Davos Disaster Ki 5 Kaaranalu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • Reference:
    • Press Conference by th...
    • Davos 2025: India's An...
    economictimes....
    www.thehindu.c...
    Join this channel to get access to Exclusive Community & Privileges:
    / @andhrapodcaster
    👇Watch the podcast on Vijayawada Floods here:
    • Vijayawada Floods - Gr...
    👇Watch the podcast on TTD Laddu Controversy here:
    • Tirumala Laddu Controv...
    👇Watch the podcast on Adani Jagan Scam Allegations here:
    • Jagan Daariloke CBN Ch...
    👇Watch AP's Demands To Union Finance Minister here:
    • AP's Demands To Nirmal...
    👇Watch The Amaravati Development Plan Outlines shared by Minister Narayana Garu here:
    • Minister Narayana Outl...
    👇Watch 'MAYA Behind Special Category Status To Andhra' here:
    • MAYA Of Special Catego...
    👇Watch 'How AP Can Become Agri Superpower By 2029' here:
    • AP As Agri SUPERPOWER ...
    👇Watch 'What Is Jagan's Strategy Behind AP Education Reforms' here:
    • Strategy Behind Jagan'...
    👇Watch Our Unemployment Situation In Andhra & India here:
    • Our UNEMPLOYMENT Situa...
    👇Watch 'India' Dark Past With Semiconductors' here:
    • India's DARK Past With...
    Please put any questions you have in the comments section below this post and thanks for your interest in the development of Andhra.
    Vijay
    Socials & Website
    Twitter: / andhrapodcaster
    Instagram: / andhrapodcaster
    LinkedIn: / vijay-reddy-kesari
    Website: andhrapodcaste...
    TH-cam: / @andhrapodcaster
    #andhrapodcaster #vijaykesari #andhrapradesh #andhradevelopment #ap #apdevelopment #andhrapodcast #bjp #tdp #jsp #pawankalyan #ncbn #naralokesh #chandrababunaidu #ycp #ysjagan #ysrc #ysrcp #andhraentrepreneurs #innovation #entrepreneurship #vijaykesaripodcast
    vijay kesari podcast

ความคิดเห็น • 1.1K

  • @Bhaskar1948
    @Bhaskar1948 10 วันที่ผ่านมา +354

    సూపర్.నీకాన్పిడెన్స్ కి హేట్సాప్.విశ్లేషణ చాలబాగుంది.

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 10 วันที่ผ่านมา +12

      Yes bro

    • @SaiTeja-Akula
      @SaiTeja-Akula 10 วันที่ผ่านมา +12

      He is eligible to participate in national media debates

    • @krishnaraju8997
      @krishnaraju8997 9 วันที่ผ่านมา

      By considering all key factors in which period Andhra Pradesh performed well
      Alright, let's summarize the overall performance of Andhra Pradesh considering key factors like GDP growth, per capita income, employment rate, and sectoral contributions across the two periods: 2014-2019 and 2019-2024.
      Overall Performance Comparison
      Aspect 2014-2019 2019-2024
      GDP Growth Higher (~13.5%) Moderate (~10.32%)
      Per Capita Income Significant increase from ₹1,08,163 to ₹1,56,253 Substantial absolute increase from ₹1,56,253 to ₹2,42,000
      Employment Rate Fluctuated but improved overall Steady increase with major employment programs
      Key Sectors Agriculture, Industry, Services Green Energy, IT, Infrastructure
      Infrastructure Development Post-bifurcation recovery Major projects and foreign investments
      Overall Economic Stability Achieved post-bifurcation stabilization Achieved further growth and modernization
      Analysis
      GDP Growth: The period 2014-2019 witnessed higher GDP growth (~13.5%) compared to 2019-2024 (~10.32%). This growth was driven by economic recovery post-bifurcation and robust performance in traditional sectors.
      Per Capita Income: The 2019-2024 period saw a substantial absolute increase in per capita income, highlighting the impact of infrastructure development and sectoral diversification.
      Employment Rate: Improvement was more consistent in the 2019-2024 period due to focused employment programs, particularly in emerging sectors like IT and green energy.
      Sectoral Contributions: Both periods showed notable sector-specific contributions, with 2019-2024 being characterized by newer sectors like green energy and substantial infrastructure projects.
      Conclusion:
      2014-2019: Performed exceptionally well in terms of rapid GDP growth and stabilization post-bifurcation, with traditional sectors like agriculture and services driving the economy.
      2019-2024: Demonstrated strong, steady growth across various metrics, including a notable increase in per capita income, robust employment rates, and significant advancements in newer sectors and infrastructure.
      Based on these comprehensive factors, 2019-2024 slightly edges out as the better-performing period, given its substantial absolute growth in per capita income, consistent employment improvements, and significant developments in infrastructure and modern sectors. The state’s economy also demonstrated resilience and capacity for sustained growth.

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 10 วันที่ผ่านมา +234

    AP లో దిగజారిపోయిన మీడియా, జర్నలిజం మధ్యలో మీ జర్నలిజం, మీ విశ్లేషణ మా లాంటి వాళ్ళకి ఎడారిలో ఓయాసిస్ లాగా సంతోషాన్ని ఇస్తుంది..
    Keep it up sir 👍👍

    • @JaiShriRam-k5y
      @JaiShriRam-k5y 10 วันที่ผ่านมา

      ఈనాడు బలమైన కవిత్వం, సాహిత్యం వాడుకొని జగన్ మీద అబద్ధాలు, విషం ప్రచారం చేశారు చేస్తున్నారు...Kcr, తెలంగాణ మిద కూడా ఇలానే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళను అదుపులో పెట్టాడు. TV9 రవి ప్రకాష్ నీ జైల్లో, abn నీ బ్యాన్ చేసి చిల్లర వేషాలను అదుపులోకి తెచ్చాడు.
      జగన్ ఇవేమీ చేయకపోగా పేపర్లు ఛానళ్ళు వలన ఏమీ ఒరగదు అని, ప్రెస్ మీట్ లు పెట్టీ వివరణ లు కూడా ఇవ్వకుండా మొండి గా చేసి 2024 లో గోర పరాజయం చూసాడు...కనీసం ఇప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతున్నాడు.
      ⏭️ జగన్ మారితే రాష్ట్రం బాగుంటుంది..మీడియా మాఫియా కబంధ హస్తాల నుంచి బయటకు వస్తది...💯

    • @narayana9961
      @narayana9961 9 วันที่ผ่านมา +3

      విధ్వంసం జరిగింది కాబట్టి రాలేదు... అమరావతి , పోలవరం, అరాచకాలు...ఇవి నీ కు కనపడలేదా...

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 9 วันที่ผ่านมา +5

      @@narayana9961 మీరు చెప్పింది కాసేపు నిజం అనుకుందాము.. మరి నేను వస్తే అన్ని వస్తాయి అని చెప్పుకోని ఇప్పుడు సాకు జగన్ మీద ఎలా తోస్తారు? ఇది చెప్పడానికా మీరు గెలిచింది.. అసలు విధ్వంసం జరుగుతుంది ఇప్పుడే.. అందుకే ఇక్కడ ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదు..

    • @narayana9961
      @narayana9961 9 วันที่ผ่านมา +1

      @@gantasrinivasarao6491 cbn చేసినవి జగన్ ధ్వంసం చేశాడు ఫస్ట్..అదే వెళ్ళు కొనసాగిస్తుంటారు... మళ్ళీ జగన్ కూడా అలాగే చేస్ట్టాడు.. ఇలా జరుగుతుందని ఎవ్వరూ రారు..

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 9 วันที่ผ่านมา +5

      @@narayana9961 ఇది చెప్పడానికి మాకు అధికారం ఇవ్వండి సంపద సృష్టిస్తాము, ఏదన్నా చేస్తే నేనే చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే నేనే వుండాలి లాంటి డైలాగ్ లు ఎందుకు? చేయలేము అనుకున్నప్పుడు, చేతకాదు అనుకున్నప్పుడు ఇంక అధికారం ఎందుకు?

  • @RadhaKrishna-sr6gy
    @RadhaKrishna-sr6gy 10 วันที่ผ่านมา +172

    అన్న మీ విశ్లేషణ మాత్రం సూపర్ మీలాంటి వారు ఏపీ కి చాలా అవసరం ❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹

  • @5gedutech340
    @5gedutech340 10 วันที่ผ่านมา +238

    మీలాంటి వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ కి చాలా అవసరం....

    • @GowthamNelatur
      @GowthamNelatur 10 วันที่ผ่านมา +9

      💯 current

    • @Truth6464
      @Truth6464 10 วันที่ผ่านมา +5

      8:22 Fiscal Health Index-2025 report released by NITII Ayoga, Andhra Pradesh ranked at bottom of the table above last state Punjabi.Share your prospective on this. Andhra Pradesh rank droped from 13th during 2014-19 to 17th during 2019-24. You consider this Govt of India report wrong ?

    • @bhanuchowdary4512
      @bhanuchowdary4512 10 วันที่ผ่านมา +4

      ​@@Truth6464 This guy is cunning in nature with a poker face. He thinks he is very clever with clear agenda to bring down CBN and his government. He thinks Psycho Jagan is the most efficient CM ever and wants his Reddy back.

    • @Venu-k4t
      @Venu-k4t 9 วันที่ผ่านมา +2

      yes exactly,.. tuglak laga..

    • @Jahnavi-d7w
      @Jahnavi-d7w 9 วันที่ผ่านมา +1

      ​@@Truth6464..avuna bro...aa enadu paper lo raasasaru...last two lines chadavlasindi kada....2018 kante 2023 state income perigindi ani ...adi kuda cheppu ...😊

  • @chandusiriki7135
    @chandusiriki7135 10 วันที่ผ่านมา +97

    విజయ్ మీరు బాగా అనాలిసిస్ చేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టిడిపి వాళ్ళు ఎలాంటి బెదిరింపులు చేసినా సరే మీరు భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా మీరు ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సంతోషంగా ఉంది కీప్యాడ్ ఆఫ్ అయితే కంటిన్యూ చేయండి మీకు మీకు సపోర్ట్ గా మేము ఉంటాం

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 10 วันที่ผ่านมา +81

    మీరు చెబితే అద్దం లో మనల్ని మనం చూసుకొంటే ఎలా ఉంటుందో అంతే నిజం వున్నది 👌👌👍👍

  • @kotesh007
    @kotesh007 10 วันที่ผ่านมา +99

    Vijay garu your analysis is very important to Andhra Pradesh people

  • @bajji9966
    @bajji9966 10 วันที่ผ่านมา +97

    You are doing great Vijay. AP needs podcasters like you, unbiased comments. I saw your podcasts in YCP govt also, you did question them . Educate AP people with your podcasts

    • @AndhraPodcaster
      @AndhraPodcaster  10 วันที่ผ่านมา +14

      🙏🏻

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา +7

      విజయ్ రెడ్డి కేసరి అలియాస్ ఆంధ్రా పోడ్‌కాస్టర్ మళ్లీ పక్షపాత విశ్లేషణ చేస్తున్నాడు మరియు ప్రజలు అతనికి రివర్స్ అనాలిసిస్ చేస్తే అతను బాధితుడు కార్డ్ ప్లే చేస్తాడు ....అలా ఇలా ఓంకోలా అని sollu chepthu YCP paid Intellectual urike Proofs proofs ani biased data points tho YCP Valla views kosam videos cheskuntunnavu Reddy Dora VIJAY REDDY ...నీ టార్గెట్ ఏపీ అభివృద్ధి కాధులే రెడ్డి 2029 ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి నీ జగన్ రెడ్డి దొరకి ఊడిగం చేయడం

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 10 วันที่ผ่านมา +16

      @@RIYAZ_750 If you have any source bro counter with them instead of these comments using the caste

    • @sudheerapuppala6409
      @sudheerapuppala6409 10 วันที่ผ่านมา

      ​@@RIYAZ_750Sir meeku problem ento cheppandi asala meeku nachakapote dont see his channel go see your favorite channels ETV, TV5 and ABN. Don't waste your valuable time here sir.

    • @MsMadhulika
      @MsMadhulika 10 วันที่ผ่านมา +16

      ​@@RIYAZ_750me badha kuda state padavutunnanduku kadu.okaru me govt lo unna negatives gurinchi cheptunnanduku.
      Adigite reddy antaru.Reddys Andhra citizens kaada?

  • @ajaybaburajam2017
    @ajaybaburajam2017 10 วันที่ผ่านมา +63

    without any political agenda, u r explanation is crystal clear bro 👏

    • @Krithipayal
      @Krithipayal 10 วันที่ผ่านมา +3

      Bro political agenda thone chesthunnadu 😂

    • @grover1067
      @grover1067 10 วันที่ผ่านมา

      ​@@Krithipayal almost correct, he is taking words and setences out of context sometimes. Giving his opinion and analysis on it.

    • @Krithipayal
      @Krithipayal 10 วันที่ผ่านมา +1

      @@grover1067 yes, bro eeyane thumbnails thumbnails chaalu political agenda undho ledho cheppadaniki 😂.naa bayam enti ante ee thingarolu malla jagan buttalo paduthunnaru ani.

    • @grover1067
      @grover1067 10 วันที่ผ่านมา

      @ in this video, moi chesaru but avi enni reality ki vachai anna point vadilesi, fake number kavalli maku reality avasaram ledhu anni matladutunnaru

    • @Krithipayal
      @Krithipayal 9 วันที่ผ่านมา

      @@grover1067 manam mathram em cheyalem bro @ajaybaburajam2017 lanti thingarolu Andhralo unnathavaruku. Veedi atalu saguthay.

  • @ramanjiwelding1298
    @ramanjiwelding1298 10 วันที่ผ่านมา +49

    విజయ్ కేసరి గారు
    మీ విశ్లేషణ చాలా సూపర్ గా ఉందిప్రభుత్వానికి దమ్ముంటే
    మీరు సంధించిన ప్రశ్నలకు జవాబు కచ్చితంగా చెప్పాలిచంద్రబాబు లాంటి చెత్త సీఎం ని నా జీవితంలో చూడలేదుచంద్రబాబుకుఏదైనా శాపంగా మారింది అంటే తనకు సపోర్ట్ చేసే మీడియానే
    చంద్రబాబుకు ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే మీలాంటి యువకులుఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలి

    • @JK-un9jm
      @JK-un9jm 10 วันที่ผ่านมา +1

      Well said sir..

    • @ganjikrishnababu7969
      @ganjikrishnababu7969 10 วันที่ผ่านมา +2

      What happened in last 5 years. Is Jagan is not worst CM.

    • @arunaverma7578
      @arunaverma7578 10 วันที่ผ่านมา +4

      ​@@ganjikrishnababu7969 TDP media potrayed jagan as worst CM But he us the best CM. He introduced english medium in govt schools but present govt removed english medium. Shameless CBN...

    • @Mohammedirfan003
      @Mohammedirfan003 9 วันที่ผ่านมา

      @@ganjikrishnababu7969I don’t know about who’s worst and who’s best but I’ll tell you one thing about state and central syllabus , it will become a huge problem for our students if state syllabus is again introduced. It will create a huge margin of difference between our students and other state students as you know neet and jee exams are conducted on the basis of central syllabus not on state syllabus and it creates huge difference in ranks , I hope you got my point

    • @ganjikrishnababu7969
      @ganjikrishnababu7969 8 วันที่ผ่านมา

      ​@@arunaverma7578You should ashame Mr. not CBN. The English medium students in govt schools does not even the soelling of thousand, hundred, thirty, twenty rtc. I am in public relations, i know the status of their studies. Please keep quite.

  • @AngalluRythuBadi
    @AngalluRythuBadi 10 วันที่ผ่านมา +30

    ప్రజలు మోసపోతున్నారు అని గట్టిగా అరవాలని ఉంది కానీ నా దగ్గర అంత స్తోమత లేదు ప్రజలకు చాలా చెప్పాలని ఉంది కానీ నా సౌండు వాళ్లకు వినిపించదు ఏ విధంగా నా ఆంధ్ర ప్రజలకు నేను చెప్పగలను మోసపోవద్దని 😢😢😢😢

    • @janakivemuri6117
      @janakivemuri6117 10 วันที่ผ่านมา +4

      Naadi same feeling. Naa family members tho ,naa relatives tho ,nas friends tho chala vadinchanu. Enadu ,Andhra Jyothi news namma vaddu ani. Kani evvaru vina ledu. Ippatiki kooda nijamu thelusukovadaniki varu ista padadamu ledu.
      AP prajala lo ,especially TDP media followers lo anuvu anuvu aa media employees ekkinchina asthyamu ani vishamu complete ga undi.
      Aa vishani ki mandu ledu.

    • @AngalluRythuBadi
      @AngalluRythuBadi 10 วันที่ผ่านมา +1

      @janakivemuri6117 అంతెందుకు మా నాన్న llb కానీ ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా పీక కోసుకున్నాడు 😌

    • @JaiShriRam-k5y
      @JaiShriRam-k5y 10 วันที่ผ่านมา

      ​@@janakivemuri6117ఈనాడు బలమైన కవిత్వం, సాహిత్యం వాడుకొని జగన్ మీద అబద్ధాలు, విషం ప్రచారం చేశారు చేస్తున్నారు...Kcr, తెలంగాణ మిద కూడా ఇలానే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళను అదుపులో పెట్టాడు. TV9 రవి ప్రకాష్ నీ జైల్లో, abn నీ బ్యాన్ చేసి చిల్లర వేషాలను అదుపులోకి తెచ్చాడు.
      జగన్ ఇవేమీ చేయకపోగా పేపర్లు ఛానళ్ళు వలన ఏమీ ఒరగదు అని, ప్రెస్ మీట్ లు పెట్టీ వివరణ లు కూడా ఇవ్వకుండా మొండి గా చేసి 2024 లో గోర పరాజయం చూసాడు...కనీసం ఇప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతున్నాడు.
      ⏭️ జగన్ మారితే రాష్ట్రం బాగుంటుంది..మీడియా మాఫియా కబంధ హస్తాల నుంచి బయటకు వస్తది...💯

    • @Ravikumartummaluri
      @Ravikumartummaluri 8 วันที่ผ่านมา +1

      Wonderful poetry to wake up people, with truth in every single letter ❤ I too have same views ❤

    • @JaiShriRam-k5y
      @JaiShriRam-k5y 8 วันที่ผ่านมา

      @@AngalluRythuBadi ఈనాడు బలమైన కవిత్వం, సాహిత్యం వాడుకొని జగన్ మీద అబద్ధాలు, విషం ప్రచారం చేశారు చేస్తున్నారు...Kcr, తెలంగాణ మిద కూడా ఇలానే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళను అదుపులో పెట్టాడు. TV9 రవి ప్రకాష్ నీ జైల్లో, abn నీ బ్యాన్ చేసి చిల్లర వేషాలను అదుపులోకి తెచ్చాడు.
      జగన్ ఇవేమీ చేయకపోగా పేపర్లు ఛానళ్ళు వలన ఏమీ ఒరగదు అని, ప్రెస్ మీట్ లు పెట్టీ వివరణ లు కూడా ఇవ్వకుండా మొండి గా చేసి 2024 లో గోర పరాజయం చూసాడు...కనీసం ఇప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతున్నాడు.
      ⏭️ జగన్ మారితే రాష్ట్రం బాగుంటుంది..మీడియా మాఫియా కబంధ హస్తాల నుంచి బయటకు వస్తది...💯

  • @SreekanthKoormapu
    @SreekanthKoormapu 10 วันที่ผ่านมา +19

    సూపర్ అనాలసిస్ సార్.... మీరు చెప్పే విధానం ప్రకారం చూస్తే ఎలకను పట్టడానికి పోయి కొంపని తగలబెట్టుకున్నట్టు ఉంది సార్

  • @rejectedpiece315
    @rejectedpiece315 10 วันที่ผ่านมา +32

    Sir.. ఇది కదా న్యూస్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని టీవీ ఛానెల్స్ నంబరింగ్ వైస్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు..
    I’m honestly telling you sir..
    యి వేమి తెలియక పోయి పోయి నా రెండు వోట్లు సైకిల్ సింబల్ కి వేసిందుకు నేను చాలా సిగ్గు పడుతున్నా..🙏🏻🙏🏻
    Any ways thank you very much sir..

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา +1

      Sarey Neeku Vijay Reddy Kesari chesindhi Biased Analysis ani telsukolekunda nee votes edho munigipoyay antunnav sarey aithey oka Pani chey bhayya Jagan Reddy kosam thapana padutjunna VIJAY REDDY KESARI alias Andhra Podcaster Content biasedness undho ledho chusko compare chesi nuvvey

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา

      విజయ్ రెడ్డి కేసరి అలియాస్ ఆంధ్రా పోడ్‌కాస్టర్ మళ్లీ పక్షపాత విశ్లేషణ చేస్తున్నాడు మరియు ప్రజలు అతనికి రివర్స్ అనాలిసిస్ చేస్తే అతను బాధితుడు కార్డ్ ప్లే చేస్తాడు ....అలా ఇలా ఓంకోలా అని sollu chepthu YCP paid Intellectual urike Proofs proofs ani biased data points tho YCP Valla views kosam videos cheskuntunnavu Reddy Dora VIJAY REDDY ...నీ టార్గెట్ ఏపీ అభివృద్ధి కాధులే రెడ్డి 2029 ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి నీ జగన్ రెడ్డి దొరకి ఊడిగం చేయడం

    • @dk1901
      @dk1901 10 วันที่ผ่านมา +1

      Paapam Jagan ki veyalsindi brother gelichunte inko 10 times current bill penchi mana polam kuda laakkone vaadu.

    • @JaiShriRam-k5y
      @JaiShriRam-k5y 10 วันที่ผ่านมา +1

      ఆంధ్రాలో చాలా ప్రజాధరణ కలిగిన ఈనాడు అనే పత్రిక అతను ఏం చేసినా సమర్ధిస్థది . అతనిని గొప్ప వ్యక్తిగా చూపిస్తోంది. అదనంగా, అతను 10 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్ మరియు 2 పత్రికలను గుప్పిట్లో పెట్టుకొని ఒక పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. అతను చాలా దారుణమైన రాజకీయ నాయకుడు.

    • @kumard3622
      @kumard3622 9 วันที่ผ่านมา +1

      ​@@RIYAZ_750Yellow media kante biased analysis ee prapancham lo vundadu

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 10 วันที่ผ่านมา +39

    పాలకులు రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఎప్పుడో వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించడం మానెయ్యాలి.బిజినెస్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటారు. ఒకరికొకరికి కాంట్రాక్టులు ఉంటాయి. అన్ని తెలుసుకొంటారు.ఇక్కడ జరిగేది ఒకటైతే దానికి రెండు కలుపుకొని చెపుతుంటారు.మతాలు, పారిశ్రామిక అభివృద్ధిని ఆటంకపరిచే రాజకీయాలను నిషేధించాలి. ప్రతి పౌరుడు ఈ విషయాల్లో బాధ్యతగా మెలగాలి.ఈ బాధ్యత మన కోసమే. భావితరాల కోసమే.

  • @buddhachandrasekhar8289
    @buddhachandrasekhar8289 10 วันที่ผ่านมา +30

    Miru cheppindhi 100 percent true Vijay garu. Good explanation keep it up brother

  • @alby9181
    @alby9181 10 วันที่ผ่านมา +38

    Chala clear ga chepparu sir 🙏🙏🙏

  • @srikanthmaragani6796
    @srikanthmaragani6796 8 วันที่ผ่านมา +4

    చేసింది చెప్పుకోలేకపోవడం కూడా బలహీనతే ❤❤

  • @sathyamps
    @sathyamps 10 วันที่ผ่านมา +32

    Atitude leni mee analysis is very good brother ,congrates

  • @ravikumar-ie9cd
    @ravikumar-ie9cd 10 วันที่ผ่านมา +14

    విజయ్ నువ్వు మాట్లాడుతున్నట్టు ఉండదు డేటా మాట్లాడుతున్నట్టునగా ఉంది👌👌

  • @jahangirshaik2942
    @jahangirshaik2942 10 วันที่ผ่านมา +67

    విదేశీ పర్యటన ఆనందించండి100 కోట్లు కేవలం💰💸💷💶💵 ప్రజల డబ్బు భోక్కా

    • @srinivasamurthy7596
      @srinivasamurthy7596 9 วันที่ผ่านมา

      100 కొట్లు ఎందుకు అవుతాయి, జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు iddaru మాత్రమే spl ఫ్లైట్ లో వెళ్ళినపుడు ఎంత ఐనవో కూడా చెప్పండి

    • @jahangirshaik2942
      @jahangirshaik2942 9 วันที่ผ่านมา +1

      @srinivasamurthy7596 అదీ ఎవరినా జనం డబ్బు వృధా తమ్ముడూ

  • @SyedNoor-cg9cw
    @SyedNoor-cg9cw 10 วันที่ผ่านมา +8

    మీరు చెప్పినట్టు అన్ని 100% కరెక్ట్ అండి

  • @dharmaraju5025
    @dharmaraju5025 10 วันที่ผ่านมา +88

    I like your scientific approach (evidence based)

    • @AndhraPodcaster
      @AndhraPodcaster  10 วันที่ผ่านมา +21

      Glad andi. Appreciate your understanding.

    • @vengenmi6650
      @vengenmi6650 10 วันที่ผ่านมา +5

      ఇంతే scientific approach తో వివేకా హత్య case చెప్పొచ్చుగా. 😂
      జగన్ విసిరిన బిస్కెట్స్ ఇంతకాలం తిని ఇప్పుడేమో నీతి కథలు, లంగా నాయాలు

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา +3

      విజయ్ రెడ్డి కేసరి అలియాస్ ఆంధ్రా పోడ్‌కాస్టర్ మళ్లీ పక్షపాత విశ్లేషణ చేస్తున్నాడు మరియు ప్రజలు అతనికి రివర్స్ అనాలిసిస్ చేస్తే అతను బాధితుడు కార్డ్ ప్లే చేస్తాడు ....అలా ఇలా ఓంకోలా అని sollu chepthu YCP paid Intellectual urike Proofs proofs ani biased data points tho YCP Valla views kosam videos cheskuntunnavu Reddy Dora VIJAY REDDY ...నీ టార్గెట్ ఏపీ అభివృద్ధి కాధులే రెడ్డి 2029 ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి నీ జగన్ రెడ్డి దొరకి ఊడిగం చేయడం

    • @dharmaraju5025
      @dharmaraju5025 10 วันที่ผ่านมา +10

      @@vengenmi6650 I don't know how it is related to our state growth?. The case was handed over to CBI Long back.

    • @dharmaraju5025
      @dharmaraju5025 10 วันที่ผ่านมา +7

      @@RIYAZ_750 Hi sir, please provide or share atleast one proof on VIJAY KESARI.
      You're raising multiple allegations.

  • @nagireddy9837
    @nagireddy9837 10 วันที่ผ่านมา +18

    AP lo unde youtubers ki meeku chaala diffrence undi
    like Oxygen vs Carbon dioxide
    #Honest #Grow #Enlighment #true #AP

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา

      Correct Nagi Reddy garu Vijay Reddy videos saaati Reddy ga Jagan Reddy ki anukulam.ga Oxygen for YCP laganye unnai bhai

    • @Rinku_k_18
      @Rinku_k_18 10 วันที่ผ่านมา +2

      ​@@RIYAZ_750 ni mind ki ardam kadu wmo bro, proofs and logical ga matladite. U Better live in that political boundry.

    • @Krithipayal
      @Krithipayal 9 วันที่ผ่านมา

      @@Rinku_k_18 bro ayyana konni nijalu matladina pk, CBN, Lokesh chese prathi panini negative ga chepthunnadu mari daani gurinchi emantav. Nowhere he takes some baselesspoints and gives analysis to it nenu ee okavedio gurinchi matladatle e channel lo whole vedios lo jagan gurinchi oka negative ledhu, same cbn, Lokesh, pk gurinchi oka positive ledhu. Even Anna canteen gurinchi kuda em matladathado vedike thelidhu adhi.aythe mari deeni kaada political agenda ani. Andharni ycp ki favor ga marchukodaniki idhi oka game

    • @dr11_99
      @dr11_99 9 วันที่ผ่านมา

      ​​@@Krithipayal bro anna canteen closed in many places 😅 also can you tell me the positive things that happened after cbn came to rule? And also what about the promises he made?

    • @Krithipayal
      @Krithipayal 9 วันที่ผ่านมา

      @@dr11_99 bro adhi funds meedha nadusthadi okay first konni places lo kakapothe vaalaki unnantha openchesi undachu mari ala aythe jagan government lo okkati kuda open cheynuvaledhu kadhaa. Promise chesina super 6 lo free gas cylinders, pension increase chesaru already. Nijanki votes kosam vaalu ala cheptharu but ani free ravali anukokudadhu. Cbn govment, roads vesaru, amaravathi lo recleaning works start chesaru.nenu tdp supporter ni kaadhu but jagan waste adhi mathram pakka.

  • @venkatsanapala2506
    @venkatsanapala2506 10 วันที่ผ่านมา +14

    100%మీరు చెప్పినది వాస్తవం

  • @rajgopalr3544
    @rajgopalr3544 10 วันที่ผ่านมา +14

    You are the only one I came across who does a constructive criticism of the Government policies.

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 10 วันที่ผ่านมา +14

    పాయింట్ బై పాయింట్ ఎక్సప్లయిన్ చెయ్యడం బాగుంది. మీరు సివిల్ సర్వీసెస్ ఖచితంగా ఎంపిక అవుతారు.

  • @YSR_KDP
    @YSR_KDP 10 วันที่ผ่านมา +3

    Yes..!
    You are 100 %correct brother... 👌 👌 👌 👌 👌
    ఇందులో వివరించిన ఐదు అంశాలు నూటికి నూరు శాతం కరెక్ట్.

  • @srinivasareddypalam1215
    @srinivasareddypalam1215 10 วันที่ผ่านมา +11

    Really commendable research and critical points are highlighted and presented , really appreciate

  • @Mahikovuru
    @Mahikovuru 10 วันที่ผ่านมา +40

    Hi annaiah ❤❤❤ meeru thaggedheley from ysrcp social media..

    • @ajayrgsharma9609
      @ajayrgsharma9609 10 วันที่ผ่านมา +6

      Meru ekkuva excite avvodhu...jagan vachaka kuda iyna approach maradhu...meru same way lo unteney me character telusthadi

    • @CharanSai-db3hu
      @CharanSai-db3hu 10 วันที่ผ่านมา +9

      ​@@ajayrgsharma9609జగన్ గారి పరిపాలన కూడా ఆయన క్వశ్చన్ చేశారు బట్ వైసిపి వాళ్ళందరూ కూడా ఇతని టార్గెట్ చేయలేదు. సో అభిమానం కొద్ది ఆయన అలాగ అన్నాడు అంతే.

    • @kirikirisatthi
      @kirikirisatthi 10 วันที่ผ่านมา +4

      He is neutral influence don't drag to take any side of political party

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา

      ​@@CharanSai-db3huJagan Ni Vijay Reddy Kesari Eppudu Harsh ga Question Cheyledhu ley Bhai...Vimarsinchinattey chupisthu last lo Jagan Aaa Correct ani conclusion ichadu prathi Videos lo...Entha aina Vijay Reddy oka Reddy aaa kadha Jagan Reddy ki a matram Kula Vidhyeatha Chupinchadu ippudu Koda chupisthunadu Evarina Questions tirigi vesthey Victim card play chesi edusthunnadu mana Reddy Dora Vijay Reddy Kesari

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา

      ​@kirikirisatthi Veedu Neutral aaaa Best Joke babu 2025 po విజయ్ రెడ్డి కేసరి అలియాస్ ఆంధ్రా పోడ్‌కాస్టర్ మళ్లీ పక్షపాత విశ్లేషణ చేస్తున్నాడు మరియు ప్రజలు అతనికి రివర్స్ అనాలిసిస్ చేస్తే అతను బాధితుడు కార్డ్ ప్లే చేస్తాడు ....అలా ఇలా ఓంకోలా అని sollu chepthu YCP paid Intellectual urike Proofs proofs ani biased data points tho YCP Valla views kosam videos cheskuntunnavu Reddy Dora VIJAY REDDY ...నీ టార్గెట్ ఏపీ అభివృద్ధి కాధులే రెడ్డి 2029 ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి నీ జగన్ రెడ్డి దొరకి ఊడిగం చేయడం

  • @Jyotish0487
    @Jyotish0487 10 วันที่ผ่านมา +8

    @VIJAY,
    GOOD TO KNOW THAT YOU HAD GOT BACK👍👍👍👍👍
    NO COMPROMISE FROM NOW ON @ AP DEVELOPMENT 🙏🙏🙏🙏🙏
    KEEP UP THE GOOD WORK BRO 👍👍👍👍👍👍

  • @KanchanreddyGanta
    @KanchanreddyGanta 10 วันที่ผ่านมา +7

    Very well analyzed and shared your perspective Vijay, sounds you are spot on . This is how any person thinks to spend his money , every one thinks security about their investments/business.

  • @foreverelse
    @foreverelse 10 วันที่ผ่านมา +5

    Hats off Vijay garu...crystal clear and Fabulous Analysis..you are the one now in Andhra Pradesh towards Awakening the people of AP...you please keep going forward with your Analysis...

  • @balachinnapareddy7435
    @balachinnapareddy7435 10 วันที่ผ่านมา +10

    Vijaya, your well-evidenced presentation was excellent. Keep up the good work.

    • @arjunmanik9306
      @arjunmanik9306 10 วันที่ผ่านมา +1

      Ur name is also reddy 😅

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 10 วันที่ผ่านมา +4

      @@arjunmanik9306 Im pity on you bro that you didn't grow yet🤣🤣🤣

  • @meesalarambabu641
    @meesalarambabu641 10 วันที่ผ่านมา +8

    Bro super ga cheppavu...👌👌👌👌👌👍👍👍👍👍💯💯💯💯💯

  • @nookarajugundra776
    @nookarajugundra776 9 วันที่ผ่านมา

    చాలా క్లియర్ గా 💯 కరక్ట్ విశ్లేషణ చేసారు బ్రదర్ 👌👌

  • @tgmneeraja1343
    @tgmneeraja1343 9 วันที่ผ่านมา +5

    చాలా బాగా వివరాలు తెలిపారు, tq విజయ్

  • @sunil7933
    @sunil7933 9 วันที่ผ่านมา +1

    మీ విశ్లేషణ 100% వాస్తవానికి చాలా దగ్గరగా వుంది...

  • @VemulaSivakesavulu
    @VemulaSivakesavulu 10 วันที่ผ่านมา +6

    Very good comments on cbn Davos tour. Mostly natural words from Vijay garu. Congratulations.

  • @ravichandra3284
    @ravichandra3284 10 วันที่ผ่านมา +7

    Excellent Brother.. super analysis…. This is the Truth👌👍

  • @vishnumurty9595
    @vishnumurty9595 10 วันที่ผ่านมา +9

    Vijaygaru chala clear ga undi mee analysis.. Idi 100% correct✅

  • @Jesus-mysaviour2468
    @Jesus-mysaviour2468 10 วันที่ผ่านมา +17

    You are the best pod caster who presents the videos with evidence
    Go on Vijay…sorry for the social trolls.
    Dogs bark when elephants walk
    Just ignore them

  • @chintha.vallabhachintha4751
    @chintha.vallabhachintha4751 10 วันที่ผ่านมา +13

    ఇప్పుడు నేను చూస్తున్నాను , మిమ్మల్ని విమర్శించే వారిని గమనిస్తాం

  • @narasimhamurthykatru8576
    @narasimhamurthykatru8576 10 วันที่ผ่านมา +9

    Wonderful analysis Every right thinking person has to ponder

  • @teluguGoldenvlogs
    @teluguGoldenvlogs 10 วันที่ผ่านมา +5

    You are not biased brother, your aim is to lift our state to best position with your capacity and talent you hold. Its purely clear in your videos.
    I love the fact that you never go out of your focus. You want development of AP..
    We need people like you.. You are speaking truth , CBN govt is being targetted because they are not meeting expectations and trying to manipulate people with wrong data and not supporting any development as we expected..
    Please keep rocking

  • @vnskvarma1
    @vnskvarma1 9 วันที่ผ่านมา +1

    The last five years have been destructive. If I were an investor, I would consider the risks posed by the opposition before investing. Jagan has severely damaged Andhra Pradesh's global image, creating a sense of fear among investors. The uncertainty of him returning to power after 10 or 15 years raises concerns about potential disruptions. Such unpredictability could deter investments and push investors away.

  • @sridharreddy2958
    @sridharreddy2958 10 วันที่ผ่านมา +25

    ఈసారి ప్రపంచ ఇన్వెస్టర్స్కు సంక్రాంతికి సొంత వూరికి వెళ్లి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇంకోసారి దావోస్ కు పోటీగా అమరావతిలో సదస్సు పెట్టటానికి పరిశీలన జరిపి వుంటాడు. వచ్చే సంవత్సరం అందరూ సూట్కేసులు సదురుకుని అమరావతికి వచ్చేస్తారు, ఇక్కడైతే చలి బాద వుండదు. చక్కగా టీషర్టు వేసుకుని పల్గోవచ్చు.

    • @JK-un9jm
      @JK-un9jm 10 วันที่ผ่านมา

      Yes ilanti buildups chala jarugithayi vache every year lo .😊

  • @Raju-lb9dv
    @Raju-lb9dv 9 วันที่ผ่านมา +1

    Yes, I agree with Vijay.. beautiful explanation with data..

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 10 วันที่ผ่านมา +35

    మన రాష్ట్రం లో ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి మీడియా
    పొలిటికల్ వండేట,సినిమా పిచ్చి పోయే వరకు మన రాష్ట్రం బాగుపడదు గుర్తుపెట్టుకోండి 🙏🙏🙏!!!

    • @rameshsandu5250
      @rameshsandu5250 10 วันที่ผ่านมา +4

      True 100%

    • @bhanu1237
      @bhanu1237 10 วันที่ผ่านมา

      Sakshi peri cheppaledhantene entha neutral oo meru telustundi
      If you are genuine include that

    • @Naruto_hokage7
      @Naruto_hokage7 10 วันที่ผ่านมา

      @@bhanu1237 అయ్య మీకు కొంచెం రాజకీయ అవగాహన ఉన్న సాక్షి అనేది జగన్ పేపర్ అని అందరికీ తెలుసు ,ఈనాడు ఆంధ్ర జ్యోతి లాగా పాతివ్రత్యం ముసుగు లో బూతు పనులు చెయ్యదు కాద ?ఆ ఛానల్ ఆ పేపర్ ఓపెన్ గానే చేస్తుంది ముసుగు వీరుల తోనే సమస్య 🙏🙏🙏!!!

  • @sravan24217
    @sravan24217 3 วันที่ผ่านมา

    Good work brother, I am pretty much confident that CBN gaaru will take serious action on such people who are blackmailing you brother

  • @tanmaimonali2676
    @tanmaimonali2676 10 วันที่ผ่านมา +29

    You are doing good job brother
    Keep it up

    • @AndhraPodcaster
      @AndhraPodcaster  10 วันที่ผ่านมา +3

      Glad. Thank you.

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา

      విజయ్ రెడ్డి కేసరి అలియాస్ ఆంధ్రా పోడ్‌కాస్టర్ మళ్లీ పక్షపాత విశ్లేషణ చేస్తున్నాడు మరియు ప్రజలు అతనికి రివర్స్ అనాలిసిస్ చేస్తే అతను బాధితుడు కార్డ్ ప్లే చేస్తాడు ....అలా ఇలా ఓంకోలా అని sollu chepthu YCP paid Intellectual urike Proofs proofs ani biased data points tho YCP Valla views kosam videos cheskuntunnavu Reddy Dora VIJAY REDDY ...నీ టార్గెట్ ఏపీ అభివృద్ధి కాధులే రెడ్డి 2029 ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి నీ జగన్ రెడ్డి దొరకి ఊడిగం చేయడం

    • @sumthingbojjas3586
      @sumthingbojjas3586 10 วันที่ผ่านมา

      ​@@RIYAZ_750
      ఇప్పుడున్న గౌర్నమెంట్ కి అగైనిస్ట్ గా ఎవరు మాట్లాడినా వాళ్ళందరూ
      పే టీ యం బ్యాచ్ కింద లెక్క కట్టేస్తారు...
      మరి మీరు మాట్లాడితే మాత్రం ప్రజానీకాన్ని ఉద్ధరించడానికి అని ఫీల్ అవుతుంటారు...
      మీలో నిజాయితీ అంటే ఈ 7 నెలల్లో ఒక్క బిజినెస్ ఏదైనా బావుంది అని ఒక్కరితో చెప్పించంది...
      ఇక్కడే మన చేతగానితం బయట పడుతోంది...
      ఇలాంటి విశ్లేషణ వినడం మీకు నచ్చకపోతే వినకండి... చూడకండి
      ఇలా ధైర్యం చేసి నిలదీసే వాళ్ళని నిలదీయండి...
      ఇలాంటి వాళ్ళు వందలోనో వెయిలోనో ఒకరుంటారు...
      ఇలాంటి వాళ్ళని చూసి మీరు భయపడకండి...

    • @sazidabdul7471
      @sazidabdul7471 10 วันที่ผ่านมา

      ​@@RIYAZ_750 counters ivvandi kabrlu vaddu

  • @Seshakumargulla26
    @Seshakumargulla26 9 วันที่ผ่านมา +1

    Chala baga explain chesaru....100%%% Anni currect bro.....

  • @Mannurumagic
    @Mannurumagic 9 วันที่ผ่านมา

    Sooper… roooo… soooper .. KESARI .. garu… GOD BLESS YOU

  • @anilmuktha4533
    @anilmuktha4533 10 วันที่ผ่านมา +8

    Vijay good analysis and explanation.... keep it up, hope the data you presented is Genuine

    • @Truth6464
      @Truth6464 10 วันที่ผ่านมา

      8:22 Fiscal Health Index-2025 report released by NITII Ayoga, Andhra Pradesh ranked at bottom of the table above last state Punjabi.Share your prospective on this. Andhra Pradesh rank droped from 13th during 2014-19 to 17th during 2019-24. You consider this Govt of India report wrong ?

  • @Parvateesam.
    @Parvateesam. 8 วันที่ผ่านมา

    Analysis baagunna phalithamatram Sunyam Vijay garu

  • @narasimhareddy999
    @narasimhareddy999 10 วันที่ผ่านมา +5

    Brilliant Analysis!!!. I completely agree with you.!!

  • @బాలాజీబన్నీ
    @బాలాజీబన్నీ 10 วันที่ผ่านมา +8

    1000% మీ అనాలసిస్ నిజం

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 10 วันที่ผ่านมา +6

    చక్కగా చెప్పారు కేసరి గారు 🙏🏾🙏🏾

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh5431 9 วันที่ผ่านมา

    సూపర్ సూపర్ సూపర్ సూపర్
    కరెక్ట్ గా చెప్పారు

  • @TeluguCrimeKathalu
    @TeluguCrimeKathalu 10 วันที่ผ่านมา +12

    Vijay Gaaru Very good Analysis

  • @lokanathapotha577
    @lokanathapotha577 10 วันที่ผ่านมา +1

    Wow, Vijay, your explanation is outstanding - clear, concise, and thoroughly understandable. Your clarity of thought is a valuable asset, and we could certainly benefit from more individuals like you in Andhra Pradesh ❤👌👏🏻👏🏻

  • @MallikarjunKatkam
    @MallikarjunKatkam 10 วันที่ผ่านมา +9

    Super vijay meru chala Artham ayala baga chepparu

  • @sureshjana8803
    @sureshjana8803 10 วันที่ผ่านมา +12

    ❤❤ extraordinary explanation

  • @balakishorep1154
    @balakishorep1154 10 วันที่ผ่านมา +13

    Really good analysis,

    • @Truth6464
      @Truth6464 10 วันที่ผ่านมา

      8:22 Fiscal Health Index-2025 report released by NITII Ayoga, Andhra Pradesh ranked at bottom of the table above last state Punjabi.Share your prospective on this. Andhra Pradesh rank droped from 13th during 2014-19 to 17th during 2019-24. You consider this Govt of India report wrong ?

    • @asokagorantla8481
      @asokagorantla8481 10 วันที่ผ่านมา

      @@Truth6464 just to know … the parameters of fiscal health index ??…

    • @Truth6464
      @Truth6464 10 วันที่ผ่านมา

      @@asokagorantla8481 “The Fiscal Health Index report will be an annual publication focusing on the fiscal health of Indian states, offering data-driven insights that will be leveraged for informed state-level policy interventions to improve overall fiscal governance, economic resilience, and stability of the nation” - Sh. BVR Subrahmanyam, CEO, NITI Aayog.

  • @chandrasekhhar5640
    @chandrasekhhar5640 9 วันที่ผ่านมา

    సూపర్,
    నువ్వు అసలు తగ్గొద్దు బ్రదర్ 🤝

  • @rr.infinitystories
    @rr.infinitystories 10 วันที่ผ่านมา +11

    Your 5 reasons are valid vijay...and the main culprit is RedBook like bad environment in andhra pradesh

  • @kanakamravi1356
    @kanakamravi1356 10 วันที่ผ่านมา +3

    Education మాత్రం జగన్ గారి హయాంలో చాలా బాగా improve చేశారు

  • @srinivaslaveti-w3c
    @srinivaslaveti-w3c 9 วันที่ผ่านมา

    వెరీ గుడ్ ఎనాలిసిస్

  • @Shrikanth8888-t8g
    @Shrikanth8888-t8g 10 วันที่ผ่านมา +10

    Crystal clear analysis with unedited evidence's, good job vijay kesari 👌

    • @Truth6464
      @Truth6464 10 วันที่ผ่านมา

      8:22 Fiscal Health Index-2025 report released by NITII Ayoga, Andhra Pradesh ranked at bottom of the table above last state Punjabi.Share your prospective on this. Andhra Pradesh rank droped from 13th during 2014-19 to 17th during 2019-24. You consider this Govt of India report wrong ?

  • @GadulaAnjali
    @GadulaAnjali 9 วันที่ผ่านมา

    అన్న నువ్వు చాలా సూపర్ గ చెప్తున్నరు 👌👌👌కానీ మొత్తం తెలుగు లో మాట్లాడనికి చుడండి 🙏

  • @madhub3528
    @madhub3528 10 วันที่ผ่านมา +4

    You have hit nail. Appreciate your straight talk. Should be an eye opener to so called babu’s

    • @RIYAZ_750
      @RIYAZ_750 10 วันที่ผ่านมา

      విజయ్ రెడ్డి కేసరి అలియాస్ ఆంధ్రా పోడ్‌కాస్టర్ మళ్లీ పక్షపాత విశ్లేషణ చేస్తున్నాడు మరియు ప్రజలు అతనికి రివర్స్ అనాలిసిస్ చేస్తే అతను బాధితుడు కార్డ్ ప్లే చేస్తాడు ....అలా ఇలా ఓంకోలా అని sollu chepthu YCP paid Intellectual urike Proofs proofs ani biased data points tho YCP Valla views kosam videos cheskuntunnavu Reddy Dora VIJAY REDDY ...నీ టార్గెట్ ఏపీ అభివృద్ధి కాధులే రెడ్డి 2029 ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి నీ జగన్ రెడ్డి దొరకి ఊడిగం చేయడం

  • @mahendrareddyk1110
    @mahendrareddyk1110 8 วันที่ผ่านมา

    very nice, explained the reasons eloberately why investers are afraid of investing in AP...keepitup.

  • @Agape2024-gf5om
    @Agape2024-gf5om 10 วันที่ผ่านมา +8

    Excellent Vijay, it's true

  • @navaabsyed1105
    @navaabsyed1105 8 วันที่ผ่านมา

    Such an educating PODCAST to the people of Andhra Pradesh. !
    Hopefully, one day, everyone start focusing on building their own careers instead of blindly following politicians.
    Keep going

  • @mohank838
    @mohank838 10 วันที่ผ่านมา +14

    Very good analysis Vijay 👌

  • @indirapriya1447
    @indirapriya1447 9 วันที่ผ่านมา +2

    Challa baga clear ga explain chesaru tq bro

  • @nagamahija8633
    @nagamahija8633 10 วันที่ผ่านมา +5

    Very good analysis with valid points and data brother

  • @చూపించిందినిజంకాదు2024
    @చూపించిందినిజంకాదు2024 9 วันที่ผ่านมา

    Brother వాస్తవాలు చక్కగా చెప్పారు

  • @djchilakaluripet8180
    @djchilakaluripet8180 10 วันที่ผ่านมา +13

    Excellent analysis keep it up 💯

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes 10 วันที่ผ่านมา +19

    Good analysis, beautiful review vijay

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw 9 วันที่ผ่านมา

    హాయ్ విజయ్ కేసరి యువర్ నేరేషన్ అండ్ డెడికేషన్ సూపర్ అండ్ పర్ఫామెన్స్ స్క్రీన్ ప్రజెంటేషన్ వాయిస్ basic mythమేటర్ కంక్లూజన్ చివరి లో BGM🎷🎶🎵🎼 హైలెట్స్

  • @daggupativenkataratnam-bzc8824
    @daggupativenkataratnam-bzc8824 10 วันที่ผ่านมา +8

    Good information & Good analysis sir.👍

  • @challa5524
    @challa5524 9 วันที่ผ่านมา

    💯 nijam Vijay bro nuv cheppindi ❤❤❤

  • @mohan-u7g
    @mohan-u7g 10 วันที่ผ่านมา +5

    Excellent analysis. keep it up vijay.

  • @KanteShanmukhRaj
    @KanteShanmukhRaj 9 วันที่ผ่านมา

    Exactly correct ga cheppav bro💯

  • @hanimireddy2539
    @hanimireddy2539 10 วันที่ผ่านมา +11

    Excellent analysis

  • @msrvideos4116
    @msrvideos4116 9 วันที่ผ่านมา

    Yes Vijay your analysis is exactly correct

  • @asiletianil
    @asiletianil 10 วันที่ผ่านมา +13

    Excellent brother

  • @dadalasrinubabu330
    @dadalasrinubabu330 9 วันที่ผ่านมา

    Good ఎనాలిసిస్ విజయ్ గారు... 🙏🙏👍

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 10 วันที่ผ่านมา +4

    Excellent analysis 👍👍👌👌

    • @Truth6464
      @Truth6464 10 วันที่ผ่านมา

      8:22 Fiscal Health Index-2025 report released by NITII Ayoga, Andhra Pradesh ranked at bottom of the table above last state Punjabi.Share your prospective on this. Andhra Pradesh rank droped from 13th during 2014-19 to 17th during 2019-24. You consider this Govt of India report wrong ?

  • @narayanareddykamireddy831
    @narayanareddykamireddy831 10 วันที่ผ่านมา +1

    Odiyamma ne analysis ki pichollu ayipoyaru what a great analysis bro we are with you 100% correct meru cheppindi veellu gelavadam kosam apadhalu cheppi state paruvu thesaru
    Chala transparent analysis chesaru

  • @jhansiranikollareddy5996
    @jhansiranikollareddy5996 10 วันที่ผ่านมา +11

    Excellent review Vijay

  • @nagarajumeduri6516
    @nagarajumeduri6516 9 วันที่ผ่านมา

    Super video chesaru excellent 👌👌👌

  • @rajeshsoni-le3yb
    @rajeshsoni-le3yb 10 วันที่ผ่านมา +3

    Excellent podcast @ Vijay kesri , CBN has been used to hoodwinking all these years but the world has seen through his game . It's a pity the state is losing. One more point is CBN blocked Jagan's efforts to develop the state by getting stays from courts

  • @srinuapepdcl
    @srinuapepdcl 10 วันที่ผ่านมา +2

    Thanks

  • @sharathreddy2744
    @sharathreddy2744 10 วันที่ผ่านมา +9

    Great information

  • @MrParameshreddy
    @MrParameshreddy 9 วันที่ผ่านมา

    Excellent analysis bro hope you will get call from Jagan soon 🎉🎉🎉🎉

  • @ssss-fn7vx
    @ssss-fn7vx 10 วันที่ผ่านมา +4

    Good explanation,agree with you vijay

  • @rajiv9702
    @rajiv9702 10 วันที่ผ่านมา +8

    Great analysis..🎉

  • @friendsforever8847
    @friendsforever8847 10 วันที่ผ่านมา

    విశ్లేషణ బాగుంది

  • @anjaneyulukaranam7592
    @anjaneyulukaranam7592 10 วันที่ผ่านมา +16

    Excellent and scientific analysis with numbers👍