@@AS_11114What about jagan Mohan Reddy lies. He said he made less dept when compared to tdp from 2014 to 2019 .. he made 6 lakh crores dept in 5 years span which is highest in india by any c.m after independence. Now present government is paying 7000 cores monthly interest dept because of jagan even excess budget state telagana made only 5.5 lakhs cores in 10 years span. Which is less compared to jagan. Chandra babu made only 2.55 lakh crores. 2019 jagan paid only 1300 as monthly interest. 2014 bifurcation a.p got 1.32 lakhs dept and telagana got 1.10 lakh crores dept 2014 to 2019 chandra babu made 2.53 lakh crores dept (total 3.85 lakh cores) 2019 to 2024 jagan made 6 lakhs cores(total 9.74 lakh crores dept)
Trolling అనేది గన్నవరం టీడీపీ బ్యాచ్ వంశీ గారి భార్య, పిల్లల మీద లోకేష్ troll చెపిస్తే, Vamsi lokesh mother గురించి కామెంట్ చేసిన దగ్గర మొదలు...... వంశీని పెంచి పోషించింది ఎవరు ఇదంతా CBN ఆడిన రాజకీయం బలవుతుంది వైసిపి అభిమానులు...😢
జగన్ గారి భార్య మీద సినిమా నే తీసి ప్రజల కు చూపించారు అత్యంత జుగుప్స్ గా ఉంటాయి ఆఁ సినిమా లో మాటలు చూడక పోతే చుడండి చూసి విశ్లేషణ చెయ్యండి ఎటుపోతుంది తెలుగు ప్రజలు
YCP party లో ఎదో 2,3 channels లో మాత్రమే చెడ్డ post లు పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ TDP social media లో బొచ్చడు channels ఉన్నాయి రోత భాషతో even లకారాలు కూడా విచ్చలవిడిగా మాట్లాడే chennels చాలా ఉన్నాయి,, మొత్తం check చెయ్యి అన్నో నీకె అర్ధం అవుతుంది నిజం...
@@imranganath8716Seema raja personally eppudu morphs vesi abuse cheyledu intlo vallani personal ga troll cheyledu rest of all antha chetta galle even ysrcp ayna TDP ayna jansena ayna bjp ayna sare
@@Immortal13404 sare bro nuv oka dialouge vinnavo ledo...na tallini dhoosincharu vallu social media lo ane dialouge.......pk garu annaru adi mari evaru annaru bro meeru manchi govt ane tdp vallu kaadaaa.....😁😁😁
2019 తరువాత ఒక్కసారి టీడీపీ మీడియా , సోషల్ మీడియా , వల్ల అనుచరణ గణం ( జానసేనా ) పెట్టే పోస్ట్ మొదటి నుండి చూడండి.. విపరీతం గా బూతులు తిట్టడం , మార్ఫింగ్ చేసి పెట్టడం , ఫ్యామిలీ నీ టార్గెట్ చెయ్యటం , ఇదే చేశారు.. మరి అవతల వాళ్ళు నాలుగు రాళ్ళు వేస్తుంటే ఇవతల వాళ్ళు కూడా ఒక్క రాయి అయిన వేస్తారు అండి
ముందు ఎవరూ వీటిని స్టార్ట్ చేశారు....ఓన్లీ వైసిపి వారే ఎలా చేశారా లేదు టీడీపీ వాళ్లు చేస్తే ఎంత మందిని అరెస్టు చేశారు......భారతి కి అవినాష్ రెడ్డి కి, ప్రభాస్ షర్మిలకు సంభదం అంతకటింది ఎవరు అది కూడా చెప్పాలి
తప్పు ఎవరు చేసిన తప్పే నాకు తెలిసి మొదట మొదలుబెట్టింది టీడీపీ, (ప్రభాస్, షర్మిల ) పవన్కళ్యాణ్ గారు ముందే చెప్పారు పవన్కళ్యాణ్ గారి అమ్మ గారి నీ కూడా దుషించారు అని వ్యక్తిత్వ హననాన్ని ఎవరు చేసిన తప్పే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి (good keepit up ప్రశ్న team)
Sir, don't say you are neutral. You are 95% ycp supporter, but only 5% tdp ki support chese videos chestunnaru. You are smartly and cleverly supporting ycp..people know it.
*అన్నా మంచి వీడియో చేశారు, కాకపోతే వర్రా. రవీంద్రా రెడ్డి పేరు తో ఐటీడీపీ వాళ్ళు అతని పేరు ఉదయ్ భూషణ్ విశాఖపట్నం అని గుర్తించి పోలీసులు అదుపులో తీసుకున్నట్టు sp గారు వీడియో లో చెపుతున్నారు* *దయచేసి దానిని కూడా ఒకసారి పరిశీలించవలసినది గా కోరుతున్నాను*
వీరొస్తే వారిమీద, వారొస్తే వీరిమీద కేసులు పెడతారనే పాయింట్ మీదే కాదు, అసలు అలాంటి ట్రోలింగ్లనే ప్రోత్సహించడం మానివేసి విలువలు కాపాడే దిశగా రాజకీయ పార్టీలు పనిచేయాలి
As a ysrcp and ys jagan admirer, this is a good take from the team prasna, ys jagan should not encourage scrap like borugadda Anil and such people and thank you team Prasna for showing no favouritism and questioning everyone regardless of the position they are in.
Brother already Police explained in press meeting, with fake ID of రవీంద్రారెడ్డి TDP social media ITDP done all these posts, already that person arrested from Visakapatnam
YS Jagan reddy garini Dayachesi ani vinamram ga prashnichali.. CBN and PK ni vyangyam ga vimarshisthu prashninchali.. adhey kada mana PRASHNA agenda ????
Sarle bro... Mari kutami batcha valla posts గురించి kuda chepthe balance avuthadhi nee questions.. రాయపాటి aruna recent comments గురించి వీడియో chey dammunte
E roju oka janasena mahila ..jagan assembly ki vasthe jagan avariki puttaru ani memuadagam...jagan bharya ki anthamandi unnaru ani memu adagamu...ani inka chala chandalaga matladindi ok ex cm ni pattukoni nayakule ela matladithe vallaki a shikshalu undavu ade chinnachithaka valla mida case la brother
అదొక ట్రాప్ .... అధికారంలో వున్నది ఎవరు....? ప్రతిపక్షంలో వున్నది మాట్లాడటానికే ప్రశ్నించడం తప్పు అంటే ఎలా వాళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు చెయ్యాల్సిన తప్పుడు ప్రచారాలు అన్ని చేశారు ఇప్పుడు మాట్లాడవద్దు అంటే ఎలా...? సరే వ్యక్తిగత దూషణలు చెయ్యకూడదు అంటే అది అందరికీ వర్తిస్తుంది ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీ మీద తప్ప ఎక్కడా అధికార పక్ష నాయకులమీద కేసులు ఎందుకు పెడ్డలేదు వాళ్ళందరూ శుద్ధ పుసలా.....
Brother @prashna can you please observe kirrar rp comments on former minister roja garu and make a video please he did body shaming her and abusive language
ఓకే బ్రదర్ యువర్ ఎనాలసిస్ సూపర్ కర్మ అనేది ఒకటుంటుంది తెలుసా నీకు అది ఎవ్వరిని ఎందుకు వదిలిపెట్టదు కర్మ అనేది. కర్మ అనేది చాలా పవర్ ఫుల్ కర్మ అనేది పేదవాడ రాజకీయ నాయకుడా అనేది కర్మకి బేదాభిప్రాయం ఉండదు దాన్ని ఎప్పుడూ ఎవరూ అంచనా వేయలేరు దానిని ఎవ్వరూ ఎప్పుడూ అంచనా వేయలేరు తనకు తెలిసిన న్యాయాన్ని నెరవేర్చుకుంటూ పోతుంది సో చూద్దాం ఎవరి కర్మ ఎలా ఉన్నది అని
My favourite ❤️ Prashna Anna tappu chesena vallu ysrcp party aie na ye party aie na memu support cheyamu anna Borugadda aie na yenka ye party vallu person aie na memu support cheyamu meru neutral channel kabatti Prashna chala ki ma support tappaka untundi Prashna Anna society ki me channel eppudu yeppudu tappani sari thanks for your video Prashna Anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍
Sorry sir... One small suggestion meeru diversion politics lo Trapp Avakandi... Prajalakosam chala samyalu vunai ani meere antunaru kadha...aa issues expect chesthunam Farmers issues chudandi.. 5 నెలల్లో 7,393 మంది మహిళలు, చిన్నారుల పై అకృత్యాల జరిగాయి అంట..adhi chudandi.. Diversion politics lo Trapp avakandi. Memu ladies ga bayatakelalantae bhayapduthunam..ma pillalni pampalante bhayapaduthunam...లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పెట్టటం అంటే వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసు పెట్టటం, జైలు పెట్టటం అన్ని kadhu.. Abusive cases percentage entha sir..5 నెలల్లో 7,393 మంది మహిళలు, చిన్నారుల పై అకృత్యాల జరిగాయి ee percentage entha sir... MEERU KUDA valu chuspisthunaPRIORITIES lo ki chinnaga velipothunaru kadha sir... So sad..mee nundi ituvanti expectation ledu sir.sorry disappoint chesaru
Sir, I never had even 1% of interest in politics, until a yellow guy(Bandaru) who had been MLA and minister for several years came in front of media and badmouthed Roja Garu. She never involved or talk badly about anyone’s family members or anybody’s personal stuff. I agree she did talk unparliamentary words but never badmouthed others personal life. But this yellow guy literally went absurd. He became MLA again. This sends a message to public that you can behave however you want but people will never mind.
బోరుగడ్డ గాని, వర్ణ రవీంద్రారెడ్డి కానీ జగన్ చెప్పి పోస్ట్లు పెట్టారా? జగన్కు అసలు తెలిసి కూడా ఉండరు. అసలు వైసీపీ సోషల్ మీడియా organized కాదు. బోరుగడ్డ అనిల్ అంతా ఎట్లా అంటే, ఏదో జగన్ కి అనుకూలంగా మాట్లాడితే ఏదో నందిగామ సురేష్ లాగా అయిపోదామని ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడాడు. వర రవీంద్రారెడ్డి అంటారా, అసలు ఆయన కడప జిల్లా కాబట్టి ఎప్పుడైనా భారతి ను అవినాష్ ను మీట్ అయి ఉండొచ్చు. అంతేగాని భారతికి క్లోజ్ అనేది అంతా ఉత్త్ మాటలు. ఈ వర్ణ రవీంద్రారెడ్డి ఒకప్పుడు వైసీపీలో వాళ్ళ గురించి కూడా తప్పక పోస్టులు పెట్టి ఉంటాడు.
అసలైన సమాజం కోసం పోరాడతన్న ఏకైక youtube channel ఈ ప్రశ్న...!
Hatsoff బ్రదర్ 👌👌👌
What a joke 😂😂😂
@@naruntej8750konchem nakkuda nerpinchava em lekapoyina joke aneskuni navvadam😳
@@AS_11114What about jagan Mohan Reddy lies. He said he made less dept when compared to tdp from 2014 to 2019 .. he made 6 lakh crores dept in 5 years span which is highest in india by any c.m after independence. Now present government is paying 7000 cores monthly interest dept because of jagan even excess budget state telagana made only 5.5 lakhs cores in 10 years span. Which is less compared to jagan. Chandra babu made only 2.55 lakh crores. 2019 jagan paid only 1300 as monthly interest.
2014 bifurcation a.p got 1.32 lakhs dept and telagana got 1.10 lakh crores dept
2014 to 2019 chandra babu made 2.53 lakh crores dept (total 3.85 lakh cores)
2019 to 2024 jagan made 6 lakhs cores(total 9.74 lakh crores dept)
Tulasi chandhu also❤
No party supporter..only public supporter ❤
Inintial లో అందరూ కష్టపడి ఎవరో ఒకరి మీద వీడియోస్ చేసి కొంచం సబ్స్క్రియర్స్ నీ పెంచుకుంటే అప్పుడు అన్నయ్య వెళ్ళిపోతదులే ఏదో ఒక పార్టీ తొక పట్టుకోని..
Trolling అనేది గన్నవరం టీడీపీ బ్యాచ్ వంశీ గారి భార్య, పిల్లల మీద లోకేష్ troll చెపిస్తే, Vamsi lokesh mother గురించి కామెంట్ చేసిన దగ్గర మొదలు......
వంశీని పెంచి పోషించింది ఎవరు
ఇదంతా CBN ఆడిన రాజకీయం
బలవుతుంది వైసిపి అభిమానులు...😢
Trolling Start chesindi tdp and janasena vallu ...Anna
Bro ycp government lone velu matladaaru....
Bokkale first start chesina vallu evaru. TiT For TaT. Review kaadu nijam kavali. Today was not so good.
Tdp nijam kadu ok ycp kudam abadham ki vallu ekkavu kani vaniki potu. Every gov has negative flaws keep in mind.
Prasha is good like dhruv rather.
Sorry rathee
బ్రదర్ ఫేక్ అకౌంట్లు itdp వాళ్లే రోత పోస్ట్లు పెట్టేది
Oka sari aa morphing photos, Jagan Anna family medha pettina morphed photos Prashna team ki pampandi
Just now chusa bro
Press conference ni police di
Asalu ycp meda intha durmargam chesaru
@@prabhakarprabha7964 avuna tdp vallu petinavi choosi undav vallu petti undaaru 😂😂
😂😂😂😂😂
Bendapudi pillalni troll chesina valla perlu kuda bayata pedithe baguntundhi, em pk ki okkadikena pillalu vundhi 0:0
జగన్ గారి భార్య మీద సినిమా నే తీసి ప్రజల కు చూపించారు అత్యంత జుగుప్స్ గా ఉంటాయి ఆఁ సినిమా లో మాటలు చూడక పోతే చుడండి చూసి విశ్లేషణ చెయ్యండి ఎటుపోతుంది తెలుగు ప్రజలు
YCP party లో ఎదో 2,3 channels లో మాత్రమే చెడ్డ post లు పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ TDP social media లో బొచ్చడు channels ఉన్నాయి రోత భాషతో even లకారాలు కూడా విచ్చలవిడిగా మాట్లాడే chennels చాలా ఉన్నాయి,, మొత్తం check చెయ్యి అన్నో నీకె అర్ధం అవుతుంది నిజం...
అర్ పి ని ఎందుకు అరెస్ట్ చేయలేదు
ఇది కదా ప్రశ్న అంటే ప్రశ్నించే తత్వం అంటే 👌
Kirak rp ,Seema Raja, hyper adi ,Swati choudhary unmadulu kada ?
Ento vallani asalu evaru question cheyatledu bro.....Rp asalu roja garu lekapotey ipdu ila undevadaaa.....annam pettuna vallane anatam ante ide
@@imranganath8716Seema raja personally eppudu morphs vesi abuse cheyledu intlo vallani personal ga troll cheyledu rest of all antha chetta galle even ysrcp ayna TDP ayna jansena ayna bjp ayna sare
@@Immortal13404 abbo adavallaki Leni poni affires antagattaduga adi unmadam kada
@@Immortal13404Seema Raja garu imitate cheyadam correct antaru ala ayte Seema Raja ni Seema pandhi Ani anochu kadha
@@Immortal13404 sare bro nuv oka dialouge vinnavo ledo...na tallini dhoosincharu vallu social media lo ane dialouge.......pk garu annaru adi mari evaru annaru bro meeru manchi govt ane tdp vallu kaadaaa.....😁😁😁
2019 తరువాత ఒక్కసారి టీడీపీ మీడియా , సోషల్ మీడియా , వల్ల అనుచరణ గణం ( జానసేనా ) పెట్టే పోస్ట్ మొదటి నుండి చూడండి.. విపరీతం గా బూతులు తిట్టడం , మార్ఫింగ్ చేసి పెట్టడం , ఫ్యామిలీ నీ టార్గెట్ చెయ్యటం , ఇదే చేశారు.. మరి అవతల వాళ్ళు నాలుగు రాళ్ళు వేస్తుంటే ఇవతల వాళ్ళు కూడా ఒక్క రాయి అయిన వేస్తారు అండి
ముందు ఎవరూ వీటిని స్టార్ట్ చేశారు....ఓన్లీ వైసిపి వారే ఎలా చేశారా లేదు టీడీపీ వాళ్లు చేస్తే ఎంత మందిని అరెస్టు చేశారు......భారతి కి అవినాష్ రెడ్డి కి, ప్రభాస్ షర్మిలకు సంభదం అంతకటింది ఎవరు అది కూడా చెప్పాలి
Prashna, kevalam prashniche varini prachinadam kosame puttina 😂😂😂😂😂😂
Agreed if these guys really involved , with no provocation
నా ఫుల్ సపోర్టు ఈ విషయంలో జగన్ పార్టీ కాకపోయినా కూడా?? 👌
తప్పు ఎవరు చేసిన తప్పే నాకు తెలిసి మొదట మొదలుబెట్టింది టీడీపీ, (ప్రభాస్, షర్మిల ) పవన్కళ్యాణ్ గారు ముందే చెప్పారు పవన్కళ్యాణ్ గారి అమ్మ గారి నీ కూడా దుషించారు అని వ్యక్తిత్వ హననాన్ని ఎవరు చేసిన తప్పే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి (good keepit up ప్రశ్న team)
Sir, don't say you are neutral. You are 95% ycp supporter, but only 5% tdp ki support chese videos chestunnaru.
You are smartly and cleverly supporting ycp..people know it.
100000000000% correct bro 👍
వర్ర రవీంద్రారెడ్డి ఫేక్ అకౌంట్ తో చేశారని పోలీస్ లు చెప్పారు
*అన్నా మంచి వీడియో చేశారు, కాకపోతే వర్రా. రవీంద్రా రెడ్డి పేరు తో ఐటీడీపీ వాళ్ళు అతని పేరు ఉదయ్ భూషణ్ విశాఖపట్నం అని గుర్తించి పోలీసులు అదుపులో తీసుకున్నట్టు sp గారు వీడియో లో చెపుతున్నారు*
*దయచేసి దానిని కూడా ఒకసారి పరిశీలించవలసినది గా కోరుతున్నాను*
Anna అలాగే, వివేకా మీద తీసిన సినిమా గురించి కూడా మాట్లాడు
I SUPPORT JAGAN MOHAN REDDY...BUT I NEVER SUPPORT THESE GUYS BECAUSE OF THEIR UN POLITE MANNER...
నమస్తే సార్ మీ వీడియోలు చాలా బాగుంటాయి
మీరు చాలా చాలా మంచి వీడియోలు చేయండి ఇంకా❤🎉
Yes, u r right....❤
Sir, your unbaised way of questioning is amazing Sir. Hat's off to you ❤❤
May be YOU are acting smart i think. 🧐
వర్రాది ఫెక్ ఎకౌంట్ వేరిపై చేసి కొని నిజం చెప్పండి తప్పు లేదు
బ్రో వారా రవీంద్రారెడ్డి అవి టిడిపి వాళ్ళు మార్ఫింగ్ చేసి పెట్టిన పోస్టులు పోలీసులు దీన్ని ప్రెస్ ముందు వివరించారు
🙏
Yes
Why not question to itpd brokers and trollers ఏమో సార్ కనిపించట్లేదు అంటారా గురువు గారు can u plz Reply this comment ❤❤❤
100% ఏకీభవిస్తున్నా బ్రదర్ 👌👌👌
సూపర్ suggestions bro
తప్పుడు పోస్టులు పెట్టే వారిని ఎవరైనా తప్పుగా మాట్లాడే ఎవరినైనా వదలకూడదు
Yes 💯 govt should take action on any person who talks like this. There are people like this in all parties.
వీరొస్తే వారిమీద, వారొస్తే వీరిమీద కేసులు పెడతారనే పాయింట్ మీదే కాదు, అసలు అలాంటి ట్రోలింగ్లనే ప్రోత్సహించడం మానివేసి విలువలు కాపాడే దిశగా రాజకీయ పార్టీలు పనిచేయాలి
తప్పు చేస్తే ఎవ్వడైనా ఒక్కటే ఎవ్వరిని వొదలకూడదు శిక్షించాలి
Nice bro good 👍
అన్నా ఎమ్మెల్యేలకు ఎంపీలకు లక్షల్లో గౌరవ వేతనాలు అలవెన్సులు హౌస్ రెంట్ ఖర్చులు ఇవ్వటం అవసరమా.. దీని మీద ఒక మెసేజ్ చెయ్ అన్న❤
Telugu dhruv Rathee ❤❤❤❤❤ prashna team 💐💐💐💐💐
Kirrak rp.. seema raaja gaalla gurinchi oka video cheyyandi
Hi prashna team
Well said sir
🔥🔥🔥🔥🔥
Well said anna
❤
As a ysrcp and ys jagan admirer, this is a good take from the team prasna, ys jagan should not encourage scrap like borugadda Anil and such people and thank you team Prasna for showing no favouritism and questioning everyone regardless of the position they are in.
Good question bro
Yes. Thappu evaru chesina tappe.
ANNA NENU NEEKU FULL FAN.....KANI.....OKA HELP ANNA KIRRAK RP ,SEEMARAJU..VALLA GURINCHIII VIDEO THEYYANDI ...SIR...PLZZZZZZZ.........❤❤❤
Avi chesthe ithanu gayab avuthadu ani bayam kavochu😂😂😂😂😂😂
@AnithaKanthala-tu9wu antha Leda...avadiki bayapadalisina avasaram..ledu fact chapthaduuu....that's it
Fact la super six ante arest fix.. rules em nadavatledu bro...
Brother already Police explained in press meeting, with fake ID of రవీంద్రారెడ్డి TDP social media ITDP done all these posts, already that person arrested from Visakapatnam
YS Jagan reddy garini Dayachesi ani vinamram ga prashnichali.. CBN and PK ni vyangyam ga vimarshisthu prashninchali.. adhey kada mana PRASHNA agenda ????
Sarle bro... Mari kutami batcha valla posts గురించి kuda chepthe balance avuthadhi nee questions.. రాయపాటి aruna recent comments గురించి వీడియో chey dammunte
ప్రశ్న ❤
E roju oka janasena mahila ..jagan assembly ki vasthe jagan avariki puttaru ani memuadagam...jagan bharya ki anthamandi unnaru ani memu adagamu...ani inka chala chandalaga matladindi ok ex cm ni pattukoni nayakule ela matladithe vallaki a shikshalu undavu ade chinnachithaka valla mida case la brother
Frist modhalu pettindhe tdp janasanna lu start chesaru bro adhi neku telusu
సార్ అరుణ గురించి మాట్లాడండి
అదొక ట్రాప్ .... అధికారంలో వున్నది ఎవరు....? ప్రతిపక్షంలో వున్నది మాట్లాడటానికే ప్రశ్నించడం తప్పు అంటే ఎలా వాళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు చెయ్యాల్సిన తప్పుడు ప్రచారాలు అన్ని చేశారు ఇప్పుడు మాట్లాడవద్దు అంటే ఎలా...? సరే వ్యక్తిగత దూషణలు చెయ్యకూడదు అంటే అది అందరికీ వర్తిస్తుంది ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీ మీద తప్ప ఎక్కడా అధికార పక్ష నాయకులమీద కేసులు ఎందుకు పెడ్డలేదు వాళ్ళందరూ శుద్ధ పుసలా.....
U r ఆల్వేస్ కరెక్ట్ అన్న, i m న్యూట్రల్, jai భీమ్ అన్న
Brother @prashna can you please observe kirrar rp comments on former minister roja garu and make a video please he did body shaming her and abusive language
I think MR. Ambati Rambabu made their stand clear that they disowned borugadda anil and others who made derogatory comments regarding PKs daughters
Ok i support you bro
వర్ర ఐతే కాదు....
You are 💯
Bro...Veera mahilaalu gurunchi oka video....plz
ఓకే బ్రదర్ యువర్ ఎనాలసిస్ సూపర్ కర్మ అనేది ఒకటుంటుంది తెలుసా నీకు అది ఎవ్వరిని ఎందుకు వదిలిపెట్టదు కర్మ అనేది. కర్మ అనేది చాలా పవర్ ఫుల్ కర్మ అనేది పేదవాడ రాజకీయ నాయకుడా అనేది కర్మకి బేదాభిప్రాయం ఉండదు దాన్ని ఎప్పుడూ ఎవరూ అంచనా వేయలేరు దానిని ఎవ్వరూ ఎప్పుడూ అంచనా వేయలేరు తనకు తెలిసిన న్యాయాన్ని నెరవేర్చుకుంటూ పోతుంది సో చూద్దాం ఎవరి కర్మ ఎలా ఉన్నది అని
Start chesina pattqbhinswathireddy anam undavalli anusha
Seemaraja start cheima. Calm ga undali😢
Anthe kada
My favourite ❤️ Prashna Anna tappu chesena vallu ysrcp party aie na ye party aie na memu support cheyamu anna Borugadda aie na yenka ye party vallu person aie na memu support cheyamu meru neutral channel kabatti Prashna chala ki ma support tappaka untundi Prashna Anna society ki me channel eppudu yeppudu tappani sari thanks for your video Prashna Anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍
👍
Iam from hanmakonda good job thammudu. Okappudu sharmila nu kuda annaru
ఓవైసీ మతోన్మాద రాజకీయం గురుంచి ఎందుకు మాట్లాడరు
Srireddy posani RGV gurinchi vedio pettu brother
I want to know genuinely who is good administrater Jagan or Babu?
Yedi nijamo telusukoni prasninchandi raavan bro
Bro Ee roju jsp Aruna vyakhyalu chusi Dani meeda oka video cheyandi
Latest update by police about varra chudandi, im not supporting abuse though
Boss raajakeyalo vykti gatham vundadhu
ఇంత మంచి వాడివి ycp ప్రభుత్వం ఉన్నపుడు ఎక్కడ ఉన్నావు?
Agreed ❤
Sorry sir...
One small suggestion meeru diversion politics lo Trapp Avakandi...
Prajalakosam chala samyalu vunai ani meere antunaru kadha...aa issues expect chesthunam
Farmers issues chudandi..
5 నెలల్లో 7,393 మంది మహిళలు, చిన్నారుల పై
అకృత్యాల జరిగాయి అంట..adhi chudandi..
Diversion politics lo Trapp avakandi.
Memu ladies ga bayatakelalantae bhayapduthunam..ma pillalni pampalante bhayapaduthunam...లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పెట్టటం అంటే వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసు పెట్టటం, జైలు పెట్టటం అన్ని kadhu..
Abusive cases percentage entha sir..5 నెలల్లో 7,393 మంది మహిళలు, చిన్నారుల పై
అకృత్యాల జరిగాయి ee percentage entha sir...
MEERU KUDA valu chuspisthunaPRIORITIES lo ki chinnaga velipothunaru kadha sir...
So sad..mee nundi ituvanti expectation ledu sir.sorry disappoint chesaru
anna varra visayamlo police lu fake id ani chepparu anna
Bro nuvvu fake babas gurinchi videos chesav ok i support you but niku dammunte posters gurinchi ok video chey
Sir, I never had even 1% of interest in politics, until a yellow guy(Bandaru) who had been MLA and minister for several years came in front of media and badmouthed Roja Garu. She never involved or talk badly about anyone’s family members or anybody’s personal stuff. I agree she did talk unparliamentary words but never badmouthed others personal life. But this yellow guy literally went absurd. He became MLA again. This sends a message to public that you can behave however you want but people will never mind.
Vellanu venakala vesukunoni ravatam ledu kani.
20 years noonchi jagan garini vyakthiva hananam chesaru, YSR garu chanipothe aaa photos tho helana cheyaleda.
Sharmila garini NBK intlo noondi morphing cheya leda.
Jagan garu vijayamma garini hatya cheyalani choosaru anni ninna kaka monnane kada annindi itdp lo, itdp direct lokesh kinda dabbulaki pani chesthundi.
Jagan garu character assisnate chesindi Main media, adhi choosi choosi evathala individuals konni chesaru ( ofcourse cheya kunda undalsindi).
Jagan govt appula meeda entha thappulu matladaru.
Anitha garu, amma Anne padham Ella meaning vachela chesaro choosamu kada
nice video I agree with u 😊
I support prasna channel 👍
Nuvvu neutral ahh... Nizamga..
Anna Ee Video tharvatha Upload Chesina Video Yemyndhi
That is fault of jagan since 5yrs
yevaro 4 0r 5 persons peru cheppi, normal equations raise chesina vallani kuda lopala vesaru
Bro video on rayapati aruna
What abt official what abt main stream media supporting blatantly tdp?
అన్న అనిల్ వైసీపీ నా
Anna..nuv kuda clear ga oka side e undu..Ila mamalni confuse cheyaku🙂..neutral anaku bro..pls🙏
అయ్యా ప్రశ్న గారు, మీరు మాజీ సి. ఎం. ను అడిగినట్టుగా, అంతే ధైర్యముగా అధికార పక్ష కూటమిని ప్రశ్నించగలరా? చెప్పండి.
Previous videos choodandi bro..!
Bro meeru jail ki veltha ani bayapaddara😂😂😂😂😂
need to realize there human values ....
Sir ye party aina ilantivi chesthe neechaathi neecham sir .. kani varrà vishayam lo asalu nijam enti ani Ela thelusthundhi ?
అన్న ఒక క్వశ్చన్ నిన్ను అడగవచ్చా
Leaders dhe thappu control cheykunda frreedom icharu. Jagan gelisthe inka ila em cheykudadu ivanni stop chesi governance meda concentrat cheyyali.
Bro....How can u support వైఎస్ఆర్సీపీ which supported BJP. Why YS Jagan is not attacking BJP.??