ఈ సీరియల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వాడిని.. ఒకవేళ ఏదైనా పనిలో పడి చూడటం మర్చిపోతే, ఎదో మిస్ అయ్యానని ఫీలింగ్ లో ఉండేవాడిని. ఇప్పుడవి చూస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అప్పటి సీరియల్స్ చూస్తూ ఉన్నప్పుడు, అప్పటి హైదరాబాద్ నగరం లోని రోడ్లు, పరిస్థితులు చూడగలిగే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది. అదేదో టైం మెషిన్ ఎక్కి గతం లోని వెళ్లినట్టు అనిపిస్తుంది. టెలి స్కూల్ కూడా ఒక జ్ఞాన సంపద. చదువుని ఒక ఆటలాగా చెప్తూ పిల్లల మనస్సులో చెరగని ముద్ర వేసింది టెలి స్కూల్. ఏదేమైనా అప్పటి టీవీ కార్యక్రమాలు ఏంటో వినోదాన్ని, విజ్ఞానాన్నీ, అపారమైన మేధోసంపత్తిని మా తరానికి అందించిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వారికి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అదేంటో ఎదో వెలితిగా అనిపిస్తుంది. అది తరాల అంతరం అయినప్పటికీ ఇప్పటి తరానికి సంతోషం అంటే ఒంటరిగా ఉండటమే .... జనాలతో సందడిగా గడపడం తెలీదు. సాయంత్రం పూట ఆటలు ఆడుకోవడం, చీకటయ్యాక ఇంటికొచ్చి, అమ్మతో తిట్లు తిని, (ఇంకా వీలయితే దెబ్బలు కూడా) స్నానం చేసి ఇంటిపని (స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్) చేస్తూ, పక్క ఇంట్లో టీవీ లో వచ్చే కార్యక్రమాల శబ్దాలు వింటూ... ఆహా తలచుకుంటేనే మధురానుభూతి లోనవుతున్నా... ఖాళీ దొరికినప్పుడల్లా యూట్యూబ్ లో దూరదర్శన్ లో ప్రసారమైన పాత కార్యక్రమాలను వెతికి పట్టుకుని చూస్తూ నా బాల్యాన్ని మళ్ళీ ఆనందిస్తున్నా... మీకూ.. నేను వ్యక్తపరచిన నా అభిప్రాయాలు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి..
లా బా జీ బా బో అనేది విచిత్ర కాశీ మజిలీ కథల్లో మాట కాదేమోనని నా డౌటు .. అది పొట్టి వీరయ్య వాడిన మాట అన్నట్టుగా గుర్తు. అది కూడా "ఇది కథ కాదు " అనే సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ లోది అనుకుంటా. తప్పైతే చెప్పండి.

❤️❤️
Same feeling sir
Naa manasulo maata,mee noti venta...ade madhuraanubhuti brother
ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మీకు జోహార్లు
ఆ పాత మధురాలలో అణిముత్యం ఈ ఆనందోబ్రహ్మ
Anando brahmanu chusthunte naa chinnappudu gurthukochhi naa kallalo nundi aananda bhaashpalu raaluthunnayi
Awesome. Anando bhahma was shot in our colony. Remember my childhood days
Ekkada bro? Eh colony?
where ? in Hyderabad or chennai ?
Which bcolony uncle
చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి.
Ekkadaki velipoyarandi meerandaru .entha peace of mind ga undi on watching such serials instead of loud musics
Evergreen jokes..childhood days gurtukostunnayi
Thanks for uploading. Refreshing my childhood memories. Please upload vichitra kaasi majili kathalu. (La ba ji ba bo.)
లా బా జీ బా బో అనేది విచిత్ర కాశీ మజిలీ కథల్లో మాట కాదేమోనని నా డౌటు .. అది పొట్టి వీరయ్య వాడిన మాట అన్నట్టుగా గుర్తు. అది కూడా "ఇది కథ కాదు " అనే సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ లోది అనుకుంటా. తప్పైతే చెప్పండి.
Super. Thanks to DD.
ఆనందో బ్రహ్మ...చాలా ఇష్టంగా చూసే వాళ్ళం. మీరు ఇప్పుడు పెట్టింది...sound బాగోలేదు!! మిస్సింగ్ ది కామెడీ..
Sweet.memories
Super serial
Nice serial 👌
Anadhaga undi
Good action dharmavarapusubramaniam
Aanandobramha
Nice
Wow what a pattabhiraam
Manasu haeega untundhi chusinappudalla
Very low voice
⁹