అన్న మీరు చెప్పే పద్దతికి.... ఫిదా.... We learnt lot of different curries n biryanis etc... But this is awesome... Mana teligulo... Explanation that toooooo full of...fun...words... Like u annagaaru.. Keep rocking...👍🏻
అన్నయ్యా..వదిన లకు నమస్కారం గత పదేళ్ళుగా నేను మీ వీడియోలు చూస్తాను. మీ లాగా వంటలు చేసి నా భార్య , పిల్లలకు వండిపెడుతుంటాను. మిమ్మల్ని చూసాక వంటలు చేసేవారిమీద గౌరవం పెరిగింది. మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచి..స్వయంగా నేనె వంటచేసి మీకు పెట్టాలని నా ఆశ. I LOVE YOU ANNAYA..
Ohhh.. my god... sir.., you did like hypnosis eating comedy show... that mean.... so enjoyable.... ఇది చూసాక ఎవరిని చూసిన మీరు చెప్పిందే గుర్తొస్తుంది... 🤣😂🤣😆😁😄😃😀
Anna,em cheppinavve, Super, this is real Anna, Naku chicken and Mutton pulavo recipe video cheianna, ni videos lo naku istam ante, bonalu &vanavasam video,with medam &u party video, bagaara abbabbbabba, Super.........
Anna nuvvu chese vidanam cheppe vidanam........ultimate anna....rojuku okasaraina nee video chusta anna big fan of u...oorilu vastai........oka putaina neeto tinali ani ....korika anna........
ఈ కరోనా స్ట్రెస్ టైమ్స్ లో మీ వీడియో చాలా పెద్ద రిలీఫ్ సార్. చూస్తూ ఉన్నంత సేపు హాయిగా ఉంటుంది. వంటలతో మాత్రమే కాదు మాటల్తో కూడా vahchef అనిపించారు..😃😃
Hello Chef, Every morning my 6 year old daughter asks 'pappa what did dhin chik prepared today'... Your show is being loved by kids too... Great show and sooper lolli lolli recipies...
Varevahchef garu...First time im seeing using RUM in chicken in my 40 yrs life...What a marvelous/Excellent cooking sirji...East or West you are the best....Cooking MegaStar of INDIA....I Eat like Bakasur type means Dog style :-)
Dil khush ho gaya Chef !! Delivered as promised 🙏👌👌 .keep doing and inspiring all Hyderabadi folks around the world !!! Looking forward to next rangeela episode 😜
My mom follows ur recipes sir. As usual it comes up great. Thanks for ur recipes which are easy too cook. Full too bindaas ga matladutharu and entertain chestharu. Keep rocking with your videos 👍
Meeku ee yaasa chala baaguntundi 😆😆😆😆🙊🙊 Meeru queen Victoria ni video lo pedithene chustam memu Lekapothe kuda chustam kani anta interested ga choodam Next time pettandi Please....
Super chef, type of eating totally depends on the menu..,, if it is veg we go out enjoy drinks and stuff come back to the party eat curd rice... Very honest comment..
Whenever I feel stress I will watch your show. It gives me full relief. And I tried almost 90% of your recipes. I have downloaded your app, it needs some improvements sir.
మీ దగ్గర వంటలు ఎన్ని రకాలు వున్నాయో అన్ని రకాల మాటలు వున్నాయి అన్నీ నిజాలు చెబుతారు సూపర్ అన్న య్య
మీ వీడియోస్ లో వంటలు ఎంత బాగుంటాయో...మీరు చెప్పే విధానం..తెలంగాణ యాస అదిరింది...
ఏం అన్నా తెలంగాణ కోడికూర చాలా బాగా చేశావు... అలాగే నీ ముచ్చట సూపర్ అన్నా అందరి గురించి చెప్పి బాగా నవ్వించినవు...రాజుగౌడ్ మాది ధర్మపురి ,జగిత్యాల.
కోడి కూర చాలా బాగా చేశారు. మరియు తినే అలవాటు కూడా సూపర్ గా చెప్పారు.
మన తెలంగాణా యాస ఎంత మాసుగుంటదో అంత ఘాటు మన కోడి కూర ఉంటుంది.
అన్న మీరు చెప్పే పద్దతికి.... ఫిదా....
We learnt lot of different curries n biryanis etc...
But this is awesome... Mana teligulo... Explanation that toooooo full of...fun...words...
Like u annagaaru..
Keep rocking...👍🏻
Thanks
అన్నయ్యా..వదిన లకు నమస్కారం
గత పదేళ్ళుగా నేను మీ వీడియోలు చూస్తాను. మీ లాగా వంటలు చేసి నా భార్య , పిల్లలకు వండిపెడుతుంటాను. మిమ్మల్ని చూసాక వంటలు చేసేవారిమీద గౌరవం పెరిగింది. మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచి..స్వయంగా నేనె వంటచేసి మీకు పెట్టాలని నా ఆశ. I LOVE YOU ANNAYA..
అన్న నువ్వు మస్తూగ మాట్లాడుతవే♥️♥️♥️♥️♥️😍😍😍😍😍మీ వంటలు మస్తూగ ఉంటాయి😋😋😘😍😍😍😍😍
మీ తెలంగాణ యాస ఊరమాస్ please continue Sir
Yes
Yes.sssssss.....
🤣😋
@@itsmevijjuofficial ok
Meru chese vantalu mukyamga chicken curry videos chusi nenu kuda chestanu...... Superb sir
మొహమాటం లేని తిండిపోతుని.. ఆస్వాదిస్తూ ఆరగిస్తా.. మీలాగే..😋
మీరు తింటుంటే మాకు ఊరి లు వస్తున్నాయి... , 😁😁👏🙏
Anna Meru super
తెలంగాణ అదిరిపోయే ముచ్చట్లు చెప్పినవ్ అన్నయ్ తమరు కేక
Excellent funny sir.. Very nice recipe.. Meeru tintunte naku tinaali anipisthundi sir.. Superoo super
Eroju me video chusi curry chesanu, excellent ga kudirindi, thanks for sharing..
ఏమన్నా నవ్వుపిచ్చినవా..😁😁😁😁😁😁
థాంక్యూ సోమచ్
మన యాసల మాటింటుంటే మస్థుంది 👌👌👌
ప్రతి వీడియో రెండు సార్లు సూడపోతే మనసు ఒప్పుతలేదు
Nijam 😍
మీ మాటలు వింటుంటే చాలా నవ్వు వస్తుంది అన్న 😀😀
ఒకప్పుడు మీరు టీవిలో వంటల ప్రోగ్రాంలో చేసే వంటలన్నీ చూసే వాళ్ళం.చివరిలో మీరు తింటూ ఊరించే సన్నివేశం అద్భుతం. మరచిపోలేము మిమ్మల్ని ఆరోజుల్ని
Karimnagar 🔥🔥🔥
He emerged from starting his show with "Namaste, salaam alaikum, sasriyakal" to now speaking in a pakka Telangana slang.
Kirak Anna, Nuvvu Thop!
Ohhh.. my god... sir.., you did like hypnosis eating comedy show... that mean.... so enjoyable.... ఇది చూసాక ఎవరిని చూసిన మీరు చెప్పిందే గుర్తొస్తుంది... 🤣😂🤣😆😁😄😃😀
నేను చిన్నప్పుడు టీవీలో చూశాను మిమ్మల్ని అప్పుడు అనుకున్నాను మగవాళ్ళు కూడా వంట చేస్తారా అని కానీ నాకు ఇప్పుడు మీరు "నలభీముడు" లాగా కనిపిస్తున్నారు
Chala bagunnadhi
మా చిన్నప్పుడు సంజీవ్ కపూర్ ని చూశాం దూరదర్శన్ లో 😁
Evidam g epudu vinale superb 👌👏👍🙌 ekkuva aidi annnaaaa kuralo mandu😋😋😋
Me vanta super ,and me comedy inka supered andee ,ful ga navukunamu memu ayetha
పీతి గుద్దోడు.....🤣🤣🤣 అన్న నవ్వలేక చస్తున్న.....!!! చాలా మంది ఉన్నరే మా దగ్గర
meru cooking cheydam oka level ayte,meru thinadam inko level 👌
సర్ మీ వీడియోస్ వంటలకన్న మీ మాటలు వింటే చాలా సంతోషం వేస్తాది థాంక్యూ
😂
l*mmmll
Avunu
Meru kevu keka Sir bale chaparu way of foodies gurunchi, masth antha masth navukuna, me telgana vyasa super....
Anna,em cheppinavve, Super, this is real Anna, Naku chicken and Mutton pulavo recipe video cheianna, ni videos lo naku istam ante, bonalu &vanavasam video,with medam &u party video, bagaara abbabbbabba, Super.........
మా నిర్మల్ వాండ్లం కూడా ఇట్లనే కమ్మగా వండుకుంటం 🤤😋😋
మటన్ బిర్యానీ విడియో అన్న 🙏
మీ విడియో చాలా సరదాగా ఉంది అన్న 🙏
అన్నయ్య దూసుకిట్ అంటే ఏంటిది
In waiting... ladies తినే విధానం గురించి వీడియో చూడడానికి ఎదురు చూస్తాము..
Video cheidi
Anna nuvvu chese vidanam cheppe vidanam........ultimate anna....rojuku okasaraina nee video chusta anna big fan of u...oorilu vastai........oka putaina neeto tinali ani ....korika anna........
super vedio anna.chala natural ga vundi.meeru thintunte maki thinslanipichindi
WFH la full relaxation anna me videos tho
Super chef 😁
Thanks 🙏
8:23 can't stop laughing 😅😅😅
ఈ కరోనా స్ట్రెస్ టైమ్స్ లో మీ వీడియో చాలా పెద్ద రిలీఫ్ సార్. చూస్తూ ఉన్నంత సేపు హాయిగా ఉంటుంది. వంటలతో మాత్రమే కాదు మాటల్తో కూడా vahchef అనిపించారు..😃😃
Telangana food world famous 😘 Hyderabad ❤️ adaru mana food tintaru
Ni vantalu ni joke's mashuga gammathuga vuntai anna l love you bro
Kalyamaku , ellipaya mudhha..Masthu cheppinave 👌
When i lonelyness i just watched ur Show. Chef... Stress releive
నువ్వు తెలంగాణ నాటుకోడి పుంజు అన్నా
😆
Pandem Kodi
Aithe Kodi koora chesesukondi 😂😂
Super anna.. types of eaters.. asal soooooopppppeeer Anna kiraak
Pakka telangana 👌 chicken 🐔 curry
Hello Chef, Every morning my 6 year old daughter asks 'pappa what did dhin chik prepared today'... Your show is being loved by kids too... Great show and sooper lolli lolli recipies...
Excellent, Adirindi Bayya
Anna ni daya valla maku కూడా కొంచం ఇంటిలో టానిక్ దొరుకుతుంది. నువ్వు కేక అన్న...
నవ్వలేక సచ్చిన..అన్నా..
Super sir navvi navvi buggalu noppivachinai 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
కోడికూర మస్తు ఉంది అన్న నువ్వు చెప్పింది కరెక్ట్
No words, Ur just Awesome in cooking and the way you eat. Ur enjoying the life while eating 😍☺ Ur Simply Superb superb
ఏందన్నా నీవూ..... గా భాషేందే 😂 నువ్ తోపెహే❤❤
ఏమో అన్న నువ్వు వండింది ఎట్లుంటదో కానీ...... నువ్వు చెప్పింది మాత్రం చాలా బాగుంది, 😂😂😂😂😋😋😋
Sanjay you are amazing, most funny cook on youtube, brother I started cooking watching your videos since year 2000
Bhai sab aik daam mast hai
Mama super hai mama ❤️
Varevahchef garu...First time im seeing using RUM in chicken in my 40 yrs life...What a marvelous/Excellent cooking sirji...East or West you are the best....Cooking MegaStar of INDIA....I Eat like Bakasur type means Dog style :-)
You are so good brother.... You are enjoying cooking as well as eating.
సూపర్ అన్న మంచిగా చెష్ణవ్...చెప్పినవ్
పక్క హైద్రాబాడీ 😂😂
Mee anni videos lo idi oka superb video...
Eee apisod gurchi chala sarch chysina youtublo eedi chusaka anandam agadam leadhu bro naku anni dilags kanna pithigudhodu super dlk
Hahaha 😂😂😂😂
Em classification super 😁😁😁
Anna pucca telangana accent pucca local
Situational comedy 👍👍👍
Chef, you are a great! I tried most of your recipes. Will definitely try this.
Dil khush ho gaya Chef !! Delivered as promised 🙏👌👌 .keep doing and inspiring all Hyderabadi folks around the world !!! Looking forward to next rangeela episode 😜
😂
Great kaka...mana real life la jargetiye chepthunnav excellent
Meeru chala baga chestaru sir nenu beryani chesanu chala baga vachindi Sir
Sir muru ilane rechipondi.....sir....meru taggoddu love you sir....
😂
My mom follows ur recipes sir. As usual it comes up great. Thanks for ur recipes which are easy too cook. Full too bindaas ga matladutharu and entertain chestharu. Keep rocking with your videos 👍
Wowwwwww in love with your food
mana telangana yaasa super ga matladuthav anna iam from warangal big fan of you anna 💪
It's exactly right sir ఇది నేను చాలా సార్లు చూశాను
You are so funny Sir! Cookery and laughter show, was fun to watch.
అన్నా నీ మాటలు మస్తున్నయన్న , నవ్వు ఆపుకోలేక పోతున్నా.
😊
Meeku ee yaasa chala baaguntundi
😆😆😆😆🙊🙊
Meeru queen Victoria ni video lo pedithene chustam memu
Lekapothe kuda chustam kani anta interested ga choodam
Next time pettandi
Please....
Next video
Nijame
భయ్యా నమస్తే మీరు చేసే వంటలు చూస్తాను చాలా అద్భుతం నాకు ఒకటి స్పైసి బిర్యాని చేసి పెట్టండి దట్ కరీంనగర్ స్టైల్ స్పైసి
అన్న నువ్వు తోప్ అన్న
😁😁 my parents r big fan of u .. just luv da way u talk nd cook .. ur simply awsome .. plz do telugu videos more
Yes
Thanks for rum tip.
It helps me a lot on Sundays.
8:15 highlight dialogue
మీరు చెప్పినవీ ఏమో నాకు తెలీదు కానీ నేను మాత్రం చాలా స్పీడ్ గా తింటాను
Anna Garu meeru achamaina Telangana slong baga masthuga matladuturru.🙏🙏🙏🙏.shani matalu em lekunda masth chesaru 👌👌👌👌.😋😋😋😋😋😋
In love with u chef♥...so amazing content..mee videos wah wah
ఏమి చెప్పినవే అన్న రుచి(మాటలు) మాములు గా లేదు☺️☺️👌💐
అన్న నేనైతే బంధవస్తు తింటా ధవత్ లా
వేరొళ్లను చూస్తే నా టీమ్ వెస్ట్ ఐతదే🍗🍺
Vare chef...emchepinnav Anna Cook gurinchi ...awesome
Ni matalu masthu unav anna enka chicken kurra kuda masthu undi ❤️❤️
Sir jabardast video !! Fan ipoinaa
Try to do in same slag👌👌🔥🔥🔥
తెలంగాణ యాసలో మాట్లాడటం బాగుంది
Life enjoy chesthunnav....😂😂😂🤩
Life antey Anthey. Always live now. Leave the past and leave the future. Ye jabbulu raavu
Anna super ga cheppavu anna
మన నిజామాబాదు ❤️
Loved making this dish at home! Brought back all the good old telangana marriage dawat memories
daily this type of dishes, if manthenasathyanarayan sir sees he will get heartattack
Haaahaaaa
😂
True
lol..... hahaha
Exactly
8:21 chala rojula tarvatha aa word vinna ganta sepu navvinam andaram
👏👏👏👍🤝
ఎంజాయ్ life king size...
oh my ,,i am LOL ..really baga chepindru sanjay anna..:)----
Super chef, type of eating totally depends on the menu..,, if it is veg we go out enjoy drinks and stuff come back to the party eat curd rice... Very honest comment..
Yes
Whenever I feel stress I will watch your show. It gives me full relief. And I tried almost 90% of your recipes. I have downloaded your app, it needs some improvements sir.
నో డౌట్ అన్న, మీకు పక్క పాలమూరు తో టచ్ ఉన్నింటది, ఇది పక్క మా బాషనే. ఎం సెప్పితిరి ఎం సెప్పితిరి సూపర్ పొండి మీరు,
Super
Nadi kuda palamur
I think he hails from Warangal
He is my distant relative from warangal
నాదీ పాలమూరే
My Warangal Dist
Brother
Super కోడి కూర test
Meeru super 💐💐💐💐💐👏👏👏👏👍