Cheppalani Vundi | Brahma Sri Chaganti Koteswara Rao with DN Prasad | Part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.พ. 2019
  • Cheppalani Vundi | Brahma Sri Chaganti Koteswara Rao with DN Prasad | Part 2 | చెప్పాలని ఉంది || Episode 42 || Feb 16th
    #CheppalaniVundi

ความคิดเห็น • 421

  • @rajchinni4859
    @rajchinni4859 3 ปีที่แล้ว +17

    మీరు , గరికిపాటి నరసింహారావు గారు మీ ఇద్దరు మా తెలుగు దేశంలో పుట్టి మి ప్రవజనలు, మి మంచి మాటలు మాకు బోధ చేస్తున్నందుకు మీకు సాష్టాంగ నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🙏

  • @twinklekidsschool
    @twinklekidsschool 4 ปีที่แล้ว +48

    మీలాంటి మహాత్ములు ఈ పుణ్యభూమిలో జన్మించడం మా అదృష్టం గురుదేవా .. మీ పాదాలకు నమస్కరిస్తూ మీ నిజ అభిమాని Twinkle Shyam

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 2 ปีที่แล้ว +9

    థాంక్ యూ ఈ T. V. For this great program. U brought such a person to put questions 👌. 🙏that we could get lot of information. త్యాగంటిగారు నడుస్తున్న శివుడు.,🙏🙏🙏

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 2 ปีที่แล้ว +7

    Mee ప్రాశ్నల ద్వారా ఆయన జవాబులు ఎంతో ఉపయోగకరం గా ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి. ఇద్దరికి నా వంద
    న్నాలు🙏🙏🙏

  • @ramb4418
    @ramb4418 5 ปีที่แล้ว +27

    గురువుగారిని పొగటం ముఖ్యం కాదండి ఆయన చెప్పిది ఆచరించటం ముఖ్యం

  • @sMsarika2019
    @sMsarika2019 5 ปีที่แล้ว +175

    గురువు గారు మీ పాదములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను.

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 ปีที่แล้ว +9

    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ప్రదాబి వందనం
    గురుభ్యోనమః

  • @kallma9121
    @kallma9121 3 ปีที่แล้ว +7

    మీరుచాలా బాగా చెబుతున్నారు గురువుగారు. మీకు పాదాభివందనాలు

  • @venkataswamyswamy3022
    @venkataswamyswamy3022 5 ปีที่แล้ว +22

    ಈ ಕಾರ್ಯ ಕ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬರುವ ಬಹಳಷ್ಟು ಧರ್ಮಪ್ರಶ್ನೆ ಗಳಿಗೆ ಉತ್ತರ ನೀಡಿರು ಗುರುಗಳಿಗೆ ವಂದನೆಗಳು.

  • @muralimohanpragadapragada3068
    @muralimohanpragadapragada3068 5 ปีที่แล้ว +40

    భూమి పై నడయాడే పరమ శివుడు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు

  • @ninjusripada
    @ninjusripada 5 ปีที่แล้ว +71

    This is unique about ETV, there are some programs that are not aimed at TRP ratings. It's been real pleasure for the anchor, guest and the viewer. Thank you

  • @venkyprince9012
    @venkyprince9012 5 ปีที่แล้ว +12

    Sir your are one of the great person I see in my life... I want you to live for 100 years to save this society & people.. Parents please change don't put more pressure on children in name of education because there are our future of Nation

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 2 ปีที่แล้ว +4

    చాగంటి గారు మీరు చేప్పే ప్రవచనాలు
    ప్రతి మనుజునికి దైవమార్గానికి దారి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌻🍌🌷🌻🌺

  • @thanujathanuja9873
    @thanujathanuja9873 5 ปีที่แล้ว +23

    Guru vu Garu....I don't have words to tell your greatness...🙏🙏

  • @nlalithasri3391
    @nlalithasri3391 5 ปีที่แล้ว +16

    మంచి విషయాలు తెలియచేసారు

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 5 ปีที่แล้ว +133

    కారణ జన్ములు.
    ధర్మాన్ని ఆచారణలో కలిగిన వ్యక్తి. !💐

  • @ramalakshmi8875
    @ramalakshmi8875 5 ปีที่แล้ว +5

    Bhagvadgeeta must be heard in every home al times of Hindus is my prayer is golden words of pujya Guruji

  • @jabbusrinu3039
    @jabbusrinu3039 3 ปีที่แล้ว +3

    గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వంచి శతకోటి వందనాలు నమస్కరిస్తున్నాను 🌷🙏🏻🙏🏻🌷🙇‍♂️🙇‍♂️🌷17🌷3🌷2021🌷

  • @manoharkaja4553
    @manoharkaja4553 ปีที่แล้ว +1

    Chala goppa interview …… interview chesina vallaki thanks…… guruvu gariki 🙏🏼

  • @vinaykumarn2075
    @vinaykumarn2075 5 ปีที่แล้ว +56

    We need teachers like him countries needs ppl like him....

  • @PraveenKumar-ii6uy
    @PraveenKumar-ii6uy 5 ปีที่แล้ว +16

    గురువుగారు పాదాభి వందనాలు

  • @satyanarayanaganti7161
    @satyanarayanaganti7161 5 ปีที่แล้ว +3

    🙏చాల బాగుంది. అన్ని ప్రశ్నలకు జావాబులు చాల వివరంగా చెప్పారు.🙏🙏🙏🙏

  • @videoviewerviewer4107
    @videoviewerviewer4107 5 ปีที่แล้ว +18

    పాదాభివందనాలు గురువుగారు

  • @pvdevanduchary1213
    @pvdevanduchary1213 3 ปีที่แล้ว +2

    గురువు గారు మీరు చాల సరలంగా సమాధానం ఇచ్చారు మీకు కృతజ్ఞతలు

  • @vijayalakshmikadali5727
    @vijayalakshmikadali5727 3 ปีที่แล้ว +1

    చాలా మంచి ప్రవచనాలు చేస్తారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathibabupenke2773
    @sathibabupenke2773 5 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు
    మీ పాదములకు నా నమస్కారం...

  • @nareshgalla7382
    @nareshgalla7382 5 ปีที่แล้ว +13

    This is why I love ETV - They gives good to society

  • @allakaraju6022
    @allakaraju6022 5 ปีที่แล้ว +138

    ధర్మానికి కట్టుబడినవారు ఈ రొజు కష్టంపడవచ్చు రేపు సుఖంగా ఉంటారు ధర్మొరక్షిత రక్షితః

    • @hemanthkumarng9039
      @hemanthkumarng9039 5 ปีที่แล้ว +4

      బాగా చెప్పారు.. ఒక చిన్న సవరణ.. మరోలా అనుకోకండి.. ధర్మో రక్షతి రక్షితః

    • @menthaboinasanthosh8794
      @menthaboinasanthosh8794 5 ปีที่แล้ว +1

      Super

    • @Vandandivaddinchandi
      @Vandandivaddinchandi 4 ปีที่แล้ว

      ధర్మానికి కట్టుబడి ఉన్నవారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు

    • @PavanKumar-nc8hm
      @PavanKumar-nc8hm 3 ปีที่แล้ว

      Yes

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు

  • @hemanthkumarng9039
    @hemanthkumarng9039 5 ปีที่แล้ว +3

    ఒక్కొక్క అంశం ఎంత వివరంగా ప్రస్ఫుటంగా చెప్పారు గురువుగారు.. కష్టంగా ఉన్న నిష్టూరంగా అనిపించిన.. నిజాలు నిజాలే.. నమ్మి ఆచరించినవారు ధన్యులు.. మీ ఇద్దరి సంవాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి.. మాటలు సరిపోవట్లేదు అనేది అతిశయోక్తి కాదేమో 🙏

  • @shivakrishna8230
    @shivakrishna8230 5 ปีที่แล้ว +29

    Present societylo melanti guruvula pravachanalu andarilonu marpu tesukostunai sir.inka manchi vishayalu andariki andubatuloki tesukuravalani me blessings undalini koruku tunam sir🙏

  • @sreevaas2909
    @sreevaas2909 3 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః 🇮🇳నమస్తే పండితులందరూ సనాతన ధర్మాన్ని భారత మాత 🇮🇳ని మీతో పాటు మేము కలిసి కాపాడుకుందాం ఇట్లు మీ అభిమాని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏 గురువుగారికి శతకోటి వందనాలు 🌹

  • @67rseelam
    @67rseelam 5 ปีที่แล้ว +13

    Phenomenal interview particularly great clarification on performing Yagna, Seetha vanavaasam, Abhimanyu death.

    • @Ashok-kf2xe
      @Ashok-kf2xe 4 ปีที่แล้ว +1

      అరునఛలంవీషీటత

  • @KasiKrishna
    @KasiKrishna 3 ปีที่แล้ว +1

    Chaganti vaare ganuka manakosam raakunte manam andaram yemi ayyevaallam?? Adharmam lo Agnaanam lo kottumittaade vaallam !!... Devudaa, meeku dhanyavaadaalu cheppalemu...Kaani cheppaalemo thandri...itti mahaanubhaavunni maakosam ilalo andimchaavu... Chaaganti vaariki maatram cheppalemu dhanyavaadamulu!!

  • @srinivasaraobetha3693
    @srinivasaraobetha3693 5 ปีที่แล้ว +58

    ముఖాముఖి మొత్తం పూర్తి తెలుగు లో సాగింది. మన ప్రతిస్పందన లోనైనా తెలుగు లేదు. ఎక్కడో ఎప్పుడు మారుతుంది. ఇప్పుడు మనం మారితే కదా. ఆయన ఆవేదనా అదే.

    • @prabhu741181
      @prabhu741181 5 ปีที่แล้ว

      పోనీలేఅండీ, ఇంకా నయ్యం well said bro, super, yes అని అనలేదు సంతోషించండి.

    • @priyankaphani4806
      @priyankaphani4806 4 ปีที่แล้ว

      8

  • @medapativani
    @medapativani 5 ปีที่แล้ว +6

    మంచి విషయాలు వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు.

  • @kingsrt2009
    @kingsrt2009 5 ปีที่แล้ว +4

    AMONG ALL THE TELUGU NEWS CHANNELS, DEFINITELY ETV BASED NEWS CHANNELS ARE ALWAYS THE BEST... THE ONLY SECRET IS HONESTY IN REPORTING THE ACTUAL NEWS. HATS OFF ETV NEWS.

  • @kovasridevisridevi3437
    @kovasridevisridevi3437 4 ปีที่แล้ว +1

    ఓం నమో శ్రీ వేంకటేశయనమః గురుగారికి నమస్కారం. ఇంటర్వ్యూ చాలా బాగా చేసారు మీకు నమస్కారం

  • @tirupatiMKtravels
    @tirupatiMKtravels 5 ปีที่แล้ว +112

    గురువు గారు చాలా బాగా చెప్పారు... మీ పాదములు కు నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Ravishastry63
      @Ravishastry63 5 ปีที่แล้ว

      క్షమించండి, ఇది మిమ్మల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వ్రాయడం లేదని గమనించవలెనని మనవి.చాలా బాగా చెప్పారు అని సర్వసాధారణంగా మనమందరమూ అంటూంటాము,కానీ మన మాట గురువుగారికి నచ్చదంటాను నేను. ఎందుకంటే గతంలో వారు చెప్పినట్టే ప్రశంసించడానికి మంచి మాటలు కాదు సమకాలీన మహాత్ములు చెప్పే విషయాలలో కనీసం ఏ ఒక్కదాన్నో పట్టుకొని పాటించడమే మనందరీ కర్తవ్యం అయినప్పుడు కదా వారి మాటలకు విలువ.శుభంభవతు.

    • @shriisrinivasaentcarer.i4906
      @shriisrinivasaentcarer.i4906 5 ปีที่แล้ว

      hema chandra k

    • @karanameswariah601
      @karanameswariah601 4 ปีที่แล้ว +1

      I

    • @layagrahirajeshwari8076
      @layagrahirajeshwari8076 3 ปีที่แล้ว

      @@Ravishastry63 ft no

    • @nageshwarivaradavenkatnage2135
      @nageshwarivaradavenkatnage2135 3 ปีที่แล้ว

      Meeku ma vandanamulu .

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +3

    గురువుగారికి పాదాభివందనాలు

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 5 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయాలను చర్చించారు.
    చాలా చాలా గర్వించదగిన వీడియో.

  • @amarjyothajyotha614
    @amarjyothajyotha614 5 ปีที่แล้ว +4

    🌹🌹🌺గురువు గారికి పాదాభివందనం ,🌹🌹🌺

  • @gamergirls546
    @gamergirls546 2 ปีที่แล้ว

    Good information
    Great CHAGANTI KOTESWARA RAO

  • @srimaruthieventdecorsnandy3991
    @srimaruthieventdecorsnandy3991 5 ปีที่แล้ว +294

    un like కొట్టిన వారికి బుర్రలు పనిచేయాలని పరమేశ్వరున్ని ప్రార్దిస్తున్నాను....

  • @srujankumar637
    @srujankumar637 5 ปีที่แล้ว +25

    జై చాగంటి కోటేశ్వరరావు
    D N prasad ji !! 👌 Anchoring

  • @govindarao2236
    @govindarao2236 5 ปีที่แล้ว +14

    Thank u etv for this most important episode

  • @vradha1728
    @vradha1728 5 ปีที่แล้ว +8

    Manchi Interview. Namaskaramulu Chaganti Koteswara rao gariki, Etv ki

    • @kbr8592
      @kbr8592 3 ปีที่แล้ว

      Teluguseerialíal

  • @adilakshminidamanuru1966
    @adilakshminidamanuru1966 2 ปีที่แล้ว +1

    🙏🌺గు రువు గారి పాద పద్మా లకు నమః సుమాంజలి 🌺🙏

  • @tlpmaharani630
    @tlpmaharani630 3 ปีที่แล้ว +4

    గురువుగారూ ‌మీపాదాలకు అనేక అనేకశతసహష్రకోటి ప్రణా‌మములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🌿🙏
    7స

  • @mlakshminarayan1272
    @mlakshminarayan1272 4 ปีที่แล้ว +2

    ನಮ್ಮ ಮನೆಯ ಎಲ್ಲಾ ಮಂದಿಯ ಉತ್ತಮ ನಡವಳಿಕೆಗೆ ಈ ಮಹಾತ್ಮರೇ ಕಾರಣ. 🌹🙏🌹
    🙏🌹ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌹🙏

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 ปีที่แล้ว

    ఓం శ్రీ గురుభ్యోనమః ,స్త్రీ పురుష లింగ బేధం గురించి సమాజం వారికి ఏర్పాటు చేసిన కట్టుబాటు గురించి చాలా సున్నితంగా చెప్పారు , ధన్యవాదములు

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 3 ปีที่แล้ว +1

    గురువు గారికీ నమస్కారములు
    ఎంత బాగా చెప్తారు మీరు
    మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 2 ปีที่แล้ว

    Guruvu Gariki na padhabi vandanalu....... Mee pravachanalu vinadam Ma adrustam.

  • @maheshgorle5222
    @maheshgorle5222 5 ปีที่แล้ว +18

    E episode chusina andariki na hrudayapurvaka namaskaralu🙏🙏 chala manchi visayalu telusukunnam

  • @prashanthreddy9985
    @prashanthreddy9985 5 ปีที่แล้ว +17

    What a hosting sir..awesome..genuine questions out of heart. 🙏
    Chaganti garu..🙏

  • @suryaprakash2798
    @suryaprakash2798 3 ปีที่แล้ว +1

    గురుదేవ పాదాభివందనం

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 3 ปีที่แล้ว +2

    గురువు గారు
    అపర శంకరాచార్యులు

  • @ravanappanarayancheruku6906
    @ravanappanarayancheruku6906 3 ปีที่แล้ว +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @svkrao7493
    @svkrao7493 2 ปีที่แล้ว

    Guruvugaru meeru cheppinavanni akshara satyalu chitta Suddhi ga aacharinchina pratimanishi dhanyajeevi avutadu

  • @adilakshmi5911
    @adilakshmi5911 3 ปีที่แล้ว +1

    గురువు గారికి వందనములు👽👃👃👃

  • @god-kc1ur
    @god-kc1ur 2 ปีที่แล้ว

    Thank you for this interview

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 4 ปีที่แล้ว +1

    Guruvugaru clear ga anni vivarinchi chepparu, dhanyavadhalu🙏🙏🙏anchor gariki kuda🙏

  • @vnar8946
    @vnar8946 4 ปีที่แล้ว +1

    గురువు గారికీ పాదాభివందనం..

  • @kishorepolasa6946
    @kishorepolasa6946 5 ปีที่แล้ว +34

    This is how an interview should be... not just like other channels only for controversy(publicity)

    • @jaganmohan726
      @jaganmohan726 5 ปีที่แล้ว +2

      👌👌👏👏

    • @ramalakshmi8875
      @ramalakshmi8875 5 ปีที่แล้ว +1

      True

    • @SANJUGAMINGFF2014
      @SANJUGAMINGFF2014 3 ปีที่แล้ว

      Yes correct 100% interview chesina ayana bhaga chesaru,,,unwanted questions asalu emi ledu

  • @sarojapatagarla5596
    @sarojapatagarla5596 5 ปีที่แล้ว +8

    meeku sathakoti namaskaramulu guruvu garu.anchor garu 👌👌

  • @dorasatishkumar
    @dorasatishkumar 5 ปีที่แล้ว +81

    నేను ధర్మ మార్గంలో నడవడానికి కారణం ఈయనే.

    • @PavanKumar-nc8hm
      @PavanKumar-nc8hm 3 ปีที่แล้ว +3

      Yes

    • @chandra60100
      @chandra60100 2 ปีที่แล้ว +2

      Namaskar

    • @yogipodugu5937
      @yogipodugu5937 2 ปีที่แล้ว +1

      ninu kuda

    • @Rr77184
      @Rr77184 2 ปีที่แล้ว +1

      Chala baga cheparu...nenu dharma margam lo yepudu nadchanu kani guru gari walla dhyryam inka perigindi

  • @srinusrinuvas5465
    @srinusrinuvas5465 4 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారలు

  • @srivalyakalyani9935
    @srivalyakalyani9935 5 ปีที่แล้ว +1

    Very nice Programme...Guruvugariki padhabhivandhanam🙏🙏🙏

  • @arunramgiri4015
    @arunramgiri4015 5 ปีที่แล้ว +2

    Guruvu garu 🙏 🙏 me padhalaki shathakote pranamalu🙏🙏🙏🙏🙏

  • @jeevarathnamavalapati6379
    @jeevarathnamavalapati6379 4 ปีที่แล้ว +4

    మీరు నా జీవితాన్ని మార్చిన తోలిగురువు.

  • @nunnakrishna1978
    @nunnakrishna1978 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏 నమస్కారం

  • @manthinaappalavenkatakamal5073
    @manthinaappalavenkatakamal5073 2 ปีที่แล้ว +1

    Sri gurubhona namaha me ku padhai vanamam

  • @akrgovindu7209
    @akrgovindu7209 5 ปีที่แล้ว +6

    Best Interview. Please interview with best persons. 🙏

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 4 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యో నమః.......

  • @everythingonyoutube30
    @everythingonyoutube30 5 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏nice interview tq sir 🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 5 ปีที่แล้ว +10

    Garuvu gariki padabi vandanam

  • @chandrababu3070
    @chandrababu3070 3 ปีที่แล้ว +1

    గురువుగారు గురువు గారు నమస్కారం

  • @nagendrakumarnamagiri5408
    @nagendrakumarnamagiri5408 2 ปีที่แล้ว

    Guruvugari paadalaki namaskaramulu🙏🏻🙏🏻🙏🏻

  • @raju6825
    @raju6825 2 ปีที่แล้ว

    గురువు గారికి పాదాబివందనలు

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 5 ปีที่แล้ว +8

    Guruvu Garu mee paadaaluku namaskaramulu

  • @kkkumar777
    @kkkumar777 5 ปีที่แล้ว +27

    Part 2 video ని upload చేసినందుకు ధన్యవాదములు... సార్...🙏

    • @kattarekha4240
      @kattarekha4240 5 ปีที่แล้ว

      చాల బాగా చెప్పారు గురువు గారు

    • @sriramsujith4918
      @sriramsujith4918 4 ปีที่แล้ว

      Jaiiiiiiiiiii sreeeeee ram mmmmm

  • @rapolusatishkumar3778
    @rapolusatishkumar3778 3 ปีที่แล้ว +5

    ఈ కాలం లో ఆల కాషయం దరింఛే వాళ్లు ఎవరు లేరు.. మూశాలి వాళ్లు అయ్యక కూడ డబ్బు, బంధాలు, వ్యామోహలు పోవట్లేధు.......

  • @vijayananduri7976
    @vijayananduri7976 3 ปีที่แล้ว +1

    Vasudeva🙏🙏🙏 👏👏👌👌👌

  • @balusunagarjuna3439
    @balusunagarjuna3439 2 ปีที่แล้ว

    Jai srimanrayana🙏🙏🙏🙏

  • @su2000
    @su2000 4 ปีที่แล้ว +2

    Flow of words. Thoughts. Knowledge....

  • @praveenasreedhar2310
    @praveenasreedhar2310 2 ปีที่แล้ว

    Guruvugaaru meeku paadaabivandanaalu

  • @ompathiraju
    @ompathiraju 2 ปีที่แล้ว +1

    Jai JanaSena Jai Hind

  • @ramuramesh6061
    @ramuramesh6061 3 ปีที่แล้ว

    Chala chala danyavadalu guruvugaru

  • @shrii1857
    @shrii1857 5 ปีที่แล้ว +10

    Nomater what plz don't stop pravachanalu , we need more and more stories from epics , humble request sir , and to Anchor you were simply fantastic , bcoz some most important Questions were asked .... Especially these days Brahmin pandits are demanding money for simple poojas . God save Hinduism....

    • @venkatasampathkamalprasadm6485
      @venkatasampathkamalprasadm6485 5 ปีที่แล้ว +1

      But don't shun the respect towards Brahmins if they demand more money feel that they are taking most of your Sins and going to hell. There might be a reason that they don't have ample money But demanding is not the way to take they should ask charity. TQ.

    • @shrii1857
      @shrii1857 5 ปีที่แล้ว

      Yep , Some poojaris these days , focusing on monetary satisfaction than on puja or solutions .

  • @bandisadananda2241
    @bandisadananda2241 5 ปีที่แล้ว +25

    Meeru intha aarthi tho cheppina indhulo kuda thappulu vethukuthaaru guruji..mee patla gouravam vundi.

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 2 ปีที่แล้ว

    Guruvu gaariki namaskaram...

  • @jaganreddy5091
    @jaganreddy5091 5 ปีที่แล้ว +21

    Kali maya valla ...samskaram nashinchpotundi....etuvanti speeches kavali..society ki..

  • @munnymunny100
    @munnymunny100 3 ปีที่แล้ว

    Sri Gurubhyonamaha....

  • @sravanthi4136
    @sravanthi4136 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏Mee paadaalaku namaskaaramulu

  • @matapathishivanadha3520
    @matapathishivanadha3520 ปีที่แล้ว

    Om.sairam.sathakoti.padabivandhanlau.sadasivayanama.omnamasivayanama.

  • @JayanthAchary
    @JayanthAchary 5 ปีที่แล้ว +2

    Sri Guruji your explanation is excellent,

  • @jayasri1366
    @jayasri1366 2 ปีที่แล้ว

    Guru ki padhabi vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gveerabhadra565
    @gveerabhadra565 5 ปีที่แล้ว +3

    Chala baaga chepparu. thank you very much sir

  • @chrajeswararao7215
    @chrajeswararao7215 3 ปีที่แล้ว

    GURUVUGARU WELL SAID.

  • @pkps2148
    @pkps2148 5 ปีที่แล้ว +8

    Anchoring Chala bagundii, kruthagnathalu e lanti karyakramam chesinanduku, guruvu gariki danyavadaaluuu

  • @SuperRagala
    @SuperRagala 5 ปีที่แล้ว +131

    Anchoring ante Idi.....chalamandi nerchukovali. Adika prasangam ledu.....prasnala meeda avagahana.
    Vunmadam kakapothe intha chakkati program ni dislike cheyatam?