శ్రీo గురుభ్యోన్నమః🙏🙏🙏 శ్రీం మాతా యై నమః 🙏🙏🙏 నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ ముందుగా పక్కన వున్న అమ్మ రూపాన్ని చూడండి ఎక్కడా వుండదు ఎందుకంటే ఈ చిత్రం స్వయంగా అమ్మ ప్రేరణ. గురుగారు చెప్పిన విషయమే కొంచం వివరంగా చెప్పాలి అనుకుంటున్నా అమ్మ నాకు ఇచ్చిన జ్ఞానంతో. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అందరూ అమ్మ అమ్మ అమ్మ అని అంటూనే ఉంటారు వింటూనే ఉంటారు కానీ అమ్మ అనే పదంలో ఉన్న రహస్యం అర్థం పరమార్ధం ఎవరు పట్టించుకోరు ఈ సమయంలో కొందరికైనా అమ్మ కృప ఉండటం వలన ఈ రహస్యం తెలియబడుతుంది, అమ్మ అంటే అ, కార ఉ, కార మ, కార ఏక శబ్దం అమ్మ అని పలికినప్పుడు అకార మకార మధ్యలో ఉకారం అంతరంగా ధ్వనిస్తుంది గమనించండి కనుక అమ్మ అంటే అకారం ఉకారం మకారం కలిసి అ ఉ మ ఓం ప్రణవక్షరం ఈ ప్రణవక్షర శక్తియే పరాశక్తి ఈ పరాశక్తి చలనమే ప్రాణం ఈ ప్రాణం పోసేది అమ్మే అందుకే అమ్మ అంటే పరాశక్తి ప్రణవశక్తి ప్రాణశక్తి ఈ ప్రాణం ఏ జీవిలో ఉంటే ఆ జీవి అమ్మే, ఇక అయ్య విషయానికి వస్తే అమ్మకు తోడుగా అయ్యా శివయ్య ప్రాణ శక్తి అయిన అమ్మను ప్రకటితం చేయడానికి జ్ఞానం కావాలి ఈ సృష్టిలో ప్రతిదీ గుర్తించాలన్న ప్రవర్తించాలన్న జ్ఞానం కావాలి ఆ జ్ఞానమే అయ్యా శివయ్య ఈ ప్రాణము లేకపోతే జ్ఞానం ఉన్న జీవత్శవం అంటారు ఈ జ్ఞానం ఉండి ప్రాణం లేకున్నా శవం అంటారు కనుక ప్రాణ స్వరూపిణి అమ్మ జ్ఞాన స్వరూపం అయ్యా ఇద్దరు కలిసి ఒకటైతే అది జీవం కనుక ప్రతి జీవి అమ్మ అయ్య లేకుంటే జన్మించడు జీవించడు ఇదే అమ్మ చేస్తున్న సృష్టి స్థితి లయ కార్యం కనుక కార్యం అయ్యా కారణం అమ్మ ఈ విషయాన్ని వేదాలు జ్ఞానము జ్ఞేయము అని చెప్తున్నాఈ కనుక ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలని గురువుగారు వివరిస్తున్నారు ఎందుకంటే అర్థంలేని కార్యం వ్యర్థం కనుక లలితా త్రిపుర సుందరీ దేవి రహస్య సహస్ర నామాలు చదివేవారు గురువు దగ్గర ప్రతి పదాన్ని స్పష్టంగా నేర్చుకుని చదవాలి లేదా చదువుకున్న వారు ప్రతి పదాన్ని భక్తితో పొరపాటు రాకుండా పారాయణం చెయ్యాలి ఎందుకంటే ఈ సృష్టిలో ఏ భగవంతుడి నామాలు గాని శ్లోకాలు గాని కీర్తనలు కానీ మీరు పరీక్షగా గమనిస్తే అన్నిటిలోనూ లలితా నామాలే ఉంటాయి కనుక అమ్మ అమ్మ కృప కావాలి అమ్మ దయ కావాలి అనుకునేవారు ఆ అమ్మే నీలో ఉన్న నీ ప్రాణమని తెలుసుకోవాలి ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోను ఈ సృష్టిని అంతటినీ అమ్మగానే చూడాలి సమదృష్టి కలిగి ఉండాలి అదే నిజమైన భక్తి అదే అసలైన ముక్తి ఈ మాటలన్నీ అమ్మ పలికించింది అని భావించండి ఈ విషయాలన్నీ కొందరు అదృష్టవంతులకి మాత్రమే తెలియపడతాయి అమ్మ గురించి ఇంతగా అందరికీ తెలియజేయాలని గురువుగారు పడుతున్న తపనకి నా పాదాభివందనం శ్రీo గురుభ్యోన్నమః🙏🙏🙏శ్రీం మాతా యై నమః 🙏🙏🙏శుభం ఇందులో ఏదైనా తప్పు ఉంటే అమ్మ స్వరూపులుగా మన్నించండి🙏🙏🙏 అసలు ఇలా చెప్పటమే తప్పయితే అమ్మ స్వరూపులుగా క్షమించండి 🙏🙏🙏 ఓం నమః శివాయై చ నమశ్శివాయ శివ కేశవాయ నమః 🙏🙏🙏.
శ్రీo గురుభ్యోన్నమః🙏🙏🙏
శ్రీం మాతా యై నమః 🙏🙏🙏
నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ ముందుగా పక్కన వున్న అమ్మ రూపాన్ని చూడండి ఎక్కడా వుండదు ఎందుకంటే ఈ చిత్రం స్వయంగా అమ్మ ప్రేరణ.
గురుగారు చెప్పిన విషయమే కొంచం వివరంగా చెప్పాలి అనుకుంటున్నా అమ్మ నాకు ఇచ్చిన జ్ఞానంతో.
పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అందరూ అమ్మ అమ్మ అమ్మ అని అంటూనే ఉంటారు వింటూనే ఉంటారు కానీ అమ్మ అనే పదంలో ఉన్న రహస్యం అర్థం పరమార్ధం ఎవరు పట్టించుకోరు ఈ సమయంలో కొందరికైనా అమ్మ కృప ఉండటం వలన ఈ రహస్యం తెలియబడుతుంది,
అమ్మ అంటే అ, కార ఉ, కార మ, కార ఏక శబ్దం
అమ్మ అని పలికినప్పుడు అకార మకార మధ్యలో ఉకారం అంతరంగా ధ్వనిస్తుంది గమనించండి కనుక అమ్మ అంటే అకారం ఉకారం మకారం కలిసి అ ఉ మ ఓం ప్రణవక్షరం ఈ ప్రణవక్షర శక్తియే పరాశక్తి ఈ పరాశక్తి చలనమే ప్రాణం ఈ ప్రాణం పోసేది అమ్మే అందుకే అమ్మ అంటే పరాశక్తి ప్రణవశక్తి ప్రాణశక్తి ఈ ప్రాణం ఏ జీవిలో ఉంటే ఆ జీవి అమ్మే,
ఇక అయ్య విషయానికి వస్తే అమ్మకు తోడుగా అయ్యా శివయ్య ప్రాణ శక్తి అయిన అమ్మను ప్రకటితం చేయడానికి జ్ఞానం కావాలి ఈ సృష్టిలో ప్రతిదీ గుర్తించాలన్న ప్రవర్తించాలన్న జ్ఞానం కావాలి ఆ జ్ఞానమే అయ్యా శివయ్య ఈ ప్రాణము లేకపోతే జ్ఞానం ఉన్న జీవత్శవం అంటారు ఈ జ్ఞానం ఉండి ప్రాణం లేకున్నా శవం అంటారు కనుక ప్రాణ స్వరూపిణి అమ్మ జ్ఞాన స్వరూపం అయ్యా ఇద్దరు కలిసి ఒకటైతే అది జీవం కనుక ప్రతి జీవి అమ్మ అయ్య లేకుంటే జన్మించడు జీవించడు ఇదే అమ్మ చేస్తున్న సృష్టి స్థితి లయ కార్యం కనుక కార్యం అయ్యా కారణం అమ్మ ఈ విషయాన్ని వేదాలు జ్ఞానము జ్ఞేయము అని చెప్తున్నాఈ కనుక ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలని గురువుగారు వివరిస్తున్నారు ఎందుకంటే అర్థంలేని కార్యం వ్యర్థం కనుక లలితా త్రిపుర సుందరీ దేవి రహస్య సహస్ర నామాలు చదివేవారు గురువు దగ్గర ప్రతి పదాన్ని స్పష్టంగా నేర్చుకుని చదవాలి లేదా చదువుకున్న వారు ప్రతి పదాన్ని భక్తితో పొరపాటు రాకుండా పారాయణం చెయ్యాలి ఎందుకంటే ఈ సృష్టిలో ఏ భగవంతుడి నామాలు గాని శ్లోకాలు గాని కీర్తనలు కానీ మీరు పరీక్షగా గమనిస్తే అన్నిటిలోనూ లలితా నామాలే ఉంటాయి కనుక అమ్మ అమ్మ కృప కావాలి అమ్మ దయ కావాలి అనుకునేవారు ఆ అమ్మే నీలో ఉన్న నీ ప్రాణమని తెలుసుకోవాలి ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోను ఈ సృష్టిని అంతటినీ అమ్మగానే చూడాలి సమదృష్టి కలిగి ఉండాలి అదే నిజమైన భక్తి అదే అసలైన ముక్తి ఈ మాటలన్నీ అమ్మ పలికించింది అని భావించండి ఈ విషయాలన్నీ కొందరు అదృష్టవంతులకి మాత్రమే తెలియపడతాయి అమ్మ గురించి ఇంతగా అందరికీ తెలియజేయాలని గురువుగారు పడుతున్న తపనకి నా పాదాభివందనం
శ్రీo గురుభ్యోన్నమః🙏🙏🙏శ్రీం మాతా యై నమః 🙏🙏🙏శుభం
ఇందులో ఏదైనా తప్పు ఉంటే అమ్మ స్వరూపులుగా మన్నించండి🙏🙏🙏
అసలు ఇలా చెప్పటమే తప్పయితే అమ్మ స్వరూపులుగా క్షమించండి 🙏🙏🙏
ఓం నమః శివాయై చ నమశ్శివాయ శివ కేశవాయ నమః 🙏🙏🙏.
Om Shree Matrey Namaha mangalam nitya shubamangalam 🙏🙏♥️♥️
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
Lalitha Sahasranam aarogyam kosham yah stotram Patel Chali
Thank you Guru Garu 🙏🙏 thank you mam
Do more videos of amma lalitha parameshwari guru ji...
🙏🙏🌹🌹
Is it Lalita 'saastra' or lalita sahasra ?
సహస్ర
Kashayam vesena vaalandharu guruvulu kaaru... Ethanu assalu kaadu
Eyana astrologer sodi yekkuva chepthadu
Amma neevu ventrukalu virabosukovtam assalu bagaledu
Don't believe him.. Ethaneke jathakam chudatam radhu... Gandam lo unna oka soubagyavathi jathakam chupithe dhane girinche ematram chepaledhu...
Chivareke bharthanu pogottukundhi.. 😢😢
He is a waste fellow
Yentandi meru cheppedi ala rasunte alane jarigindhi eyana yemchestadu but eyana perfect astrologer kadu naku telusu
@@Kumar1515O pranam nilabettalsena samayamlo oka chinna mata kuda pedda upakaram.. Adhe kadhu.. Nenu ammavaaretho matladutha antaduga, adhe abhadhame...
Veedi valla jeevithanne pogottukunnaru..
Jathakam chepadam rakapothe oorke undali... Chavo revo thelchukune paristhetilo salaha agedethe teliyakapothe teliyadhane chepali anthe kaane, okare jeevithamtho aduko kudadhu... Bramhanundne tittakudadhu, papam antaru...
Mare elante vaallane em anali...
Oka nindu pranam poyindhe... Andhulo ethade papam undhigaaa
@@anithakuntrapakam2535 pranalu God nirnayam yavaru yeppudu vellipovalani ethanu nimithamatrudu ante ayina shaminche gunam undali meru anavasaram ga ayinanu titti bad karma cheyakandi Geetha lo Krishna cheppinattu tappu ayina oppu ayina karma cheyali tappu Ani telisi tappukunna tappe annadu ante prarabha karma yevaru marchaleru
@@anithakuntrapakam2535eeyanaki favour ga maatladatam kaadu, papam eeyanaku ela thaguluthundo teliyatamledu
Nenu aayanni support cheyadamledu😢