Sridevi Drama Company | 9th July 2023 | Full Episode | Hyper Aadi, Rashmi, Indraja | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ค. 2023
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 2.2K

  • @rajsudhakar5725
    @rajsudhakar5725 ปีที่แล้ว +632

    సౌమ్య నీపైన చాలా రెస్పెక్ట్ పెరిగింది... నీల అందరు తల్లిని ఇలా ఇష్తపదితె చాలా బాగుండేది. మీ అమ్మ గారు మీ కడుపులో పుట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం..

  • @naveenhoney8128
    @naveenhoney8128 ปีที่แล้ว +3643

    Tv లో కాకుండా యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤

    • @Movie_world-atoz
      @Movie_world-atoz ปีที่แล้ว +35

      enduku TV lo chudatledhu cheppu bro

    • @MrSk-xq9ip
      @MrSk-xq9ip ปีที่แล้ว +26

      I'm staying in PG bro😂😂

    • @yampatapusivaprasad9509
      @yampatapusivaprasad9509 ปีที่แล้ว +11

      M anta mandi

    • @thoparapujayanth2522
      @thoparapujayanth2522 ปีที่แล้ว +8

      💯% mandhi

    • @SURESHBABI
      @SURESHBABI ปีที่แล้ว +16

      HELLO ETV TV లో కాకుండా YT లో మాత్రమే చూసే వాళ్ళు ఎంతమంది అనే చెత్త కామెంట్స్ ని ఎలా EXCEPT చేస్తున్నారు DELETE చెయ్యకుండా ఇదెలా ఉందంటే TV లో చూడకుండా యూట్యూబ్ లో మాత్రమే చూద్దాంలే అనీ ఎంకరేజ్ చేసినట్టు ఉంది BOSS తర్వాత మీ ఇష్టం 🙏

  • @Anu_Editing_Pspk
    @Anu_Editing_Pspk ปีที่แล้ว +70

    హైపర్ ఆది అన్న కామెడి సూపర్😂👌 ఆది అన్న ఫ్యాన్స్ ok like 👍🥰

  • @jaidwarakathirumaleshacrea5511
    @jaidwarakathirumaleshacrea5511 ปีที่แล้ว +62

    సౌమ్య గారి మనస్సులో ఇంత బాధ ఉందని . నేను ఎప్పుడు అనుకోలేదు. సౌమ్య గారి మీద నాకు చాలా గౌరవం పెరిగింది. సౌమ్య గారు మీకు ఆ చిన్న వెంకన్న స్వామి తోడుగా ఉంటారు. 🙏🙏😍

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +627

    హైపర్ ఆది కామెడీ అంటే ఎంత మంది కి ఇష్టం 😇💥

  • @barpatishiva5682
    @barpatishiva5682 ปีที่แล้ว +385

    అమ్మా తోడు చెపుతున్న.. అది అన్న నువ్వు ఉంటే షో హిట్ అంతే 🔥🔥

    • @rajendarnaik4689
      @rajendarnaik4689 ปีที่แล้ว +1

    • @sankarnaik8131
      @sankarnaik8131 ปีที่แล้ว +3

      Yes

    • @bandamallikarjun1393
      @bandamallikarjun1393 ปีที่แล้ว +1

      ​@@sankarnaik8131థాంక్యూ బ్రదర్

    • @bandamallikarjun1393
      @bandamallikarjun1393 ปีที่แล้ว +3

      ​@@sankarnaik8131వానికి ఎందుకంత ఐప్ ఇస్తున్నారో ఈ టీవీ వాళ్ల నాకేం అర్థం కాలా

    • @gorigesuresh8078
      @gorigesuresh8078 ปีที่แล้ว +3

      over action

  • @babking9033
    @babking9033 ปีที่แล้ว +232

    ఇప్పటి వరకు జరిగిన షోస్ లో అనీ కంటే ఈ షో నాకు చాలా ఎంట్టైనింగ్ అనిపించింది ....❤❤❤

  • @VidyaSagar-ox3re
    @VidyaSagar-ox3re ปีที่แล้ว +19

    Hyper adhi anna ki entha remuneration ichhina takkeuvey e episode ki wt a punches babu❤

  • @sirishasirisha8401
    @sirishasirisha8401 ปีที่แล้ว +422

    సౌమ్య గారి లైఫ్ లో ఇంత కష్టం అనుభవించారా అనుకోలేదు లేదు దేవుడా ఏ ఆడబిడ్డ కైనా ఇంత కష్టం రాకుండా చూడు😢😢 తప్పకుండా సిస్టర్ మీ అమ్మ మళ్ళీ పుడుతుంది మీ కడుపులో ❤❤❤

    • @johnjohn-pp2hg
      @johnjohn-pp2hg ปีที่แล้ว +7

      Adabidakyna sare mogavalakyna sare....elanti kastam rakunda chudu devuda.....

    • @parampogularavi6975
      @parampogularavi6975 ปีที่แล้ว +3

      Nijanga mi amma putali Sister

    • @bparvathiparu9336
      @bparvathiparu9336 11 หลายเดือนก่อน

      ​@@parampogularavi6975😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @prasannasiva5996
    @prasannasiva5996 ปีที่แล้ว +124

    సౌమ్య గారు లాస్ట్ లో కన్నీళ్లు తెప్పించారు 👌మీఅమ్మగారి మీద మీకు ఉన్నప్రేమకు 🙏🙏🙏నీకూతురిగా మీఅమ్మగారు పుట్టాలని కోరుకుంటున్న నువ్వు చాలా గ్రేట్ సౌమ్య గారు 👌👌👌👌👌👌

  • @arunkumarainaparthi8016
    @arunkumarainaparthi8016 ปีที่แล้ว +28

    ఆది అన్న సూపర్ కామెడీ జై హైపర్ ఆది అన్న

  • @Krajashekargoudk.r.sgoudKrajas
    @Krajashekargoudk.r.sgoudKrajas ปีที่แล้ว +26

    ఈ మధ్య ఎపిసోడ్ లో అది అన్న సూపర్ చాలా నవ్వాను సూపర్

  • @Ramu30news
    @Ramu30news ปีที่แล้ว +318

    సౌమ్య గారు చాలా గ్రేట్ 😭🙏

  • @srinu-qabqmr
    @srinu-qabqmr ปีที่แล้ว +220

    సౌమ్య గారు మన కన్నడ తెలుగు కలిపి అద్భుతం పాడ్యరు కన్నడ మీద అభిమానము మా కన్నడ అమ్మాయి 💞💕👌👌🙏🏻🙏🏻👍👍👍

  • @eswarsanju143
    @eswarsanju143 ปีที่แล้ว +12

    hyper adhi Anna nee timing ante naku chala istam anna

  • @josh143josh
    @josh143josh ปีที่แล้ว +16

    How many people like aadi anna
    Aadi anna unte show super super super super

  • @kakarlaobulesu
    @kakarlaobulesu ปีที่แล้ว +236

    👑👑👑 ఆది అన్న పైన జరిగే ఏ ఈవెంట్ అయినా గాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. 💯💯💯 ఫుల్ ఎంటర్ టైనింగ్ గానే ఉంటుంది.

    • @TentuvenkatararaoTentu
      @TentuvenkatararaoTentu 25 วันที่ผ่านมา

      🎉🎉🎉😊

    • @Lakavathannapurna
      @Lakavathannapurna 21 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤t⁴ ;55​@@TentuvenkatararaoTentu

  • @srinu-qabqmr
    @srinu-qabqmr ปีที่แล้ว +181

    సౌమ్య గారు మీరు చాలా గ్రేట్ గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @ravirajug1137
    @ravirajug1137 ปีที่แล้ว +30

    Adi you always win our hearts. you are TV Mega star.

  • @ravindraraja8046
    @ravindraraja8046 ปีที่แล้ว +18

    ఆది అన్న బ్యాచిలర్ గురుంచి సూపర్ చెప్పారు....
    షో నువ్వే టాప్ అన్న....

  • @bayammathotapdl.0544
    @bayammathotapdl.0544 ปีที่แล้ว +59

    Super Episode. Aadi garu full fun echaru. 👌👌👌👌👌👌Sudheer ni chala miss avuthunnam. Pls come back Sudheer

  • @potalayerrinaidu7005
    @potalayerrinaidu7005 ปีที่แล้ว +59

    Aadi soumy combination super 👌 👍 😍 🥰 😘 ☺️ 👌

  • @SayedAsia-zd7hi
    @SayedAsia-zd7hi ปีที่แล้ว +162

    ఆదిగారు మీరు షో లో ఉన్నారంటే ఇక నవ్వులే నవ్వులు నాన్ స్టాప్

  • @sravanthisoujanyaswapna
    @sravanthisoujanyaswapna ปีที่แล้ว +6

    Adhi comedy funny but soumya gari mother chala bhadhesindhi ❤

  • @guirycoumar8618
    @guirycoumar8618 ปีที่แล้ว +196

    సౌమ్య గారు ఏడిపించారు 😭😭😭 సౌమ్య గారు మీరు చాలా గ్రేట్ గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinu-qabqmr
    @srinu-qabqmr ปีที่แล้ว +218

    అది టైమింగ్ వేరే లెవల్ పంచెస్ కామెడీస్ so సూపర👍👍👍💞💞💕💕👌👌👌👌💕💞

    • @LakshmikanthLucky
      @LakshmikanthLucky ปีที่แล้ว +2

      Sowmya dream should fulfill it and her mother should born into her

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs ปีที่แล้ว +9

    ఎపిసోడ్ అదిరిపోయింది 👌👌👌

  • @byagaribaska
    @byagaribaska ปีที่แล้ว +373

    నేను ఎన్నో షోలు చూశాను ప్రోమో కోసం ఏడుస్తారు కానీ సౌమ్య నిజంగానే ఏడ్చింది. అందరిని ఏడిపించింది 😢

    • @sandhyamunganti3833
      @sandhyamunganti3833 10 หลายเดือนก่อน +1

      Promo kosam evaru edavaru anna amma kosam evaraina edavalisindhe

  • @nageshvibes1323
    @nageshvibes1323 ปีที่แล้ว +18

    Adhi and somya ,sudheer and Rashmi jodis oke screen lo vunte. Super ga vuntundhi

  • @santoshmukri8720
    @santoshmukri8720 ปีที่แล้ว +153

    ಸೌಮ್ಯ ಮೇಡಂ ಸೂಪರ್ ನೀವು ಕನ್ನಡ ಹಾಡು ಹೇಳಿದ್ದು ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು.....ನಿಮ್ಮ ಮೇಲೆ ಗೌರವ ಕೂಡ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ❤

  • @vinayn397
    @vinayn397 ปีที่แล้ว +16

    Jai hyper adhi Anna nuvvu super Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vinaydhanu9905
    @vinaydhanu9905 ปีที่แล้ว +27

    Hyper adhi garu one man show 🎉

  • @laxminarayanakarni192
    @laxminarayanakarni192 ปีที่แล้ว +137

    Aadi gaaru and sowmya gaaru mee iddari dance combination super 👌👌👌👌👌

  • @SSr_we_entertain
    @SSr_we_entertain ปีที่แล้ว +135

    Adhi Garu and soumya Garu mee combination commedy both r amazing 👏

    • @kamalakshimalladi8510
      @kamalakshimalladi8510 ปีที่แล้ว

      Etv lo meru entho Mandi thachi entertain chasthunaru kani Sudheer Rashmi lati jodi ni thaleru meru Sudheer ni enduku thesukovatum ledu Sudheer untay me shows complete avuthae lekapothay incomplete shows

  • @nithu_queen_fanpage123
    @nithu_queen_fanpage123 ปีที่แล้ว +20

    Hyper aadi ❤somya super Jodi 😊so cute couple love 💕

  • @gauthamboru3234
    @gauthamboru3234 ปีที่แล้ว +14

    adi garu soumya gari jodi super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @laxmi6043
    @laxmi6043 ปีที่แล้ว +168

    Aadi గారు మీకోసం చూస్తాను dhee Sridevi drama company Aadi గారు మీరు హీరో గా చాల బాగుటరు మీరు ప్రతివరంరవాలి అపుడే super👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤ sowmya గారు మీ అమ్మ గారు మీరు super👌👌👌👌😢😢😢😢😢🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @nawaranawara1551
    @nawaranawara1551 ปีที่แล้ว +22

    Aadhi garu sowmya garu me edhari comedy timegi 👌👌👌👌👌😍😍😍😍😍😂😂😂😂

  • @gandi.yuvachandrayuva6974
    @gandi.yuvachandrayuva6974 ปีที่แล้ว +11

    సౌమ్య గారు మీరు అంటే చాలా గౌరవంగా అనిపిస్తుంది .తల్లి తండ్రి లును కోడుకె కాదు కూతురు కూడా చాలా బాగా చుసుకోవాలి.అని గుత్తుచేసారు..దేవుడు దయవలన మీకు అంత మంచి జరుగుతుంది.... 🙏🏼🙏🏼🙏🏼

  • @narayanreddy9024
    @narayanreddy9024 ปีที่แล้ว +16

    Adhi ana comedy 😂 super ❤

  • @gouranagaraju449
    @gouranagaraju449 ปีที่แล้ว +74

    ఆది అన్న ఉంటే మాజ వేరు...... 👍👍

  • @padmaranibarma3471
    @padmaranibarma3471 ปีที่แล้ว +89

    ఆది అన్న వుంటే షో హైలెట్ అవుతుది కింగ్ ఆఫ్ ద షో ఆది అన్న

  • @bathiniramu5670
    @bathiniramu5670 ปีที่แล้ว +22

    Hyper adhigaru rocks…🔥🔥🔥🔥👌👌👌👌

  • @RPM14476
    @RPM14476 ปีที่แล้ว +36

    One man show hyper Aadhi ❤❤❤
    ಸೌಮ್ಯ ನಿಮ್ಮ ಸ್ಟೋರಿ ಕೇಳಿ😢

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +150

    ఆది & నరేష్ జయం మూవీ స్పూఫ్ మాత్రమ్ ఫుల్ ఫన్నీ స్కిట్ 😃😃👌🏻👌🏻👌🏻 శ్రీదేవీ డ్రామా కంపెనీ 🤩❤️❤️

    • @MLova-lb9ds
      @MLova-lb9ds ปีที่แล้ว +4

      అవును 😂😂😂చాలా బాగుంది

  • @saipavan9066
    @saipavan9066 ปีที่แล้ว +40

    ❤జై ఆది అన్నయ్య...🔥🔥🔥

  • @manoharnareddy7221
    @manoharnareddy7221 ปีที่แล้ว +49

    అది గారు సూపర్ కామిడీ టైమింగ్ సూపర్ షో ❤❤

  • @chelimelasrinivas
    @chelimelasrinivas ปีที่แล้ว +679

    సౌమ్య గారు ఏడుస్తుంటే నిజంగానే నేను కూడా ఏడ్చాను చాలా మంచి కూతురు

  • @shanigarapuharish4223
    @shanigarapuharish4223 ปีที่แล้ว +358

    ఆది గారు మంచి మాటల మంత్తి్రికుడు 👌

  • @suradaprasad1602
    @suradaprasad1602 ปีที่แล้ว +9

    Adhi Anna Sowmya garu dacne super

  • @tillutillu634
    @tillutillu634 ปีที่แล้ว +11

    Aadi anna comedy timeing super and 💯 perecent comedy 😅😅

  • @madhuevergreen31
    @madhuevergreen31 ปีที่แล้ว +6

    Sowmya and adhi combination bagundhi

  • @kirancs1993
    @kirancs1993 ปีที่แล้ว +42

    Omg. Adi brother ur king of the show... 👌👌what a punchs non stop 👌👌👌

  • @stylishdhana3206
    @stylishdhana3206 ปีที่แล้ว +67

    Hyper adi 🔥❤️‍🔥

  • @tiggertiger7372
    @tiggertiger7372 ปีที่แล้ว +11

    సౌమ్య మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు యువర్ గ్రేట్ వన్ ఆఫ్ ది గర్ల్.🫡🫡👍

  • @sadhasivarajuk8143
    @sadhasivarajuk8143 ปีที่แล้ว +18

    Hyper Adhi nd soumya nice Jodi... Naresh comedy superb

  • @sureshrathanala8198
    @sureshrathanala8198 ปีที่แล้ว +28

    Aadi Anna comedy very level super Anna

  • @francissanjay1840
    @francissanjay1840 ปีที่แล้ว +34

    సొమ్య గారు మన కన్నడ పాటలు అద్భుతం పడ్యరు కన్నడ మీద అభిమానము మా కన్నడ అమ్మాయి

  • @mallenaashok7952
    @mallenaashok7952 ปีที่แล้ว +15

    సౌమ్య గారు....నిజంగా ఈ రోజుల్లో ఉన్న కన్న బిడ్డలకు మీరు ఆదర్శం అవ్వాలి మరియు ఆది గారు మీ కోసమే మొత్తం షో చూస్తాను ఈ తరం కమెడియన్ మీరు

  • @manjulaa8065
    @manjulaa8065 ปีที่แล้ว +10

    ಸೌಮ್ಯ ನೀವು ಕನ್ನಡ ಸಾಂಗ್ ಹಾಡಿದ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಗ್ರೇಟ್ ❤

  • @syamalam.h3303
    @syamalam.h3303 ปีที่แล้ว +32

    reshmi, varsha, sowmya, indraja garu, adhi, naresh..colour full episode 🥰🥰🥰

  • @jagadeeshtheddu7715
    @jagadeeshtheddu7715 ปีที่แล้ว +40

    ఆది అన్న సౌమ్య గారి జంట చాలా బాగుంటది made for eachother

  • @reddysekhar7187
    @reddysekhar7187 ปีที่แล้ว +34

    Hyper Aadhi comedy super 👌

  • @sayyedsayyed7662
    @sayyedsayyed7662 ปีที่แล้ว +9

    Aadi Soumya lovely 👌👍👌👍👌👍👌👌👌👌👌

  • @patavindia4306
    @patavindia4306 ปีที่แล้ว +13

    E Episode of SDDC chaala chaala bagundi ..Specially Aadhi n Sownya pair n Comedy ...
    Elanti Sweet 💑 pairs episodes enkaa cheyali Mallemaal ..
    Superb Superb Superb 👌
    Shanthi Swaroop ni chusi chala happy aiendi n Good Dance pair with Pandu ❤😂
    E Episode ki Highlights Aadhi & Sowmya ❤ 🎉

  • @palojusushma2836
    @palojusushma2836 ปีที่แล้ว +18

    Aadi garu please come every Sunday
    Only wach this program aadi garu super excited 😊

  • @dkrishnavenishreya947
    @dkrishnavenishreya947 ปีที่แล้ว +16

    పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉన్న మీ మనసులో ఇంత బాధ ఉంధి అనుకోలేదు సౌమ్య గారు మీ అమ్మగారు మళ్ళీ మీకు పుడతారు డోంట్ వర్రీ 😢😢

  • @sudhakarpamu5563
    @sudhakarpamu5563 ปีที่แล้ว +4

    Hyper Aadi anna untey e programme super hit

  • @sudeepsudipdeepu7793
    @sudeepsudipdeepu7793 ปีที่แล้ว +9

    ಸೊಮ್ಯಾ ಅವ್ರೆ ನಿಮ್ಮ ಈ ಕನ್ನಡ ಅಭಿಮಾನ ಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು... ನಿಮ್ಮ ಅಮ್ಮ ನ ಮೇಲೆ ಇರವ ಪ್ರೀತಿ ಗೆ ಮಾತೆ ಸಾಲದು 💐💐💐❤️❤️❤️ಸೂಪರ್

  • @pallalovaprasad2243
    @pallalovaprasad2243 ปีที่แล้ว +17

    Hyper adhi Garu and Sowmya Garu superrrr

  • @Chowreddy786
    @Chowreddy786 ปีที่แล้ว +28

    Aadhi always 👏👏👏👏

    • @user-ym2nf3xb2b
      @user-ym2nf3xb2b 10 หลายเดือนก่อน

      🎉🎉🎉❤❤❤❤

  • @sunilmatti5711
    @sunilmatti5711 ปีที่แล้ว +16

    One man show aadi anna 👍👍👍👌👌👌👌👌

  • @kottamthriputhaiah910
    @kottamthriputhaiah910 ปีที่แล้ว +303

    సౌమ్య గారు ఏడిపించారు 😢😢😢

  • @swamykn2390
    @swamykn2390 ปีที่แล้ว +27

    I love ಆದಿ but today i respect ಸೌಮ್ಯ ❤

  • @user-ho2sy5jb1z
    @user-ho2sy5jb1z ปีที่แล้ว +14

    ಸೂಪರ್ ಜೋಡಿ ಆದಿ ಸೌಮ್ಯ❤❤❤

  • @pandaripandarigoud9651
    @pandaripandarigoud9651 ปีที่แล้ว +69

    ఆది సూపర్ స్టార్
    😂

  • @user-fh2ej4gh2g
    @user-fh2ej4gh2g ปีที่แล้ว +28

    Hyper Aadi Anna Supar ❤❤❤❤❤❤

  • @alwayscontact
    @alwayscontact ปีที่แล้ว +4

    Aadi god bless you with long live, happiness, health and success in your whole life..... ನಗುಸ್ತಾ ಇರ್ತೀರ ನಗ್ತಾ ಇರ್ತೀರ... ನಿಮ್ಮ ಕಾಮಿಡಿ ಹೇಗೆ ಇರಲಿ ಕಾಮೆಂಟ್ಸ್ ಅಂತೂ ಇದ್ದೇ ಇರುತ್ತೆ but ನಗಿಸುವವರಿಗೆ ಆಯಸ್ಸು ಜಾಸ್ತಿ... But for putting comments itself ppl are watching episodes. Really you are extraordinary and humble person always... Jai hyper aadi

  • @ShashiKumar-sr4te
    @ShashiKumar-sr4te ปีที่แล้ว +14

    Aadhi Anna super ❤

  • @svdigitals7214
    @svdigitals7214 ปีที่แล้ว +17

    Aadi soumya superb combination

  • @maruthimaruthi7559
    @maruthimaruthi7559 ปีที่แล้ว +59

    Sowmya 🔥❤️❤️
    We are kannadigas from Karnataka 🔥

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 ปีที่แล้ว +85

    ఆది గారు బాగా డాన్స్ లో డవలప్ అయ్యారు.

  • @siddulujukanti1919
    @siddulujukanti1919 ปีที่แล้ว +4

    Full emotional sowmya shradha garu god bless you 💐💐🎉🎉

  • @sanathreddydesireddy8637
    @sanathreddydesireddy8637 ปีที่แล้ว +120

    One man show.... hyper Aadhi ❤

    • @sarathchitti2476
      @sarathchitti2476 ปีที่แล้ว

      Plz hyper adhi ni tiseyandi

    • @shaikarshad4851
      @shaikarshad4851 ปีที่แล้ว +2

      ​@@sarathchitti2476comedy nv chestava ra

    • @KishanReddy0007
      @KishanReddy0007 ปีที่แล้ว

      ​@@sarathchitti2476 పెటియం గాడివి కదా వెళ్లి అ సైకో యేసురెడ్డిగాడి క్రిమినల్ వీడియో చుస్కో

  • @manjunathagm3681
    @manjunathagm3681 ปีที่แล้ว +71

    1) Sowmya you are really great lot of pain in heart no words to say stay blessed
    2) Kannada song ❤❤
    Best moment for kannadigas in entire world

  • @c.shankarc.shankar3583
    @c.shankarc.shankar3583 ปีที่แล้ว +16

    ఆది అన్న మీ జ్యోడి సూపర్ ❤❤❤❤❤❤❤❤❤

  • @kartiksethy9913
    @kartiksethy9913 ปีที่แล้ว +12

    Aadi Anna rock the show

  • @mohammednillu1889
    @mohammednillu1889 ปีที่แล้ว +18

    ఆది సూపర్ సార్ 🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️

  • @nareshgoudsnseditschsnnel3353
    @nareshgoudsnseditschsnnel3353 ปีที่แล้ว +9

    Aadi anna I love you annaaya ❤️

  • @checkinn8578
    @checkinn8578 ปีที่แล้ว +9

    Comedy kaa baap hyperrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr aadhi anna ❤

  • @manoharg7976
    @manoharg7976 ปีที่แล้ว +4

    సౌమ్య గారికి పాదాభివందనం. వారి భవిష్యత్తు భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలి..

  • @chiruchiru9034
    @chiruchiru9034 ปีที่แล้ว +19

    ఆది గారు చాలా బాగుంది సార్ ఈ ఎపిసోడ్

  • @vinayshravai8545
    @vinayshravai8545 ปีที่แล้ว +15

    Jai sudheer anna❤❤❤

  • @ravindernenavath559
    @ravindernenavath559 ปีที่แล้ว +15

    Aadhi Anna talent artist......

  • @venkatagullipalli6370
    @venkatagullipalli6370 ปีที่แล้ว +16

    సౌమ్య గారి మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అమ్మను ఒక అమ్మ లాగా చూసుకున్న మీకు పాదాభివందనాలు

  • @bunny-mf3tz
    @bunny-mf3tz ปีที่แล้ว +28

    Aadi anna kajal akka Singhing👌😘 💞

  • @laxminarayana1056
    @laxminarayana1056 ปีที่แล้ว +23

    సౌమ్య గారు మీరు నిజంగా great 👍 super great.. అంత పెయిన్ బారిస్తు ఇక్కడిదాకా వచ్చారు చాలా గ్రేట్ అండి super 👍 మీరు

  • @ramupadi3766
    @ramupadi3766 ปีที่แล้ว +4

    ఈ ఎపిసోడ్ సూపర్ గా ఉంది ఆది గారూ 30 age గురించి సూపర్ గా చెప్పేరు

  • @kamalakrishnappa5040
    @kamalakrishnappa5040 ปีที่แล้ว +15

    Cute performance by Soumya Rao n Aadhi... lovely episode...❤

  • @smart_boy_naru
    @smart_boy_naru ปีที่แล้ว +71

    ఆది & సౌమ్య సూపర్ జోడీ 🤗