How to clean Copper utensils Copper vessels cleaning easy method
ฝัง
- เผยแพร่เมื่อ 24 ก.พ. 2023
- చేతులు నొప్పి పుట్టకుండా గంపెడు పాత్రలు నిమిషాల్లో క్లీనింగ్ Copper/Brass Cleaning
#coppervesselscleaning#ragipatralucleaning#sasihometalks
#coppercleaning#ragipatralu #poojavesselscleaning#sasihometalks
#copperkitchen#kitchentips #brassvesselscleaning#copper #copperbottle #kitchen #coppersmith #copperdecor #kitchendesign #copperglasses #kitchendecor #copperutensils #healthylifestyle #copperlove #bottle #coppercup #homedecor #copperkitchenware #copperart #copperjug #vintage #cooking #coppertumbler #coppercookware #handmade #copperpot #copperpots #copperproducts #glasses #femalecoppersmith #purecopper #copperhealthbenefits#kitchentips #kitchenhacks #kitchen #kitchendesign #kitchengoals #kitchendecor #foodblogger #foodie #cookingtips #cooking #kitchenideas #kitcheninspiration #kitchencabinets #kitchentools #foodporn #kitchenware #foodlover #kitchenremodel #food #kitcheninspo #kitchenlife #recipes #kitchenlove #kitchenstyle #kitchenisland #kitchenrenovation #kitchens #kitchenqueen #naija #foodvideos
th-cam.com/video/n9KI8Ea33X0/w-d-xo.html ఈ సీక్రెట్ తెలీక ఎన్ని ప్రయోగాలు చేశామో కదా! Crispy golden dosa recipe
Apindycheppaledu
😂
Sooper అండి చిన్నవిషయం చెప్పడానికి 8 మినిట్స్ తీసుకున్నారు.
😊
సాయి రామ్... ఈ టిప్ చాలా చాలా బాగుంది అద్భుతమైన విడియో.... చాలా సులువుగా వుంది... ధన్యవాదాలు...
Welcome andi
Baga sagadeesaru...super
Avunu andi, video cheseppudu teliyaledu, next time length taggistanu andi thanks for watching
పూర్తిగా చూస్తే రేటింగ్ ఉంటుంది మీరు సింపుల్ గా అసలు విషయం చెపితే చాలు like లు కొట్టేస్తరు మేడం
మీరు చెప్పింది కరెక్ట్ అండి, కొద్ది మంది ఏమో ఇలా చూడడం ఇష్టపడతారు. అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తూ వుంటాను. మీ సలహా గుర్తుంచు కుంటాను, ధన్యవాదములు.
I will definitely try...thanks❤
Welcome andi
Super super idea
Thankyou andi
Thanks Madam.
Thankyou andi
Vety useful nd easy tip. Tq for sharing.
Thankyou andi
Video 3 times chusa
Em.pimdi adi.
Pindi cheppalunda
Apply cheste chalu ani,
Baga tomi clean chesaru.
Super.
Dosa Pindi ani last lo cheppanu
Thank you verymuch
Super 👌👌👌👌👌👏
Thankyou andi
Miru chepaka nenu try chesanu 👌👌tq 🥰
Thankyou andi
Suuuuuuper gha chepparamma thanks
Thankyou andi
@@sasihometalksని😊😢🎉
Chinna vishayaniki enta video Pindi emeto telusukovataniki mottam meda mato tominchesaru kada super
ఒక్కోసారి తెలియకుండానే వీడియో lenth అవుతుంది అండి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు
Thank you
Welcome andi
Nice 👍
Thankyou andi
Super
Thankyou andi
Dosa Pindi kanna tamarind and ralla uppu combination best
Avunu andi, Dosa Pindi aduguna migilinappudu vrudha
Cheyyakunda Ila cheyyavachu Ani cheppanu.
చాలాసేపు చెప్పారు కాని ఆపదారథమేమిటో మాత్రం తెలియలేదు
Glass lopala chembulopala kuda tellaga kaledukada
Lopala antha Baga pattinchaledu andi
Adi. Sunnama talli. Cheppu
Kadu andi Dosa Pindi 😊
Entha Podigin hi Chepoakudadu
Video Length tagginchukuntanu andi. Thanks for your advice
your voice is very nice, chala clearga, clarity ga chakkaga cheppaeru. me voice ki fidaa....
Thankyou very much andi
What r the ingredients?
Leftover Dosa Batter andi
ఇంతకీ అ మిక్స్ మిశ్రమం ఏందో చెప్పకుండా ఏంది ఈ సోది
మీరు ఆఖరు దాకా నా సోది వినివుంటే విషయం తెలిసేది రాజశేఖర్ గారు
Chalalaag
ప్రతిరోజు క్లీనింగ్ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. చివరిదాకా చూడాలంటే మధ్యలో స్కిప్ చేసి చూస్తారు
కరెక్టే అండి
Good girl
Thankyou andi
ఫౌడెర్ ఏంటో అర్థం కాలేదు సుత్తి మాత్రం ఉంది
Powder అని నేను చెప్పలేదు కదండీ, వీడియో మొత్తం చూస్తే నేను ఏ పిండి వాడానో తెలుస్తుంది మీకు
Nijam ga jarugutunda ee pindi tho
100% andi
రాగి పాత్రలకు మీరు చేసిన
వీడియో చాల బాగుంది
Thanks
@@kumarij2769 welcome andi
Nice Tip..but too much explanation & time waste
thankyou for the comment, I will keep it iny mind
సూటిగా సుత్తి లేకుండ చెప్పండి పిండి పేరు ఏమిటి
మేడం ఎలాగంటే ఎలా అండి, ఈసారికి చెప్పేస్తాను ఒక నా! దోశ పిండి అండి😊
Namaste andi meeru already tomesina raagi chembu glasu ni dosapindi to tomutunnaru nallagaa vunna patralu ni tomi chupinchandi apudu meeru great ok ilaa waste of time videos ni pettskandi please
Namaste andi 🙏Manamu regular ga copper vessels vadiutanu andi.anduke avi nallaga vundavu. Next time purthi nallaga vunde ragi patralu chupinchadaniki try chestanu andi. Thanks for watching,.
Entaki a mix yenti ardamavaledu asalu vishayam cheppande
Akharudaka chuste telistundi andi adi dosa Pindi andi. Thanks for watching
Intaki em pindi use chesharu mottam vedio chuse opika ledu😂
మిగిలిపోయిన దోశ పిండి 😁
ఇంతకీ ఏమి పిండి adhi
దోశ పిండి అండి
చెంబు లోపల తెల్ల పడలేదు నల్లగానే ఉంది కదా
Lopala kuda Baga pattiste avutundi andi
ఇలా ఇత్తడి సామాను కి కూడా పనికి వస్తుందాండీ
చాలా బాగా పనిచేస్తుంది అండి.
Boring ga undhamma... Baga sagathesthunnaru..
Video lenth taggistanu andi, thanks for your advice andi
Paisa karchu lekunda anakudadu.
Dosa Pindi oorikene radu
@@VenkataNagaLakshmiKunise-nx6pd దోశలు వేశాక అడుగున మిగిలిన పిండితో కడగ వచ్చు కదండీ. అందుకే అలా అన్నాను
వీడియో లెంత్ తగ్గిస్తను అండి, చెప్పినందుకు ధన్యవాదాలు
Asalu meeru use chesina Pindi yenti? Chala sagadeesthu cheppi time waste chestunnaru
Mimmalni wait cheyinchinanduku sorry andi, adi Dosa Pindi andi
చూడగానే నాకు అర్థం అయింది దోశ పిండి
👍🌹
Narration is too lengthy
I will keep in mind next time, thankyou andi
లోపల రాలేదు తెలుపు
లోపల కూడా సరిగా పట్టిస్తే మెరుపు వస్తుంది అండి
Yes
Vendi విగ్రహాలు తెల్లగా అవడానికి ఏదైన చెప్పండి
vendi cleaning tips video link,👉th-cam.com/video/Evgz0CEhB5Q/w-d-xo.html
Inka chala videos chesanu andi
Assalu దేని tho క్లినిగ్ చేసారో cheppaledu. అది cheandi ముందు
Akharlo cheppanu andi , Dosa Pindi andi.
మీరు పాటించే వస్తువేదొ చెప్పకుండా ఆ,ఆ,అంటూ యెంతొ డిర్ఘిస్తునారు ,లాస్ట్ మినిట్ వరకు దేనితో టొముటున్నారొ చెప్పలేడు too much dragging. Very sad
Video length taggistanu andi
Vammo sodhi ekkuva
😁
నీవు వాడిని పర్థం పేరు చెప్పలేదు
ఆఖరులో చెప్పిన
మీరు ఏం వాడారు అది చెప్పలేదు
Cheppanu andi, Dosa Pindi vadanu
Super
Thankyou andi