Luminous icon 1100 inverter unboxing & review | ఈ ఇన్వెర్టరు కొంటె బాక్స్ కొననవసరం లేదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియో లో Luminous icon 1100 మోడల్ గల ఇన్వెర్టరు unbox చేసి దాని గురించి వివరించడం జరిగింది ఇది కొన్నట్లైతే విడిగా మీరు బాక్స్ కొననవసరంలేదు ఎందుకంటే ఈ ఇన్వెర్టరు బాక్స్ తో వస్తుంది.
    ఇది మీరు online లో కొనాలనుకుంటె ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
    amzn.to/3K07f51
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Luminous icon 1100 inverter unboxing & review
    luminous inverter
    #luminousicon
    #luminous
    #inverter
    #electricalwithomkar
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 74

  • @TheMan-wd1pv
    @TheMan-wd1pv 2 ปีที่แล้ว +9

    luminous inverters కొనవద్దు running లో చాలా ఎక్కువ sound వస్తుంది
    చాలా తక్కువ load ఉన్నా overload error అని తరచూ అరుస్తుంది
    మాములు current పై నడుస్తున్ననా
    inverter surface చాలా చాలా వేడి గా ఉంటుంది

  • @rajusp1012
    @rajusp1012 2 ปีที่แล้ว

    Meeru anni chaala cleargaa chepputharu
    Thank you sir

  • @kishanbhagyanagar2554
    @kishanbhagyanagar2554 ปีที่แล้ว

    It is always useful if the cost of the products is explained by you and also the capacity to take the load of tube lights, fans & other appliances with duration.

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 2 ปีที่แล้ว +2

    brother సోలార్‌ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది please

  • @ramramesh6526
    @ramramesh6526 2 ปีที่แล้ว +1

    Nice bro God bless you Ramesha Karnataka Bengaluru India

  • @shivakrishna7951
    @shivakrishna7951 2 ปีที่แล้ว +3

    Very well explained omkar garu .. keep it up
    REGARDS
    SRI AYYAPPA ELECTRICALS Haripuram

  • @swethachokkara5809
    @swethachokkara5809 2 ปีที่แล้ว +1

    Chala Baga cheparu sir

  • @swamyA8884
    @swamyA8884 2 ปีที่แล้ว +1

    బాగుంది👍

  • @venkateshgudapalli
    @venkateshgudapalli 2 ปีที่แล้ว

    Video Chala useful bro

  • @user-rv6px7uc5j
    @user-rv6px7uc5j 2 ปีที่แล้ว

    Denitho 100 percent charge cheste..... 1 tubelight and fan entasepu ostundi???

  • @sairam8233
    @sairam8233 2 ปีที่แล้ว +1

    Good video brother

  • @SOMESH360
    @SOMESH360 2 ปีที่แล้ว +1

    Super

  • @vijjuvijay3033
    @vijjuvijay3033 2 ปีที่แล้ว

    Hi brother..
    ఎలా ఉన్నారు?
    నేను ఈ మధ్యనే transfer వలన ఇంకో ఇంటికి (vijayawada లో) shift అవుతున్న.. అది పాత కాలం house.. owner కావాలంటే నన్నే inverter connection చేయించుకోమని అంటున్నాడు..
    అందులో ఒకే ఒక MCB main దగ్గర ఉంది..
    Inverter పాడయిపోకుండా store చెయ్యొచ్చా లేకపోతే inverter output దగ్గర ఒక extension box లా పెట్టించుకొని దానికి అవసరం అయినపుడు charging/cooler లాంటివి use చేసుకోవచ్చా? ఇక్కడ power cut తక్కువ కానీ inverter పోతాది అని అలా అనుకొంటున్న..
    ఏమి చేస్తే బాగుంటాది అనేది చెప్పగలరు..

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว +1

      Battery charge and discharge రెండు జరగాలి లేకపోతే battery పోతుంది మీరు దేనికైనా ఉపయోగించండి

    • @vijjuvijay3033
      @vijjuvijay3033 2 ปีที่แล้ว

      @@electricalomkar discharge కోసం ఒక extension box type లో switch board ready చేయించి, దానిని inverter output కి పెట్టి అపుడపుడు air cooler, Mobile charging, pedastal fan లాంటివి పెట్టి use చెయ్యొచ్చా? Rental house కనుక wiring అనేది headache..power cut కూడా vijayawada లో ఉండట్లేదు..అందుకే inverter పోకుండా కొంతకాలం ఇలా use చేస్తే ఏమి అవ్వదు కదా అని అడుగుతున్న..

  • @vinodpower6033
    @vinodpower6033 2 ปีที่แล้ว

    ఇన్వెర్టర్ వైరింగ్ ఎలా చేస్తారో వీడియో చెయ్యండి sir

  • @Moviecult95
    @Moviecult95 2 ปีที่แล้ว

    3 Pin Socket lo Earthing point Lo Power Supply Vasthundu Rakunda Em Cheyyalo Cheppandi Brother

    • @hitech1918
      @hitech1918 2 ปีที่แล้ว

      First Earthing annedhii bagaa veyaandi tharuvathaa 3pin socket lo edhina phase touch avuthundo chudandi

  • @lingareddyravula7802
    @lingareddyravula7802 2 ปีที่แล้ว +2

    ఇన్వెంటర్+బ్యాటరితో కలిపి 11500అవుతుందా ?

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว

      1500 కి ఇన్వెర్టరు బ్యాటరీ రాదు కదా

  • @yakubpasha8418
    @yakubpasha8418 2 ปีที่แล้ว

    Intlo charging chasi tusukoni shop lo Patti lights pattavacha

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 2 ปีที่แล้ว

    అన్న నేను ఇంటికోసం 10k lo ఒక మంచి water purifier konali అనుకుంటున్న..మీరు నాకు suggetion ఇవ్వగాలారా..plz

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 หลายเดือนก่อน

    STAND PLASTIC REMOVABLE BOX
    NOT GOOD
    AMARAN BATTERY VAALLA DAGGARA IRON BOX VUNDI CHALA CHALA BETTER AND STRONG
    INVERTIR KODA NOT GOOD
    AMARAN INVERTOR AND BATTORY SUPER WORKING

  • @vdsprasad9057
    @vdsprasad9057 2 ปีที่แล้ว

    very nice

  • @mkashanna1295
    @mkashanna1295 2 ปีที่แล้ว

    Bro free energy gurinchi vedeo cheyandi most useful for all people, it's nessasary..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanvaddemgunta567
    @mohanvaddemgunta567 2 ปีที่แล้ว

    Sir with battery tho na 10000 leka battery seperate cost load entha varaku panichesthundi

  • @ponnaveereswararao6776
    @ponnaveereswararao6776 2 ปีที่แล้ว

    Exide tall tubular 150 AH battery. Suitable avutunda

  • @surendharchary
    @surendharchary 2 ปีที่แล้ว

    Box ఎంత అవుతుంది అన్న 880wat ఎంత

  • @hemasundhar8634
    @hemasundhar8634 ปีที่แล้ว

    👍👍

  • @k.k.kk.k.k4642
    @k.k.kk.k.k4642 2 ปีที่แล้ว

    Nice

  • @srinusrinu1497
    @srinusrinu1497 2 ปีที่แล้ว

    మీది ఏ ఊరు సార్ 🙏🙏🙏🙏🙏

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 ปีที่แล้ว

    Good

  • @ask4661
    @ask4661 2 ปีที่แล้ว +4

    బ్యాటరీ తో మొత్తం ఎంత అవుతుంది

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว

      25 k అవుతుంది

    • @ankireddyv1026
      @ankireddyv1026 2 ปีที่แล้ว

      @@electricalomkar ఈ బ్యాటరీ రేటు ఎంత అవుతుంది కొంచెం తెలపండి

  • @prasanthmuddana5054
    @prasanthmuddana5054 2 ปีที่แล้ว

    Anna battery tho 10000 ladha only inveater plz replay

  • @masterbj
    @masterbj 2 ปีที่แล้ว

    👏👏👏👍👍

  • @pskcreations4875
    @pskcreations4875 2 ปีที่แล้ว

    Ok

  • @VimalKiranK
    @VimalKiranK ปีที่แล้ว

    Battery tho vachinda leka vidiga konukkovala ?

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว +1

      Vidi gaa konaali

    • @VimalKiranK
      @VimalKiranK ปีที่แล้ว

      @@electricalomkar ok thank you 🙏🏼

  • @user-uf5xv5xx1t
    @user-uf5xv5xx1t 7 หลายเดือนก่อน

    Available luminous store in sompeta home delivery available all locations order online cash on delivery available

  • @rejetibangarubabu6379
    @rejetibangarubabu6379 2 ปีที่แล้ว +2

    Battery mah ఎంత

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว

      150 to 200 ah

    • @rejetibangarubabu6379
      @rejetibangarubabu6379 2 ปีที่แล้ว

      @@electricalomkar ఆ ఇన్వర్టర్ లో పెట్టిన బ్యాటరీ mah ఎంత

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 2 ปีที่แล้ว +1

    ,.👍👍👍👍👍👍👍👍👌👌👌👌

  • @surendharchary
    @surendharchary 2 ปีที่แล้ว

    ఇందులో అమ్రాన్ 150set avuthunadha

  • @m.v.relectricalservice1899
    @m.v.relectricalservice1899 2 ปีที่แล้ว

    M.V.R Chander Electrical Technician M

  • @SathishSathish-0003
    @SathishSathish-0003 ปีที่แล้ว

    ఎన్ని ఫ్యాన్లు ఎన్ని లైట్లు వెలుగుతాయి అలాగే చార్జింగ్ ఎన్ని గంటలు వస్తుంది తెలుపగలరు

  • @bapaladoddipraveenkumar6310
    @bapaladoddipraveenkumar6310 2 ปีที่แล้ว

    Anna rate 10000 pakka na Anna please reply

  • @rajeshpudivalasa9592
    @rajeshpudivalasa9592 2 ปีที่แล้ว +1

    Cost cheppaledu om kar garu meeru

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว +1

      Screen మీద ఇచ్చాను Amazon లో 10000

    • @rajeshpudivalasa9592
      @rajeshpudivalasa9592 2 ปีที่แล้ว

      @@electricalomkar Tq omkar garu 😍

  • @mallikarjunaraokola3985
    @mallikarjunaraokola3985 2 ปีที่แล้ว +1

    Without battery 10000/_ ante cost chala yekkuvaga vundi

  • @syedjameeluddin2975
    @syedjameeluddin2975 2 ปีที่แล้ว +1

    Price

  • @kumaraswamy5202
    @kumaraswamy5202 ปีที่แล้ว

    1¹ to

  • @royalgiribabubagaru2223
    @royalgiribabubagaru2223 2 ปีที่แล้ว

    Sir namaste me contact number chaipandi maku chala varuku Questions undhi Sir

  • @sivaanv8385
    @sivaanv8385 2 ปีที่แล้ว

    బాగుంది👍

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 2 ปีที่แล้ว

    brother సోలార్‌ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది please

  • @rajashakerkadajari6103
    @rajashakerkadajari6103 2 ปีที่แล้ว

    Super

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 2 ปีที่แล้ว

    brother సోలార్‌ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 2 ปีที่แล้ว

    brother సోలార్‌ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది please

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว

      చాలా ఖర్చు పెట్టాలి

    • @chittella1
      @chittella1 2 ปีที่แล้ว

      Minimum 3 kw solar panels and 4 to 6 batteries varaku avasaram avutundi bro.