TO THE POINT :రఘురామ కేసులో మరో మలుపు |BIG Twist In RRR Case | Kandula Ramesh Analysis | SwatantraTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น •

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 23 ชั่วโมงที่ผ่านมา +12

    చాలా జనరల్ గా ఉంది లెటర్. పెద్ద ఉపయోగం ఉండదేమో. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు. హత్య చేశాక కూడా దొరకని వాళ్ళు ఇలాంటి కేసుల్లో అంత సులువుగా దొరుకుతారా!

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 23 ชั่วโมงที่ผ่านมา +10

    కలెక్టర్ కు సరైన రీతిలో సన్మానం జరిగితే గాని నిజం బయటకు రాదు.

    • @manoharmeka999
      @manoharmeka999 21 ชั่วโมงที่ผ่านมา

      He should be recruited to cmo office

  • @hariprasadhari342
    @hariprasadhari342 22 ชั่วโมงที่ผ่านมา +2

    కాంతలకు, కాసులకు, బెదిరింపులకు, కేసులలో ఇరికిస్తారని, పదవి కోసం, ప్రమోషన్లకోసం, కక్కుర్తిపడిన వారిని దేశ ద్రోహులు గా పరిగణించే చట్టం అమలులోకి రావాలి. ప్రజా తిరుగుబాటు జరిగితే భయపడి కొంతమంది అన్నా బాధ్యత గా ప్రవర్తిస్తారు.

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 22 ชั่วโมงที่ผ่านมา +4

    ఎన్ని ఎవిడెన్స్ దొరికిన ఈ ఎన్ డి ఏ గవర్నమెంట్ ఏ చర్య తీసుకోదు ఎన్ని కేజీలు అడ్డంగా దొరుకుతున్నాయి అండి సాక్షాలతో సహా ఈ గవర్నమెంట్ ఎందుకు వెనకాడుతుండటంతో వారు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు

  • @Malgudi62
    @Malgudi62 21 ชั่วโมงที่ผ่านมา +3

    జగన్ వంటి అరాచకుడికి ఎందుకుంతగా సమాజంలోని కొన్ని వర్గాల సపోర్టు లభిస్తోందింకా అని లోతుగా పరిశీలించినపుడు అర్ధమయ్యేది ఒకటే... చాలా కాలంగా కమ్మవారిపై సాధారణ జనాల్లో గూడుకట్టుకున్న అసూయాద్వేషాలు, వ్యతిరేకతలే కారణమని... స్వకులాభిమానం కమ్మవారిలో పరిధిలకు మించి ఉంటుందన్నది సత్యం ... దాన్ని ఆసరాగా తీసుకుని చలరేగిపోయాడు జగన్ అనే దుర్మార్గుడు.. అంతే...

    • @subudhiramesh
      @subudhiramesh 13 ชั่วโมงที่ผ่านมา

      అందుకే ఐదు సంవత్సరాలు రాష్ట్రం సంకనాకిపోయింది.

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 23 ชั่วโมงที่ผ่านมา +3

    First dismissed that collector how to deied Escobar of AP

  • @PenmetsaAppalaRaju-v5f
    @PenmetsaAppalaRaju-v5f 23 ชั่วโมงที่ผ่านมา +2

    Vivek yadav is chief electoral officer not election commissioner.

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 23 ชั่วโมงที่ผ่านมา +1

    Escobar killed his babai what happened Sunitha madam,RRR is Great🎉🎉🎉🎉

  • @naidumalepati2926
    @naidumalepati2926 21 ชั่วโมงที่ผ่านมา

    తెలుగులో విషయం తెలియచేస్తే బాగుండేది.

  • @lakshmis3950
    @lakshmis3950 17 ชั่วโมงที่ผ่านมา

    Pawan nee real heroism yekkada. RRR gari caselo yenduku japyam chesthunnaru. CM, Dy CM, sari aina charyalu theesukondi. Lekunte AP prajalu Syco kanna ghoramuga buddi cheptharu prajalu meeku. Immediate charyalu theesukondi RRR gari case.

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 23 ชั่วโมงที่ผ่านมา

    A1. JAGAN MAIN PERSON. AND. 42O IAS. GUNTURU COLLECTOR. VIVEKA YADAV. MAIN PERSON

  • @lakshmitulasi161
    @lakshmitulasi161 วันที่ผ่านมา

    Nuvvu aa RRR tv lu ku ekki ekki musikoni vundatame inka

    • @akkvja
      @akkvja 23 ชั่วโมงที่ผ่านมา

      నువ్వు తెరువు 🎉❤😊

    • @DWII57-j3v
      @DWII57-j3v 8 ชั่วโมงที่ผ่านมา

      @@akkvja😂😂😂