జగన్ గారు ఇప్పటికీ తెలుసుకోవాల్సింది సోషల్ మిడియా ని కాపాడుకోవటం. అరెస్ట్ అయిన వాళ్ల ఫ్యామిలీస్ కి సపోర్ట్ చెయ్యడం ముఖ్యం. 10000 కోసం కూటమికి ఓట్లు వేసిన వాలంటీర్స్ కోసం టైం వేట్ చెయ్యకూడదు. సూపర్ సిక్స్ కి ఆశపడి కూటమికి ఓట్లు వేసి మోసపోతున్న తలితండ్రుల కోసం జగన్ గారు టైం వేస్ట్ చెయ్యవద్దు
చంద్రబాబు కూటమికి వైసీపీ పార్టీ తరపున గట్టిగా స్పందించినా కూడా పవన్ కల్యాణ్ తో బీజేపీ కలిసిపోయారో అప్పుడు ఈ ఏపీ ప్రజలు కొంచెం నమ్మారు+ ఎక్స్ట్రా 49 లక్షల ఓట్లు కలిపి కూటమి ఈవీఎంలతో గెలిచింది చంద్రబాబు లోకేష్ ఇద్దరూ టీడీపీ తరపున సింగిల్ గా పోటీ చేసిన వాళ్ళు గెలవలేరు అది జగన్ మీద తప్పుడు ప్రచారాలు స్కాం తల్లి చెల్లితో కలిసి ఏడుస్తున్నారు
వైస్సార్సీపీ వాళ్లు ట్రైనింగ్స్ నిర్వహించాలి మీడియా ప్రతినిధులు కి మ్మెల్యే కి పార్టీ సభ్యులు కి క్యాడర్ కి కంటెంట్ తొహ్ సబ్జెక్ట తొహ్ సమాధానం చెప్పే వాళ్ళని తయారు చేయాలి
అసత్యాలని సత్యాలతో ఎదుర్కోవడంలో వైసిపి విఫలం అయింది. పత్రికా స్వేచ్చ పేరుతో కొన్ని పత్రికలు అసత్యాలని బాగానే మోశాయి. ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తరువాత సత్యాలు చెబితే ఉపయోగం లేదు. గెలిచే స్ట్రేటజీ వైసిపి అవలంబించలేదు. సొల్లు బ్యాచ్ ని మార్చండి, #జగన్ సార్.
జిడ్డు శ్రవణ్....మీరు అంత కలిసే కథ జగన్ మీద నెగెటివ్ ట్రోలింగ్కి ఇనిషియెట్ చేసింది...కొనసాగించింది....ఇప్పుడు నొప్పి కలుగుతుంది అంటే ఎస్సీ డివిజన్ జరుగుతుంది కాబట్టి అబ్బో మేధావి ప్రదర్శన
శ్రావణ్ గారు మీరు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. వైసిపి వారు బహుగా ప్రతి దానికీ కౌంటర్ ఇచ్చారు కానీ పసుపు వైరస్ మీడియా కమ్మేయడం ద్వారా మీకు గ్రహించలేక పోయారు.
శ్రావణ్ గారు చెప్పే దీ పూర్తిగా విను బాయ్ ..అపోజిషన్ పార్టీ వాళ్లు ఒక నింద వేసినప్పుడు దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అంతేగాని బూతులు తిట్టకూడదు అని చెప్తున్నారు
Yes, u r right sir, Nenu ఎప్పటి నుండి chepthunna, Oka ప్రెస్ meet petti మాట్లాడవలసినది poi evevo చేప్పేవాడు జగన్. Annee కూర్చుని nokkuthuu pothe party కూడా pothadi. Janalloki vellali. Powerful words ravali, Karyakarthalanu? Uthsaahaparachali, ఇప్పటికీ vijayawada floods మొదలు ఇప్పటికీ chala eligations vasthunnai కూటమి govt.py but YCP ki దాన్ని hipe చేసే knowledge లేదు. ఇలా ఐతే ఎలా JAGAN. ఒకరు neggalante PK le akkarledu. బుర్ర వాడితే chalu. సాధు జీవిగా unte సారా taaginollu కూడా manapy సాకులు cheptharu. నిజానికి Jagan govt. Chesindi Superb but adi publicity lekapovadamtho chesindantha వృథా aipoyindi. Aina YCP Ki మార్పు రావడం లేదు. పురాతన కాలం లో devullu కూడా లోక కళ్యాణం కోసం chala తప్పులు చేసారు కానీ అవి తప్పులు గా భావిస్తే లోకకల్యాణం జరగదు. మంచి జరగాలంటే kontha chedu అనబడే మంచిని కూడా ప్రోత్సహించాలని na వుద్దేశం. Thank you.
Yes yes yes ..... finally at least you knew the point ..... that is why 'YCP' lost the power .... he could not able to defend opposition party comments ... this leads to suicide of 'YCP' honest cadre.
నిజంగా ఇప్పుడు ఉన్న టీటీడీ కమిటీ నెంబర్స్ కాని చైర్మన్ కాని నిజంగా వాళ్ళు అబ్బలకు పుట్టి ఉంటే లడ్డు లో జరిగిన కల్తీ గురించి సిబిఐ విచారణ కోరాలి లేదు అంటే మీరు మీ అబ్బలకు పుట్టనట్టే
Sravan sir meeru cheppedi 100%correct. Counter evvatam lo ysrcp purthyga fail ayyaru.repu 2029 lo kuda YCP ni elage kutami government chethilo vodipovatam kayam.be careful ysrcp.
I like Shravan analysis.Every step Jagan followed has become disastrous resulting humiliating defeat. Due to his nature many of his trusted followers left him.Surprisingly even now he seems to have not learnt the lesson.Only his god has to come to his rescue.
meeting lo matladaru, Volunteers meeda ela nindalu vestavu ani. Manam chudakapote matladanattena, antha pedda allegation veste counter ivvakunda untara. Ee media valla, vallu cheppindi kuda bayataki ravatle.
జగన్ sir ento ఆలోచన విధానం ఏంటో కార్యకర్తకు అస్సలు అర్థం కావడం లేదు మాట్లాడితే చాలు దేవుడు చూసుకుంటాడు అని కార్యకర్తను మటుకు ప్లాట్ ఫాం కి తీసుకొచ్చాడు....
Correct ycp party chettaga behave chestundi govt lo unnapudu official information to enduku strongly counter ivvaledu ide ycp ki pattina daridram enno issues lo ycp govt lo unnapudu ilage chesindi anduke anubhavistunnaru
మీరు చెప్పినది నిజం
100% కరెక్ట్ మీరు చెప్పింది జగన్ మేలుకోవాలి l
కరెక్ట్ సార్. ఇదే నా అభిప్రాయం సార్.
శ్రవణ్ గారు చెప్పింది 1000000% correct
Sravanakumar garu, you are very correct. That is total inefficiency of Jaganmohan Reddy.
కరెక్ట్ గా చెప్పినారు సార్ మా వాళ్ళు చేసిన తప్పు వల్ల రాష్ట్రానికి వైసీపీ అభిమానులకు ఈ దుస్థితి పట్టింది
సజ్జల రామకృష్ణ గారిని మరలా అందలం ఎక్కించడం కరక్ట్ కాదు, జగన్ గారు మరల ఆలోచన చేయండి 😂
Yes baga chepparu sir
ఆ మాకు ఎందుకులే అని ఎవరికి వారు కూర్చున్నారు,
అదే ఏకు మేకు ఐ కూర్చుంది
నిజం చెప్పారు సార్ కరెక్టే 👌👌👌👌
Exactly right
చేతగాని లీడర్ వుంటే ఇలాగే వుంటుంది
జగన్ గారు ఇప్పటికీ తెలుసుకోవాల్సింది
సోషల్ మిడియా ని కాపాడుకోవటం. అరెస్ట్ అయిన వాళ్ల ఫ్యామిలీస్ కి సపోర్ట్ చెయ్యడం
ముఖ్యం. 10000 కోసం కూటమికి ఓట్లు వేసిన వాలంటీర్స్ కోసం టైం వేట్ చెయ్యకూడదు. సూపర్ సిక్స్ కి ఆశపడి
కూటమికి ఓట్లు వేసి మోసపోతున్న తలితండ్రుల కోసం జగన్ గారు టైం వేస్ట్ చెయ్యవద్దు
Yes your correct sir
జగన్ కి ఇంకా పాలిటిక్స్ వంట బట్టలేదు, ఉన్నవారు వుండండి, పోయినవారు పొండి అన్నట్లుగా ఉంది, ఇలా ఐతే పార్టీ పరిస్తితి?
చంద్రబాబు కూటమికి వైసీపీ పార్టీ తరపున గట్టిగా స్పందించినా కూడా పవన్ కల్యాణ్ తో బీజేపీ కలిసిపోయారో అప్పుడు ఈ ఏపీ ప్రజలు కొంచెం నమ్మారు+ ఎక్స్ట్రా 49 లక్షల ఓట్లు కలిపి కూటమి ఈవీఎంలతో గెలిచింది చంద్రబాబు లోకేష్ ఇద్దరూ టీడీపీ తరపున సింగిల్ గా పోటీ చేసిన వాళ్ళు గెలవలేరు అది జగన్ మీద తప్పుడు ప్రచారాలు స్కాం తల్లి చెల్లితో కలిసి ఏడుస్తున్నారు
శ్రవణ్ గారు మీలాంటి వాళ్ళు Evm ల గురించి మాట్లాడండి
Yes..2016 ycp evm manipulation cheppandi
నీ పిండం @@ganeshneelayavalasa
As a ysrcp member ... Meru matladedi hrudayaniki kastam ga vunna meru cheppedi nijam
jagan ni blame cheyvaddu 11seats vacheysariki MLA andharu silent ayyaru kani jagan silent ga kurcholedu yellow media daily target cheystuvunna
@@kodurikavya9132 blame kadu andi .. vallu abaddalu cheppinapudu bayataki vachi ippatila cheppi vunte bagundedi ..
జగన్ గారు నిజాయతి మంచిదే. కానీ tdp వాళ్లకు సాఫ్ట్ నడవదు హార్డ్ రాడ్డు కావాలి ఇపుడు 2029 హార్డ్ రాడ్డు ఉంటుంది
Pagati kalalu
S. U r right.
This is true as a YCP fan iam agree
వైస్సార్సీపీ వాళ్లు ట్రైనింగ్స్ నిర్వహించాలి మీడియా ప్రతినిధులు కి మ్మెల్యే కి పార్టీ సభ్యులు కి క్యాడర్ కి కంటెంట్ తొహ్ సబ్జెక్ట తొహ్ సమాధానం చెప్పే వాళ్ళని తయారు చేయాలి
అసత్యాలని సత్యాలతో ఎదుర్కోవడంలో వైసిపి విఫలం అయింది. పత్రికా స్వేచ్చ పేరుతో కొన్ని పత్రికలు అసత్యాలని బాగానే మోశాయి. ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తరువాత సత్యాలు చెబితే ఉపయోగం లేదు. గెలిచే స్ట్రేటజీ వైసిపి అవలంబించలేదు. సొల్లు బ్యాచ్ ని మార్చండి, #జగన్ సార్.
కరెక్ట్ శ్రవణ్ గారు 👌👌👌
You are correct
Janalu roomars nammaru anukunnadu jagananna Kani janalu nammedhe roomars
correct bro
@@kodurikavya9132hiii gd evng plz reply kavya
Nijame sir
Superrr starrr
Correct gaa chepparu sir
Super sir
Obviously correct sir....
NIJAM sir 👍👍👍👍🙏🙏🙏
Correct ga chepparu
Correct sir meru cheppindi 👏👌
జిడ్డు శ్రవణ్....మీరు అంత కలిసే కథ జగన్ మీద నెగెటివ్ ట్రోలింగ్కి ఇనిషియెట్ చేసింది...కొనసాగించింది....ఇప్పుడు నొప్పి కలుగుతుంది అంటే ఎస్సీ డివిజన్ జరుగుతుంది కాబట్టి అబ్బో మేధావి ప్రదర్శన
100% correct bro
Chala correct ga chepparu Sir
100% కరెక్ట్ సార్
శ్రావణ్ గారు మీరు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు.
వైసిపి వారు బహుగా ప్రతి దానికీ కౌంటర్ ఇచ్చారు కానీ పసుపు వైరస్ మీడియా కమ్మేయడం ద్వారా మీకు గ్రహించలేక పోయారు.
😂😂cheppu unte 175 vachevi
Yes
శ్రావణ్ గారు చెప్పే దీ పూర్తిగా విను బాయ్ ..అపోజిషన్ పార్టీ వాళ్లు ఒక నింద వేసినప్పుడు దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అంతేగాని బూతులు తిట్టకూడదు అని చెప్తున్నారు
It's true
correct bro
Sravan sir you are amazing explanation sir
Yes 👍
చెప్పారు sir
Excellent sir
Yes, u r right sir, Nenu ఎప్పటి నుండి chepthunna, Oka ప్రెస్ meet petti మాట్లాడవలసినది poi evevo చేప్పేవాడు జగన్. Annee కూర్చుని nokkuthuu pothe party కూడా pothadi. Janalloki vellali. Powerful words ravali, Karyakarthalanu? Uthsaahaparachali, ఇప్పటికీ vijayawada floods మొదలు ఇప్పటికీ chala eligations vasthunnai కూటమి govt.py but YCP ki దాన్ని hipe చేసే knowledge లేదు. ఇలా ఐతే ఎలా JAGAN. ఒకరు neggalante PK le akkarledu. బుర్ర వాడితే chalu. సాధు జీవిగా unte సారా taaginollu కూడా manapy సాకులు cheptharu. నిజానికి Jagan govt. Chesindi Superb but adi publicity lekapovadamtho chesindantha వృథా aipoyindi. Aina YCP Ki మార్పు రావడం లేదు. పురాతన కాలం లో devullu కూడా లోక కళ్యాణం కోసం chala తప్పులు చేసారు కానీ అవి తప్పులు గా భావిస్తే లోకకల్యాణం జరగదు. మంచి జరగాలంటే kontha chedu అనబడే మంచిని కూడా ప్రోత్సహించాలని na వుద్దేశం. Thank you.
Sravan gaaru namaste 🙏
Super chepparu sir
Correct ❤
Jagan please give the counter with details . జగన్ గారు please wakeup. Facts ఇవ్వండి
Jada sravan garu correct ga cheparu
మళ్ళీ సార్ దారిలోకి వచ్చాడు సార్ మీరు సూపర్
He is right, he needs to be in Ysrcp
💯 correct
200%కరెక్ట్
Rightly said Shravan gaaru...
YSRCP leaders are not responded properly
Sravan garu intraspect your words
Sravan kumar super meeru
Yes yes yes ..... finally at least you knew the point ..... that is why 'YCP' lost the power .... he could not able to defend opposition party comments ... this leads to suicide of 'YCP' honest cadre.
correct gaa chaparu sir.
Anni maatladaru sir, kaani yevaru expose cheyyala🎉
Correct answer Anna
సుటూ జడా నువ్వు చెప్పింది నిజమే...మరి నువ్వు ఏమి చేసావు...
YCP ప్రజాపాలకులు , వారి తప్పులు ఏమీ వారిది కాదు .రాజకీయం సబ్జెక్టు వాళ్ళ లైఫ్ లో లేనిది వారేమీ చేయగలరు . ఇది ధర్మము ❤
నిజంగా ఇప్పుడు ఉన్న టీటీడీ కమిటీ నెంబర్స్ కాని చైర్మన్ కాని నిజంగా వాళ్ళు అబ్బలకు పుట్టి ఉంటే లడ్డు లో జరిగిన కల్తీ గురించి సిబిఐ విచారణ కోరాలి లేదు అంటే మీరు మీ అబ్బలకు పుట్టనట్టే
Kagarupadaku yakavarai jarugutude 420 anna jai lukai
Meeru 100 percent correct sir ycp loni vaste gallu eppudu eduti vadi vyakthigatha balahenathala meda vaginare kani asalu vishayalameda kadu anduke anubavisthunnaru
Correct sir, Jai Bheem
International DON ,what a respect,jai bolo to jagan,proud of YCP,long live to morals Sravan Kumar sir. follow them.
పింక్ డైమండ్ గురించి కోడి కత్తి గురించి గొంతు చించుకుని మాట్లాడినహనోళ్ళు దీనిగురించి మాట్లాడలేరా??????
2000 % కర్రెక్ట్
అదంతా అబద్ధం అని జనాలకి తెలుసు,, pk గడికి తెలుసు
😂😂😂నీవు చేరావు గా కొత్తగా బ్లూ పార్టీ లో, నీవు వెళ్లి చెప్పు తుగ్లక్ గారికి
Sir bagacheputunnaru ycp pRty mootakattuku povalisinde jagan ki baga dheema meeru chepedi baga nijam
😂😂😂😂😂. Jada gave left and right to YCP. Anchor is shocked
Sravan sir meeru cheppedi 100%correct. Counter evvatam lo ysrcp purthyga fail ayyaru.repu 2029 lo kuda YCP ni elage kutami government chethilo vodipovatam kayam.be careful ysrcp.
Yes it's correct ne vallu counter attack proper way lo ledhi
గోపి శ్రవణ్ కుమార్ గారు, మీకు తెలుగుదేశం మీ పార్టీ కి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇలా లేకపోతే వేరే లా, ఇలానే మాట్లాడతా ఉండు
Court lo case pending undaga TTD chairman Ela matladatadu
I like Shravan analysis.Every step Jagan followed has become disastrous resulting humiliating defeat.
Due to his nature many of his trusted followers left him.Surprisingly even now he seems to have not learnt the lesson.Only his god has to come to his rescue.
100 కోట్లు అయితే ఓకే నాకు సార్...
Everybody comments as they like against Jagan.
It is just jealousy only.
Jada shravan 100 percent correct, 100 percent jagan neglegence, ycp fans can't defend those alligations because of no counter reply by jagan.
Ys 100
2029 AP CM ys jagan anna💐
జగన్ ఖర్చు ఎంత పెట్టాడో లెక్క చెప్పే వాడు లేడా.
🎉🎉🎉🎉🎉🎉
Sir,
Cbn gaaru eppudu gelichinaa apaddalu meeda gelichaaru,
Ee sagam kotu evaru appudu emo jaggu ni thengi ippudu😂😂😂
meeting lo matladaru,
Volunteers meeda ela nindalu vestavu ani.
Manam chudakapote matladanattena, antha pedda allegation veste counter ivvakunda untara.
Ee media valla, vallu cheppindi kuda bayataki ravatle.
Babu neeku enni votes vachayi cheppu 😂
1000000
chaala baaga chepparu..
Stawan garu meelanti oka spokespersons ycp lo ledu
YNR MANA YCP PAYTM JOURNALIST
జగన్ sir ento ఆలోచన విధానం ఏంటో కార్యకర్తకు అస్సలు అర్థం కావడం లేదు మాట్లాడితే చాలు దేవుడు చూసుకుంటాడు అని కార్యకర్తను మటుకు ప్లాట్ ఫాం కి తీసుకొచ్చాడు....
Cheppukoleka poyyaru
Correct ycp party chettaga behave chestundi govt lo unnapudu official information to enduku strongly counter ivvaledu ide ycp ki pattina daridram enno issues lo ycp govt lo unnapudu ilage chesindi anduke anubhavistunnaru
Counter ivaka povadam jagan failure
100% correct super 👌
Atani ki radu. Sajjala chief coordinator of state😂
Sir mimmulana salahadaruniga jagan teesukunte next175
YCP govt లో opposition కు జవాబులు చెప్ప లే దు చెప్పుకో లేక పోయాడు జగన్ చానెల్స్ ను జగన్ మేనేజ్ చేసు కోలేడు
Ee roju ye party lo unnaru sir
Good morning 🙏 ptm