మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు 🙏. రోజుకొక టాపిక్ అంటే కష్టం. ముందు చెప్పాల్సిన టాపిక్ తెలియాలి. నేను రిటైర్ అయ్యి 7సంవత్సరాలైంది. టాపిక్ తెలిసినా ప్రిపేర్ అవ్వాలి. వీడియో చేయడం, ఎడిటింగ్ , TH-cam లో అప్లోడ్ చేయడానికే ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరడిగినది ఆలోచించాలి.
నమస్తే మేడం గారు మేము బోర్ వేయించం బోర్ వాటర్ యొక్క ph, ec, rsc, etc., యొక్క వాల్యూస్ ఎంత ఉండాలి వరికి పంటకి ఆ నీరు ఉపయోగపడాలిఅంటే మినిమం, మాక్సిమం వాల్యూస్ వీడియో or వాల్యూస్ msg plz
Nice, Madam. Namaste.
Thank you 🙏
Excellent... చక్కగా వివరించారు
Thank you 🙏
చాలా బాగా చెప్పారు madam. మీ videos మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.
Thank you for your kind comment 🙏
Thank you madam 🙏
🙏
Bhga chepparu medem
Veny good information
Thank you 🙏
Madem roju oka topic cheste Chaala useful untadhi mam
దేని మీద చేయాలి?
🎉
🙏
Medam daily oka topic cheppandi medam
మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు 🙏. రోజుకొక టాపిక్ అంటే కష్టం. ముందు చెప్పాల్సిన టాపిక్ తెలియాలి. నేను రిటైర్ అయ్యి 7సంవత్సరాలైంది. టాపిక్ తెలిసినా ప్రిపేర్ అవ్వాలి. వీడియో చేయడం, ఎడిటింగ్ , TH-cam లో అప్లోడ్ చేయడానికే ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరడిగినది ఆలోచించాలి.
100 వీడియోలు చేయగలిగాను. ఎక్కువ మందికి ఉపయోగపడడం లేదు కదా, మానేద్దాం అనుకుంటున్నాను. కానీ మీలాంటి వారికోసమే చేస్తున్నాను.
మేడం నేను ఆక్వాకల్చర్ చేస్తాను (shrimp) గురించి ఒక వీడియో చేయగలరు
నాది పుస్తక పరిజ్ఞానం. మీరు చేస్తున్న విషయం గురించి నన్ను చెప్పమంటున్నారు. మీస్థాయికి నేను చెప్పాలంటే చాల రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. టైం పడుతుందండి. 😊
నమస్తే మేడం గారు మేము బోర్ వేయించం బోర్ వాటర్ యొక్క ph, ec, rsc, etc., యొక్క వాల్యూస్ ఎంత ఉండాలి వరికి పంటకి ఆ నీరు ఉపయోగపడాలిఅంటే మినిమం, మాక్సిమం వాల్యూస్ వీడియో or వాల్యూస్ msg plz
నమస్తేఅండీ. మీరు అడిగిన ప్రశ్నకు బదులిచ్చే అర్హత నాకు లేదండి. నేను ఇంటర్నెట్ లో వెదికి ఈ విలువలు ఇస్తున్నాను.pH 6.5-8.4,EC 0- 0.25 safe,R.SC