మనేవ మనుష్యాణాం కారణం బంధ మోక్ష యోగం బంధానికి మోక్షానికి మనసే కారణం బాడీ కి కేవలం ఆకలి దప్పులు మాత్రమే ఉంటాయి మనసుకు కష్టాలు సుఖాలు అనుభవించే దంత మనసే ఒక కారును డ్రైవర్ హ్యాండిల్ చేస్తాడో ఈ బాడీ ని హ్యాండిల్ చేస్తున్నదంతా మనసే డ్రైవర్ లేకపోతే కారు ఏ విధంగా ఆగిపోతుందా ఈ మనసు లేకపోతే ఈ బాడీ కూడా ప్రాణంతో ఉంటుంది కానీ చలనం ఉండదు ఎగ్జాంపుల్ కోమాలో ఉన్న వ్యక్తి . గాఢ నిద్రలో మనం ఉన్న స్థితి
Brother I am ur ardent fallower I just love u and ur videos Iam a senior citizen d in spiritual path since years my intuition really works very good I want u do a film or serial on spiritual journey of a serious sadhak which may help so many sadhaks d creat awareness amongst people
అది తెలిస్తే.. నిజంగా తెలిస్తే అసలు నా విడియో చూసి రియాక్ట్ అవరు.. just చెప్తారు.. సొల్లు కబుర్లు మీకేమైనా చెప్పనా.. still you are not out of your body sir..
Risa garu naku oka doubt. Nenu last 1year nundi gym chestunna naa body ki baga anipistundi continue cheyocha. Meru oka video lo gym ante body ki himsa annaru kada but naku satisfaction undi so pls chepandi contine cheyocha
Anna sudden ga Enlightenment yela వస్తుంది కొన్ని కధలు విన్న వివేకానంద కి అయన గురు గుండెలు మీద కాళ్లు పెట్టగా అయింది రామ కృష్ణకి తన దేవి తన దారి ఆడు ఉండి అని తన గురువు గాజు ముక్కతో నుదిటిపై గీయడం వల్ల అంటే ఆ imagination ని తోగిలిగించడం వల్ల అయింది సద్గురు కి తన ఎంతో ఇస్తా హిల్స్ పై ఆలా కూర్చొని ఉన్నపుడు జరిగింది జిడ్డు కృష్ణ మూర్తి కి తన సోదరుడు మరణం వల్ల జరిగింది ఆలా ఎలా సడన్ గా వాళ్ల జీవితం లో జరిగింది సామాన్యుడు జీవితం లో ఆలా అవకాశం ఉందా?
రీసా గారు మీరు ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. కానీ ఈ వీడియో లో వాడిన పదజాలం కారణంగా నాకు బాగా అర్థమైంది.
ఆచరణ లో పెట్టే ప్రయత్నం చేసి చూస్తాను.
ఎంత స్పష్టత 🎉🎉 వినమ్రత తో 🎉🎉 ధన్యవాదాలు.
శరీరం +మనసు మధ్య కలిగిన అవినాభావ సంబంధం ఎంతో ఉన్నతంగా వివరించారు. ధన్యవాదములు 🙏🙏
Super explained Anna.. 🎉🎉
Sir మీ videos వింటూ ఎంతో ఊరట గా ఉంటుంది
నాకూ ఎవ్వరూ లేరు అన్న బాధ తగ్గుతుంది
Naku kuda evvaru leru
Same feel
Good information.....
ఎంత బాగా చెప్పావు Risha....
Worth watching video🎉
మనేవ మనుష్యాణాం కారణం బంధ మోక్ష యోగం
బంధానికి మోక్షానికి మనసే కారణం
బాడీ కి కేవలం ఆకలి దప్పులు మాత్రమే ఉంటాయి మనసుకు కష్టాలు సుఖాలు అనుభవించే దంత మనసే ఒక కారును డ్రైవర్ హ్యాండిల్ చేస్తాడో ఈ బాడీ ని హ్యాండిల్ చేస్తున్నదంతా మనసే డ్రైవర్ లేకపోతే కారు ఏ విధంగా ఆగిపోతుందా ఈ మనసు లేకపోతే ఈ బాడీ కూడా ప్రాణంతో ఉంటుంది కానీ చలనం ఉండదు ఎగ్జాంపుల్ కోమాలో ఉన్న వ్యక్తి . గాఢ నిద్రలో మనం ఉన్న స్థితి
Nuvu great anna
Brother I am ur ardent fallower I just love u and ur videos Iam a senior citizen d in spiritual path since years my intuition really works very good I want u do a film or serial on spiritual journey of a serious sadhak which may help so many sadhaks d creat awareness amongst people
అలాగే
Amazing analysis
సుఖినోభవంతు శరీరము మనసు శాంతిని ఔనత్యాన్ని పొందుదుముగాక సుఖినోభవంతు
Super 👌
I like your talks Risa gaaru
Meeru chepintlu Chester jeevitanni enjoy chestamu. 🙏🙏
, విశ్లేషణ ప్రక్కన ఉన్న ఆయనకి అర్ధం అయింది,దారి తప్పు తుందని,
Body is the vehicle
Mind is intoxicated Driver🎉😂🎉
All the best for padhayatra🎉🎉🎉
We can make friends both (body and mind) it is in our hands
❤ good morning anna
Krishna surat
10.36am
Sadistu Mind Anna.. 😂😂🎉
Thank risa
Bro.. Srisailam vasthanu meetho❤❤
Ul get support from universe once u decide
Autonomous nervous system works through body 🕉️
Body wants to be lazy
Mind wants to be crazy
Naku Chala confusion lo undi anna ee topic
Anna! Chala Baga chepparu.
Practise chesta tappakunda . Where did you buy your dhothi?
Comfortable clothing than jeans yet trendy.
Even I liked it so much plz tell details
anna is mind and body different ??
Anna. Nenu meethi patu srishailam naduchukuntu vastha. Please 🙏 inform cheyandi annayya
🌹🙏🙏🙏🎋
❤
Soul is truth remaining every thing is dream
అది తెలిస్తే.. నిజంగా తెలిస్తే అసలు నా విడియో చూసి రియాక్ట్ అవరు.. just చెప్తారు.. సొల్లు కబుర్లు మీకేమైనా చెప్పనా.. still you are not out of your body sir..
Risa garu ...nenu గొడవలు కాకుండా వుండాలని ..అరవకుండా వుండాలని ట్రీ చేస్తున్నాను ...కానీ అవ్వట్లేదు...ఎలా రిస గారు
Meeru చెప్పింది విన్నప్పుడు అనిపిస్తుంది చేస్తున్నా...మళ్ళీ అలాగే అవుతున్నా
Do meditation
🎉
Meeru na mind ni thiduthunte, my body : nen chepthunte vinavuga,,
Dead body not showing any feeling, because mind and soul out of body okay
అవును
Risa garu naku oka doubt. Nenu last 1year nundi gym chestunna naa body ki baga anipistundi continue cheyocha. Meru oka video lo gym ante body ki himsa annaru kada but naku satisfaction undi so pls chepandi contine cheyocha
అది పూర్తిగా మీ ఛాయిస్
Cheyyandi meditation,be with breathing is we with us
Anna sudden ga Enlightenment yela వస్తుంది
కొన్ని కధలు విన్న
వివేకానంద కి అయన గురు గుండెలు మీద కాళ్లు పెట్టగా అయింది
రామ కృష్ణకి తన దేవి తన దారి ఆడు ఉండి అని తన గురువు గాజు ముక్కతో నుదిటిపై గీయడం వల్ల అంటే ఆ imagination ని తోగిలిగించడం వల్ల అయింది
సద్గురు కి తన ఎంతో ఇస్తా హిల్స్ పై ఆలా కూర్చొని ఉన్నపుడు జరిగింది
జిడ్డు కృష్ణ మూర్తి కి తన సోదరుడు మరణం వల్ల జరిగింది
ఆలా ఎలా సడన్ గా వాళ్ల జీవితం లో జరిగింది సామాన్యుడు జీవితం లో ఆలా అవకాశం ఉందా?
వస్తుంది. కానీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి.. వివేకానంద కొన్ని సంవత్సరాలుగా సాధన అన్వేషణ చేశాడు.. పరమహంస దగ్గర సందేహం పోయింది
సడెన్ గా జరుగుతుంది.. fruits suddenga రావు. Suddenga కనిపిస్తాయి
Nenu kuda ravocha
రండి
Sollu kaburulu cheppakandi telusukoni cheppandi
భాష మరి ఎందుకలా
ఏ కోరికలు లేకుండా సన్యాసం పుచ్చుకొని అడవిలో కూర్చొని జపం చేసుకుంటూ జీవిస్తే, దాన్ని జీవితం అంటారు. ఇదేనా మీ ఫిలాసఫీ. 😂
No.. అర్థం చేసుకోక పోయిన సరె.. అపార్థం అస్సలు చేసుకోవద్దు.. సరిగ్గా వినకుండా నిర్ణయం చేసుకునే పద్దతి నుంచి బయటపడి చూడు
MI matalu vintu unte vinalani Unthe
Koni ZEN story chappandi
Hi
నీ మాటలకు నవ్వి నవ్వి చస్తున్నాము.😂
Body pronunciation correct kaadu kanth garu
సరే
Body very lazy