కొటిపి చౌడేశ్వరీదేవి ఆలయం ప్రత్యేకత తెలిస్తే అవాక్కవ్వాల్సిందే :Kotipi Chowdeshwari Devi Temple |RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • కొటిపి చౌడేశ్వరీదేవి ఆలయం ప్రత్యేకత తెలిస్తే అవాక్కవ్వాల్సిందే :Kotipi Chowdeshwari Devi Temple ||RTV
    #kotipitemple #chowdeswaridevi #hindupuram #famoustemple #rtvananthapur
    హిందూపురం మండలం కొటిపి గ్రామంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారికి సమర్పించిన చీరలు,వస్తువులు కుప్పలుగా ఉన్నప్పటికీ ఎవరు ముట్టుకోరు ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కాస్త దూరం వెళ్లిన తర్వాత వారికి ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తుతాయని భక్తులు నమ్మకంగా చెబుతారు అమ్మవారిని నమ్ముకుంటే కచ్చితంగా కోరికలు తీరుతాయని ఎక్కడెక్కడినుండో అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు అమ్మవారికి ఒడిబియ్యం కోసం చీరలు సమర్పించినవి ఆలయ ప్రాంగణంలోని కుప్పలుగా ఉన్నప్పటికీ అవి ఎవరు తీసుకోరు అలా తీసుకో వెళ్తే అరిష్టమని చాలామంది అలా తీసుకువెళ్తే వారి వాహనాలు ఆగిపోవడం ముందుకు వెళ్లకపోవడం అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఇటువంటివి జరగడం వల్ల తిరిగి ఆ వస్తువులను తెచ్చి ఇక్కడే ఆలయ ప్రాంగణంలోనే పెట్టి వెళ్తారని కొట్టిపి గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారికి వడి బియ్యం ఇచ్చిన ఇంకా అనేక రకాల మొక్కలు తీర్చుకున్న వారి కోరికలు కచ్చితంగా తీరాయి అంటూ చాలామంది భక్తులు నమ్మకంగా చెబుతారు సంవత్సరానికి ఒకసారి జాతర ఘనంగా నిర్వహిస్తామని జాతర సమయంలో లక్షలాదిమంది కలుస్తారని ఈ ఆలయానికి ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా విరివిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని భక్తులు ఆలయ పూజారులు చెబుతున్నారు
    For More News Updates, Visit : www.rtvlive.com

ความคิดเห็น • 10

  • @g.gurusai7487
    @g.gurusai7487 3 หลายเดือนก่อน +1

    ❤అమ్మా కొటిపి చౌడమ్మ తల్లి😊😊😊😊😊😊😊😊😊

  • @sateeshbabu9504
    @sateeshbabu9504 5 หลายเดือนก่อน +5

    Most powerful Amma
    ధర్మబద్ధమైన కొరికలు ఖచ్చితంగాతీరుతాయి

  • @balavillancreations9303
    @balavillancreations9303 11 หลายเดือนก่อน +3

    Great job ANNA RTV MEADIA #ELECTRONIC MEADIA❤😇🙏🙏🔥

  • @dhanyashree5554
    @dhanyashree5554 5 หลายเดือนก่อน +2

    Please solve my problems and save me from all dangerous 🙏

  • @g.gurusai7487
    @g.gurusai7487 3 หลายเดือนก่อน

    ❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊

  • @pkprveenff
    @pkprveenff หลายเดือนก่อน

    Akada nuchi velali chepaled bro

  • @laxmipatim4539
    @laxmipatim4539 3 หลายเดือนก่อน

    🌹Jai jai shakti sali chwedeswri mahatayee🌹

  • @pkprveenff
    @pkprveenff หลายเดือนก่อน

    Location pls

  • @g.gurusai7487
    @g.gurusai7487 3 หลายเดือนก่อน +3

    ❤అమ్మా కొటిపి చౌడమ్మ తల్లి😊😊😊😊😊😊😊😊😊

  • @g.gurusai7487
    @g.gurusai7487 3 หลายเดือนก่อน +1

    ❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊