We love you Anna Garu .what an amazing ,awesome message god has given to us through you .all the glory to Jesus may God bless you abundantly in all respects
Plz prayer for my brother Srinivas he got heart problems GOD should open his heart 3blocks GOD should protect him with his holysprit knowledge and wisdom health long life prosprify
Praise the Lord brother, can you please upload the continuation of this msg (benefits of the Holy Spirit)? Or else share the link of the whole msg, tnq brother
@@forapostolicmovement2597 thank you brother for your immediate response . Iam blessed to hear the message, I wish I would hear the related messages too. Tnq
మహిమ మరియు ప్రభావము ఈ రెండూ వేరు వేరు పదాలే అయినా , ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండూ ఉండవు. మహిమ లేకుండా ప్రభావం ఉండదు, ప్రభావం లేకుండా మహిమ ఉండదు. మహిమను బట్టే ప్రభావం ఉంటుంది, ప్రభావమును బట్టే మహిమ ఉంటుంది. 1 కొరింథీ..15:41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేర మరియు మరియు మహిమను బట్టి నక్షత్రమునకూ, నక్షత్రమునకూ భేదము కలదు అని పౌలు గారు అంటారు. సూర్య, చంద్ర , నక్షత్రముల స్థాయి వాటి మహిమ యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంది.మరియు వాటి మహిమ పరిమాణం వాటి "ప్రభావం " మీద ఆధారపడి ఉంది. సూర్యుని ప్రభావ లక్షణం వెలుగు, చంద్రుని ప్రభావ లక్షణంకూడా వెలుగే మరియు నక్షత్రాల ప్రభావ లక్షణం కూడా వెలుగే. ఒక వస్తువుకు మహిమ ఉంటే ప్రభావమూ,ఆప్రభావానికి లక్షణం కూడా ఉంటాయి. సూర్యుని యొక్క ప్రభావం భూమి మీద వెలుగివ్వడం. సూర్యుని వలన భూమి ప్రభావితం అవుతుంది. సూర్యుని ప్రభావం భూమి మీద పడుతుంది. చంద్రుని ప్రభావం , నక్షత్రాల ప్రభావం కూడా భూమి మీదే పడుతుంది. కాని వాటి ప్రభావం సూర్యుని ప్రభావంతో పోల్చితే చాలా తక్కువ. అందుచేతనే సూర్యుడు పెద్ద జ్యోతి అని, చంద్రుడు చిన్న జ్యోతి అని అభి వర్ణించబడ్డారు. ఆదికాండము 1:16 ఆ లో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని , రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అని వ్రాయబడి ఉంది. ఇక్కడ పెద్ద చిన్న అనేవి మహిమలో భేదమును సూచిస్తన్నాయి. మోషే దేవుని మహిమను చూడాలనుకున్నాడు . చూశాడు కూడా. ఒక రోజు కాదు 40రోజులు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుని మహిమ యొక్క "ప్రభావం" అతనిలో కనబడింది. (ఆదికాండము 34:30) మోషే ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. ఇక్కడ దేవుని మహిమ వెలుగు లేదాప్రకాశం. దేవుని వెలుగు మోషే ముఖంలో కనబడుతుంది. మహిమ మోషేది కాదు , ప్రభావం మోషేది కాదు కాని అతని ముఖంలో మార్పు కనిపిస్తుంది. దేవుని మహిమను చూసిన వాళ్ళలో మార్పు కలగాలి. అప్పుడే వాళ్ళు ప్రభావితులైనట్లు. మోషేలోలో ఏ మహిమా లేదు కాని దేవుని మహిమ యొక్క ప్రభావం అతని ముఖాన్ని మహిమ గలదిగా మార్చింది. "మహిమ యొక్క క్రియనే ప్రభావం అంటారు". క్రియలు లేని విశ్వాసం మృతమైనట్లు క్రియలు లేని మహిమ కూడా మృతమే. అంటే మహిమ ఉండదని . నేను చెప్పునదేమనగా ప్రభావం లేకుండా మహిమ ఉండదు. "మహిమ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. వెలుగు, బలము, అగ్ని మొదలగు ఏ రూపంలోనైనా ఉండొచ్చు". చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. కాని సూర్యుని వలన ప్రకాశిస్తున్నాడు.చంద్రుడు ప్రకాశిస్తున్నాడంటే కేవలం సూర్యుని మహిమ అంటాం కధా అలాగే మనం ప్రకాశిస్తే అది కేవలం దేవుని మహిమ. దేవుడు మహిమాస్వరూపియై ఆయన రూపములోనికి మనలను మార్చినప్పుడు ఈ మహిమ నాది కాదయ్యా నీదే అని ఆయనకు స్తోత్రం చెల్లిస్తాం కధా ఆ స్తోత్రమే ఆయన యొక్క మహిమ. యెషయా 42:8 నా మహిమను నేనెవ్వరికి ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. పైన మహిమ అన్నాడు క్రింద స్తోత్రం అన్నాడు. కీర్తనలు8:1 యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమియందంతట నీ నామమెంత ప్రభావము గలది . ఆకాశములో ఆయన మహిమ కనబడుతుంది. కీర్తనలు19:1 ఆకాశములు ఆయన మహిమను వివరించుచున.నవి అంతరిక్షముఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. భూమి మీద ఆయన నామం ప్రభావము గలది. ఆకాశంలో ఆయన మహిమ ఉంటే భూమి మీద ఆయన ఫ్రభావం ఉంది.సూర్య చంద్ర నక్షత్రాలను భూమి మీద వెలుగిచ్చుటకును ఋతువులను, సూచనలను, దిన సంవత్సరములను సూచించుటకు ఆకాశవిశాలములో ఉంచెను ఆది..1:14,15 . మేఘములు భూమి మీద వర్షము నిచ్చున్నవి. ఈ విధంగా ఆకాశంలో కనబడు ఆయన మహిమ భూమిని ప్రభావితం చేసి భూమి లో మార్పులు తెచ్చుచున్నది. మహిమా ప్రభావములతో నరునికి ఆయన కిరీటం ధరింపచేశాడు.(కీర్తనలు8:5). మహిమా నరునిది కాదు ప్రభావమూ నరునిది కాదు కేవలం కిరీటమే అతనిది అంటే అధికారం . వాస్తవానికి అది కూడా అతనిది కాదు . ప్రభావం ఉన్నది మహిమను తేవడానికే. సూర్యుని దగ్గరకు వళ్ళగలరా? వెళ్ళలేరు అది సూర్యుని మహిమ. అలాంటప్పు ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించే దేవుని మహిమ ఇంకెంత ఎక్కువగా ఉంటుంది ? దేవుని ముఖా ముఖీగా చూడడానికి భయపడేవాళ్ళు భక్తులు ఆయన మహిమ అంత గోప్పది . ఇక్కడ ఆయన మహిమ పరిశుద్ధతే. "దేవుడు తన యొక్కగొప్పతనాలను బట్ట పొందే స్తోత్రమే ఆయన మహిమ. మీకు నా వందనాలు.
సర్ నేను ఇంకా babtistam తీసుకోలేదు కానీ ప్రేయర్ చేసే టప్పుడు విపరీతంగా ఏడుపు వస్తుంది గుండె బరువెక్కి అర్థం కాని బాధ పాస్టర్ ని అడిగితే పరిశుద్దాత్మ ప్రేరేపణ అని అన్నారు కానీ నేను babtistm తీసుకోలేదు ఎం ఆర్డమ్ కావడం లేదు
Praise the lord pastar praom gorepally 🙏🙏🔥🔥🔥🏃🏃🏃🙏🙏🙏
ప్రభు వుదీవించిఆశీర్వదించును గాక
ఆమేన్
Amen Amen Amen Hallelujah 🙌 Thank You myLord Jesus
Praise the Lord aayagaru pls prayer cheyandi aayagaru devudu kaphudhala undalni pls prayer cheyandi aayagaru
Praise God vandanalu ayyagaru. Next cheppina message. Vundantata
My dear Man of God, you are our Gift form Heaven.God bless you with amazing Power.
Nana jeevitham pathanamaipoyindi.kani ee message dwara devudu naatho matladadu vandanalu ayyagaru
Price the lord Jesus is power 🙏🙏🙏
We love you Anna Garu .what an amazing ,awesome message god has given to us through you .all the glory to Jesus may God bless you abundantly in all respects
Excelent .... Brother thanks and God bless you......
PRAISE THE LORD BROTHER. Thank you for The Abundant Explanation of The Word Of The Holy Spirit. PRAISE God.
Thank you for Living Holy spirit Lord God. for excellent message.
Exllent subject sir 🙏🙏🙏
Praise Lord brother holy spirit messages in my life spiritually blessed
Meeru rakshana pondaara....
@@jesusismyhero2961em miru estara sir
Ayyagaru my heart was break message Amen
Thank you sir praise the lord
Wondrfull your msg.❤❤
Meeru cheppindi Naku artamindi ayyagaru
Praise the lord Godbess you and your family &ur church
Amen❤❤❤😢😢😢
Praise the lord 🙏 ayyaagaru naku ninna madhayanam papa putindhi ... Kanii ninna night numchi papaku fevar ayyagaru dhaya unchi naku devudichina na papa kosam prardhana cheyigalaraaa please naku kocham bayamga undhi ayyagaru
Yes lord thank you Jesus i have complete faith upon u thank my lord thank you for your wonderful help in my life
Lothina pataalu nerchukunnanu chala vandanalu ayyagaru
S praise the LORD ayyagaru
❤God bless you❤
ayya praise the lord . next part msg uplod cheyyandi. plz.....
Please pray for my spiritual life pastor garu
Praise the Lord Anna excellent message about holy spirit.uploading the best messages.
Very good message by holy spirit god
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉praise the Lord anna
Full message
Praise the Lord Lord Jesus brother
Natural to Super Natural.. 👍😄
Tanku,sa 🙏👁️👁️🙏
Supper super msg bro
Praise The Lord Anna.
Good Meseg.
Anna God bless you 🙏 nice messages upload 🙏🙌🙏 glory to God 🙏🙏🙏🙌
Praise the Lord Brother... ఈ వర్తమానం పూర్తిగా మీ దగ్గర ఉందా? దయచేసి ఉంటే లింక్ పంచుకోగలరు
Only so much brother
E message continue. 2nd part kavali brither
Only so much brother, sorry
Praise the lord ayyagaru
Praise the Lord brother
Plzz upload full message
అయ్యాగారికి హృదయ పూర్వకమైన వందనాలు 🙏🙏🙏 నా పేరు టి రత్నకుమారి మా కుటుంబం ము మారుమనస్సు రక్షణ కొరకు ప్రార్థన చెయ్యాండి అయ్యాగారు 🙏🙏🙏
Praise the lord tappakunda cestam
Praise the Lord pls prayer for Family problems
Sure
Nenu kolpoyina sevapatla kaligina Motta modati samarpana jivitham Malli holispirit dwara pondhukuntanu ane nammakam kaligindi Malli nalo nuthana jivani nalo Petti.. devuni athma nannu marala boost up cheysindi annaya me dwara natho devudu matladadu
Prise the lord.anna
Thank you Jesus
Satvikamunu dhayacheyumu ప్రభువా
This is the voice of hollyspirit
Sir continue massage kavali
Praise the Lord anna🙏🙏👏👏
praise the Lord anna nd my Jesus bless you
By
Nenu Chennai numchi message chesthunnadu ayyagaru ippudu hospital lo ne unnamu papakosam pradhana chestara I asichustam ayyagaru please pradhana cheyandi ayyagaru🙏🙏🙏
Praise the lord 🌹🌷💐
Plz prayer for my brother Srinivas he got heart problems GOD should open his heart 3blocks GOD should protect him with his holysprit knowledge and wisdom health long life prosprify
Please prayer
అనాయ్యగారు ఆమె న్
Glory to God
Praise the L ord
💐👏🙏🙏🙏
Aadhikaamdam modhati adyayam lo am jarigimdhi brother link vunte pettamdi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Power of the Holy Spirit God. Pls give link(s) to the Subsequent part(s) of this message.
అయ్యా పూర్తి మెసేజ్ పెట్టండి అయ్యా plzzzzz🙏🙏🙏🙏🙏🙏
Ayaagaru please reply evvandi
🙏🙏🙏
I love u Holi sprit god
Praise the lord brother 🙏 wgl lo mitings patandy plz
👨👩👧👦🙏🏻🙏🏻🙏🏻👨👩👧👦👨👩👧👦
👍🏻👍🙏🤝🙏🏾👌👍🏻
ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ ᴀʏʏᴀᴀᴀ👏👏👏...
ఆమె న్
Bro youth messages old message tbh plz pethadhi
Praise the Lord
Jesus
Amen
Amen
Brother okasari meto matladali Oka sandeham gurunchi contact avadaniki number ivagalara
Praise the Lord brother, can you please upload the continuation of this msg (benefits of the Holy Spirit)? Or else share the link of the whole msg, tnq brother
Continuation part was currepted brother, so only so much is there
@@forapostolicmovement2597 thank you brother for your immediate response .
Iam blessed to hear the message, I wish I would hear the related messages too. Tnq
👌👌👌👌👌👌👍👍👍💐💐💐✌💋
2nd part పెట్టండి బ్రదర్ ప్లీజ్
I have only one brother
Pl Tell About Only Holy Spirit Only
Hello anna
Aadarna kartha mahmadlekusalam
prise lord Anaya garu
వంద నాలు
Bible studies clases strat epudu
Every year october 1st to till 31 st
Anna migatha part kuda upload cheyyandi plz
Sorry brother i have only one
Thank u
I need a small bible in telugu. Ekkada available ga untayo dhayachesi theliyajeyagalaru. Madhi Krishna district. God bless you brother
Telugu Bible App. Play store nundi download chesukovacchu
play.google.com/store/apps/details?id=com.livinghopeinljc.telugubible
play.google.com/store/apps/details?id=com.livinghopeinljc.telugubible
Where r apostles today? Can any body claim resemblance with aoostels?
Praise to God.
Anna Praise the lord please explain about Mahima and prabhavamu
Amen
Praise the lord
మహిమ మరియు ప్రభావము
ఈ రెండూ వేరు వేరు పదాలే అయినా , ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండూ ఉండవు.
మహిమ లేకుండా ప్రభావం ఉండదు, ప్రభావం లేకుండా మహిమ ఉండదు.
మహిమను బట్టే ప్రభావం ఉంటుంది, ప్రభావమును బట్టే మహిమ ఉంటుంది.
1 కొరింథీ..15:41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేర మరియు మరియు మహిమను బట్టి నక్షత్రమునకూ, నక్షత్రమునకూ భేదము కలదు అని పౌలు గారు అంటారు.
సూర్య, చంద్ర , నక్షత్రముల స్థాయి వాటి మహిమ యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంది.మరియు వాటి మహిమ పరిమాణం వాటి "ప్రభావం " మీద ఆధారపడి ఉంది.
సూర్యుని ప్రభావ లక్షణం వెలుగు, చంద్రుని ప్రభావ లక్షణంకూడా వెలుగే మరియు నక్షత్రాల ప్రభావ లక్షణం కూడా వెలుగే. ఒక వస్తువుకు మహిమ ఉంటే ప్రభావమూ,ఆప్రభావానికి లక్షణం కూడా ఉంటాయి.
సూర్యుని యొక్క ప్రభావం భూమి మీద వెలుగివ్వడం. సూర్యుని వలన భూమి ప్రభావితం అవుతుంది. సూర్యుని ప్రభావం భూమి మీద పడుతుంది. చంద్రుని ప్రభావం , నక్షత్రాల ప్రభావం కూడా భూమి మీదే పడుతుంది. కాని వాటి ప్రభావం సూర్యుని ప్రభావంతో పోల్చితే చాలా తక్కువ.
అందుచేతనే సూర్యుడు పెద్ద జ్యోతి అని, చంద్రుడు చిన్న జ్యోతి అని అభి వర్ణించబడ్డారు. ఆదికాండము 1:16 ఆ లో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని , రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అని వ్రాయబడి ఉంది.
ఇక్కడ పెద్ద చిన్న అనేవి మహిమలో భేదమును సూచిస్తన్నాయి.
మోషే దేవుని మహిమను చూడాలనుకున్నాడు . చూశాడు కూడా. ఒక రోజు కాదు 40రోజులు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుని మహిమ యొక్క "ప్రభావం" అతనిలో కనబడింది. (ఆదికాండము 34:30) మోషే ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
ఇక్కడ దేవుని మహిమ వెలుగు లేదాప్రకాశం. దేవుని వెలుగు మోషే ముఖంలో కనబడుతుంది.
మహిమ మోషేది కాదు , ప్రభావం మోషేది కాదు కాని అతని ముఖంలో మార్పు కనిపిస్తుంది. దేవుని మహిమను చూసిన వాళ్ళలో మార్పు కలగాలి. అప్పుడే వాళ్ళు ప్రభావితులైనట్లు.
మోషేలోలో ఏ మహిమా లేదు కాని దేవుని మహిమ యొక్క ప్రభావం అతని ముఖాన్ని మహిమ గలదిగా మార్చింది. "మహిమ యొక్క క్రియనే ప్రభావం అంటారు". క్రియలు లేని విశ్వాసం మృతమైనట్లు క్రియలు లేని మహిమ కూడా మృతమే. అంటే మహిమ ఉండదని . నేను చెప్పునదేమనగా ప్రభావం లేకుండా మహిమ ఉండదు.
"మహిమ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. వెలుగు, బలము, అగ్ని మొదలగు ఏ రూపంలోనైనా ఉండొచ్చు".
చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. కాని సూర్యుని వలన ప్రకాశిస్తున్నాడు.చంద్రుడు ప్రకాశిస్తున్నాడంటే కేవలం సూర్యుని మహిమ అంటాం కధా అలాగే మనం ప్రకాశిస్తే అది కేవలం దేవుని మహిమ.
దేవుడు మహిమాస్వరూపియై ఆయన రూపములోనికి మనలను మార్చినప్పుడు ఈ మహిమ నాది కాదయ్యా నీదే అని ఆయనకు స్తోత్రం చెల్లిస్తాం కధా ఆ స్తోత్రమే ఆయన యొక్క మహిమ. యెషయా 42:8 నా మహిమను నేనెవ్వరికి ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. పైన మహిమ
అన్నాడు క్రింద స్తోత్రం అన్నాడు.
కీర్తనలు8:1 యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమియందంతట నీ నామమెంత ప్రభావము గలది .
ఆకాశములో ఆయన మహిమ కనబడుతుంది. కీర్తనలు19:1 ఆకాశములు ఆయన మహిమను వివరించుచున.నవి అంతరిక్షముఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది.
భూమి మీద ఆయన నామం ప్రభావము గలది.
ఆకాశంలో ఆయన మహిమ ఉంటే భూమి మీద ఆయన ఫ్రభావం ఉంది.సూర్య చంద్ర నక్షత్రాలను భూమి మీద వెలుగిచ్చుటకును ఋతువులను, సూచనలను, దిన సంవత్సరములను సూచించుటకు ఆకాశవిశాలములో ఉంచెను ఆది..1:14,15 . మేఘములు భూమి మీద వర్షము నిచ్చున్నవి.
ఈ విధంగా ఆకాశంలో కనబడు ఆయన మహిమ భూమిని ప్రభావితం చేసి భూమి లో మార్పులు తెచ్చుచున్నది.
మహిమా ప్రభావములతో నరునికి ఆయన కిరీటం ధరింపచేశాడు.(కీర్తనలు8:5).
మహిమా నరునిది కాదు ప్రభావమూ నరునిది కాదు కేవలం కిరీటమే అతనిది అంటే అధికారం . వాస్తవానికి అది కూడా అతనిది కాదు .
ప్రభావం ఉన్నది మహిమను తేవడానికే.
సూర్యుని దగ్గరకు వళ్ళగలరా? వెళ్ళలేరు అది సూర్యుని మహిమ.
అలాంటప్పు ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించే దేవుని మహిమ ఇంకెంత ఎక్కువగా ఉంటుంది ?
దేవుని ముఖా ముఖీగా చూడడానికి భయపడేవాళ్ళు భక్తులు ఆయన మహిమ అంత గోప్పది . ఇక్కడ ఆయన మహిమ పరిశుద్ధతే.
"దేవుడు తన యొక్కగొప్పతనాలను బట్ట పొందే స్తోత్రమే ఆయన మహిమ.
మీకు నా వందనాలు.
Kuwait Y.mariyamma
సర్ నేను ఇంకా babtistam తీసుకోలేదు కానీ ప్రేయర్ చేసే టప్పుడు విపరీతంగా ఏడుపు వస్తుంది గుండె బరువెక్కి అర్థం కాని బాధ పాస్టర్ ని అడిగితే పరిశుద్దాత్మ ప్రేరేపణ అని అన్నారు కానీ నేను babtistm తీసుకోలేదు ఎం ఆర్డమ్ కావడం లేదు
భారం ఉన్నప్పుడు ఆత్మ ప్రేరణ ఉన్నపుడే రక్షణ పొందండి
Madam meeku aa bharaniki ardam meeru rakshana pomdalani ardam .
Idi andaru manamu gurtupwttukovali
Anna vakyam ok baga cheputunnaru me sakhsyam bagundi kani meeru sala baba ra ani edo bhasha adi nijamena
Pari sudhathama kadhu parisudhathmudu ani sambodhinchali
0😅😅
Praise the lord ayyagaru
Praise the Lord Hallelujah
Praise the lord 🙏🙏
🙏🙏🙏😍
Praise the Lord