2 ఎకరాల్లో 80 బస్తాల వేరుశనగ పండింది | Groundnut Farmer | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- వేరుశనగ సాగు చేసిన రైతు జూలకంటి రామంజి రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రం పక్కనే ఉన్న గడ్డలదోరిగూడెం గ్రామంలో రైతు రెండెకరాల్లో కదిరి లేపాక్షి-1812 రకం వేరుశనగ పండించారు. పెట్టుబడి, దిగుబడి, సస్యరక్షణ వివరాలు స్పష్టంగా చెప్పారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 2 ఎకరాల్లో 80 బస్తాల వేరుశనగ పండింది | Groundnut Farmer | రైతు బడి
#RythuBadi #రైతుబడి #వేరుశనగ
రాజెందర్ రెడ్డి గారు నమస్కారం.మాది నిర్మల్ జిల్లా... మీ విడియో చూసి. మా పక్క పొలం అతను, మెట్ట వరి సాగు. వెద జల్లు పద్ధతి. విధానం ద్వారా మంచి దిగుబడి సాధించారు.మి విడియోలు మన తెలుగు రైతులకు చాలా ఉపయోగపడునాయి. ధన్యావాదాలు..
Rajendar reddy yours interviews videos very useful to Farmers
Thatha Garu, explanation and experience is very good...we really need elderly people to guide us....😇
Anna miru baga explain chesthunaru...really great job
మంచి సమాచారం
Anna miru chepphe vidhanam chalabagundi
Nice video annagaru..the farmer experience and explaination is good
Thank you so much 🙂
Super comment
Nice interactive with farmers
Nice comment
@@sujathasagar5163 tqq...
Thatha manavadi interview bagundhi.
తిరుపతి university TCGS 1694 అనే రకం బాగుంది దానిపై video చేయండి అన్న please అన్నా
Good Job Brother 👌🏻
Thanks ✌
👌👌👌 manchi dhigubadi vachindhi
Kadiri Rakam ki market lo demand unda Rajendar sir?
Very nice speech...👍👍👍👍👍👍
misalahalu Chala adbhuthanga unnai
Super 👌👌
Thank you
Anna grate information
Very good Reddy garu siupar message
Intha anubavam unna raitulu daggara ye taram vallu nerchukovalsindi yentho undi mana raitula kastaniki velakattalemu 🙏🏻rajendra reddygaru raitula anubavalani andariki vivaramg teliyachestaru Tq andi 🙏🏻👌
Good information sir 👍
Anna miru chese video s super Anna
Good information👍
Thanks
Keep doing anna
2 acres lo profit entha vacchindi
Woow thatha masthu matladindu...
Excellent review brother
Make a video on garlic and onions 🌰 brother
Very nice brother
Good interweaving
Good farmer.
Thanks to you añna
Good job anna
Brother ma polam lo kuda groundnut veyali ,Groundnut yevari daggara tesukovali
Pottelu pillala farming videos pettandi anna
Paddy vese bhumilo veyocha anna
నల్ల వరి సాగు గురించి వీడియో చేయండి సర్
What about fertilizer used Rajendar garu
థ్రెషర్ గురించి తెల్వదేమో వీళ్లకు ఖర్చు ఇంకా తగ్గేది
Akkada bro medi location
Super
Treshar ante yenti
@@mirapapanta th-cam.com/channels/CqygnoLeHicK0kNmR9OUnQ.html
@@mirapapanta వాచ్ మై ఛానెల్
Nice videos reddy garu
👌👌👌👌👌
అన్న నీ నెంబర్ కావాలి
Me videos bagunttadi brother...
superb
బ్రో మీ videos super ఇప్పుడే subscribe చేశా సూపర్😘😘😘😘
Thanks bro
🙏🙏🙏 👍
Paddy 1638 variety video chayyandi sir please
Appudu vittanalu vesaru appudu peekaru timing chappandi apiru kina bro
Anna good information
Naku seed kavali Anna nubr pettava
Anna Hemp plant ఎలా వ్యవసాయం చేయాలో చెప్పుతార
సీడ్స్ కావాలి
Rajendhara anna garu maku kadiri kayakavale anna
Ee ground nut lo harvesting problem vuntundi. dhenikosam machines vaste easy ga vuntundii
Ramesh ana ni number petu plz
Ramesh ana number petu bro
Polyhouse gurinchi cheyandi sir
Sri me cell no chepadi sri
Brother panta kalam time entha
Enni nelalu panta anna
Jai kisaan🌽🌽🌽 🌾🌾🌻🌻🌻
Super anna 👍👌
A month lo vesukovali
Farmers contact details pettandi annagaaru
Bastha ante enni kilolu cheppandi anna.
30to35
ఇది ఎన్ని రోజుల పంట ... ?
Naku seed kavali
Adhi a rakam
Address చెప్పగలరు
Seed kavali
Basta enni kgs
Bro contact veyi Bro raitulaku use avtundi
Nv explain cheyy annana naakem Ardam kavadam ledu voice
100 kg potu ponu pappu ennikglu vasthundhi
My rejaltd 65
అన్న కదిరి లేపాక్షి మార్కెట్లో కొంటాలేరు.. దానికి మార్కెట్ లో డిమాండ్ లేదు అన్న..
Endhukani
@@rocky-vu8fw ok. Tq bro
Bastha anni kgs and seed kavali phone number pettandi
Nagender reddy garu mob no pettandi.
It means KCR Correct
Nice comment
Sri me cell no chepadi sri
Anna farmer number please
Rythu mobile number ivvagalara
Namaste
Anna
Nenu vermi compost chestuna
I need your support anna I need your contact details naku me support helpful aaitade pls help anna
Hi anna contact nomber evu
Ayaa rajender Reddy garu
Mee contact no please