దేవ స్తోత్రగానములపై దివ్య | Deva Sthotra Ganamulpi - by Dr. J. Pramela Selvaraj Ammagaru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 219

  • @praneeth0539
    @praneeth0539 ปีที่แล้ว +6

    దేవస్తొత్రగానముల్ పై - దివ్యస్థలములో - దేవమారుగానముల్ భూ - దేశస్థలములో - దేవలోకపావనులను - దీన నరులను బోవజూడ భువి దివి క్రిస్మస్
    అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో పవ్వళించి యున్న దేవ బాలయేసులో = ఇవ్విధముగ సఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను|| దేవ ||
    షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - బోగమొందెను|| దేవ ||
    అందరి వంశంబులు నీ - యందుదేవెన - బొందునంచు నబ్రామునకు నందెనువాక్కు = అందెక్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందుక్రిస్మస్ - విశ్వమంతటన్|| దేవ ||
    షీలో వచ్చువరకు యూదాలో నిలుచుచు - నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు = నేలమీద నిత్యశాంతి పాలనజేయ పాలకుండౌ - బాలుడు - జన్మించెన్|| దేవ ||
    అక్షయమగు చుక్కయొకటి - యాకోబులో - లక్షణముగ బుట్ట వలయునుధాత్రిపై - రక్షణార్ధులే సదా ని - రీక్షించెడు నక్షత్రం బగు రక్షకుడుదయించె|| దేవ ||
    పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన నెరుగ నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడాయెను|| దేవ ||
    మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు దేవుండెతోడు నిరతమువరకున్ - దరినిదేవుడుండుగాన - వెరవమెన్నడున్ పరమ దేవుని సహవాసము లభించున్|| దేవ ||
    మననిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ దరిజేర శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను గణింప - వెనుకదేయదు వినయభూషణులకు - వేళవచ్చెను|| దేవ ||
    మొలకలెత్తవలె యెషయి - మొద్దునందున - ఫలములేని మోడు నరుల - వంశవృక్షము = విలువగలుగు నిత్యజీవ - ఫలములిడుటకై కళగల జన్మార్ధకరుడు వచ్చెను|| దేవ ||
    కలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి పలువిధంబులైన యట్టి పాపచీకటుల్ = తొలగజేసి శుద్ధకాంతి - కలుగజేయును - వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో|| దేవ ||
    అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ - నిజచరిత్రను = అల్పులందు సైతమల్పమైనయూళ్ళలో స్వల్పరక్షస్థాపకుడై వచ్చె|| దేవ ||
    ఆడితప్పనట్టిదేవ - అనంతస్తొత్రముల్ - నాడు పల్కువాగ్ధానముల నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు నీ సుతునంపి కీడుల్ బాపు క్రిస్మసుగల్గె|| దేవ ||
    నీ నిజవాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని నెరవేర్పులు విని - వట్టివి యనక = మానసమున ననుభవించు - మనసు - నీయుమని - దానమూల్య - జ్ఞానమొసగుమీ|| దేవ ||
    గగనమందు క్రిస్మసుండు - గానకీర్తులౌ - జగతియందు క్రిస్మసుండు స్థవముగల్గుత = యుగయుగములవరకు త్రైకు - డొందు ప్రణుతులు సొగసుగ బరిగెడు - చోద్యగీతముల్|| దేవ ||
    దేవస్తోత్ర గానముల్ ఫైదివ్య స్టలములో
    దేవమారు గానముల్ భూదేశ స్టలములో
    దేవలోక పావనులను దీన నరులను -బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్
    అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో - పవ్వలించియున్న దేవా
    బాలయేసులో - ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున
    నవ్వ మోము నరునికబ్బెను(దేవ)
    షేముదేవ వందనంబు చెప్పబడియెను -
    భూమి క్రిస్మస్ భోగమొందెను (దేవ)
    అక్షయమగు చుక్కఒకటి యాకోబులో- లక్షణముగ
    బుట్టవలయును ధాత్రిపై - రక్షణార్ధులే సదా నిరీక్షించెడు
    నక్షత్రంబగు రక్షకుడుదయించె

  • @RathnamPushpa
    @RathnamPushpa 9 หลายเดือนก่อน

    అమ్మగారు ఇన్నాళ్లకు మిమ్మల్ని చూసాను మీరు చాలా ఆత్మీయత తో పాడారు నిత్యము సన్నిధి లో మీ కోసం మీ సేవ కోసం మీకు కలిగిన సమస్తాము కొరకు ప్రార్ధిస్తూ వున్నాను మరనాత 👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @pandunaidu7180
    @pandunaidu7180 ปีที่แล้ว +6

    అమ్మ గారి కుటుంబ నికి దేవుని కృప కపుదల నిరంతరం ఉండును గాక ....ఆమెన్ 🙏

  • @sridharchalla1620
    @sridharchalla1620 3 ปีที่แล้ว +7

    ఎంతో బాగా పాడారు అమ్మగారు

  • @DavidRajKollati
    @DavidRajKollati 8 หลายเดือนก่อน

    దేవునికే మహిమ కలుగును గాక...amen.. Maranatha

  • @even293
    @even293 4 ปีที่แล้ว +2

    Chhattisgarh Bible mission. Ammaguru maranatha
    God please you
    Hme like Kare sir chhattisgarh se hai hm 👍👌

  • @callmedad1859
    @callmedad1859 ปีที่แล้ว +4

    బాగా పాడారు అమ్మగారు. ❤

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 3 ปีที่แล้ว +9

    అమ్మగారు!మీ లాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. పనివారు కావాలి. మీకు వందన మరనాత లు. Shalom

  • @JyothiKattepogu
    @JyothiKattepogu 10 หลายเดือนก่อน +1

    Chala baga padaru ammagaru mi voice chala bagundi maranatha 😊

  • @sagarsri4021
    @sagarsri4021 2 ปีที่แล้ว +1

    MARANATHA AmmaGarU... I HopE YoU are FinE TheRe By God's BlesSingS...

  • @kusumasujatha5950
    @kusumasujatha5950 5 ปีที่แล้ว +8

    Maranatha ammagaru Wonderful song I like this song

  • @KSR_Oney
    @KSR_Oney 3 ปีที่แล้ว +1

    అవ్వ కిచ్చినట్టి వాక్కు అదిగొ తొట్టిలొ పవ్వలించియున్న దేవ బాల యేసులా ఈ విధంగా సఫలమాయే ఈ దినంబునా నవ్వు మోము నరునికబ్బెను.

  • @vijayprasanth2536
    @vijayprasanth2536 5 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏Maranatha Ammagaru 👍👍Maranatha

  • @mannavakrishna104
    @mannavakrishna104 ปีที่แล้ว

    Maranata Amma Garu
    Kristopher, Anakapali Bible mission

  • @shyamaddala5553
    @shyamaddala5553 5 ปีที่แล้ว +20

    Marnatha ammagaruu👌👌👌👌👌👌

  • @tatapudidileep3259
    @tatapudidileep3259 5 ปีที่แล้ว +4

    Devunika mahima kalugunugaka amen

  • @bdas5164
    @bdas5164 5 ปีที่แล้ว +7

    Amen maranatha

  • @domarajesh5034
    @domarajesh5034 2 ปีที่แล้ว +3

    మరనాత అమ్మగారు ➕️🙏

  • @bellumdeepthi
    @bellumdeepthi 5 ปีที่แล้ว +15

    Maranatha Amma garu!
    I can see real Christmas in front of my eyes with your song.

  • @adavikottusupriya1345
    @adavikottusupriya1345 3 ปีที่แล้ว

    MARANATHA ammagaru.. Bible mission lo unnavallamdharu bagyavanthulu annaru devadasu ayyagaru.. it's true..

  • @premkumark5688
    @premkumark5688 4 ปีที่แล้ว +2

    Devunike Mahima kalugunu gaka amen praise the Lord ammagru

  • @solomonganta900
    @solomonganta900 3 ปีที่แล้ว +1

    MARANATHA praise God Hallelujah greetings in jesus name from Solomon John Tyagaraju Ganta

  • @eleshashanam2609
    @eleshashanam2609 5 ปีที่แล้ว +10

    Maranaatha ammagaru

  • @ankadatipandurangadu2824
    @ankadatipandurangadu2824 5 ปีที่แล้ว +1

    Maranatha ammagaru prayer my job and marriage vishayamy please prayerfully Jesus name I

  • @jyothipuli1168
    @jyothipuli1168 4 ปีที่แล้ว +1

    Maranatha syamul kiran bro ammagaru

  • @KIRANKUMAR-xu4xr
    @KIRANKUMAR-xu4xr 6 ปีที่แล้ว +7

    Thank you for Bible mission

  • @bandarukiran8485
    @bandarukiran8485 3 ปีที่แล้ว +2

    Maranatha ayyagaru 🙏🙏🙏 Maranatha 🙏 ammagaru God bless you and your family members all 🙏🙏🙏🙏🙏 Maranatha

  • @ashapulapartiasha9921
    @ashapulapartiasha9921 5 ปีที่แล้ว +8

    Maranata ammagaru

  • @SatyaSatya-yk2cv
    @SatyaSatya-yk2cv 4 ปีที่แล้ว +1

    Ammagaru God bless you

  • @PidiyalaDhayakar
    @PidiyalaDhayakar ปีที่แล้ว

    మనుసు మొత్తం ఒక్కసారిగా విశాలమైనది.అమ్మ .. మీ వాయిస్ కి సూపర్ అమ్మ గుడ్ బ్లేస్ యు

  • @sankarprasad8778
    @sankarprasad8778 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 Vandanalu amma chala baga padaru.

  • @GSBM23
    @GSBM23 6 ปีที่แล้ว +5

    Good morning .praise the Lord. wonderful songs

  • @jonpauljonnalagadda4247
    @jonpauljonnalagadda4247 5 ปีที่แล้ว +2

    Praise the Lord ammagaru nice waeis

  • @vinnakotaramya3076
    @vinnakotaramya3076 6 ปีที่แล้ว +10

    Excellent song jesus love u soo much

  • @sailajanamburu8967
    @sailajanamburu8967 3 ปีที่แล้ว +2

    Blessed voice 👌 maranatha ammagaru 🙏

  • @gundranagaraju571
    @gundranagaraju571 6 ปีที่แล้ว +4

    Maranatha ammagaru..
    Glory to GOD.. super song

  • @downtoearth4692
    @downtoearth4692 6 ปีที่แล้ว +14

    jesus himself can enjoy your way of singing piece to mind, bt may god bless with long health

  • @udayrayudu7984
    @udayrayudu7984 2 ปีที่แล้ว +1

    Devuniki matrame mahima😍💖💓💓💓💕💕💕🎉🎉😍😍😍😍

  • @sureshvattipalavattipala2320
    @sureshvattipalavattipala2320 4 ปีที่แล้ว +2

    my fevaret song vandanalu

  • @kolluridurgarao9097
    @kolluridurgarao9097 7 ปีที่แล้ว +6

    Prise the lord Very good song . Madam

  • @keerthikeerthi8678
    @keerthikeerthi8678 11 หลายเดือนก่อน

    మరణత అమ్మాగారు wonder full song🎵 అమ్మాగారు

  • @chanduborugadda6916
    @chanduborugadda6916 2 ปีที่แล้ว +1

    maranatha the Bible mission 💞💕☦️☦️

  • @KEVINPREM.
    @KEVINPREM. 4 ปีที่แล้ว +1

    Maranatha అమ్మగారు

  • @nenavathusandhya6614
    @nenavathusandhya6614 6 ปีที่แล้ว +3

    maranatha. Amma. garu.

  • @divyach9799
    @divyach9799 6 ปีที่แล้ว +6

    maranatha ur blessed with so many people

  • @msamuelrajesh8771
    @msamuelrajesh8771 6 ปีที่แล้ว +4

    Maranatha Amma Garu

  • @karedullaravikumar1390
    @karedullaravikumar1390 5 ปีที่แล้ว +5

    Maranata song is super😍😘

  • @shanthipriya1473
    @shanthipriya1473 3 ปีที่แล้ว +1

    prayer for amma garu

  • @guruprathap8088
    @guruprathap8088 4 ปีที่แล้ว +1

    Amma song super ga undi

  • @induadduri4971
    @induadduri4971 4 ปีที่แล้ว +1

    MARANATHA DEVADASU AYYAGARU
    MARANATHA AMMA GARU /\

  • @ranjitmohan4549
    @ranjitmohan4549 4 ปีที่แล้ว +3

    Praise the lord

  • @mpreethi9443
    @mpreethi9443 ปีที่แล้ว

    God bless you Amma Garu

  • @Jyothi-vz5ki
    @Jyothi-vz5ki 3 ปีที่แล้ว +1

    Maranatha Ammagaru 😍🙏🙏🙏🙏👌

  • @devadasudomasani784
    @devadasudomasani784 2 ปีที่แล้ว +1

    Maranatha ammagaaru 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @vijaykumarpoleti9526
    @vijaykumarpoleti9526 5 ปีที่แล้ว +1

    Maranatha andi amma garu..

  • @ruthkumari8464
    @ruthkumari8464 7 ปีที่แล้ว +12

    Praise To God sister. Wonderful song.. representing True Christmas.

    • @leelavenkatesh3828
      @leelavenkatesh3828 2 ปีที่แล้ว

      Wonderful saibaba song allah meeda kuda oka song padandi. Yenduku ante vallu iddaru lord shiva biddalu

  • @taritlasaikumar100
    @taritlasaikumar100 4 ปีที่แล้ว +1

    Maranartha ammagaru

  • @bellamprabhakar5138
    @bellamprabhakar5138 4 ปีที่แล้ว +2

    God bless amma garu.

  • @swapnavipparthi9609
    @swapnavipparthi9609 6 ปีที่แล้ว +3

    Maranatha amma..

  • @Prabhukaturi
    @Prabhukaturi 8 ปีที่แล้ว +5

    good singing our sister father and son and holy sports be with you amen bishop kp

  • @venkatkrishna6213
    @venkatkrishna6213 6 ปีที่แล้ว +3

    Maranatha sister.. excellent song

    • @immik8689
      @immik8689 6 ปีที่แล้ว

      Venkat Krishna CV go

  • @danoharijan4280
    @danoharijan4280 3 ปีที่แล้ว +1

    Maranatha Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanilatha715
    @sravanilatha715 3 ปีที่แล้ว

    Maranatha pedamma Garu babay Garu chinamma Garu maranatha

  • @pentiboyinaprasad2079
    @pentiboyinaprasad2079 4 ปีที่แล้ว +1

    Maranatha Amma Garu pray for estaru rani she is struggle devil plzzz all brothers and sister plz for

  • @vasuvasu667
    @vasuvasu667 4 ปีที่แล้ว +1

    NYC song ammagaru

  • @sudhakarlucky5593
    @sudhakarlucky5593 5 ปีที่แล้ว +7

    Nice song maranatha to ammagaru

  • @user-cz1oy9mx3i
    @user-cz1oy9mx3i 2 ปีที่แล้ว +3

    ఈ పాట ఎన్నో సార్లు వినాలనిపిస్తుంది

  • @rathnamadiga1427
    @rathnamadiga1427 5 ปีที่แล้ว +1

    MARANATHA ammagaru

  • @tarunmarothu
    @tarunmarothu 5 ปีที่แล้ว +5

    Nice song

  • @jmallikarjunamalli460
    @jmallikarjunamalli460 2 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగా పాడారు..అమ్మగారు వందనాలు మరనాథ

  • @mahimarajumahimaraju3027
    @mahimarajumahimaraju3027 4 ปีที่แล้ว +1

    maranatha amma

  • @stephenkirankumarch9226
    @stephenkirankumarch9226 5 ปีที่แล้ว +9

    Melodious

  • @stephenkirankumarch9226
    @stephenkirankumarch9226 5 ปีที่แล้ว +7

    Beautiful

  • @guruprathap8088
    @guruprathap8088 4 ปีที่แล้ว +1

    Maranta ammagaru

  • @SivaSiva-bb4te
    @SivaSiva-bb4te 4 ปีที่แล้ว +1

    Praise the Lord I love Bible mission

  • @chinnarinalli837
    @chinnarinalli837 6 ปีที่แล้ว +11

    I love this song tq ammagaru

  • @srinuadhimulam5277
    @srinuadhimulam5277 4 ปีที่แล้ว +1

    Maranaatha amma

  • @rupeshbagh9291
    @rupeshbagh9291 5 ปีที่แล้ว +1

    Maranatha amagaru good songs

  • @kumarik305
    @kumarik305 4 ปีที่แล้ว +2

    Super. Song

  • @KS-us4cc
    @KS-us4cc 5 ปีที่แล้ว +1

    Hi auntie you are good singer please try to sing all Andhra Christian Hymns for future. God bless you and your family. Sanjeev from New Zealand.

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 3 ปีที่แล้ว +9

    నిజమైన దేవుని వధువు మీరే.

  • @ambatiraja9607
    @ambatiraja9607 7 ปีที่แล้ว +10

    excellent song

  • @manitejabitra328
    @manitejabitra328 4 ปีที่แล้ว +1

    We miss you ammagaaru maranathammagaaru

  • @taritlasaikumar100
    @taritlasaikumar100 4 ปีที่แล้ว +2

    Happy Christmas amma Garu

  • @sunnydoppalapudi9945
    @sunnydoppalapudi9945 6 ปีที่แล้ว +9

    EXELENT SONGS

  • @chennaiahdammu-by5zl
    @chennaiahdammu-by5zl 4 หลายเดือนก่อน

    Amma garki maranatha

  • @sjakeya1057
    @sjakeya1057 3 ปีที่แล้ว +1

    Mummy maranatha ❤️ love you

  • @mittasamuel
    @mittasamuel 6 ปีที่แล้ว +1

    maranatha ammagaru

  • @merimatha4993
    @merimatha4993 5 ปีที่แล้ว +2

    Nice songs amma

  • @pavansai6163
    @pavansai6163 5 ปีที่แล้ว +2

    Amma nice song

  • @subhashini3862
    @subhashini3862 4 ปีที่แล้ว +1

    Maranatha,bro

  • @nagajyothinelapati4165
    @nagajyothinelapati4165 4 ปีที่แล้ว +1

    Jyothi family maranatha

  • @sameaaminkumarisingh2680
    @sameaaminkumarisingh2680 4 ปีที่แล้ว

    Maranatha Maranatha Maranatha Aamin Aamin Aamin Rani MA thank you so much super song jagdalpur C. G. Bastar

  • @yalamanchilinarendra2023
    @yalamanchilinarendra2023 3 ปีที่แล้ว +1

    I love very much this song

  • @kajakalpana7103
    @kajakalpana7103 6 ปีที่แล้ว +2

    maranatha

  • @kishoreking4590
    @kishoreking4590 4 ปีที่แล้ว

    Maranataammagaru

  • @bujjibujji5064
    @bujjibujji5064 4 ปีที่แล้ว +1

    Amma vandhanallu

  • @tejalakshmipriyaponduri2808
    @tejalakshmipriyaponduri2808 4 ปีที่แล้ว +1

    My lovely heart beat song

  • @adrangivamsi4080
    @adrangivamsi4080 5 ปีที่แล้ว +5

    Kannitiki jawab Anjaneya part petindia mugaru

  • @ANRHyd
    @ANRHyd 7 ปีที่แล้ว +5

    Maranatha