Narayanathe namo namo by balakrishna prasad - (saptagiri sankeerthanalu)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • Annamacharya sankeerthanalu - narayanathe namo namo
    Lyrics in Telugu:
    నారాయణతే నమో నమో
    నారద సన్నుత నమో నమో॥
    మురహర భవహర ముకుంద మాధవ
    గరుడ గమన పంకజనాభ
    పరమ పురుష భవబంధ విమోచన
    నరమృగశరీర నమో నమో॥
    జలధిశయన రవిచంద్రవిలోచన
    జలరుహభవనుత చరణయుగ
    బలిబంధన గోపవధూవల్లభ
    నళినోధ్ధర తే నమో నమో॥
    ఆదిదేవ సకలాగమ పూజిత
    యాదవకుల మోహనరూప
    వేదోద్ధర శ్రీ వేంకటనాయక
    నాదప్రియ తే నమో నమో॥
    Lyrics in English :
    Naaraayanatae namo namo
    Naarada sannuta namo namo
    Murahara bhavahara mukumcha madhava
    Garuda gamana pamkajanaabha
    Parama purusha bhavabamdha vimochana
    Naramrgasareera namo namo
    Jaladhisayana ravichamdravilochana
    Jalaruhabhavanuta charanayuga
    Balibamchana gopavadhoovallabha
    Nalinodara tae namo namo
    Aadidaeva sakalaagama poojita
    Yaadavakula mohanaroopa
    Vaedoddara Sree vaemkatanaayaka
    Naadapriya tae namo namo
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting TH-cam about a Copyright Infringement. Thank You.

ความคิดเห็น • 359

  • @krishSundar
    @krishSundar 3 ปีที่แล้ว +9

    నారాయణతే నమో నమో
    నారద సన్నుత నమో నమో ||
    మురహర భవహర ముకుంద మాధవ
    గరుడ గమన పంకజనాభ |
    పరమ పురుష భవబంధ విమోచన
    నర మృగ శరీర నమో నమో ||
    జలధి శయన రవిచంద్ర విలోచన
    జలరుహ భవనుత చరణయుగ |
    బలిబంధన గోప వధూ వల్లభ
    నలినో దరతే నమో నమో ||
    ఆదిదేవ సకలాగమ పూజిత
    యాదవకుల మోహన రూప |
    వేదోద్ధర శ్రీ వేంకట నాయక
    నాద ప్రియతే నమో నమో ||

  • @skss5
    @skss5 ปีที่แล้ว +7

    అన్నమయ్య శ్రీ స్వామిని, స్వీయగళములో కీర్తిన చేస్తున్నప్పుడు వినలేదు చూడలేదు,,, అందుకే, మనకోసం,,, 🙏 ఆ పరమాత్మ అన్నమయ్య అందించిన ఎన్నో భక్తి జ్ఞాన కీర్తనా పుష్పాలను నేటి అన్నమయ్య 🙏శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ గారి అమృత గళము లో మనకు వినిపించారు, ధన్యోస్మి 🙏

  • @TheCdhu
    @TheCdhu ปีที่แล้ว +6

    వీరి గాత్రం వింటే .. సాక్షాత్తు అన్నమాచార్యులు పాడినట్టే ఉంటుంది .. చాలా విన్నాను వీరివి ❤

  • @durgaprasadramayanam8044
    @durgaprasadramayanam8044 2 ปีที่แล้ว +12

    గరిమెళ్ళ వారి స్వరమందువింటుంటే మనసు ఆత్యాధ్మిక తరంగాలపెై సంచరిస్తుంది....

  • @kameswariakella6576
    @kameswariakella6576 3 ปีที่แล้ว +3

    Sri Bala Krishna Prasad gariki sata koti vandanamulu.Lord Venkateswara Swami manaki andariki Guruvu gari songs dwara blessings n tatva chintana kaligistunnaru 🙏🙏🙏🙏🙏

  • @hvramana5879
    @hvramana5879 5 ปีที่แล้ว +6

    ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ

    • @kvsbalaji8126
      @kvsbalaji8126 5 ปีที่แล้ว

      Awesome song. Miracle voice and superb annamayya keerthana

  • @ynrsudhakar160
    @ynrsudhakar160 3 ปีที่แล้ว +15

    Madhuram, sumadhuram, guruvu Garu 🙏🙏🙏🙏

  • @sreemannarayanaa9897
    @sreemannarayanaa9897 3 ปีที่แล้ว +22

    మధుర గళం నుండి అతిమధురం కీర్తన
    దేవదేవుని సేవ ఇలాగ చేయటం ఎంతో అదృష్టం
    వినే అవకాశం మాకు కలగటం మా అదృష్టం

  • @simplyphysics9057
    @simplyphysics9057 8 หลายเดือนก่อน +14

    ఎంతో మంది ఈ పాట పాడారు కాని ఇంత devine feeling రాలేదు. చాలా ఆనందం 😊

  • @r.s.murthy3151
    @r.s.murthy3151 ปีที่แล้ว +4

    Voice is EXCELLENT, HEARING THE SONG SEEING THE LORD .

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 5 หลายเดือนก่อน +2

    సప్త గిరి సంకీర్తనలు పేరుతొ హైదరాబాద్ లో లక్షగళ సంకిర్త న లో నేనూ కూడా పాల్గొనే భాగ్యం కలిగించారు. మీరూ
    ప్రత్య క్షం గా పాడు తుంటే వినే భాగ్యం రెండూ సార్లు కలిగింది. 🙏🙏🙏🙏🙏ఈ కీర్తన ఎప్పుడు పాడుకున్న కూడా హృదయం పాల సముద్రం లా పరవశిస్తుంది స్వామి అమ్మ పై మనసు నిల బడుతుంది. ఇందుకు కారణం మీరూ మీ సుమధుర గాత్రం భక్తి తో ఆలపించే మీ కీర్తనలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఆలయాల లోనేనూ మీరూ పాడిన కీర్తనలు నేర్చుకొని పాడుతుంటే ఆ ఆనందం స్వామి ఎదురుగా 🥰ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @haashinibalasubramanian
    @haashinibalasubramanian 5 ปีที่แล้ว +10

    This is a great song sung by a great person.
    Like if you agree.

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ. ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతం గా పాడారు ఈ శ్రీ అన్నమయ్య కీర్తన. ప్రశాంతం గా పాడారు.

  • @ramaprasad8036
    @ramaprasad8036 3 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ. శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారు అద్భుతం గా పాడినారు.

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 6 หลายเดือนก่อน +1

    Excellent. అందరికీ భగవానుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి.

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 ปีที่แล้ว +5

    Narayana the namosthuthe

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +7

    అన్నమాచార్య సంకీర్తన "" నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో "..
    శ్రి గరిమల్ల బాలక్రిష్ణ ప్రసాద్ గారు రంజింప చేయునట్లుగా ఆలపించారు. ధన్యులు
    నమస్కారములు

  • @mallikarjunaraom5107
    @mallikarjunaraom5107 ปีที่แล้ว +2

    జైశ్రీమన్నారాయణ.

  • @prasadyh3486
    @prasadyh3486 ปีที่แล้ว +1

    అమోఘం. భక్తి భావముతో ఆలపించిన మీకు ధన్యవాదములు బాలకృష్ణ ప్రసాద్ గారు. అందుకోండి.

  • @jahnavicreativityworks1362
    @jahnavicreativityworks1362 8 หลายเดือนก่อน +2

    Manchi song vinipincharu. Dhanyavadalu

  • @saipalurisinger
    @saipalurisinger 4 ปีที่แล้ว +72

    If more people are listening to this music, that means the society is evolving to a higher level consciousness. 🙏😇

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 ปีที่แล้ว +23

    The only word EXCELLENT 👍
    మమ్ములను ఆ వేంకటేశ్వరునికి దగ్గర కు చేరుస్తున్న శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారికి ధన్య వాదములు . ఓం నమో వేంకటేశాయ

  • @phaniid9224
    @phaniid9224 3 ปีที่แล้ว +35

    My daughter has 2 years old. She won’t sleep without this song 🎵

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 ปีที่แล้ว

    ఆహా ! ఎంత మధురం. మధురాతి మధురం మీ స్వర విపంచి. నాద బ్రహ్మ.
    అభినవ నారద. గంధర్వ లోకం నుండి ఆ వేంకటేశ్వర స్వామి వారే మిమ్మల్ని రప్పించుకుని ఉన్నారేమో ! ఏ కీర్తన విన్నా
    దేనికదే పంచామృతం. మేం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నమో గానీ ఈ జన్మలో మీ గానామృతాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ, ఆనంద సంద్రంలో హాయిగా విహరిస్తూ, బాధలనేవి మరచి మైమరచి వింటున్నాం. నా జీవితంలో తనివి తీరా ఒక్క సారైనా ప్రత్యక్షంగా మీ చరణారవిందాలకు ప్రణమిల్లాలని ఉంది.
    ఆ దేవదేవుని శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం ఎప్పడో మరి.🙏🙏🙏🙏🙏🙏

  • @ramanaeepari8512
    @ramanaeepari8512 2 ปีที่แล้ว

    Sri B.k.prsad garki subhakankshalu.Jai Govinda Govinda Govinda Govinda Govinda

  • @upadhyayulasarma8648
    @upadhyayulasarma8648 2 หลายเดือนก่อน +1

    అమృత తుల్యం. తేనె మధురం గురువు గారు గాత్రం

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 2 ปีที่แล้ว +4

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @cdnath
    @cdnath หลายเดือนก่อน +1

    We are fortunate to have great singers like Sri GB Prasad for praising & remembering the Lord with Sri Annamacharya songs making us feel elated with Godly feelings . Pranaam to original singer Sriyuths Annamacharya and our current GB Prasad and for listeners it is a divine music ! We are all blessed 🙏

  • @mohanraorekha7073
    @mohanraorekha7073 ปีที่แล้ว +1

    Super 💞 sar ☺️☺️☺️👏👏

  • @marripllysuresh7504
    @marripllysuresh7504 3 ปีที่แล้ว +1

    మాదవ శ్రీ వేంకటశాయ హరి హరి నువ్వు బాగుండాలి 🌹🌙🌞🌹

  • @venkatasubbaraoyakkala5288
    @venkatasubbaraoyakkala5288 3 ปีที่แล้ว +2

    Excellent Chala bags padaru me gonthulo amrutam posadu venkanna swamy

  • @durgaprasadramayanam8044
    @durgaprasadramayanam8044 2 ปีที่แล้ว +22

    అసలు గరిమెళ్ళవారి గళమే దెైవికరవం..భక్తులపాలిట వరం..

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 ปีที่แล้ว +5

    ఓం నారాయణాయ నమః ఓం సత్యనారాయణాయ నమః

  • @sujatha_ponnada
    @sujatha_ponnada ปีที่แล้ว +1

    Vintunte chala Hayaga undhi Andi

  • @muralidharuriti235
    @muralidharuriti235 4 ปีที่แล้ว +9

    Sweet voice & every devotee listing conscious ,deeply into the songs of the lord Venkateswera .

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 ปีที่แล้ว

    , గురువు గారికి ధన్యవాదాలు

  • @anjaneyus.r6081
    @anjaneyus.r6081 หลายเดือนก่อน

    ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
    శ్రీ రామ జయ రామ జయజయ రామ
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ganadalamanantha2818
    @ganadalamanantha2818 ปีที่แล้ว

    Adbhuthamaina ganam chesi entho mandiki annamayya keerthanamrutham vinipisthunna meeku 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasanraghavan587
    @srinivasanraghavan587 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏dhanya vadamulu.swamy.

  • @venkataramanag6283
    @venkataramanag6283 4 ปีที่แล้ว +10

    ఓం నమో వేంకటేశాయ నమః 🌹🏵️🌸🙏🙏🙏

    • @alapatikrishna5215
      @alapatikrishna5215 2 ปีที่แล้ว +2

      ఓం నమో శ్రీవేంకటేశాయ

  • @ramuduharijana6753
    @ramuduharijana6753 3 ปีที่แล้ว +1

    నారాయణతే.నమో.నమో

  • @rajeshgopal3571
    @rajeshgopal3571 4 ปีที่แล้ว +7

    Exvellent krithi.. excellently sung by balakrishna prasad sir.. Soul stirring krithi in behaag ragam

  • @krishnapaul2661
    @krishnapaul2661 ปีที่แล้ว +2

    Hare Krishna

  • @seshukumarogirala3601
    @seshukumarogirala3601 ปีที่แล้ว

    Correct boss.

  • @rajupadmashali3264
    @rajupadmashali3264 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 ปีที่แล้ว +4

    ఓం అచ్చుతాయ అనఃతాయ గోవిందాయ నమః

  • @maheswark3569
    @maheswark3569 3 หลายเดือนก่อน

    🎉🎉❤ నమస్కారం లు 🎉

  • @sivaprasadnv8307
    @sivaprasadnv8307 13 วันที่ผ่านมา

    అద్భుతంగా పాడారు

  • @vvvramana189
    @vvvramana189 4 ปีที่แล้ว +7

    Superb voice.........hail to Annamacharya

  • @venkateswararaochodavarapu386
    @venkateswararaochodavarapu386 ปีที่แล้ว +1

    Annamachary ki jai.all glories to annamachary.ananthakoti vaishnav Bhakta Brundage ki jai

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 5 ปีที่แล้ว +5

    Padabhivandanam to bhakti with which the song is written by annamayya,padabhivandanam to the Devine rendering of bala Krishna prasad

  • @Surya-wr5cp
    @Surya-wr5cp ปีที่แล้ว +1

    Dhanyudaa నయ్యతి

  • @parasuramravikulagothram4666
    @parasuramravikulagothram4666 3 ปีที่แล้ว

    yem ecchina thakkuve chaala bagundhi

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 5 ปีที่แล้ว +9

    We do not how Annamayya used to sing but now that has been fulfilled by Sri Balakrishna Prasad Garu. Comment by a 72year old from Rajamahendavaram.

  • @yoganandathanniru5979
    @yoganandathanniru5979 8 หลายเดือนก่อน

    Chala baga padaru sir 🙏🙏🙏

  • @rajeshgopal3571
    @rajeshgopal3571 4 ปีที่แล้ว +4

    What a ragam behaag. this mahanubhavar wonderfully sung.. great rendition

  • @ushasaradhy3516
    @ushasaradhy3516 ปีที่แล้ว +1

    Namo narayanaya namaha

  • @SathishSelvamani-iq6gn
    @SathishSelvamani-iq6gn ปีที่แล้ว +1

    Very nice nice

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 ปีที่แล้ว +3

    శ్రీధరాయనమః శ్రీ దామోదరాయనమః ఓంఅధోక్షజాయనమః

  • @sattibabukoyya2698
    @sattibabukoyya2698 3 ปีที่แล้ว

    Sri Manna Narayana Saranam jai Sri Ram bcm

  • @daspankaj6309
    @daspankaj6309 2 ปีที่แล้ว +4

    Heart Touch Bhajan.. Clear Voice.. Beautiful singing... 🙏🙏 Jai Shri Hari

  • @rachamallapadma4044
    @rachamallapadma4044 ปีที่แล้ว +1

    Heart touching Annamayya keerthana iliked very much

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว

    Nara nrigaa sarira namo namo🌟😡🙏🏿

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 หลายเดือนก่อน

    Om Sri venkatesaayanamaahaa🏆🙏🙏🙏🙏🙏🏆🏆🏆🏆🏆🏆🏆

  • @appalaramudupandiri6714
    @appalaramudupandiri6714 3 ปีที่แล้ว +73

    నారదుల వారి గానం వలె నున్నది.🙏🙏🙏🙏

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 ปีที่แล้ว

    నారద ముని కలి యుగంలో పాడుతున్నాడు గోవిందా గోవిందా

  • @geetharajarao4861
    @geetharajarao4861 2 หลายเดือนก่อน +1

    Very nice

  • @MITRAKS111
    @MITRAKS111 7 หลายเดือนก่อน +1

    🙏🌺🙏🌺🙏Om namo narayana please protect and save Sunita Williams and help her to land on the Earth 🌍🙏🙏🙏🙏🙏

  • @ujwalkumar555
    @ujwalkumar555 2 ปีที่แล้ว +2

    Om Namo Venkatesaya Namaha. 🙏🙏🙏

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 4 หลายเดือนก่อน

    What a sweet melody such a sweet candy voice❤❤🎉🎉

  • @krishnasani1998
    @krishnasani1998 3 ปีที่แล้ว +2

    Dhanyosmi prabhu

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 6 ปีที่แล้ว +9

    ఓం నమో నారాయణాయ

  • @venirangan3317
    @venirangan3317 2 หลายเดือนก่อน

    Amazing performance. God mother saraswathi is there with u. Your parents must be very proud of u n ur guru kuldeep Pai. We too very happy to be with u always ❤️

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 7 หลายเดือนก่อน

    🚩🚩🚩🚩🛕🛕🇮🇳🇮🇳🙏
    జై శ్రీమన్నారాయణ 😭😭🙏

  • @udimadhanmohan4938
    @udimadhanmohan4938 2 ปีที่แล้ว +4

    Nice songs fo lord

  • @lakshmilagisetti385
    @lakshmilagisetti385 3 หลายเดือนก่อน

    ❤,🎉.
    So nice.
    V. Good.
    I like this song.
    I love this song.

  • @tsrvenkat
    @tsrvenkat 11 หลายเดือนก่อน +1

    నమో వేంకటేశాయ

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 2 ปีที่แล้ว +1

    Guruvu gariki padabhi vandanamulu🙏🙏🙏

  • @geetharajarao4861
    @geetharajarao4861 2 หลายเดือนก่อน +1

    I like very much

  • @proactwin
    @proactwin 2 ปีที่แล้ว +1

    Mee padamaulKuu pranamalu......lord venkatesware is visible to me in abhisakam form namaste 🙏🏻

  • @radhavenugopal1759
    @radhavenugopal1759 ปีที่แล้ว

    Super song with super voice....Om Venkateshaya namaho🌺🌺🌺🌺🌺

  • @navi81
    @navi81 7 ปีที่แล้ว +12

    అత్యద్భుతంగా పాడారు గురువు గారు.

  • @soujanyatirumala9167
    @soujanyatirumala9167 3 ปีที่แล้ว

    Guruvugarumeekunapadabhivandanalu

  • @omnamovenkatesaya..6815
    @omnamovenkatesaya..6815 3 ปีที่แล้ว

    Aha yentha bagundho ee keerthana om namo narayanaya narayanthe namo namo 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bondamuralikrishna
    @bondamuralikrishna 4 ปีที่แล้ว +14

    Thanks to RG Balakrishna Prasad Garu for rendering his great versatile devotional voice to praise Lord venkateswara swamy of Tirumala. Swamy always be in his voice.

  • @mohitasharma5000
    @mohitasharma5000 2 ปีที่แล้ว +2

    Narayanathe 🥰🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️☀️🌼

  • @chandraSekharTirupatiUpdates
    @chandraSekharTirupatiUpdates หลายเดือนก่อน

    🌹🙏గోవిందా గోవిందా 🙏🌹

  • @sriramstiram3990
    @sriramstiram3990 4 ปีที่แล้ว +5

    🌹 Jai sri ram 🌹

  • @meenakaranam8587
    @meenakaranam8587 3 ปีที่แล้ว +6

    చాలా మదురం గా పాడారూ 🙏🙏🙏🙏

  • @Ravin_vashi
    @Ravin_vashi ปีที่แล้ว +3

    🎉❤
    Words fail to compliment.
    Excellent👏💯❤🎉 🙏

  • @Prasansu
    @Prasansu 2 ปีที่แล้ว

    భక్తితో గానం వుంది.

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 หลายเดือนก่อน

    Naaraayana parabrahmamsarva kaarananakaranam
    Prapadhye venkatesahyam
    Thameva kavacham
    Mama
    Sahasra seershaa
    Purushaha
    Sree padmaavathi samethasya Sri sreenivaasa govindaa namo namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaskandlakunta30
    @srinivaskandlakunta30 2 ปีที่แล้ว +1

    నమో నమః

  • @spiritualdose4780
    @spiritualdose4780 5 ปีที่แล้ว +1

    Kaliyuga annamaiah Shri Balakrishna Prasad gariki sahasra koti vandanaalu. Om namo venkateshaya

  • @buddaadivishnu3093
    @buddaadivishnu3093 ปีที่แล้ว

    బాగుంది చాలా బాగుంది

  • @madarama706
    @madarama706 5 ปีที่แล้ว +9

    Awesome🙏🙏annamacharya keerthanalu

  • @sambasivarao2015
    @sambasivarao2015 6 ปีที่แล้ว +6

    గురువు గారు చాలా బాగా పాడారు

  • @madhavipenta7815
    @madhavipenta7815 ปีที่แล้ว

    Guruvu gari dhaggara shishyuraliga cheralani korika Naku vunna kodhi sangheethani penchukovalani asa🙏🙏🙏

  • @geetharajarao4861
    @geetharajarao4861 7 หลายเดือนก่อน +1

    Nice song

  • @krishnak9956
    @krishnak9956 ปีที่แล้ว

    Vandanalu swamy