When am i Joining Into YSRCP Party || KKalyaan Dileep Sunkara || Janasena||TDP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 2K

  • @vinodpotnuri1295
    @vinodpotnuri1295 3 ปีที่แล้ว +323

    Ne argument 100%coorect.... Annya...

    • @sampathkrishna9493
      @sampathkrishna9493 3 ปีที่แล้ว +6

      that is dhileep Sir

    • @erraja7140
      @erraja7140 3 ปีที่แล้ว +9

      Hats off anna
      Nenu kontha mandi yadavalake chepi chepi cheraku vachendi nuvu sari ina samdanam echavu superb
      I Love You 😍 KDS
      I Love You 😍 Jspk
      Jai KDS jai Bheem Jai hind
      ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

    • @daskotari4609
      @daskotari4609 3 ปีที่แล้ว +3

      నువ్వు బలిజ కాబట్టే సపోర్ట్ చేస్తున్నావ్

    • @erraja7140
      @erraja7140 3 ปีที่แล้ว +10

      @@daskotari4609 nenu SC raa supports chesthunanu me bathukulu maralanty manche chedu telusu kondi …. A party kuda Oka kulam tho gelavadu …. Anduloo ni dabulu kuda vunaee alochenchu

    • @avengers3273
      @avengers3273 3 ปีที่แล้ว

      @@daskotari4609 🙄

  • @eswarbujji84
    @eswarbujji84 3 ปีที่แล้ว +318

    నమస్తే అన్నా నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి వెళ్లాలని నేను కోరుకుంటున్న

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว +1

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

    • @eswarbujji84
      @eswarbujji84 3 ปีที่แล้ว

      @@madanagopichand1533 ok brother I'll

    • @nprasad5945
      @nprasad5945 3 ปีที่แล้ว

      U just want to use kaapu s and daliths that's why taking ambedkar names.
      U r selling their emotions to ycp

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว

      @@nprasad5945 bro I'm SC and voted for ycp last time...but ycp govt cancelled scst PG scholarships ..I know this by my bava ..got rejected for this even he got 82 %in UG .. and ycp also increased out house tax... By 15%.... My mamayya was verey active in 2019 for ycp campaign..but our village people only laughing at him to get his son scholarship who are eligible but cancelled in this govt.. we vonted to ycp bcz of YSR not jagan.. this is our problem

    • @teluguscreens6320
      @teluguscreens6320 3 ปีที่แล้ว +2

      వీడు పక్కా వైసిపి కుక్క 🐕 , అధికారం లో ఉన్న పార్టీ నీ విమర్శించకుండా , ప్రతి పక్ష పార్టీ నీ మాత్రమే విమర్శించడం ఏంటీ? వీడు కుడా journalist sai గాడీలా paid artist .

  • @ramubandaru5704
    @ramubandaru5704 3 ปีที่แล้ว +198

    నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే అన్నయ్య మీరు మళ్ళీ జనసేన లోకి రావాలి అన్నయ్య

    • @karunakarmunnuru4712
      @karunakarmunnuru4712 3 ปีที่แล้ว +3

      Meeru Meeru kalisipoyi em peekutharu raa

    • @gaddamsphotoquotes253
      @gaddamsphotoquotes253 3 ปีที่แล้ว +13

      పికేది తెలియదు బ్రో బుజ్జి గాడు సినిమాలో నరం లాగుతా అంటాడు చూడు అలా లాగి చూపిస్తాడు లే ఎందుకు తొందర.
      ఎప్పడూ ది అప్పుడు తిర్చేస్తాడు లే కళ్యాణ్ ఆన్న కొంచమ్ ఓపిక పట్టు

    • @karunakarmunnuru4712
      @karunakarmunnuru4712 3 ปีที่แล้ว +2

      @@gaddamsphotoquotes253 bujji gaadu ledu modda gaadu ledu

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว +1

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

    • @gaddamsphotoquotes253
      @gaddamsphotoquotes253 3 ปีที่แล้ว +2

      Jyostna kakrla :- లేని వాడే కదా దాని గురించి పడే పడే మాట్లాడేది😂

  • @Arjun-kb4uu
    @Arjun-kb4uu 3 ปีที่แล้ว +30

    బ్రతికింది 4️⃣ దశాబ్దాలైనా 4️⃣0️⃣ జన్మలు గుర్తుండి పోయేలా 🙏🙏🙏 బ్రతికవయ్య 🙏🙏 కారణజన్ముడు కి నిలువెత్తు నిదర్శనం నువ్వే 🦁రంగన్న 🦁 భౌతికంగా మా దగ్గర లేకపోయినా 🫀🫀 మా ప్రాణం పోయేవరకు మా గుండెల్లో బతికే ఉంటావ్ అయ్యా 🙏🙏 #joharvmr🦁

  • @ramuraaju6458
    @ramuraaju6458 3 ปีที่แล้ว +17

    సూపర్ అన్నయ్యా మీరు నిజంగా చాల గ్రేట్ మీలాంటి వారు మన జనసేన కి తప్పకుండా కావాలి జై దిలీప్ అన్న

  • @srvinukonda3587
    @srvinukonda3587 3 ปีที่แล้ว +53

    ఒకొక్క సారి పార్టీలో ఉండే కన్నా బయట ఉంటేనే పార్టీ కి ఎక్కువ మేలు చేయగలుగుతాము. అందులో నువ్వు ప్రదమవుడు.

    • @teluguscreens6320
      @teluguscreens6320 3 ปีที่แล้ว

      వీడు పక్కా వైసిపి కుక్క 🐕 , అధికారం లో ఉన్న పార్టీ నీ విమర్శించకుండా , ప్రతి పక్ష పార్టీ నీ మాత్రమే విమర్శించడం ఏంటీ? వీడు కుడా journalist sai గాడీలా paid artist .

  • @reeyarathod
    @reeyarathod 3 ปีที่แล้ว +33

    You are true well wishers of PK, I trust you.

  • @sureshparchuri3886
    @sureshparchuri3886 3 ปีที่แล้ว +59

    ముందుగా స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారికి జన్మదిన శుభాకాంక్షలు.
    మీరు 100% నిజం చెప్పారు బ్రో...

    • @govardhaninagaluru5774
      @govardhaninagaluru5774 3 ปีที่แล้ว

      Jai Kalyandilip sunkaragaru garu☀ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ jaijanasena jaipowerstar జైపవన్ Jai Kalyandilip sunkaragaru jai Kalyandilip sunkaragaru jai Kalyandilip sunkaragaru 🇮🇳🇵🇱🗑🔯🇮🇳🇵🇱🗑🔯🇮🇳🇵🇱🗑🔯

  • @mukeshdusanapudi8927
    @mukeshdusanapudi8927 3 ปีที่แล้ว +46

    జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి జోహార్ జోహార్లు💐💐💐✊✊✊🙏🙏🙏

  • @bhanub9650
    @bhanub9650 3 ปีที่แล้ว +22

    అన్నా మీరు సూపర్ అన్న కళ్యాణ్ దిలీప్ సుంకర గారంటే ఒక నిజాయితీపరుడు

  • @sudheersudhi9075
    @sudheersudhi9075 3 ปีที่แล้ว

    Super sir .... 💯% correct sir miru cheypthundhi
    Please sir mi lanti vallu Mana party chala avasaram sir please support janasena party.....

  • @Arjun-kb4uu
    @Arjun-kb4uu 3 ปีที่แล้ว +129

    .అన్న నువ్వు ఏంటో ని కారెక్టర్ ఏంటో మాకు తెలుసు అన్న ..
    .మీ లాంటి వారు మాలాంటి వారుకు ఆదర్శం అన్న.
    .మీరు జనసేన కి ఒక ఛానల్ లా పని చేస్తున్నారు మాకు తెలుసు మీ విలువ..
    .జై జనసేన
    జైహింద్ 🙏🙏🙏🤟🔥😎

    • @BOTUNAGESWARARAO
      @BOTUNAGESWARARAO 3 ปีที่แล้ว

      nenu nee comment ki dislike kotta endukante KDS neutral person

  • @84venkat143
    @84venkat143 3 ปีที่แล้ว +58

    Dileep Gaaru, You are now a Qualified, Respectable, Knowledgeable person. So, you please just concentrate on the point/subject that you want to highlight and convey and leave all other stupid comments. As I have seen you from last few years, you are now matured, grown up person and next time onwards I believe you are not going react to any stupid comments and not required to discuss/debate on the comments rather subject matter. Wish you all the best. 👍

  • @gowrigalla3187
    @gowrigalla3187 3 ปีที่แล้ว +231

    Kontha mandiki full clarity ichav sunkar anna 👍👍👍

    • @naripallijaganmohan7509
      @naripallijaganmohan7509 3 ปีที่แล้ว +2

      @@nextcmbalayya2262 velli mental baligaidi ....🤙🤙......🤣🤣🤣

    • @gowrigalla3187
      @gowrigalla3187 3 ปีที่แล้ว +1

      @Jr NTR good analaysis 👍👍👍

    • @nprasad5945
      @nprasad5945 3 ปีที่แล้ว

      U just want to use kaapu s and daliths that's why taking ambedkar names.
      U r selling their emotions to ycp

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 3 ปีที่แล้ว +1

    Super Kalyan anna garu
    Miru apudu Janasena manchi korukuntaru,
    Janasanikulu apudu mitonay,
    Maku Pawan kalyan Gariki miru manchi varadi lanti varu,
    Pita burra lanti vala matalu patinchukovaddu,
    Miru apudu mavaday.
    Jai Janasena

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 3 ปีที่แล้ว +117

    కోటి శాతం, pspk కోరుకున్న 100 మందిలో ఒకరు మన దిలీప్ అన్న.... ఇలాంటి వాళ్ళు 10మంది pspk పక్కన్న ఉంటే చాలు..మార్పు వస్తుంది

    • @teluguscreens6320
      @teluguscreens6320 3 ปีที่แล้ว +2

      వీడు పక్కా వైసిపి కుక్క 🐕 , అధికారం లో ఉన్న పార్టీ నీ విమర్శించకుండా , ప్రతి పక్ష పార్టీ నీ మాత్రమే విమర్శించడం ఏంటీ? వీడు కుడా journalist sai గాడీలా paid artist .

    • @hashkarofficial4209
      @hashkarofficial4209 3 ปีที่แล้ว

      @@teluguscreens6320 picha vedava la matladaku mundu video chudra kukka

    • @teluguscreens6320
      @teluguscreens6320 3 ปีที่แล้ว

      @@hashkarofficial4209వాడు పక్కా paid artist , వాడు ఒక దొంగ .

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 3 ปีที่แล้ว +17

    Sir .. మీ ఆలోచన విధానం ..నిజాయతీ ..కి నిజంగా నమస్కారం

  • @budithisiva8257
    @budithisiva8257 3 ปีที่แล้ว +73

    Ninnu నమ్ముతున్నాం అన్నయ్యా నీ వెంటే వుంట్టం ఎవరో ఎదో అన్నారు అని మీరు దిస్పాయింట్ అవ్వదు అన్నయ్య jai janasena jai kds✊

  • @kumarrvs9295
    @kumarrvs9295 3 ปีที่แล้ว +67

    జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాను అనుకున్న‌ది చేసుకుపోవ‌డ‌మే త‌ప్ప రెండో వైపు చూడ‌టం లేదు. దీంతో కొన్ని విష‌యాల్లో ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త‌ను మూట క‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు, పింఛ‌నుదారుల‌కు సంబంధించి ప్ర‌తి నెలా వేత‌నాల చెల్లింపుల్లో జాప్యం జ‌రుగుతోంది. ఇది ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను పెంచుతోంది.
    ఎక్క‌డా లేని విధంగా ప‌థ‌కాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే అమ‌లు చేస్తున్నారు. ఇందుకు భారీ మొత్తంలో అప్పులు చేయాల్సిన దుస్థితి. ప‌థ‌కాల అమ‌లే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద‌టి ప్రాధాన్యంగా తీసుకుంది. మిగిలిన అంశాల‌న్నీ త‌ర్వాతే అన్న‌ట్టు పాల‌నా విధానాలున్నాయి.
    ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలో ఉద్యోగులు, పింఛ‌నుదారుల‌కు వేత‌నాల‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే సంద‌ర్భంలో ప‌థ‌కాల‌ను మాత్రం య‌ధాప్ర‌కారం అమ‌లు చేసి ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పు కుంది. ఇక్క‌డే ప్ర‌భుత్వం ఉద్యోగులు, పింఛ‌నుదారుల దృష్టిలో శ‌త్రువు అవుతోంది. త‌మ‌కు జీతాలు ఇవ్వ‌డానికి మాత్రం నిధులు లేవ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం, ప‌థ‌కాల అమ‌లుకు మాత్రం ఎట్లా స‌మ‌కూర్చుకుంటోంద‌నే ప్ర‌శ్న‌లు వారి నుంచి ఎదుర‌వుతున్నాయి.
    ప్ర‌భుత్వ ఉద్యోగులు కావ‌డం వ‌ల్ల నోరు తెరిచి మాట్లాడితే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని లోలోప‌లే ఆవేద‌న చెందుతున్నారు. కానీ వారి మ‌న‌సుల్లో గూడుక‌ట్టుకుంటున్న వ్య‌తిరేక‌త‌ను మాత్రం ఎలా కాదంటారు? ఉదాహ‌ర‌ణ‌కు జూన్ నెల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు స‌గం మందికి మాత్ర‌మే జీతాలు వేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగులు, విభాగాధిప‌తుల కార్యాల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు పూర్తిస్థాయిలో జీతాలు అందాయంటున్నారు.
    ఇక పింఛ‌నుదారులకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డా అందిన దాఖ‌లాలు లేవు. అలాగే జిల్లాల్లో వివిధ విభాగాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌ను క‌దిలిస్తే జీతాలు అంద‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, పింఛ‌నుదారుల‌కు ప్ర‌తినెలా వేత‌నాల కోసం రూ.5 వేల కోట్ల వ‌ర‌కు చెల్లించాల్సి వ‌స్తోంది. ప్ర‌తినెలా మొద‌టి తేదీకి ఈ మొత్తాన్ని స‌మ‌కూర్చు కోవ‌డంలో ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డుతోంది. అయితే త‌మ జీతాల విష‌యానికి వ‌స్తే మాత్రం ఆర్థిక ఇబ్బందులా? అనేది ఉద్యోగులు, పింఛ‌నుదారుల నుంచి ఎదుర‌వుతున్న సూటి ప్ర‌శ్న‌.
    ఇదే సంద‌ర్భంలో మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని గ్ర‌హించాల్సి వుంది. నిన్న (శుక్ర‌వారం) రాత్రి వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ర‌కాల పింఛ‌నుదారుల్లో 95.4% మందికి పింఛ‌న్ సొమ్మును అంద‌జేసిన‌ట్టు ప్ర‌భుత్వం గొప్ప‌గా ప్ర‌క‌టించుకుంది. మొత్తం 58,16,064 మంది పింఛ‌నుదారుల‌కు రూ.1,405.74 కోట్ల పింఛ‌న్ డ‌బ్బు పంపిణీ చేసిన‌ట్టు సంబంధిత అధికారులు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.
    ప్ర‌తినెలా ఒక‌టి, రెండు తారీఖుల్లో పింఛ‌న్‌దారుల ఇళ్ల‌కు వ‌లంటీర్లు వెళ్లి పింఛ‌న్‌ను నేరుగా పంపిణీ చేస్తున్నార‌ని గ‌ర్వంగా చెబుతున్న ప్ర‌భుత్వం, అదే ఉత్సాహాన్ని త‌మ విష‌యంలో ఎందుకు క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ని ప్ర‌భుత్వ ఉద్యోగులు, పింఛ‌న్‌దారులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మాధానం ఉందా?

  • @perapu.chinna8347
    @perapu.chinna8347 3 ปีที่แล้ว +2

    అద్భుతం గా చెప్పావు అన్న జనసేన పార్టీ ఇన్చార్జులు మార్పు చెందాలి ప్రజల్లో మమేకం కావాలి అతికొద్ది మంది ఇన్చార్జి లో మాత్రమే వర్క్ చేస్తున్నారు మిగతావారు కచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజల్లో మమేకం కావాలి

  • @rajeshtiruvaipati4712
    @rajeshtiruvaipati4712 3 ปีที่แล้ว +1

    Final words super bro
    Opposition vallapina dwesham kadu valla gurinchi avagahana undali.
    No.3 lo unnapudu mundu no. 2 ni padagottali.
    Quarter final tarwata semi final aadali final kadu

  • @saladivenkatesh
    @saladivenkatesh 3 ปีที่แล้ว +57

    మీకు తెలియని రాజకీయాలా అన్నా.. మీ విమర్శలకు సమాదానాలు లేకపోతే ఎవరికి పంచన కట్టేసి ముద్ర వేసేయడమేగా మన గొప్ప రాజకీయాలు

  • @mallikarjunajanasena6030
    @mallikarjunajanasena6030 3 ปีที่แล้ว +36

    నీ మనసులో వున్న మాట సూటిగా మాట్లాడవు అన్న

  • @MedaNaidu
    @MedaNaidu 3 ปีที่แล้ว +138

    అన్న అద్భుతమైన మేధస్సు
    తెలుసుకోండి రా అయ్యా కొంచెం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว +1

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

  • @swamypondu8131
    @swamypondu8131 3 ปีที่แล้ว +1

    రాష్ట్రంలో జరిగే అన్యాయాలను దారుణాలను ప్రజలకు వివరిస్తూ ఎంతో నిరంతరం కష్టపడుతున్న మీకు శిరసు వంచి నమస్కరిస్తున్న అన్నయ్య జై సుంకర కళ్యాణ్ అన్నయ్య

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 3 ปีที่แล้ว

    టిడిపి మరియు వైసీపీ పార్టీలపై మీ విశ్లేషణ చాలా బాగుంది మీరు న్యాయం కోసమే పోరాడాలని కోరుతున్నాం నీకు అండగా ఉంటాం

  • @AlwaysAnilYadav
    @AlwaysAnilYadav 3 ปีที่แล้ว +32

    Only Matured Political Knowledge Unna Vallake Ardam Avutadhi Anna 👍🙏

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

    • @daskotari4609
      @daskotari4609 3 ปีที่แล้ว

      వాళ్ళు మరచిపోతారు అన్నా
      రెడ్డి కమ్మ బలిజ తప్ప మరెవ్వరు ఉండడకూడదు

  • @Kevinanand9494
    @Kevinanand9494 3 ปีที่แล้ว +69

    Kalyan dhellep sunkara is honest man no one can bribe him

    • @gpullaarray
      @gpullaarray 3 ปีที่แล้ว +3

      Abba chaaa... funding track cheyali .. ladies ki respect evvanodu this person .. remember mallePulu?

    • @ramumoturu5574
      @ramumoturu5574 3 ปีที่แล้ว

      @@gpullaarray
      Malley puulu annadhi marchipoyava.

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

    • @raghunathgulipalli8659
      @raghunathgulipalli8659 3 ปีที่แล้ว

      @@gpullaarray tammudu respect istaru noru jarri pachi butthulu matladitey nuvvu evvu respect velli adey malley puvvu neeku pedataru🤭

    • @raghunathgulipalli8659
      @raghunathgulipalli8659 3 ปีที่แล้ว

      @@ramumoturu5574 tammudu respect istaru noru jarri pachi butthulu matladitey nuvvu evvu respect velli adey malley puvvu neeku pedataru🤭

  • @pawankalyanfreaks3628
    @pawankalyanfreaks3628 3 ปีที่แล้ว +24

    This is what absolutely true.. I'm also always thinks that.. TDP have vote share..

  • @chandravaragani
    @chandravaragani 3 ปีที่แล้ว +2

    Sir. Thanks for clarity from your side and I am sure that whoever is really understanding your intense in your videos, should not have any doubts that to whom you are supporting. Irrespective of the party, I will have huge respect on you. Jai Janasena !! Jai Hind !!!

  • @prasannanjalimerikinapalli8323
    @prasannanjalimerikinapalli8323 3 ปีที่แล้ว +50

    వొకరితో మీకెందుకు బ్రదర్, వంగవీటి రంగా గారు తర్వాత,నీను అభిమానించే ఏకైక వ్యక్తి మీరు, మీకు మా సపోర్ట్ ఉంటుంది, అలా నే మీ ఒక మార్గద్శకత్వంలో మన యువత నిద్ర నుంచి మేల్కొన్న లనీ మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను జై హింద్ 🙏🙏🙏

  • @ASKScienceAcademy
    @ASKScienceAcademy 3 ปีที่แล้ว +7

    You are in 100% Right Way Go Ahead Sir.

  • @jayakuriti2526
    @jayakuriti2526 3 ปีที่แล้ว +8

    Good expression. God bless you. It is really open heart of Sunkara

  • @ab-br4qz
    @ab-br4qz 3 ปีที่แล้ว +30

    Make video on great Telugu leaders who have been forgotten by media and society.

  • @jrtentertainments9930
    @jrtentertainments9930 3 ปีที่แล้ว +1

    Last ending super..anna chala mandi pitha gallu vunnaru kabhate mana state e situation lo vundi anna

  • @rowdyrowdy1546
    @rowdyrowdy1546 3 ปีที่แล้ว +10

    Even ofter knowing your knowledge Janasena will never loose U Sir..!!

  • @sankarayarru
    @sankarayarru 3 ปีที่แล้ว +23

    Anna you have full clarity. Hats off

  • @RasgullaReddy
    @RasgullaReddy 3 ปีที่แล้ว +4

    Irrespective Of Party , Ur My Favourite Brhhh

  • @vamsikrishnathota1999
    @vamsikrishnathota1999 3 ปีที่แล้ว +19

    True Leader of Janasena ❤️🧡 and AP ❣️

  • @satyanarayanakatanam2679
    @satyanarayanakatanam2679 3 ปีที่แล้ว +7

    జై జెనసేన,మీతో 100%మీతో ఏకీభవిస్తాం.....

  • @abhijithgoud8926
    @abhijithgoud8926 3 ปีที่แล้ว +1

    Absolutely correct Dileep gaaru....
    You are only one who taking real facts to people... 👍
    Unfortunately no journolist in two states doing thier jobs rightly...

  • @NagaRaju-fq9dk
    @NagaRaju-fq9dk 3 ปีที่แล้ว +80

    నీకు వున్నా అభిమానం మాకు తెలుసు అన్న దొంగనాకొడుకులకు నువ్వు చెప్పవసిన అవసరం లేదు అన్న

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

  • @giridharpuvvala5688
    @giridharpuvvala5688 3 ปีที่แล้ว +13

    Your's is realistic talk boss, there is no artificiality. Keep it up..

  • @venkatasreenivasuluchalla9765
    @venkatasreenivasuluchalla9765 3 ปีที่แล้ว +18

    Brother your responsibility towards society with out any economic benefit, even though your facing so much of hate from opponents is really great bro.
    If u contest in elections where ever u contest i will change my vote to that constituency and i will vote to u.

    • @Indian-op3qx
      @Indian-op3qx 3 ปีที่แล้ว +1

      If he contest in assembly elections then it will be from Bheemavaram....

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 3 ปีที่แล้ว

    Meeku maa full Support thanks Dileep garu

  • @krk2209
    @krk2209 3 ปีที่แล้ว +1

    Sunkara Dileep garu Great Great

  • @MuraliKrishna-bn4mu
    @MuraliKrishna-bn4mu 3 ปีที่แล้ว +106

    అన్న వాళ్ళ తరుపున నేను క్షమాపణ చెప్పుతున్నాను don't divert your and our target 🙏

    • @teluguscreens6320
      @teluguscreens6320 3 ปีที่แล้ว

      వీడు పక్కా వైసిపి కుక్క 🐕 , అధికారం లో ఉన్న పార్టీ నీ విమర్శించకుండా , ప్రతి పక్ష పార్టీ నీ మాత్రమే విమర్శించడం ఏంటీ? వీడు కుడా journalist sai గాడీలా paid artist .

  • @sujithnaidu8733
    @sujithnaidu8733 3 ปีที่แล้ว +5

    Very true what you said ...
    appreciate your raise of voice .
    Well said bro

  • @vamsikrishnathota1999
    @vamsikrishnathota1999 3 ปีที่แล้ว +28

    నమస్తే అన్నా నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి వెళ్లాలని నేను కోరుకుంటున్న
    🙏I Support you Anna ❤️❣️

  • @bhagyalakshmi-bg1vg
    @bhagyalakshmi-bg1vg 3 ปีที่แล้ว

    Kathi mahes vishyam gurinchi super ga analysis chesi chepparu

  • @tosateesh
    @tosateesh 3 ปีที่แล้ว

    Nijayiteeki yeppudu viluva vuntundi. Meeru peeta burralu vaage vaagullaki samadhanam cheppakkaraledu anukontunnanu.
    Meeru yeppudu ilage vundandi Dileep. God Bless You.

  • @ravivalmiki7893
    @ravivalmiki7893 3 ปีที่แล้ว +13

    ఏ మనం మగాళ్ళం కాదా..............చివరి వరకు సూపర్ ......గా మాట్లాడారు జై పవన్

    • @madanagopichand1533
      @madanagopichand1533 3 ปีที่แล้ว

      Bro if possible plz post edits and videos what kds on ur social media 🙏

  • @MrRaceles
    @MrRaceles 3 ปีที่แล้ว +55

    బాబా ..అంబేద్కర్ గారు ,అందరివాడు అని
    నిరూపించింది మాత్రం మీరే.

    • @saideepreddy9922
      @saideepreddy9922 3 ปีที่แล้ว +2

      Baba saaheb ambedhkar garu eppuduu oka community kosam matladaledu
      Apudu unna saamajika paristhitullo konni communities ni kavalane anagadokkutunnaru ani valla kosam nilabaddaaru
      Prapancham nyaaya satralanni alage vere subjects lo kuda depth understanding unna ambedhkar garu oka community leader eppatiki kadu
      Evariki anyaayam jarigite valla kosam nilabade goppa vyakti ayana
      Kakapothe mana desa dustithi enti ante alanti goppa naayakunni oka dalitha naayakudu ani community leader ni chesaru

    • @MrRaceles
      @MrRaceles 3 ปีที่แล้ว

      @@saideepreddy9922 తెలియని కొందరు శూద్రులు అనడం చూసాను అందుకే అందరికీ నిజం తెలియాలికదా. ఆయన కేవలం ఎస్సీ ఎస్టీ లకే చేసాడు అని సగం తెలిసిన వారు అంటారు కదా

    • @saideepreddy9922
      @saideepreddy9922 3 ปีที่แล้ว

      @@MrRaceles ade na badha kuda
      Sc st vallu bc vallu andaru kalisi ayanni community leader ni chesaru

  • @chiranjeeviravuri2243
    @chiranjeeviravuri2243 3 ปีที่แล้ว +43

    అల్లురి సీతరామరాజు గారి గురించి మర్చిపోయారు ఇ రోజు.

    • @nagrajraj581
      @nagrajraj581 3 ปีที่แล้ว +2

      Idhi ninna leka monna chesina video anna

    • @chiranjeeviravuri2243
      @chiranjeeviravuri2243 3 ปีที่แล้ว +6

      @@nagrajraj581 నిన్న లేక మోన్నా చేసింది అయిన ఇరోజు రంగ గారి గురించి ప్రస్తవించినప్పుడు అల్లురి సీతరామరాజు గారి గురించి కూడా ప్రస్తవించివుంటే బాగుండును.

    • @nagrajraj581
      @nagrajraj581 3 ปีที่แล้ว

      👍

    • @g.n.v.d.prasad3873
      @g.n.v.d.prasad3873 3 ปีที่แล้ว +5

      అల్లూరి సీతారామరాజు అంటే రాంచరణ్ నా అన్నా

    • @lakshmigariabbayi7658
      @lakshmigariabbayi7658 3 ปีที่แล้ว +1

      Idi political ga chepey video so vmr gari gurinchi chepparu bro

  • @dachepallimurali2212
    @dachepallimurali2212 3 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్ సార్ 🙏🙏🙏

  • @bramarabolisetti2655
    @bramarabolisetti2655 3 ปีที่แล้ว +1

    Super brother 👍🏻👍🏻

  • @naaganath418
    @naaganath418 3 ปีที่แล้ว +39

    I Honestly Hoping In next Andhra Pradesh elections Kalyan dileep sunkara Should get Janasena rajolu MLA ticket

    • @abhijayreddy09
      @abhijayreddy09 3 ปีที่แล้ว +1

      Sorry koncham knowledge techukondi sunkara not sc .sorry brother

    • @naaganath418
      @naaganath418 3 ปีที่แล้ว +4

      @@abhijayreddy09 Iam from razole we have voted for rapaka varaprasad only because of janasena party.we are true pawan kalyan followers...on the respect of pawan kalyans theories and ideologies we have elected janasena party in our constituency irrespective of caste and money...and we are proud of our people...grow up man we are in 21st century.

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 3 ปีที่แล้ว +117

    *సుంకర కళ్యాణ్ అన్న నువ్వు కష్టపడు తరవాత ఏమిటి అన్నది అదే జరుగుతది

  • @radhikarani8022
    @radhikarani8022 3 ปีที่แล้ว +10

    Well said truly appreciate your feelings Bayya 🙏

  • @praveenkumarmarey5128
    @praveenkumarmarey5128 3 ปีที่แล้ว

    Adiripoyindhi anna speech..All the best Anna... 🎉🎉

  • @mohanbabubanavaram5211
    @mohanbabubanavaram5211 3 ปีที่แล้ว

    Excellent Analysis on Kathi Mahesh's case Dileep Garu.

  • @rockstarsuhanth5825
    @rockstarsuhanth5825 3 ปีที่แล้ว +10

    @sunkara: please don’t get discouraged with any comments. Stay with Janasena. Janasena needs young leaders like you and matured person like you. We support you .

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 ปีที่แล้ว +179

    ఏ పార్టీ అవసరం లేదు నిజం మాట్లాడటానికి. రంగా గారి ని చంపిన వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి దే.

    • @gtatreeservices860
      @gtatreeservices860 3 ปีที่แล้ว +2

      I steal 20 rupee went ranga funeral its mastermind by guntanakka vennupotu he is the only guy bring caste to politics this kerosine kitty ranga coffee server as news reporter

    • @sureshparchuri3886
      @sureshparchuri3886 3 ปีที่แล้ว +1

      దాదాపుగా అందరూ... కుక్క చావు చచ్చారు.

    • @bommanalakshmi6568
      @bommanalakshmi6568 3 ปีที่แล้ว

      మంచి విషయాలు తెలియజేశావు బాబు సామాన్యులు కీఈల సాయంచెస్తనారబాబు

    • @daskotari4609
      @daskotari4609 3 ปีที่แล้ว +2

      మీకు ఒక రంగా ఏమో
      పల్నాడులో దళితులను ఊచ్చా కొత కోశారు
      రెడ్డి కమ్మ బలిజ మిరే ఏలాల రాజ్యాని
      దళితులకు రాజ్యాధికారం వద్దా

    • @Pradeepdv121
      @Pradeepdv121 3 ปีที่แล้ว +2

      @@daskotari4609 దళితులు సంఘటితంగా అగ్రకులాల పార్టీలకి ఓట్లు వెయ్యడం మానేస్తే రాజ్యాధికారం కచ్చితంగా పాదాల వద్దకి వస్తుంది

  • @rajurameswara6426
    @rajurameswara6426 3 ปีที่แล้ว +8

    SIR......
    👍👍👍👍KALYAN.DILEEEP.SUNKARA. 🔥🔥🔥🔥🔥🔥YOU.ARE.IN.GOOD. 💐💐💐💐DIRECTION. 👏👏👏👏👏

  • @ramhoney
    @ramhoney 3 ปีที่แล้ว

    Super మీరు ela chesthunarane anukunna.janasena అభిమానులు konchem meturity తో ఉండాలి.

  • @arjunprasad1178
    @arjunprasad1178 3 ปีที่แล้ว

    Congratulations br....mee lanti vaallu ipudu ee society ki chala avasaram....

  • @vemulabrahmaiah751
    @vemulabrahmaiah751 3 ปีที่แล้ว +12

    Please have patience brother. Your path is correct. Some times your tounge slip may lead to your growth stoppage. As a well wisher please take care of you.

  • @dineshrddy
    @dineshrddy 3 ปีที่แล้ว +40

    Well Said Mr. Kalyan

  • @ravishankarmikkili5418
    @ravishankarmikkili5418 3 ปีที่แล้ว +8

    YES, YOUR CONCEPT IS CLEAR.

  • @krk2209
    @krk2209 3 ปีที่แล้ว +1

    Jai jai Sunkara Dileep garu

  • @sobhandurgam1126
    @sobhandurgam1126 3 ปีที่แล้ว

    You are rocking brother. Meeru janasena ki correct person

  • @swamysureddy2516
    @swamysureddy2516 3 ปีที่แล้ว +27

    You are not answerable to any party.
    You are independent.
    You are King maker.
    🙏🙏🙏

  • @Adiripole
    @Adiripole 3 ปีที่แล้ว +11

    @4:25 i too have same idea. We have to build a strategy on how to grow and win

  • @rajashekhar433
    @rajashekhar433 3 ปีที่แล้ว +24

    We support and trust PK and you only ❤

  • @stephenpolu8529
    @stephenpolu8529 3 ปีที่แล้ว +2

    నైతిక విలువలు కలిగిన ఒకే ఒక్క యూత్ మీరే తమ్ముడు.

  • @visweswararaodara5230
    @visweswararaodara5230 3 ปีที่แล้ว

    "Maha aetay maraname alingam cheskuntadi aa Rojina.....Daniki sidda padodu ni aadee bayapetaledhu" inspiration quote....I'm very proud became ur follower.

  • @NMediaNews
    @NMediaNews 3 ปีที่แล้ว +24

    అన్న గారు మేధస్సు లేని మేధావులు, ఆలోచన లేని అజ్ఞానులు ఉన్నంత కాలం, మీ లాంటి వాళ్ళు అప్పుడు అప్పుడు అజ్ఞానులకు జ్ఞానోదయం చెయ్యక తప్పదు ❤✊️

  • @ranaroyal6886
    @ranaroyal6886 3 ปีที่แล้ว +3

    మనందరం మన జాతి కోసం మన హక్కుల కోసం దయచేసి దిలీప్ గగారి నాయకత్వంలో నడవాలని కోరుకుంటూ

  • @nag2367
    @nag2367 3 ปีที่แล้ว

    ur knowledge and ur information ki hatsoff brother

  • @AnandKumar-rw5rd
    @AnandKumar-rw5rd 3 ปีที่แล้ว +1

    Good decision sir

  • @annapurna2585
    @annapurna2585 3 ปีที่แล้ว +17

    అన్నా...!
    నువు ఎవరి మాటలు విని బాద పడవద్దు...!!
    నువు జన సేన మనిషి అని మాకు పూర్తి నమ్మకం ఉంది...!!! 🙏

  • @sriharikilli3368
    @sriharikilli3368 3 ปีที่แล้ว +3

    Well said brother, don't mind on comments of them. We are in right direction go ahead. We wish you all success. 👍

  • @parthuvejju
    @parthuvejju 3 ปีที่แล้ว +4

    I appreciate your boldness and effort to up lift our janasena and community.

    • @parthuvejju
      @parthuvejju 3 ปีที่แล้ว

      From Dr.V.V.parthu

    • @Freebirdvarma
      @Freebirdvarma 3 ปีที่แล้ว

      Vaadu janasena kaadu ra babu ani mothhukuntoo unte miru entra babu mikuemire own chesukuntaaru 🤣

    • @parthuvejju
      @parthuvejju 3 ปีที่แล้ว

      What may be he is a fighter against yellow press

    • @Freebirdvarma
      @Freebirdvarma 3 ปีที่แล้ว

      @@parthuvejju yup

    • @parthuvejju
      @parthuvejju 3 ปีที่แล้ว

      Dear brother please give ur comments on expansion and changes of union cabinet . Dr VV PARTHU

  • @satyaprasad9364
    @satyaprasad9364 3 ปีที่แล้ว +1

    Anna you are Gem Excellent Speech we are always with you Kalyan Sunkara 🙏🙏🙏🙏🙏

  • @chepuriparamesh8302
    @chepuriparamesh8302 3 ปีที่แล้ว

    Good analysis Anna Jai janasena

  • @subbaraovejju4375
    @subbaraovejju4375 3 ปีที่แล้ว +5

    Tammudu your 100%.True.

  • @sreekrishna3767
    @sreekrishna3767 3 ปีที่แล้ว +5

    This video is exclusively for those who joined or seeing KDS gaari videos recently. Get the clarity folks. We need to understand and react to the situation in the future. Jai bheem jai bharath

  • @dkalyaan
    @dkalyaan 3 ปีที่แล้ว +15

    మీ లాంటి వారు ఈ రాష్ట్రానికి నాయకుడు కావాలన్న 🙏

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 3 ปีที่แล้ว

    Super sir meeru
    Genuine GA matladaru

  • @mallaiahkore3627
    @mallaiahkore3627 3 ปีที่แล้ว +1

    Anna 100percent correct neevu matladedhi u r correct anna

  • @mydearsubs2347
    @mydearsubs2347 3 ปีที่แล้ว +22

    He is not a sunkara Dileep .. he was a Kalyan Dileep sunkara.. trusted by whole andhra..

    • @khareeshkorapati8077
      @khareeshkorapati8077 3 ปีที่แล้ว +3

      Best joke ee ycp paytm lanjakodukuni thelivileni janasena vallu ycp paytm gallu thappa evvaru dekaru😂😂😂

    • @AndhraVaibhavam
      @AndhraVaibhavam 3 ปีที่แล้ว

      trusted by whom?

    • @udaybhaskarraju4965
      @udaybhaskarraju4965 3 ปีที่แล้ว +2

      Neutrals minimum pattinchukoru.... Endukante ABN meeda spoof lu chese ithaniki Sakshi kanapadado.. Chese dammu ledo....

  • @Rao7789p
    @Rao7789p 3 ปีที่แล้ว +27

    టిడిపి బాగా లేదనే కదా పోయారు. ఇప్పుడు లేని వాళ్ల గురించి ఎందుకు. పోలవరం గురించి. ఇసుక గురించి. నిరుద్యోగం గురించి. మాట్లాడడం మంచిది.

    • @shivaprasadh
      @shivaprasadh 3 ปีที่แล้ว

      Ledu bro eeyaniki enta sepu adhikaram lo unna vallu gaurinchi matladaru
      Odipoyi mulana kurchunna party meda videos matram chestu untaru
      Edo okato rendo untai ycp meda
      E madya aa bosidk rk gadi meda videolu chestuntadu

  • @monsterclicks4196
    @monsterclicks4196 3 ปีที่แล้ว +28

    అవును బ్రదర్..
    అతనికి మంత్రులు, లేదా జగనన్న పర్సనల్ గా ఇవ్వవలసింది..
    ఇలా ప్రజాధనాన్ని ఇవిధంగా దుర్వినియోగం చేయడం తప్పే.

    • @karunakarmunnuru4712
      @karunakarmunnuru4712 3 ปีที่แล้ว +2

      Isthe Meekendhukuraa noppi

    • @nanikonkipudi6154
      @nanikonkipudi6154 3 ปีที่แล้ว

      @@karunakarmunnuru4712 ayya ichinatuvanti money vadi abba sottu kadhu ayya adi prajala dabbu kabatti prajalu adugutaru adige hakku vallaki undi anta ga doola unte sir ni tana own money tesi ivvamanu

    • @nanikonkipudi6154
      @nanikonkipudi6154 3 ปีที่แล้ว

      @@karunakarmunnuru4712 sir ni vote vesi gelipinchindi prajala dabbu evado waste gadiki istadu ani kadhu

    • @nanikonkipudi6154
      @nanikonkipudi6154 3 ปีที่แล้ว

      @@karunakarmunnuru4712 avunu le neku noppi enduku untundi nuv prajalalo okadivi kadhu kadha

    • @karunakarmunnuru4712
      @karunakarmunnuru4712 3 ปีที่แล้ว

      @@nanikonkipudi6154 elections lo vela kotlu biryani mundhu thinnaaru thaagaaru janaalu malli hakku adhikaaram antaa

  • @narasimharaoadabala5051
    @narasimharaoadabala5051 3 ปีที่แล้ว +2

    Do more videos
    Create more awareness on the how media channels are working for their own party's
    We always support you
    Jai Bheem

  • @lovaraju1765
    @lovaraju1765 3 ปีที่แล้ว +1

    Grate sir miru

  • @simhachalamnaidu2733
    @simhachalamnaidu2733 3 ปีที่แล้ว +11

    Anna I am edicted of you.... you are the great loyalty person of mega family

  • @NareshGyk
    @NareshGyk 3 ปีที่แล้ว +18

    "నేను వైసీపీ ఏంట్రా పిల్ల బచ్చాల్లారా" అని క్లాస్ పీక్కుండా...
    Political analysis చేశావ్ చూడూ...
    అది "commoner library" standard అంటే.

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 3 ปีที่แล้ว +4

    I fully saport to Dileep sunkara.

  • @MohanMohan-po7ko
    @MohanMohan-po7ko 3 ปีที่แล้ว +1

    Super siri jai janasena jai pspk

  • @srinivasaraoch9621
    @srinivasaraoch9621 3 ปีที่แล้ว +1

    Excellent thammudu. Super clarity. Wish you all the very best