ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతాసిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు||శాంతి సమాధానాధిపతీస్వాంతములో ప్రశాంతనిధీ (2)శాంతి స్వరూపా జీవనదీపా (2)శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||తపములు తరచిన నిన్నెగదాజపములు గొలిచిన నిన్నెగదా (2)విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)సఫలత నీవెగదా ||సిల్వధరా||మతములు వెదకిన నిన్నెకదావ్రతములుగోరిన నిన్నెగదా (2)పతితులు దేవుని సుతులని నేర్పిన (2)హితమతి వీవెగదా ||సిల్వధరా||పలుకులలో నీ శాంతికధతొలకరి వానగా కురిసెగదా (2)మలమల మాడిన మానవ హృదయము (2)కలకలలాడె కదా ||సిల్వధరా||కాననతుల్య సమాజములోహీనత జెందెను మానవత (2)మానవ మైత్రిని సిల్వ పతాకము (2)దానము జేసెగదా ||సిల్వ ధరా||దేవుని బాసిన లోకములోచావుయే కాపురముండె గదా (2)దేవునితో సఖ్యంబును జగతికి (2)యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||పాపము చేసిన స్త్రీని గనిపాపుల కోపము మండె గదా (2)దాపున జేరి పాపిని బ్రోచిన (2)కాపరి వీవెగదా ||సిల్వ ధరా||ఖాళీ సమాధిలో మరణమునుఖైదిగ జేసిన నీవే గదా (2)ఖలమయుడగు సాతానుని గర్వము (2)ఖండనమాయె గదా ||సిల్వ ధరా||కలువరిలో నీ శాంతి సుధాసెలయేరుగ బ్రవహించె గదా (2)కలుష ఎడారిలో కలువలు పూయుట (2)సిలువ విజయము గదా ||సిల్వ ధరా||
My childhood song. Nice song
Chala bagapadaru sister s God bless you all
Amen 🙏 thank you brother 🙏
Wonderful sister and bro suneel garu 50 years old song 🌹
Yes brother thank you brother 🙏
Praise the lord amen 🙏🙏🙏
Praise the lord brother 🙏
Praise the lord sister
Praise the lord sister 🙏
Amen🙏♥️♥️🙏
Amen🙏
Praise the lord akka
Praise the Lord sisters. Akka plz pray for my family🙏🙏🙏🙏🙏🙏🙏 plz
Praise the lord sister 🙏 sure sister
🙏🙏🙏🙏
🙏🙏
❤❤
🙏
👏👏
Praise the Lord akka🙏🏻🙏🏻
🙌🙌🙌
🙌🙌
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా ||సిల్వధరా||
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా ||సిల్వధరా||
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా ||సిల్వధరా||
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా ||సిల్వ ధరా||
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా ||సిల్వ ధరా||
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా ||సిల్వ ధరా||
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా ||సిల్వ ధరా||
My childhood song. Nice song
Chala bagapadaru sister s God bless you all
Amen 🙏 thank you brother 🙏
Wonderful sister and bro suneel garu
50 years old song 🌹
Yes brother thank you brother 🙏
Praise the lord amen 🙏🙏🙏
Praise the lord brother 🙏
Praise the lord sister
Praise the lord sister 🙏
Amen🙏♥️♥️🙏
Amen🙏
Praise the lord akka
Praise the lord brother 🙏
Praise the Lord sisters. Akka plz pray for my family🙏🙏🙏🙏🙏🙏🙏 plz
Praise the lord sister 🙏 sure sister
🙏🙏🙏🙏
🙏🙏
❤❤
🙏
👏👏
🙏🙏
Praise the Lord akka🙏🏻🙏🏻
Praise the lord brother 🙏
🙌🙌🙌
🙌🙌