Runamafi Latest : 31 Conditions For Loan Waivers | Revanth Reddy | Signal TV ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #signaltv
    Runamafi Latest : 31 Conditions For Loan Waivers | Revanth Reddy | Signal TV ||
    #runamafi
    #loanwaiver
    #revanthreddy
    SignalTV is a Telangana youtube news channel with its main focus on localized news. SignalTV broadcasts Telugu news of Telangana state. Watch latest interviews, breaking news, latest news, political news, sports news, devotion news, Bhakthi Programs, Education Programs, lifestyle, entertainment news, business updates, current affairs.
    Follow us on:
    Facebook 👉 / signaltvtelugu
    Instagram 👉 / signaltvtelugu
    Twitter 👉 www.x.com/Sign...

ความคิดเห็น • 43

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 22 วันที่ผ่านมา +7

    రుణ మాఫీ కానీ వారి పక్షాన ప్రతి పక్షాలు తీవ్ర పోరాటం చేయాలి.లేకపోతే రైతులు,. సాధారణ పౌరులు ప్రతిపక్షాలను కూడా నమ్మరు

  • @bheemeshreddy5099
    @bheemeshreddy5099 22 วันที่ผ่านมา +9

    31 కండిషన్స్ కాదు.
    ఇవి 31 మోసాలు.

    • @Kumar-xn2jb
      @Kumar-xn2jb 22 วันที่ผ่านมา +2

      Absolutely right

  • @sriramreddy3468
    @sriramreddy3468 22 วันที่ผ่านมา +5

    పట్టాదార్ పాస్బుక్ లేకపోతే లోన్ ఎలా ఇస్తారు

  • @Santhosh_valmiki
    @Santhosh_valmiki 22 วันที่ผ่านมา +6

    ..అన్నా 2లక్షలు పైన వుంటే... 2 లక్షలు వరకు మాఫీ చేయాలి కానీ..... 2 లక్షలు పైన ఉన్న అమౌంట్ ని బ్యాంక్ లా కు రైతు ల నుండి రిటర్న్ బ్యాంక్ లా కే అప్పు కట్టిస్తున్నారు...విల్లు బ్యాంక్ లా కు రైతుల నుండి అప్పు ఉన్నదాని కట్టడానికి పథకం తెచ్చి natlu vundhi...

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 22 วันที่ผ่านมา +3

    శివన్న గారు మాకు రుణమాఫీ కాలేదు అన్న

  • @ramuluguntig2344
    @ramuluguntig2344 21 วันที่ผ่านมา

    అన్నా మా మేము పాస్ బుక్ పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాం భూమి తక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం కూడా చెప్పింది గోల్డ్ లోన్ వాళ్లకు వాళ్లకి చేస్తామని మరి మేమంతా రైతులం కాదా నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదా

  • @LunavathRakesh-v6x
    @LunavathRakesh-v6x 22 วันที่ผ่านมา +1

    Me sport maku chala avasharm,anna

  • @99arjun
    @99arjun 22 วันที่ผ่านมา +1

    Poor farmers are not getting runamafi
    But ultra rich MLAs are getting runamafi
    Where is Telangana society going
    Is this Telangana we wanted

  • @krishnagoud-er2sk
    @krishnagoud-er2sk 22 วันที่ผ่านมา +1

    అట్లయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

  • @sathishkummari8413
    @sathishkummari8413 21 วันที่ผ่านมา

    Anna Gold lone paristhithi ఏంటన్న వాటి గురించి మాట్లాడండి

  • @ChanikyanarayaN
    @ChanikyanarayaN 22 วันที่ผ่านมา

    అన్న గారు మది eturnagaram ములుగు పేరు రమేష్ మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి

  • @ramuluguntig2344
    @ramuluguntig2344 21 วันที่ผ่านมา

    కాంగ్రెస్ డౌన్ డౌన్ దగా కోరు ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్

  • @shankarb7082
    @shankarb7082 22 วันที่ผ่านมา

    అన్నగారు ఐటీ కట్టని వారు రుణమాఫీకి అర్హులు అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి మరి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు అందరికీ ఉద్యోగాలు లక్షల్లో ఉందా మీకు అడగాలి కదా తెల్వాల ఇది ప్రభుత్వానికి

  • @nunevinay7308
    @nunevinay7308 22 วันที่ผ่านมา +2

    Gold loan with Pata passbook runamafi kaledu?

  • @sudhakaryadav1047
    @sudhakaryadav1047 21 วันที่ผ่านมา

    సార్ మేము 2018 నుండి ప్రతి సంవత్సరం లోన్ రెన్యువల్ చేస్తునే ఉన్నాం, మాకు no data found అని వస్తుంది సార్, బ్యాంక్ లో అడిగితే ఏల్జిబుల్ అని చెప్పారు. ఆన్లైన్ లో మాకు నో డాటా వస్తుంది. మాకు రేషన్ కార్డు కూడా ఉంది

  • @ashokdonthula4584
    @ashokdonthula4584 22 วันที่ผ่านมา +1

    Maku 196000 undi Anna mak DCCB bank lo 42000 ayyi kani vere bank lo unna 196000 kale anna inka 160000 kavali

  • @krishnagoud-er2sk
    @krishnagoud-er2sk 22 วันที่ผ่านมา

    అన్న రెండు లక్షల పైన ఉన్న మిగతా అమౌంట్ కట్టాలంటే బయట దళారులు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు అన్న ఇది ఆర్థికంగా రైతులకు ఇబ్బంది కదా అన్న దయచేసి రుణమాఫీ గురించి ఇంకా వీడియోలు చెయ్ అన్న... ఇప్పటికీ పంట చేతికి రాలేదు వర్షాలు సక్కగా లేవు రైతులు ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చి కడతారు అన్న ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్ కు తెచ్చిన ఇక్కడ మాఫీ అవుతుందని నమ్మకం లేదు ఇయర్ గవర్నమెంట్ పైన

  • @RajenderSriramula
    @RajenderSriramula 22 วันที่ผ่านมา +1

    Runamafi kaledu

  • @prasadgoud3716
    @prasadgoud3716 22 วันที่ผ่านมา

    Nice explanation andariki ardam ayyela cheptunnaru. Scamgress antene mosam

  • @chinni-ki3he
    @chinni-ki3he 14 วันที่ผ่านมา

    Nenu 9/7/2020 lo renual chesanu kani no date found ani vastundi

  • @abdulkaleem4506
    @abdulkaleem4506 21 วันที่ผ่านมา

    Naku runna mafi avaledu na crop loun 1,10,000 kani na seving account nude 73,000 sbi bank without information bank transfer cheskunaru sbi branch dharpally lo chala gandargolam nadustundi anna naku nayam cheyandi anna plz

  • @user-ow5gs6fj4m
    @user-ow5gs6fj4m 22 วันที่ผ่านมา

    White ration card lenivallaku mafi kaledu continue ga 3 vidata lo kuda

  • @vishnuvardhanreddy2318
    @vishnuvardhanreddy2318 22 วันที่ผ่านมา

    Meeru evidanga vidi vidi gnanamtho chepte eppatiki success kalevu brother

  • @ChanikyanarayaN
    @ChanikyanarayaN 22 วันที่ผ่านมา

    అన్న గారు మది eturnagaram ములుగు పేరు మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి

  • @bandarisailoo744
    @bandarisailoo744 22 วันที่ผ่านมา

    Sir Naku agriculture gold loan 170000 vundhi kani aeo ku adigite no data found antunnaru crop loan 90000 vundhi yedhikale dadapu 270000 aslu Mari na paristiti enti sir okkasari Naku livelo phone cheyandi sir nenu niladeesta agriculture gold loan yemaindhani e ravvantareddini

  • @vamshivamshi7611
    @vamshivamshi7611 22 วันที่ผ่านมา

    Anna chala baga chepparu idhi runamafi kadu

  • @prabhakerkyatham4436
    @prabhakerkyatham4436 22 วันที่ผ่านมา

    12.12.2018 కంటే ముందు తీసుకున్న రైతురుణం మిగితా అన్నిరకాల ealgibulity ఉంది నా పరిస్థితి ఏంటి sir

  • @venkateshb.2307
    @venkateshb.2307 22 วันที่ผ่านมา

    Runamafi kaledu reason Karanam nenu 2018 loan tisukoni every year renewal chestunna loan amount Rs.64500

  • @bollushashikanth9999
    @bollushashikanth9999 22 วันที่ผ่านมา

    Maku Runa mafi kaledhu

  • @in8026
    @in8026 22 วันที่ผ่านมา

    To be process Ani undhi bro eka kadhu annatte na

  • @ganeshgowra2738
    @ganeshgowra2738 22 วันที่ผ่านมา +1

    Maku kale

  • @Lvreddy999
    @Lvreddy999 22 วันที่ผ่านมา

    Shiva reddy anna data not found anni ostundi nenu pratti year renual chesnam ayyina eyyalie ey prabutvam rythu runamafi

  • @vishnuvardhanreddy2318
    @vishnuvardhanreddy2318 22 วันที่ผ่านมา

    Govt cheppthondi kada inka chesthunnam 31k cr lo inka 13k cr undi inko one moth agithe telusthundi kada

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 22 วันที่ผ่านมา

    MLAs are paying IT as thier salaries are as high as 4lakhs month

  • @LLb-lawyer-2
    @LLb-lawyer-2 22 วันที่ผ่านมา

    😛😛😛😛😛😛😛😛😛😛😛

  • @VadlaRajashwar
    @VadlaRajashwar 21 วันที่ผ่านมา

    Inkokadunadesdu congreslakochindipudu 600vandhalaekaralakabzavandaite okasandharbamloadejepindu chatalankudamarustadantadu vayasumirinodadu

  • @b.yadaiahb.yadaiah9677
    @b.yadaiahb.yadaiah9677 15 วันที่ผ่านมา

    No data

    • @chinni-ki3he
      @chinni-ki3he 14 วันที่ผ่านมา

      Same Andi miku em chepparu

  • @ChanikyanarayaN
    @ChanikyanarayaN 22 วันที่ผ่านมา

    అన్న గారు మది eturnagaram ములుగు పేరు రమేష్ మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి