#funny #telugucomdey #kovaisarala కోవై సరళ best comedy scene

แชร์
ฝัง

ความคิดเห็น • 19

  • @aeiousss4455
    @aeiousss4455 12 วันที่ผ่านมา

    క్షేమంగా వెళ్లి లాభం గా రండి లో పశువులా గా కష్టపడ్డాను అన్న మాట సూపర్ గా చెప్పారు.

  • @Hemal.p
    @Hemal.p หลายเดือนก่อน

    అంత పెద్షా డైలాగ్స్ గుర్తుాయెట్టుకొని చెప్పడం చాలంకష్టం..అదీను బానుమతిగారి ఫీచర్స్ చేయడం మహా కష్టం

  • @kkvlogsandcreations7382
    @kkvlogsandcreations7382 2 หลายเดือนก่อน

    మీరు కోవైసరళ acting బాగా చేస్తున్నారు...All the best...

    • @Mounicakiran
      @Mounicakiran  2 หลายเดือนก่อน

      Thanks andi 😊😍

  • @sodapallidevi4989
    @sodapallidevi4989 7 วันที่ผ่านมา

    ❤❤ superu sister 😅😅😅😅😅

    • @Mounicakiran
      @Mounicakiran  7 วันที่ผ่านมา

      TQ sister 🤝🥰

  • @Hemal.p
    @Hemal.p หลายเดือนก่อน

    మీ ఓపికకి మీ టాలెంట్ కి మీరు ఏంచుకునే క్యారెక్టర్స్ కి totally. ...మీ వీడియుస్ కి అవిచేస్తున్న మీకు hatsoff. .

    • @Mounicakiran
      @Mounicakiran  หลายเดือนก่อน +1

      @@Hemal.p 🤝🤝🤝hema garu చాలా సంతోషంగా ఉండండి, అందరూ మర్చిపోయిన మీరు మాత్రం కచ్చితంగా ఇక్కడికి వచ్చి మరి పోస్ట్ చేస్తారు కచ్చితంగా సూర్యకాంతం గారి వీడియో చేస్తాను🥰

    • @Hemal.p
      @Hemal.p หลายเดือนก่อน

      మనలోని పద్ధతే...మనకి పదిమందిని పరిచయం చేస్తుంది.అలా పరిచయమైన వ్యక్తి మీరు.అందుకే నైట్ కల్లా..మేడం ఈ రోజు యే వీడియో చేశారని చూస్తాను.మా పిల్లలకి.కూడా చెబతాను ..మీ వీడియోస్ కి కామెంట్ పెట్టడానీకి ఇదొక్కటే plotform. అందుకె ఇక్కడ msg పెడతాను.ఎప్పుడొకప్పుడు చూస్తార్లే అని.

    • @Mounicakiran
      @Mounicakiran  หลายเดือนก่อน

      @@Hemal.p thankyou so much hema garu 🤝🥰

  • @Hemal.p
    @Hemal.p หลายเดือนก่อน

    ఒక్కసారి సూర్యకాంతం గారిని ఇమిటేట్ చేయరా

  • @Hemal.p
    @Hemal.p 2 หลายเดือนก่อน

    అస్సలు ఈ క్యారెక్టర్ అని కాదు.అన్ని క్యారెక్టర్స్ లో వదిగి పోతున్నారు.
    as a govt టీచర్ మీరు.కొంత కాలానికి ఏమో చెప్పలేము క్యారెక్టర్స్ నే వెతుక్కుంటూ రావొచ్చు.మా సీరియల్స్ లో చేయమని.లేక వాళ్ళ.పిక్చర్స్ లో చేయమని.

    • @Mounicakiran
      @Mounicakiran  2 หลายเดือนก่อน

      @@Hemal.p TQ hema 🤝 మనకెందుకు ఆ సినిమాలు, సీరియల్ చక్కటి happy family, మంచి ఉద్యోగం చాలు 🥰 మనుషులు అంత ప్లేన్ గా లేరు హేమ ఆ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు 🤝🤝🤝😍

  • @Hemal.p
    @Hemal.p หลายเดือนก่อน

    th-cam.com/users/shortsYZFfoy04SGw?si=xRyu2MgsdBwgXcdt
    చాలా చాల బాగ చేశారు..బానుమతి గారిని డామినేట్ చేసేలా

  • @Hemal.p
    @Hemal.p หลายเดือนก่อน

    th-cam.com/users/shortsonB9wLHu8Bc?si=EOb4DYc5ajB4-yov
    సూపెరో సూపర్ .అస్సలు same expression

    • @Mounicakiran
      @Mounicakiran  หลายเดือนก่อน

      @@Hemal.p thank u hema🥰🤝