకీయ నాయకులు. ఎన్ని . ఆస్తులు పాస్తులు. సంపాదించుకొని. విలాసవంతమైన. జీవితం. మన ఓటు ద్వారా. వాళ్లు. జీవిస్తున్న. మనం ఓటు. వేసి. పక్షవాతం వచ్చిన. వాళ్ల. ఉందామా. అదే. అడవిలో అన్నలు. ఆస్తులు. . లేకున్నా. ప్రజల కోసం. నిత్యం. మనకోసం. పోరాడుతూనే ఉండే. అడవిలో అన్న అన్నల కోసం. నా విప్లవ అభివందనాలు. ప్రజలారా. ఒకటి గమనించండి. ఓటుకి నోటు ఇచ్చి. ఆస్తులు సంపాదించుకునే వాళ్ళ కంటే. ఏది . ఆసి. కుండా. ప్రజల కోసం. ప్రాణాలు అర్పిస్తున్న. అడవిలో అన్నలు గొప్ప.. ఇది. ప్రజలంతా గమనించండి
ఇక్కడ. వనరులను. తోలకోటాలని. చూసు౦ది. బి జైపి.
Lal Salam 🎉
కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి
కనీసం 🇮🇳కప్పుకునే అమరత్వం పొందాలి కానీ రాజకీయ నాయకుల సంకలు నాకే వాళ్ళు మాకువద్దు 🙏🙏🙏
Jai hidma
భారత ప్రజల శ్వాస అన్నాలు ! దోపిడి పాలకవర్గాల మెప్పుకోసం నిర్ధాక్షణంగా ప్రజలను నమ్మించి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్న రాజ్యం పోలీసులు !
Gad bless you pepole
Ji.naxalte.hidama.Ji.RAMESH
Jai hidma❤❤❤❤❤❤❤❤❤❤❤
🚩🚩🚩🚩✊✊✊✊
ఎడ్మ అక్కడ లేనప్పుడు వెళ్లడం కాదు ఆయన అక్కడ ఉన్నప్పుడు వెళితే ఏంటిదో చూపెడుతుంది మీకు
Ashok❤supar
Ji.ANNALU..JICPML
Lal salam jai nixlite. Hidama
anna police em cheyyaledu అన్నా
Jai comrad
Sir iam join with you how to contact with you
Annale lekapothe rajakeya nayakula arachakalu ari kattedi avaru chattalaku kallu levu police vayastalu darunan
Fast అబివృద్ ఛాయండి
Edmaa ni yevadu yemi pikaleru👍🐘
Laal salaam
Vallu emu cheshuru vallu unadali
Hedma ok shakti
Jai cpm🔥🔥💪💪
Bjp నిరంకుశ పాలనకు నిదర్శనం
Okka hidma kosam 😂😂😂😂😂chala mandi police camp enduku public ki emi kavalo telusukondi frist
Lal salam✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️
Vasthunna wait ok na
Are they protesting in Puvarti?
Police ni barigaa pampivali... akadaa vidya,vidyam,power,anakaa develpment panulu chainchali
Nijama
Enka jagan cm ga unty ap lo kuda redy avutharu alanti valu undali govt em chiyatam ledu ga
Entha stadi chesina job ravtle ekada lonchale vunolake job lalsam batane patali❤
Call salam
Annayam ni ediristy elagey chestunru money vunodu eni crime chesina patinchukoru😢😢😢😢
Public support
Crpf kaadu greyhounds RI varaprasad
Akkadi.prajalu.thani.thara mandir.hiedman
Prathi naxalsni champutham
మావోయిస్టుల బొచ్చుకూడ పీకలేరు.
మావోయిస్టుల బొచ్చుకూడ పీకలేరు
Police lu velldam prajalaku istam vunda leda
Mee Desam bagumdhi me rajam bagumdhi e police e india desam emansula government e rajagam vest aina india desam vastha dhadi chestumdhi meru vere Desam shahayam korali
Satesh akadaa in India but over action medeyaa go to Pakistan
Maoist,police la motos same untai kaani polices political luchas kosam pani chesyaru
కనీసం 🇮🇳కప్పుకునే అమరత్వం పొందాలి కానీ రాజకీయ నాయకుల సంకలు నాకే వాళ్ళు మాకువద్దు 🙏🙏🙏
Jai hidma