అంత గొప్ప జీవితాన్ని చూసిన మీరు అన్ని భాదలు అనుభవించారంటె సామన్యుల పరిస్థితి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా గొప్పగా కాకపోయినా నీతిగా బ్రతికారు అది గొప్ప విషయం కష్టపడి పిల్లల్ని పెంచారు.వాళ్ళు రేపు తల దించే పరిస్థితి రాదు మీకు నా అభినందనలు❤💞👏💐😊
అమ్మా, పరిస్థితులపై మీకున్న అవగాహన, ఓర్పు, మీ మనో నిబ్బరం చాలా గొప్పవి. ఒకోసారి జీవితంలో అనుకోనివిధంగా కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతాయి, వాటిగాయాలు ఎప్పటికీ మరచిపోలేము. కొందరు వాటికి లొంగిపోతారు, మీరు ఓర్పు, సహనం, ధైర్యంతో నెగ్గుకొచ్చేరు. శుభం తల్లీ..
తమిళ తంబీ లతో చాలా జాగ్రత్త .... అస్సలు దగ్గరికి రానివ్వరాదు, వారితో పెళ్లి అస్సలు ఆలోచించకండి .... పరిచయస్తులకు చాలా మంది కి చెప్పాను కానీ వినలేదు , నీవు ఎలా చెప్తావు అలా అని అంటూ వాదించేవారు, మీ ఇష్టం అన్నాను తరువాత నరకం చూపించారు (మోసగాళ్ళు కానీ పిరికి వాళ్ళు)
Madam conversation is very clear and transparent... amma Still we remember your song from kannada movie HAAVINA HEDE song... BERE YENU BEDAVENDIGU NEENU NANNAVALAAGU...
అమ్మా❤🙏సులక్షణగారూ! మీ మనసు ఎంతో ఉన్నతమైనదమ్మా! నా జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే పాడుతా తీయగా లో మాపాప శ్రీపూర్ణిమ పాడిన రెండు పాటలకి(1)ఏమాయె నాకవిత (2)ఝాంగురే బంగారు రాజా-ఈ రెండు పాటలున్న ఎపిసోడ్లకీ మీరే గెస్ట్❤శ్రీపూర్ణిమ అమ్మమ్మగారితో కూడా మీరెంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించారమ్మా🙏మీరు సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో పదికాలాలపాటు సంపూర్ణ ఆరోగ్యంతో సుఖశాంతులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా❤🙏
Yes, no one can match her acting.... but why does he bring mahanati's topic in every interview? Everyone knows what happened in her life.... good or bad....he looks like he enjoys sadistic happiness in digging out her sad story in every interview.... celebrate her acting.... what will he achieve by repeatedly digging into her bad days?
Sulakshana garu lucky ghana kids marriage ainaka kuda maraledhu amma ni prema ga chuskuntunaru they are great. Kondhari kids socity matalu vini amma nive bad antaru because frndss yh ho playing time niku dad leru ani insult cheste soon own amma tho furamga untaru but here that kids are great.
రోషన్ గారు ఇంటర్వ్యూలో.. పాత ఫోటోలు, క్లిప్స్.. పెట్టడం పెద్ద మార్పు. ఇంకా మార్చండి. ఎంత బాగా మాట్లాడినా మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ పెడితే ఆ ప్రభావం వేరు. Keep it up.
HATS UP MADAM MEEKU. LIFE LO CHINNA AGE LO KONNI BAADHAKARAMAINA SANGHATANALU JARIGINA CHALA ORPUTHO UNNARU..2,OR 3 PELLILLU, SAHAJEEVANAMU ELANTI. CHETHA PANULU CHEYAKA. PILLALA KOSAM MEERU THESUKUNNA DECITION GOOD.MADAM.GOD BLESS YOU AND YOUR FAMILY.
@@jayakrishnapenumarthi3510 personally manakem vuntundi..language baalepothe asalu bharinchalem...a language ayina ila official ga public lo matllade vaaru accent slang vundakudadu..correct ga palakaali..lekunte kopam vasthundi vintunte
అంత గొప్ప జీవితాన్ని చూసిన మీరు అన్ని భాదలు అనుభవించారంటె సామన్యుల పరిస్థితి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా గొప్పగా కాకపోయినా నీతిగా బ్రతికారు అది గొప్ప విషయం కష్టపడి పిల్లల్ని పెంచారు.వాళ్ళు రేపు తల దించే పరిస్థితి రాదు మీకు నా అభినందనలు❤💞👏💐😊
True.
Ī@@padma9025
అమ్మా, పరిస్థితులపై మీకున్న అవగాహన, ఓర్పు, మీ మనో నిబ్బరం చాలా గొప్పవి. ఒకోసారి జీవితంలో అనుకోనివిధంగా కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతాయి, వాటిగాయాలు ఎప్పటికీ మరచిపోలేము. కొందరు వాటికి లొంగిపోతారు, మీరు ఓర్పు, సహనం, ధైర్యంతో నెగ్గుకొచ్చేరు. శుభం తల్లీ..
తమిళ తంబీ లతో చాలా జాగ్రత్త .... అస్సలు దగ్గరికి రానివ్వరాదు, వారితో పెళ్లి అస్సలు ఆలోచించకండి .... పరిచయస్తులకు చాలా మంది కి చెప్పాను కానీ వినలేదు , నీవు ఎలా చెప్తావు అలా అని అంటూ వాదించేవారు, మీ ఇష్టం అన్నాను తరువాత నరకం చూపించారు (మోసగాళ్ళు కానీ పిరికి వాళ్ళు)
Great andi sulakshana garu....hats off
సులక్షణ గారు చాలా డీసెంట్ గా వున్నారు. 👌👌
Madam conversation is very clear and transparent... amma Still we remember your song from kannada movie HAAVINA HEDE song... BERE YENU BEDAVENDIGU NEENU NANNAVALAAGU...
Really hats of to sulakshana mam
Very very happy to see this frank open interview by an women who is proud of how she led her life ❤❤inspiring
Good interview Roshan garu ,thank you 🤝🏻👌👏🏻
అమ్మా❤🙏సులక్షణగారూ! మీ మనసు ఎంతో ఉన్నతమైనదమ్మా! నా జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే పాడుతా తీయగా లో మాపాప శ్రీపూర్ణిమ పాడిన రెండు పాటలకి(1)ఏమాయె నాకవిత (2)ఝాంగురే బంగారు రాజా-ఈ రెండు పాటలున్న ఎపిసోడ్లకీ మీరే గెస్ట్❤శ్రీపూర్ణిమ అమ్మమ్మగారితో కూడా మీరెంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించారమ్మా🙏మీరు సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో పదికాలాలపాటు సంపూర్ణ ఆరోగ్యంతో సుఖశాంతులతో
చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా❤🙏
ప్రతీ ఇంటర్వ్యూ లో కీ శే సావిత్రి గారి గురించి అడగవలసిందేనా? ఎన్నిసార్లు ఎంతమంది ని సావిత్రి గారి గురించి అడుగుతావు?
Aavida kante pedda pathanam, example ippatidaka leru. Because she was a legendary acress
Yes, no one can match her acting.... but why does he bring mahanati's topic in every interview? Everyone knows what happened in her life.... good or bad....he looks like he enjoys sadistic happiness in digging out her sad story in every interview.... celebrate her acting.... what will he achieve by repeatedly digging into her bad days?
సావిత్రి గారి మీద రోషన్ గారి కున్న అభిమానాన్ని మనం అర్ధం చేసుకోవాలి. ఎన్ని సార్లు ప్రస్తావించినా ఆమె మృతి దిగ్భ్రాంతి కలిగిస్తూనే వుంటుంది.
ఎదుటి వాళ్ళ కష్టాల్ని గుచ్చి గుచ్చి అడిగి చెప్పించుకుంటాడు .. చెప్పేవరకు వదలడు
Avunu, yeppudu oke type questions and oye rakamaina maatalu...meku yemanipistundhi ante yemcheptharu.
Sulakshana garu lucky ghana kids marriage ainaka kuda maraledhu amma ni prema ga chuskuntunaru they are great. Kondhari kids socity matalu vini amma nive bad antaru because frndss yh ho playing time niku dad leru ani insult cheste soon own amma tho furamga untaru but here that kids are great.
భానుమతి గారి కుమారుడు డాక్టర్ భరణి గారిని ఇంటర్వ్యూ చేయగలరు
Super interview, ame chala baga matladindi
Her plain speaking is appreciable.
You are great lady mam. All the best. 🙏
How can you say" andam leni ammayi?" You don't know how to talk? It's not your business to comment on her physique
....
Excellent interview Roshan brother. I appreciate you for all your interviews. 🎉🎉🎉🎉
The best interview
Nice actress
సులక్షణ గారు మీ పేరు కు తగ్గట్టు మీరు లక్షణంగా ఉంటారు.కష్టం అనుభవించికూడ మీ జీవితం లక్షణంగా ఉంది 🙏🙏
గ్రేట్ రోషన్ గారు
Naku Roshan interviews nachhavu.Chala chetta ga vuntayi.Anchor questions Adige vidhanam bago ledu
Nice Roshan miru ❤
From past ome week im watching her movies the best movies like shubhodayam and ma intayana katha. And im searching doe her interview
❤❤❤ super ...
రోషన్ గారు ఇంటర్వ్యూలో.. పాత ఫోటోలు, క్లిప్స్.. పెట్టడం పెద్ద మార్పు. ఇంకా మార్చండి. ఎంత బాగా మాట్లాడినా మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ పెడితే ఆ ప్రభావం వేరు. Keep it up.
చదువుకోలేదు అంటూనే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు.గుడ్
Super nice
HATS UP MADAM MEEKU. LIFE LO CHINNA AGE LO KONNI BAADHAKARAMAINA SANGHATANALU JARIGINA CHALA ORPUTHO UNNARU..2,OR 3 PELLILLU, SAHAJEEVANAMU ELANTI. CHETHA PANULU CHEYAKA. PILLALA KOSAM MEERU THESUKUNNA DECITION GOOD.MADAM.GOD BLESS YOU AND YOUR FAMILY.
Vani sri garini interview cheyyandi.
Avunu
👍👍👍
super
Manchi mother ❤❤❤❤❤❤❤❤❤
My younger sister resembles you. So we used to compare her with you. I still remember your movie gandhamu puyaruga
నీ తెలుగు తగలేయ్యా!! ఆమ కాదురా, ఆమె.
గుంటూరు తెలుగు
@@krish8301 చెంపలు పగలగొట్టి, దవడలు వాచేట్టు కొట్టి, తొడపాశం పెట్టీ వీడికి తెలుగు నేర్పించాలి. ఇంట్లో మాట్లాడ్డం వేరు. సోషల్ మీడియాలో భాష చాలా ముఖ్యం.
@@jayakrishnapenumarthi3510agreee..he needs to learn
@@Ab.850 కోపం లేదు. ఇంటర్వూ లో అతని భాష పైనే కోపం.
@@jayakrishnapenumarthi3510 personally manakem vuntundi..language baalepothe asalu bharinchalem...a language ayina ila official ga public lo matllade vaaru accent slang vundakudadu..correct ga palakaali..lekunte kopam vasthundi vintunte
😊❤
శ్రీదేవి, రోజా రమణి కూడా child artists గా 100 పైన మూవీస్ చేశారని విన్నాము.
Who is her husband
Roshan please don’t ask about savithri garu
Super sir
What is the name of sulakshana husband
I like subhodaya
m picture very much
Konni jivithalu anthe, nati kanchana , Ramaprabha suryakantham yila yendaro. Maha nati savitri yendaro, kon tha swayam krutham marikontha vidhi vinyasam,. Manasuku badha kaluguthundi.
Chala buitiful unnaru
Roshan ki bhaga alavatu anni interews lo savitramma gurinchi adagatum. Avida meda abhimanama, kinchaparachadum anukovala
Roshan Meeru prati sari Savitri gari prastaavna tek andi badha vestundi please
అరేయ్ రోషన్ ప్రొద్దాక సావిత్రి గురించి ఏమిట్రా,సావిత్రి పిల్లలు బాగానే ఉన్నారు
Finally i found
ఎందుకో ఇతను ప్రతి ఇంటర్వ్యూ లో సావిత్రి గురించి అడుగుతూ ఉంటాడు.
🙏🙏🙏🙏👌👌👌👌👍👍🌹🌹
Greatsulskdhnamadam
Husband name
Very good actress sulakshana garu. Chala bagundhi interview
Can you not be decent in asking the questions?
Thanks Roshan garu
👌👍
బిడ్డకు పాలడబ్బా లేకపోవడం శోచనీయం జాలి పడాల్సిందే కానీ ఈమె 50 సినిమాలు కూడా చేయలేదు
Very good good good mother
K vishawanaith movie very good movie
Sulakshana garu subhodayam film lo Ela unnaro same heroin ramakrishna garu starting stagelo face same okalane unnaru
Cheppadam ishtamlenappudu endhuku ekkuva adugutharu
Why to go into personal matters and make them public. What is this trend? Whose plate is white?
Anna Nagar lo Savitri gaaru undevaaru
Sulakshana gaari interview chaalaa chaalaa baagundi
Thumb nail Left Sulakshna pandit Hindi Actress
Sulakshana Pandit was a playback singer.
No she's Sulakshana only
ఫొటోల లో ఎక్కడా సులక్షణా పండిట్ ఫోటో వెయ్యనే లేదు. ఇంకొకటి ఆవిడ హిందీ లో గాయని, నటి కాదు.
ఇంటర్వ్యూ మామూలుగా చేయకుండా నాలుగైదు నిమిషాలు ట్రిక్ షాట్స్ ఎందుకు ????? చెత్తగా !!!!
నేను ఒకసారి బస్ జర్నీ లో వీరి తోడికోడలు తో ప్రయాణం చేసాను,good actress
Super
Mari kuturuemaendi eppudu ma amma mahanati antunndi
Nenu fifth chadivetappudu paapam pasivadu movie choosanu appatlo pedda sensation.
Papam pasivaadu she did not act ; Master Ramu.
వీడూ వీడి పిచ్చి ప్రశ్నలు, ఈవిడ తరం ఏంటీ సౌందర్య తరం ఏంటీ బుర్ర తక్కువ. .............
Singlegaundemotherskieevidainspiration🎉🎉
గంటా చూడాలా ఇంటర్వూ time నెట్టు బొక్క నేను చూడ
Medam mee cinimavallu ladies andaru pelli vishayam lo matram pappu lo adugu vestunnaru medam vintunte bada anipistundi Ratnasingh Kavitawritar Vsp
O grade so cheap yuk roshan 😢