SUNDAY WORSHIP II SHILOH MINISTRIES II 26.01.2025
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- 🛐 ప్రార్థించండి! పాల్గొనండి!! పరిశుద్ధాత్మలో ఆనందించండి!!! 👏
⛪ SUNDAY SERVICE 🤷🏻♂️🤷🏻♀️
🔹 ఆత్మతో, సత్యముతో దేవునిని ఆరాధించుటకు
🔸 ఆత్మలను రక్షించి, ఆత్మీయ బలమును ఇచ్చే దేవుని వాక్యము వినుటకు
🔹 ప్రేమ, సంతోషము, సమాధానము, దైవిక స్వస్థత దేవుని ద్వారా పొందుటకు
🔸భూమిపై పరలోక సన్నిధిని అనుభవించుటకు
👉 ప్రతి ఆదివారం, షిలోహు ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు కుటుంబాలుగా తరలిరండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.
⏰ Worship Time : ప్రతి ఆదివారం ఉదయం 10 : 00 గం. నుండి
🥹 Watch on:
🎦 Shiloh Prayer Temple - Mulasthanam,
TH-cam & Facebook Live Stream
............................................................
🛐 మీ ప్రార్ధన అవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ క్రింది లింక్ క్లిక్ చేయగలరు.
docs.google.co...
............................................................
☎️మీ వ్యక్తిగత ప్రార్థన సహాయం కొరకు సంప్రదించవలసిన సెల్ 📞నెంబర్లు:
8500997744
7801011144
............................................................
♻️ షిలోహు ప్రార్థనా మందిరము Whats App Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ క్రింది లింక్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వగలరు.
chat.whatsapp....
.............................................................
💒 నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును, ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలరని ప్రగాఢమైన విశ్వాసంతో ధన దాహంతో కాక, ఆత్మల దాహంతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు ప్రార్థించే సంఘము మరియు దైవజనులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉన్నారని మరువకండి. మీ ప్రార్ధన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా:
Pastor G.Hanok Pal Garu
Shiloh Prayer Temple,
Mulasthanam,
Alamuru Mandal
Dr. B. R. Ambedkar Konaseema District,
Andhra Pradesh,
Pin: 533 233.
Praise the lord
Praise the Lord sir may God bless you