పిల్లలు మంచివాళ్ళు అవడానికి గర్భంలో ఉన్నపుడు ఇలా చేయాలి | Chaganti Speeches | 2018

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
  • Sri Chaganti Koteswara Rao is an Indian scholar known for his discourses in Sanathana Dharma. A reader of spiritual pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
    please search in youtube
    chaganti koteswara rao speeches on ganapathi
    chaganti koteswara rao speeches gajendra moksham
    chaganti gari speeches
    chaganti koteswara rao speeches on guru
    chaganti koteswara rao speeches about girls
    d,
    chaganti koteswara rao speeches on ganapathi,
    chaganti koteswara rao speeches gajendra moksham,
    chaganti gari speeches,
    chaganti koteswara rao speeches on guru,
    chaganti koteswara rao speeches about girls,
    chaganti koteswara rao speeches on gomatha,
    chaganti koteswara rao speeches garuda puranam,
    chaganti koteswara rao speeches about god,
    chaganti garu speeches,
    chaganti koteswara rao speeches on hanuman,
    chaganti koteswara rao speeches on husband,
    chaganti koteswara rao speeches open heart,
    chaganti koteswara rao speeches hd,
    chaganti koteswara rao speeches on health,
    chaganti koteswara rao speeches on jeans,
    chaganti koteswara rao speeches about job,
    chaganti koteswara rao speeches,
    chaganti koteswara rao speeches latest,
    chaganti koteswara rao speeches on marriage,
    chaganti koteswara rao speeches on pregnancy,
    chaganti koteswara rao speeches latest 2016,
    chaganti koteswara rao speeches ramayanam,
    chaganti koteswara rao speeches on mahabharata,
    chaganti koteswara rao speeches o...
    BEST CHAGANTI PRAVACHANAM Channels
    : Telugu Pravachanam Tv / @rudraharetv
    : Sri Chaganti Koteswara Rao Pravachanalu / @chagantipravachanalu
    : Sanathana Dharma / @thinkmake999

ความคิดเห็น • 620

  • @umavaishnavi2276
    @umavaishnavi2276 2 ปีที่แล้ว +222

    గురువుగారు మీ ఆశీర్వాదం వల్ల మంచి సద్గునవంతుడైన బిడ్డ పుట్టేలా దీవించండి నన్ను. మంచి తల్లి అయ్యే బాగ్యని అనుగ్రహించండి ....🙏🙏🙏🙏

  • @ravaliettedi2667
    @ravaliettedi2667 ปีที่แล้ว +42

    గురువు గారు నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను, మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచనలు కలిగిన బిడ్డ పుట్టేలా దీవించండి, మంచి తల్లిని అయ్యే భాగ్యం కలిగించండి 🙏🏻🙏🏻

    • @akkalaramachandraiah6894
      @akkalaramachandraiah6894 ปีที่แล้ว

      Don't worry sister
      Pandanti manchi biddaku Janmani istavu

    • @rk-ki7yr
      @rk-ki7yr 10 หลายเดือนก่อน +1

      Nenu kuda pregnant ga unnanu
      Nannu kuda bless cheyyandi pls

  • @Udayvlogs1530
    @Udayvlogs1530 2 ปีที่แล้ว +69

    మీ ఆశీర్వాదం నా బిడ్డకు ఉండాలి సంపూర్ణ ఆరోగ్యం తో పుట్టేలా ఆశీర్వదించండి

  • @venkatsai9892
    @venkatsai9892 8 หลายเดือนก่อน +1

    గురువు గారు నాకడుపులో పెరుగుతునటువంటి బిడ్డను చల్లగా దీవించు తండ్రి🙏🙏🙏🙏

  • @swathy8
    @swathy8 3 ปีที่แล้ว +7

    Ma amma grt.. Naku ani chasindi.. amma nanu full support.. nenu na kuduku ani chayali.. manchi postion lo chudali..sapradayyalu. padthallu. Chadavu.respect.. I love amma. .. I'm v happy by watching this..amma nana la menchana evaru leru.. world thy r....... Chusthuna god's...

  • @bhavaninaidu2451
    @bhavaninaidu2451 2 ปีที่แล้ว +29

    గురువు గారు మీ ఆశీర్వాదాం వల్ల మంచి సద్గునవంతుడైన బిడ్డ పుట్టేలా దీవించండి నన్ను. మంచి తల్లి అయ్యే భాగ్యన్ని అనుగ్రంచండి ....... 🙏🙏🙏🙏🙏🙏

  • @ranivarmaranivarma.3462
    @ranivarmaranivarma.3462 7 ปีที่แล้ว +43

    100% నిజం గురువుగారు, నా కడుపులో ఉన్న బిడ్డ అన్ని వింది అని నాకు నా బిడ్డ వల్ల ఎప్పుడు తెలుస్తూనేవుంది అండీ,నేను కడుపుతో ఉండగా ఎవరివళ్ళ ఏడ్చానో వాళ్ళు నాకుతురు కి నచ్చారు అసలు నేను ఏమి చెప్పకుండానే,అలాగే నేను ఎవరివళ్ళ నేను ఆనందంగా వుండేదాన్నో వాళ్ళుఅంటే నాకుతూరుకి చాలా ఇష్టం, అప్పుడు ఇష్టంగా తిన్నతిండి ఇప్పుడు నాకుతురుకి ఇష్టం, అప్పుడు నేను తినని తిండి తనకు ఇప్పుడు నచ్చదు,ఇలా చాలా వున్నాయి అండీ

    • @raosrinu588
      @raosrinu588 6 ปีที่แล้ว +1

      I love mom

    • @Divya-fg3cf
      @Divya-fg3cf 6 ปีที่แล้ว

      Nejam gana andi
      5th month nundi guru Gary chepinattu jaruguthunda mari anthaku mundu

    • @lalbhishaik245
      @lalbhishaik245 5 ปีที่แล้ว

      @@Divya-fg3cf anthaku mundu baby anthaga develop I undadu anduke grasp cheyaledu after 5th month manam chesevi vinevi grasp chestundii

    • @mragavareddy9897
      @mragavareddy9897 2 ปีที่แล้ว

      సూపర్

    • @kasireddylaxmi5834
      @kasireddylaxmi5834 9 หลายเดือนก่อน

      ​@@mragavareddy9897😂

  • @minnu-bangarucreations4244
    @minnu-bangarucreations4244 2 ปีที่แล้ว +10

    గురు గారు 🙏🏻మే ఆశీస్సులు కావాలి నేను ఇపుడు కడుపు తో ఉన్నాను నాకు మంచి మగ బిడ్డ కావాలి ఆ బిడ్డకు మంచి తల్లి గా నేను ఈ సమాజం లో ఎదగాలి 🙏🏻

  • @chmounika3476
    @chmounika3476 5 ปีที่แล้ว +159

    ఈ జన్మలో ఒక్కసారి మీ పాదాలకు నమస్కరిస్తే చాలు నా జన్మ ధన్యం గురువుగారు

    • @RamChandra-iz6oz
      @RamChandra-iz6oz 4 ปีที่แล้ว +2

      Great 🙏🙏🙏

    • @sarithasaritha2557
      @sarithasaritha2557 4 ปีที่แล้ว +2

      @@RamChandra-iz6oz 🙏🙏

    • @ammubangaram9006
      @ammubangaram9006 4 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏

    • @DevotionalMantran
      @DevotionalMantran 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @sekhar95
      @sekhar95 2 ปีที่แล้ว +3

      నేను 2019 జనవరి చివరిలో కర్నూల్ లో చేశాను ఆ తర్వాత మా అక్క కూతురు april 15th లేచిపోయింది వేరే కులస్తుడితో, ఆ తర్వాత జూన్ 20నా పెళ్ళి నా పెళ్ళి జరిగిన సాయంత్రానికే మా పెద్దమ్మ చనిపోయింది. మా పెళ్ళి సగం జరిగి సగం మధ్యలోనే ఆగిపోయింది. నేను ఆయన్ని 2011నుండి ఫాలో అవుతున్న మా టీచర్ రిటైర్డ్ అయితే ఆయన చెప్పిన మానవ విలువలు జీవితం అనే క్యాసెట్ కూడా బహుమతి గా ఇచ్చాను అంత పిచ్చి ఆయన అంటే నాకు,ఆయన చెప్పిన తర్వాత రాముడి మీద భక్తి పుట్టింది అది ఎప్పుడూ రామున్నే తలుచుకునేంత తరవాత 2014లో మాకున్న ఒక్క ప్లాట్ అమ్మేసాను, అది కూడా2012లో చెప్పిన రేట్ కి, 2012లో నేను చెప్పిన ఏజెంట్ వచ్చి అడిగే సరికి, మాట తప్పకూడదు రాముడిలా అని ఇచ్చిన మాటకు కట్టు బడి,42,00,000 లక్షల ప్లాట్ 31,25,000 వేలకే అమ్మేసాను.అది మొదలు ఇప్పటికీ రాముడు అడవుల పాలు అయినట్టు నేను, మా కుటుంబం లైఫ్ లో మొట్ట మొదటిగా రెంట్ హౌస్ లోకి వచ్చాం ఇక ఇల్లు కొందాం అన్న నా తపన కలగానే మిగిలిపోయింది, మేము అమ్మిన స్థలం ఇప్పుడు 85,00,000 అయింది. మా డబ్బు 22లక్షలు అయింది అదీ మేము కస్టపడి పనిచేసుకు బ్రతుకుతుంటూ కూడా. 2015లో గోదావరి పుస్కారాలకి భద్రాచల వెళ్లొచ్చా, స్నానం చేసి మా నాన్న గారికి పిండ ప్రధానం చేశాను బ్రాహ్మణుడికి 1120ఇచ్చాను దానంగా. ఇళ్ళు కావాలి అని రాముడికి మొక్కి వచ్చా, కానీ ఇప్పటికీ rent ఇంట్లోనే వున్నాము.ఇప్పుడు మా కర్నూల్ వదిలి 5కిలోమీటర్లు అవతల ఇళ్ళు తీసుకుందాం అన్నా కూడా 70లక్షలు చెబుతున్నారు. మా దగ్గర ఉండేది 22లక్షలు. ఇదంతా నేను ఆ గురువు గారిని నమ్మి ఎవరిని మోసం చేయకుండా మాట తప్పకుండ బ్రతికిన ఫలితం

  • @shylajathribhuvan553
    @shylajathribhuvan553 2 ปีที่แล้ว +2

    Guruvu garu chala manchi vishayam chepparu mi padalaku shatakoti danyavadalu🙏🙏🙏🙏🙏🙏

  • @pillaanusha136
    @pillaanusha136 5 ปีที่แล้ว +62

    Chaganti garu melanti varini maku ichina me Amma gariki paadhabhi vandanalu. Memu punyam chesukunnate vundi Meru ravataniki ma madya.🙏🙏🙏🙏🙏

  • @ArnikaVamika
    @ArnikaVamika 3 ปีที่แล้ว +17

    I love my mom,and I'm big fan and devotee of her❤️❤️❤️

  • @anuradhaannavarapu1000
    @anuradhaannavarapu1000 4 ปีที่แล้ว +17

    Kanneellu thappa mataluravadam ledu ... mee janma dhanyam sir 🙏

  • @swethakaragatla8715
    @swethakaragatla8715 6 ปีที่แล้ว +42

    Thanks guruvu garu, edhi naku chala use avtundhi. Nenu ipudu pragnent kabatti

    • @lovelymombies
      @lovelymombies 3 ปีที่แล้ว +1

      me papa or babu ela unnaru madam

    • @swethakaragatla8715
      @swethakaragatla8715 2 ปีที่แล้ว

      Baabu chaala bagunadu, 3yrs roju devudi mundu slokalu chaduvuthadu

  • @lalithag7555
    @lalithag7555 6 ปีที่แล้ว +79

    Guruvugaru nenu garbinitho vunnapudu yekkuvuga shivani patalu vinnanu ha andukenemo ma abbaiyai chala teliviga vunnadu ma entlo chala santoshamanga vunnamu om namah shivaya

  • @pandacollector5666
    @pandacollector5666 4 ปีที่แล้ว +12

    No words to describe you "Amma".

  • @praveenchinthakindi-rw6ek
    @praveenchinthakindi-rw6ek 10 หลายเดือนก่อน +1

    Guruvu garu mi ashirvadam valla manchi bidda puttela divinchandi nanu manchi talli ayye bagyani anigrahinchandi🙏🙏

  • @srikruthichannel1134
    @srikruthichannel1134 4 ปีที่แล้ว

    Mee speech vintunte vollu pulakaristhundi..meelanti elanti speechlu tharatharaki kavali..komchemaina manchi ni devolap chesukodaniki..
    Very very wonderful movement thats mother ..

  • @sunithajinna3840
    @sunithajinna3840 3 ปีที่แล้ว +2

    Mimmalni kanna thalliki vandhanalu guruvugaru maku ilanti manchi vishayalu cheputhunnadhuku meku koti namaskaralu

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 5 ปีที่แล้ว +24

    అమ్మను మించిన అద్భుతం, ప్రియమైనది ఈ సృష్టిలో లేదు

  • @Xzyz145
    @Xzyz145 4 ปีที่แล้ว +28

    I can't control my tears gurugaru😔😔 while watching this...

    • @dhanalaksmipunna2528
      @dhanalaksmipunna2528 3 ปีที่แล้ว

      Chaganti koteshuravu guruvu garu miru chepetidi satyM miku ma danyavadamulu

  • @dorababu801
    @dorababu801 5 ปีที่แล้ว +7

    Thank you guru Garu amma gurinchi entha baga cheparu

  • @bharathreddy4505
    @bharathreddy4505 4 ปีที่แล้ว +16

    Do more vedios about pregnancy

  • @sudhahamsini2264
    @sudhahamsini2264 5 ปีที่แล้ว +8

    Pillalu epudu manchi Valle adhi Grabam lo em chesina cheyakapoyina vallepudu manchi valle puttaka environment parents frnds society marustadi kids always great...they are really super

  • @mounikajonnalagadda287
    @mounikajonnalagadda287 3 ปีที่แล้ว +2

    Really supeb vedio guruvu garu 😘

  • @sandhyapenuganti3498
    @sandhyapenuganti3498 3 ปีที่แล้ว +2

    Me speech vintunte tears vasthunaii sir

  • @dlalitha8835
    @dlalitha8835 2 ปีที่แล้ว +4

    Superb....😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏guruv garu...superb...

  • @vinayaka1617
    @vinayaka1617 6 ปีที่แล้ว +21

    I love my Amma Nd father also

  • @saikumarreddy4284
    @saikumarreddy4284 3 ปีที่แล้ว +19

    No words to describe the greatness of Mother ❤️

  • @lavanyareddy8745
    @lavanyareddy8745 4 ปีที่แล้ว +16

    I feel so excited because soon a mother😍😍👏👏

  • @mahireddyvlogs3429
    @mahireddyvlogs3429 3 ปีที่แล้ว +8

    Heart melting speach guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺

  • @nandanp3094
    @nandanp3094 5 ปีที่แล้ว +17

    Chaganti garu me alanti goppa varu undatam pravachalu cheyatam ah pravachanalu memu eroju vintunam ante adhi me goppa thanam matrame 🙏🏼🙏🏼

  • @Surekhamoka
    @Surekhamoka 3 ปีที่แล้ว

    Love you amma....pillalini amma kante baga evaru chudaleru..nice pravachanalu guruji.

  • @soundarya7556
    @soundarya7556 5 ปีที่แล้ว +20

    Ntha chadivina em vupayogam. Koncham sanskaram lekundaa. Elanti matalu vinte chalu jeevitham danyam ayiddiiii. Thank u sir.

  • @GucciGucci-v9j
    @GucciGucci-v9j ปีที่แล้ว

    గురువుగారు మీ ఆశీర్వాదం నా బిడ్డకు సంపూర్ణ ఆరగ్యవంతులుగా పుట్టాలి అని దీవించండి

  • @raviraju3567
    @raviraju3567 2 ปีที่แล้ว +1

    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @pradeeshpradeesh7786
    @pradeeshpradeesh7786 3 ปีที่แล้ว +8

    I love you so much Amma,I miss U amma.nuvvu Leni lotu evaru thirchalenidhi.

  • @sekhar3214
    @sekhar3214 3 ปีที่แล้ว +4

    My mother is very grateful but some happy some angry with us but I respect any time also I love him. Miss u amma

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว

    గర్భం గురించి గందరగోళం గా ఆలోచించేకంటే గతజన్మల గర్వకారణాలను‌ గర్వంగా తెలుసు కొనే ప్రయత్నంలో ఉంటె ఆత్మిక ఆధ్యాత్మిక రహస్యాలన్నితెలుస్తాయ⭐టగా🌟🔔

  • @pathrikrishnaveni9514
    @pathrikrishnaveni9514 4 ปีที่แล้ว +2

    Super guruvu garu amma ki🙏🙏🙏🙏🙏 I love you amma

  • @shireeshamarella1242
    @shireeshamarella1242 5 ปีที่แล้ว +20

    Comments yemi rayalo artham kavadam ledu sir.... Thanq so much for ur valuable speach

  • @vanisuvvada3997
    @vanisuvvada3997 6 ปีที่แล้ว +14

    Kanipinche dhaivam nuve amma☺....love u so much ammaaa😗😗😗

  • @MadhaviyadavMuthyala
    @MadhaviyadavMuthyala หลายเดือนก่อน

    Guruvu garu mi ashirvadham valla manchi sadhgunavanthudyna bidda puttela dhivinchandi. Mandchi thalli ayye bagyanivvandi 🙏🙏

  • @santhoshsudham3655
    @santhoshsudham3655 6 ปีที่แล้ว +3

    Thanq so much guruvu garu for ur valuable words

  • @kollijanakiram2663
    @kollijanakiram2663 7 ปีที่แล้ว +12

    Super sir chala baga cheparu. Mother is great

  • @arunameela9636
    @arunameela9636 หลายเดือนก่อน

    Maa పిల్లలకు మీ ఆశీర్వచనం ఇవ్వండి స్వామి

  • @umamahesh8648
    @umamahesh8648 5 ปีที่แล้ว +4

    Thank you guru garu. Intha manchi vishayani maku chepenanduku. I love u so much amma.. Love u so much...😘😘

  • @nemapumounika2620
    @nemapumounika2620 5 ปีที่แล้ว +10

    Thank you గురువు గారు ,

  • @dhanalaksmipunna2528
    @dhanalaksmipunna2528 3 ปีที่แล้ว

    Chaganti koteshuravu guruvu garu miru chepetidi satyM miku ma danyavadamulu

  • @pavithramania6071
    @pavithramania6071 3 ปีที่แล้ว

    E speech tho chala mandhi kallu theruchukuntayi

  • @vimalabharathisunkara3273
    @vimalabharathisunkara3273 5 ปีที่แล้ว +8

    Speech is good really I love my amma

  • @KrishnaYadav-nv3sz
    @KrishnaYadav-nv3sz 3 ปีที่แล้ว +2

    గురువుగారీ కీ పాదాభివందనం

  • @ganeshb8970
    @ganeshb8970 4 ปีที่แล้ว

    Chaala manchi maatalu chepaaru guruvu gaaru meeku maa paadhabivandhanaalu

  • @SwathiSreeram2027
    @SwathiSreeram2027 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏 chaaala thanks guruvu gaaru..

  • @murrulaxmi9137
    @murrulaxmi9137 5 ปีที่แล้ว

    E story vintununte inka unte bagunnu anipinchindhi chala bagundhi

  • @srikanthvadyanam8961
    @srikanthvadyanam8961 5 ปีที่แล้ว +22

    E janma lo mimmalni kalsi miki paadabivandanm chaeyli ani na korika guruvu garu

  • @prabhasambasivan2584
    @prabhasambasivan2584 4 ปีที่แล้ว +3

    Namaskaram padhabi vandhanalu guruvu garu, meeru nijanga kanipinche devudu no word's to tell about u guruvu garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanithaln3860
    @vanithaln3860 6 ปีที่แล้ว +1

    Thankq thanks a lot amma gurinchi enthabaagaa chepparu amma value theliyani vaallaki baagaa clear gaa artham avrhundi

  • @berilaushaberilausha773
    @berilaushaberilausha773 ปีที่แล้ว

    Chala baga chepparu guruvugaru, nenu ipudu pregnent nu, naku manchi santanam kalagalani aashirvadinchandi guruvugaru, pls bless me

  • @ramyanilurouthu7201
    @ramyanilurouthu7201 5 ปีที่แล้ว +10

    Amma i love you sooooooooo much 🌹❤🌹amma neeku padhabi vandhanam 🙏🙏🙏

  • @jyothivakada5205
    @jyothivakada5205 2 ปีที่แล้ว +5

    గురువుగారు మంచి బిడ్డ పుట్టాలి నాకు నన్ను ఆశీర్వదించండి

  • @bogarappujayasree3477
    @bogarappujayasree3477 3 ปีที่แล้ว +4

    No words to comment🙏🙏🙏

  • @lallysri9208
    @lallysri9208 2 ปีที่แล้ว +6

    చివర్లో ఆ తల్లి బాధ చెప్పలేనిది, నా కళ్ళు ఎంత ఆపుకున్న ఆగలేదు కన్నీళ్ళు...😢

  • @naresshuriti4783
    @naresshuriti4783 7 ปีที่แล้ว +13

    Guruvu gariki padabivandanam

    • @RudrahareTv
      @RudrahareTv  7 ปีที่แล้ว

      +naressh uriti thanks for watching Chaganti koteswara rao speeches

  • @asirisha2313
    @asirisha2313 ปีที่แล้ว

    Guruvugaru nak manchi arogyamto puttela bless cheyandi🙏🙏🙏

  • @madhavaraogajavelly6457
    @madhavaraogajavelly6457 3 หลายเดือนก่อน

    వృద్ధాశ్రమాలు వుండాలి గురువు గారు ఎందుకంటే కనికరం వుంటే వాళ్ళు వృద్ధాశ్రమం వరకు రారు వచ్చారు అంటే ఇక వాళ్లకు అవి కూడా లేకపోతే రోడ్డు మీద అడుక్కు తినాలి ఆశ్రమాల వల్ల చాలా మంది సంతోషంగా వుంటున్నారు కొంచం భాద వుంటది కానీ మాలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు మేము ఒక్కల్లమే కాదు అని వాళ్లకు మనోధైర్యం ఇస్తుంది

  • @Subhasyashrigram
    @Subhasyashrigram 4 ปีที่แล้ว

    Chala bagundhi Andi vedio kanilu vachae vintuntey 🙏🙏🙏amma amey epatiki ammani minchina Varu vundaruu danyavadalu

  • @gayathrisharma701
    @gayathrisharma701 6 ปีที่แล้ว +3

    Chala bagundhi guruvu garu yedho janmalo punyam chesukunnam andhuke me pravanachanalu vine adrustam kaligindhii Meru yepudu maku praavachaanalu ilane chepthu vundali

  • @bhairamulkavitha
    @bhairamulkavitha 3 ปีที่แล้ว +6

    I love my mom and all mothers and god also who made mother for us thank u god thank u universe

  • @ahanumesh3636
    @ahanumesh3636 4 ปีที่แล้ว +29

    Nameste Swamy,naku ippudu 8 months pregnancy,oka talli Anni kastalu padutundo oka bidda kosam anedi konchem ga telustundi,miru cheppindi vinnaka,oka talli chala goppadhi, nenu oka Manchi tallini kavalani ashirvadhinchandi swamy

  • @sahasrappapa8825
    @sahasrappapa8825 5 ปีที่แล้ว +2

    Paadhaabivandhanaalu guruvu gaaru🙏🙏🙏

  • @pattikasravani-lo6nk
    @pattikasravani-lo6nk 4 หลายเดือนก่อน

    గురువుగారు నమస్తే నాకు మీ అశిసులు ఇవ్వండి నా పిల్లలు ఆరోగ్యంగా మంచిబుద్దితో ఉండాలి

  • @srilathaekula3984
    @srilathaekula3984 5 ปีที่แล้ว +4

    I love you amma I miss you niku padhabivandham.nenu anni thappulu chesina kshaminchavu marala napai prema chupinchav🙏🙏🙏🙏🙏🏼🙏🙏

  • @sakunthala6922
    @sakunthala6922 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏guruvu garu

  • @BottaAppalanaidu-o4j
    @BottaAppalanaidu-o4j 5 หลายเดือนก่อน +1

    Guruvu garu naku5va manth Naku manchi santhananni prasadincha mani devinchandi

  • @shreyas__official1425
    @shreyas__official1425 3 ปีที่แล้ว +4

    No words to say🥺🥺🥺🥺🥺😊

  • @santupalikila2349
    @santupalikila2349 4 ปีที่แล้ว +1

    Thanku గురువు గారు.

  • @sandhyaranivakada3830
    @sandhyaranivakada3830 4 ปีที่แล้ว +4

    Na jevitamlo oka sari me padalani takali guruvu garu

  • @lhemalatha3831
    @lhemalatha3831 2 ปีที่แล้ว

    Guruvugari padalaku nasirassuvanchi namaskaristunnanu

  • @yashwanthgulumuru2996
    @yashwanthgulumuru2996 3 ปีที่แล้ว +1

    Guruvgaru mimmalni kanna mi ammagaru enthati adrustsvanturalu mi matalu vinte pratyaxanga bagavantuni matalu vintunnattuga untundi

  • @RaviKumar-co9os
    @RaviKumar-co9os 2 ปีที่แล้ว +2

    పాదాభివందనం గురువు గారు

  • @RamChandra-iz6oz
    @RamChandra-iz6oz 4 ปีที่แล้ว +2

    నమస్కారము గురువుగారు 🙏🙏🙏💐

  • @KSharadha-i5r
    @KSharadha-i5r 3 หลายเดือนก่อน

    Thank you sir

  • @puttakavya9477
    @puttakavya9477 4 ปีที่แล้ว +2

    Swami matalu ralidhu maku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbalakshmik5493
    @subbalakshmik5493 5 ปีที่แล้ว

    Pravachanamu Chala bagundhi guruvu garu

  • @VaninsrinkethannnVaninsr-fm6rb
    @VaninsrinkethannnVaninsr-fm6rb 9 หลายเดือนก่อน

    Guru garu na kadupulo bidda unnatha vyakththvam gala bidda ga manchi buddi vidya arogyamga dheshaniki manchi peru theche bidda ni evvu thandri🙏

  • @laxmiyerra1231
    @laxmiyerra1231 3 ปีที่แล้ว +2

    Excellent speech sir.

  • @swajarsl5939
    @swajarsl5939 9 หลายเดือนก่อน

    మా అమ్మ ని అజ్ఞానం లో తోలు నోటితో తాలు కూతలు కుసాను నాకు అమ్మ ఋణం తీర్చుకునే అదృష్టం వుంటే బాగుండు అని ఇప్పటికీ లోలోపల భదపడతను😢😢, వాడు ఎవడో కానీ కన్న తల్లి కి రోజు కన్నీరు తెప్పించి క్షోభ మిగిల్చాడు, శివయ్య చూసుకోవాలి😢😢

  • @kiranthota1431
    @kiranthota1431 5 ปีที่แล้ว +4

    Guruvugaru meku munduga na padabivandanalu Andi nenu ipudu 8th month pregnant Andi nenu pregnent inapatinindi konni konni karanala valla chala edchanu guruji Dani prabhavam emyma na biddapy padutundi Antara

  • @kavithagn5233
    @kavithagn5233 7 ปีที่แล้ว +21

    Amma I love you..... Amma

  • @niroshat9892
    @niroshat9892 6 ปีที่แล้ว +8

    My mother is great I love u amma

  • @sindhuadapa5144
    @sindhuadapa5144 2 ปีที่แล้ว +2

    గురుగారు🙏🙏🙏🙏

  • @geethanjalimugulutelugu8180
    @geethanjalimugulutelugu8180 2 ปีที่แล้ว +2

    Guruvu garu Naa bedaya ku me ashirivadm vudali Ani korkutuna 🙏🙏🙏

  • @neelimakusumanchi4533
    @neelimakusumanchi4533 5 ปีที่แล้ว +2

    Chala ,chala,Baga chepparu guruvu Garu...I love my mom

  • @anupamagurram2941
    @anupamagurram2941 6 ปีที่แล้ว +2

    Excellent Matter!

  • @lavanyamuni6951
    @lavanyamuni6951 7 ปีที่แล้ว +26

    I proud to say that I am devotee of my mother

  • @tadalabhavanisweety1588
    @tadalabhavanisweety1588 ปีที่แล้ว +1

    Manchi pravasanm vinanu guruvugaru

  • @kandalanagamani2607
    @kandalanagamani2607 6 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @sarithajallolla5350
    @sarithajallolla5350 4 ปีที่แล้ว

    Namastea guruvgaru ma janmanu danyam chesaru

  • @pachikarlanageswararao120
    @pachikarlanageswararao120 4 ปีที่แล้ว

    Guruvugariki padhabivandhanalu