బ్రాధర్ కరీంనగర్ లొ షోరూం తీసిపారెసెన్లు ఇక్కడ చాలా tvs ఆటోలు వున్నారు వాటి పార్ట్స్ దొరక్క ఆటోలాన్ని మూలకి పడుతున్నాయి అమ్ముదామంటే రేటు రాదు ఇపుడు పోయి అక్కడ ఎన్నిరోజులు షోరూం ఉంటాదో తెలియదు దండం పెడుతా 🙏🙏🙏🙏ఆటో అన్నలు tvs మాత్రం కొనకండి నేను tvs ఆటో నడిపి అనుభవేంచిన
అన్నగారు నమస్తే నేను టీవీఎస్ ఆటో తీసుకుందామనుకుంటున్నాను దయచేసి దీనికున్న ప్రాబ్లమ్స్ ఏమిటో చెప్పగలరు ఇప్పుడున్న బజాజ్ ఆరి cng ఆటో కంటే ఈ టీవీఎస్ అన్నిట్లో బెటర్ గా ఉంది మీరు ఎందుకు దీని గురించి తీసుకోవద్దు అని చెప్తున్నారు నాకు తెలియదు నేను ఇప్పుడే ఆటో తీసుకుంటున్న కొత్తగా దయచేసి తప్పుగా అనుకోవద్దు దీని యొక్క ప్రాబ్లంస్ ఏమిటో చెప్పగలరు 🙏🙏
తమిళనాడు కర్ణాటకలో చానా టీవీఎస్ ఆటోలు ఉన్నాయి కానీ మన ఆంధ్రాలో తెలంగాణ లో తక్కువ ఉన్నాయి అయినా టీవీఎస్ ఆటో సిఎన్జి సూపర్ సూపర్ ఆటో నమ్మకం తోటి కొనొచ్చు
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర శ్రీ శ్రీ శ్రీ స్వయంభు వరసిద్ధి లింగేశ్వర స్వామి వారి ఆలయం స్వయంగా వెలిసినటువంటి భగవానుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ స్వామివారి అభివృద్ధికి సహకరించగలరు ఓం నమశివాయ ఒక్కసారి అయినా జీవితంలో ఆ స్వామివారిని దర్శించుకుంటే మన యొక్క శరీరము సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దగ్గరికి మాత్రమే కచ్చితంగా వెళుతుంది
నాకుఇప్పుడు టీవీఎస్ duramax ఆటో వుంది మైలేజ్ 17పర్ లీటర్ గ్యాస్ అర్ పెట్రోల్ దీనికి ముందు టీవీఎస్ డీజీల్ ఆటో 40మైలేజ్ ఇచ్చేది అన్నా టీవీఎస్ డీజీల్ మార్కెట్ లో కనీసం రేటు ఉన్నది LPG ఆటో కి రేటు కాదుకదా కనీసం మిగిలిన ఫైనాన్స్ కట్టుకొని బండి నడుపుకోమన్నా తీసుకుంటలేరు అన్నా
Kani bayya tvs auto looking ledu kada next koncham Manchi looking thayaru cheyanddi frant looking change bajaj Auto frant looking unttunddi kada ala cheyanddi
చూడండి బాయిసాబ్ చూడండి అన్న తెలుగులోనే చెబుతున్నాను వినండి ఆటోలు బైకులు చేయబట్టి చాలామంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు నడిపి నడపరాక చనిపోతున్నారు యాక్సిడెంట్లు బాగా ఐతున్నాయి ఇండియాలో కాస్త ఆటోలు రిజైన్ చేసేయండి కార్లు తీసుకురండి ఆటోలు రీజన్ చేసేయండి బైక్ రీసన్ చేయండి మెల్లమెల్లగా అర్థం కావడం లేదా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు 🙆🤦🤦😡
సర్ cng to cng comper చెయండి cng to disel comper చెయమకండి సర్ మి TVS బండికి CNG injector ఉంది కాని petrol injector లెదు కదా మరి carburettor కాద ఉనాది pick up ఉందా
Cng ఆటో వేస్ట్ cng ఎక్కడ దొరకదు cng రేటు ఇప్పుడు మరి వేస్ట్ cng 50 రూపాయలు మించి ఉండకూడదు దయచేసి cng ఆటో లు cng కార్లు కొనరాదు cng ఇప్పుడు 90 ఐదున్నర ఇంకో పది చేస్తాడంట అందుకని పొరపాటున కూడా కొనకండి ప్లీజ్
Price : 230000
ఫైనాన్స్ లో ఇస్తారా బ్రో,మెదట ఎంత కట్టాలి 10.000 కడితె నెల నెల ఎంత కట్టుకోవచ్చు,సోర్ం అడ్రాస్ చెప్పండి బ్రో, I am from Khammam
Nice price
@@santhugoldy301 0000000000000000⁰000⁰
Anna emi unda
Down payment
బ్రాధర్ కరీంనగర్ లొ షోరూం తీసిపారెసెన్లు ఇక్కడ చాలా tvs ఆటోలు వున్నారు వాటి పార్ట్స్ దొరక్క ఆటోలాన్ని మూలకి పడుతున్నాయి అమ్ముదామంటే రేటు రాదు ఇపుడు పోయి అక్కడ ఎన్నిరోజులు షోరూం ఉంటాదో తెలియదు దండం పెడుతా 🙏🙏🙏🙏ఆటో అన్నలు tvs మాత్రం కొనకండి నేను tvs ఆటో నడిపి అనుభవేంచిన
అన్నగారు నమస్తే నేను టీవీఎస్ ఆటో తీసుకుందామనుకుంటున్నాను దయచేసి దీనికున్న ప్రాబ్లమ్స్ ఏమిటో చెప్పగలరు ఇప్పుడున్న బజాజ్ ఆరి cng ఆటో కంటే ఈ టీవీఎస్ అన్నిట్లో బెటర్ గా ఉంది మీరు ఎందుకు దీని గురించి తీసుకోవద్దు అని చెప్తున్నారు నాకు తెలియదు నేను ఇప్పుడే ఆటో తీసుకుంటున్న కొత్తగా దయచేసి తప్పుగా అనుకోవద్దు దీని యొక్క ప్రాబ్లంస్ ఏమిటో చెప్పగలరు 🙏🙏
టీవీయెస్ auto కొనే కంటె రిక్షా కొనుక్కోవడమ్ మంచిది
నువ్వు జాగ్రత్తగా ఉండు bro, నిన్ను ఏదైనా కేస్ లో ఇరికించవచ్చు ♥️
S bro
avadu em cheyaleduuu bro❤
🤣🤣🤣
Endhuku baby
మీరు వివరించే విధానం కిర్రాక్ పో 👌👌💐💐💐🤝 సూపర్ భయ్యా, ప్రతి డ్రైవర్ కి , అర్థం అయ్యేలా చెప్పారు
Fun Fact ...e auto's grow ayye tappatiki a gas rates kuda petrol and diesel rates lage tayaravuthayy
ఇంజన్ సిసి ఎంత అన్న
అలాగే ట్రయల్ రన్ with ప్యాసింజర్స్ తో, ఓవర్ బ్రిడ్జి పైన వెళ్ళేటపుడు pick up చూపించండి...
తమిళనాడు కర్ణాటకలో చానా టీవీఎస్ ఆటోలు ఉన్నాయి కానీ మన ఆంధ్రాలో తెలంగాణ లో తక్కువ ఉన్నాయి అయినా టీవీఎస్ ఆటో సిఎన్జి సూపర్ సూపర్ ఆటో నమ్మకం తోటి కొనొచ్చు
6 months undi nenu t v s king vadutunnu.super quality. Good perfamer.
CNg అంటే ఏంటి అసలు.. నేను డీజిల్ ఆటో నడిపిస్తా
@@SandeepkumarSp-z6o compressor natural Gas
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర శ్రీ శ్రీ శ్రీ స్వయంభు వరసిద్ధి లింగేశ్వర స్వామి వారి ఆలయం స్వయంగా వెలిసినటువంటి భగవానుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ స్వామివారి అభివృద్ధికి సహకరించగలరు ఓం నమశివాయ ఒక్కసారి అయినా జీవితంలో ఆ స్వామివారిని దర్శించుకుంటే మన యొక్క శరీరము సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దగ్గరికి మాత్రమే కచ్చితంగా వెళుతుంది
Bommalapuja valana jethem maranem narakemlo manisheni papisti manusulanu kamandhulanu pujinchakudadhu bhuloka manusulu manishelaga brathikay vallu devudu Karu papi
చాలా చోట్ల cng గ్యాస్ దొరకదు. గుంటూరులో డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒక్కటే ఉంది.
గతంలో lpg గురించి కూడా ఇలానే చెప్పారు ఇప్పుడు cng అంటున్నారు అంతా సేల్స్ కోసమే అంతా మోసం ఈ మాటలు ఎవరు నమ్మకండి
Wonderfully explained
Anna driver Ane vadiki atunav g palugudhi pls respect driver
డీజిల్, పెట్రోల్, lpg,cng,,,,power auto ,,,,,next నెక్స్ట్ ఏ మోడల్ టైప్ ఆటోస్ వస్తాయో చెప్తే వీటిని కొనకుండా హోల్డ్ లో ఉంటాం,,,,,,,
Super anna miku manchi rojulu vasthai
ఫైనాన్స్ లో ఇస్తారా బ్రో,మెదట ఎంత కట్టాలి 10.000 కడితె నెల నెల ఎంత కట్టుకోవచ్చు,సోర్ం అడ్రాస్ చెప్పండి బ్రో, I am from Khammam
Istaru me contact number ivvandi call chestaru
Awesome 👍👍👍
Kothagydem lo cng bunk ledu bro petrol millage enta vastundi please coment
అంతబాగుంది అన్న గ్యాస్ పెలిపోతే
😆
నాకుఇప్పుడు టీవీఎస్ duramax ఆటో వుంది మైలేజ్ 17పర్ లీటర్ గ్యాస్ అర్ పెట్రోల్ దీనికి ముందు టీవీఎస్ డీజీల్ ఆటో 40మైలేజ్ ఇచ్చేది అన్నా
టీవీఎస్ డీజీల్ మార్కెట్ లో కనీసం రేటు ఉన్నది LPG ఆటో కి రేటు కాదుకదా కనీసం మిగిలిన ఫైనాన్స్ కట్టుకొని బండి నడుపుకోమన్నా తీసుకుంటలేరు అన్నా
Super auto🎉🎉🎉🎉🎉
Kani bayya tvs auto looking ledu kada next koncham Manchi looking thayaru cheyanddi frant looking change bajaj Auto frant looking unttunddi kada ala cheyanddi
చూడండి బాయిసాబ్ చూడండి అన్న తెలుగులోనే చెబుతున్నాను వినండి ఆటోలు బైకులు చేయబట్టి చాలామంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు నడిపి నడపరాక చనిపోతున్నారు యాక్సిడెంట్లు బాగా ఐతున్నాయి ఇండియాలో కాస్త ఆటోలు రిజైన్ చేసేయండి కార్లు తీసుకురండి ఆటోలు రీజన్ చేసేయండి బైక్ రీసన్ చేయండి మెల్లమెల్లగా అర్థం కావడం లేదా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు 🙆🤦🤦😡
Cng సీలిండర్ సీట్ కింద పెట్టారు కదా డ్రైవింగ్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న
Anna ఎమర్జెన్సీ kit ledu cng ke ella ...danger kada
eppudu onna paristillo perugutunna petrol desel oil gas nadapalem bayya
Disel auto to exchange chesthara
@AR VEHICLES...అది CNG gas తో నడిచే ఆటో....
గాలితో నడిచేది కాదు
సర్ cng to cng comper చెయండి cng to disel comper చెయమకండి సర్ మి TVS బండికి CNG injector ఉంది కాని petrol injector లెదు కదా మరి carburettor కాద ఉనాది pick up ఉందా
గాలి tho kadhu , gas tho ani upload cheyandi guru
Future lo gas ku kuda petrol price avuthe...........????
Palamaner lo cng ladu kada sir yala
Good innovation 👏👏
Petrol pump vallu konni areallo cng pump rakunda addupadutunnaru
Galitho nadustadhi antivikadha anna
Cng ఆటో వేస్ట్ cng ఎక్కడ దొరకదు cng రేటు ఇప్పుడు మరి వేస్ట్ cng 50 రూపాయలు మించి ఉండకూడదు దయచేసి cng ఆటో లు cng కార్లు కొనరాదు cng ఇప్పుడు 90 ఐదున్నర ఇంకో పది చేస్తాడంట అందుకని పొరపాటున కూడా కొనకండి ప్లీజ్
Gas kada , is it possible to blast ??
Nillatho nadiche ato😅😅😅😅😅😅😅😅coming soon
Super anna thanks
గాలి అంటె గాస్
Downpament entha kattali....
30000
Vizag lo showroom peydathara
Good explan
Hyderabad lo kavalanta akkada bayya rate antha paduthundhi chappandi
Bs6 ayyite greez pettakkara ledu kada sr
Super
Will do they auto driver reduce travel meter prices?????
TVS CNG AUTO COST ENTHA ON ROAD PRICE PLEASE
ఇలా గాలితో అందరూ నడిపేస్తే దేశం,పాలకులు ఏమి కావాలి రా.
వైజాగ్ లో షోరూమ్ పెడ్తతారా
గలితో అన్నావు గాలేది
Tank capacity entha milage entha per lit er
విజయవాడ లో kg 84 రూపాయలు నువ్వు చెప్పినట్టు ప్యాసెంజర్స్ ని ఏకించుకుని 45km on road చూపించగలవా
How much we have to pay
Api city exachange cheskontara
వాస్తవాలు ఎక్కడ చూపించారు మీరు చెప్తారు
On road price telme
Gas avasaram leda
Sir tank test 500 ki ekkadq chestaru
డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి
Guntur lo available ga CNG unda sir please
Yes
LPG AUTO ఉందా బ్రదర్
Electric vehicles undaga 2.3L petti CNG enduku teesukuntaaru....1.7L lo EV vadthunte......kaasta vaadandi
Electric vehicle anni vidaluga use avvadu load laga ledu cng aythe minimum 600kg lagutundi
TVS LPG Show Room Denkapoindi Karimnagar TS .
Bajaj Auto👌👌
అయ్య హైద్రాబాద్ లో cng దొరకదు , దొరికిన పంపు వారికి 10 rs ఎక్కువ ఇవ్వాలి , లైన్ కట్టాలి ఎప్పుడు , అయ్య cng kg 93 అనుకుంటా ఇప్పుడు హైదరాబాద్లో
Broo..RE OR TVS WHAT BEST BRO
గాలిలో వెళ్లే ఆటో అన్నావు
CNG కీలోకి 35-40 మించి రాదు ఆ మాట చెప్పరు
Very informative video 👍🏻
Kani cng stations all dists lo levu
Goods vehicle vunnaya
Vunnaii
Good
Vijayawada విజయవాడలో 96 రూపాయలు
Please sir TVs king CNG LPG full review 2023 maw
Ippudu cng kuda pergi 85 ayindi
Kalu clutch ah
Ranniglo injan of avuthunndi deniki
Nade diesel auto nade tesukoni mee auto estara
Super msg brother
ape auto 1500 kindalla vett laguthadi bro
Self motor lekunda self start 😲
Cng వేస్ట్ .ఎక్కడ దొరకదు.హైద్రాబాద్ లో కూడా ఎక్కడో ఓ చోట వుంది.సెంట్రల్ govt పట్టించుకోలేదు.
Bro show room ekada
Self is well
Sir vizag lo ee showroom vundha please chappagalaru
Spare parts dorukuthunaya ... Bs4 vee
2 t vadataru kadha sr
1 kg gas 85 kada sr
Anna nuv 1st thumbnail marchu…
Hyderabad branch area name
Makaic ka hai ya auto ka
TVs auto konte 3lakh
Ammute 30,000 vastai 😁😁😁😆😆😆
హెడ్ లైన్ గాలితో నడుస్తుందన్నారు.
ఈ ఆటో రేటు ఎంత ఉంటుంది
గాలితో నడిచే ఆటో మీ బాబు గాడు తయారు చేశారా
Anna tvs atos konakandi plis e ato shorumlu mali atos aminanka dhenkapotharu shakxam kavalante Nizamabad nunchi 2taims pareewpoendru
👌🙏
Gaali tho nadiche bandi anavuu thumbnail loo
Engine heat ayithe oil chikkabadadhu Inka loose avuthundhi
Truck cost eantha bro
Engine heat అవ్వడానికి ఛాన్స్ వుండదు ...ఎందుకంటే రేడియేటర్ కూడా ఉంది and automatic ga cool అవుతుంది
Ordinary vehicles engine heat ayithe oil chikkabaduthundhi annaru that's wrong
Kothagueam lo gas dorakatam leagu