Sivapadam by Sri Samavedam Shanmukha Sharma and Sri Garimella Bala Krishna Prasad.mpg

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • This is the recording of Sivapadam conducted at Rama Krishna Seva Samithi, Tanuku. The lyrics were explained by Sri Samavedam Shanmukha Sharma garu and the songs were sund by Sri Garimella Bala Krishna Prasad garu.

ความคิดเห็น • 45

  • @TVGanesh
    @TVGanesh 11 ปีที่แล้ว +6

    A pravachanam par excellence. Sri GBKP Sir is an exponent without equal in keerthanas. Sri Samavedam Sir is an unrivalled exponent in pravachana. Both have come together here to shower viewers the vaatsalya and karuna bhaava contained in the verses of Sivapada vyaakhyanam.

  • @nrk2892
    @nrk2892 3 ปีที่แล้ว +2

    Mee vanti mahaanubhavula valla innka hindu dharmam brathiki unnadi your services to save that amazing - sivoham 🙏

  • @SubrahmanyamGorthi
    @SubrahmanyamGorthi 12 ปีที่แล้ว +8

    ఆద్భుతంగా ఉంది. చూస్తున్నంతసేపూ ఎంతో పరవశత్వం కలిగింది. షణ్ముఖ శర్మగారు విరచించిన శివపదముల భావగాంభీర్యం, వాటి వివరణ చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరాలు వీనులవిందుగా ఉన్నాయి. భాయయుక్తంగా మృదుమధురంగా వారు పాడిన శైలి, వాద్యకారుల సంగీతముకూడా ఎంతో బాగున్నాయి. ఈం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినవారికి, దీనిని వీడియోగా తీసినవారికి, దీనిని యూట్యూబ్లో పెట్టినవారికి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాను.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 3 ปีที่แล้ว

      Yi karyakramam chudatam purva janma sukrutham. Dhanyavadalu.

  • @prabhakarbattula
    @prabhakarbattula 12 ปีที่แล้ว +3

    Sri Samavedam Shanmukha Sharma garu is doing a yeoman service in making understand the divine knowledge with ease. Thank you sir.

  • @eswarharshithnukala8893
    @eswarharshithnukala8893 5 ปีที่แล้ว +7

    Parameswaruni daya valana ee video venagaliganu 🙏🙏

  • @dr.bhanumurthy4364
    @dr.bhanumurthy4364 11 ปีที่แล้ว +3

    Informative and excellent. Rare opportunity to see Saraswati putras unleashing their warm throughts and strenghts for the benefit of us. Thanks for the publishers.

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +8

    1)సకల మంత్రముల సంభవ మూలము పంచాక్షరియే ప్రణవము తారకం- నాట రాగము
    2)హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు జ్యోత - మలయమారుతం -
    వలజ రాగము
    3)చిన్మయ జ్యోతిర్మయ లింగం - కాఫీ రాగం
    4) మర్రిమాని మొదలులో కుర్రవాడు వీడు - అభోగి రాగం
    చిన్ముద్ర జీవ బ్రహ్మైక్యాన్ని తెలియచేసే ముద్ర
    5)తలపు కదలికలే శివ తాండవ విలాసము - నాగస్వరావళి రాగం
    6)పటికంపు ఛాయ మాస్వామి శంకరుడు వన్నె దోపగ చేయు చిన్ని మా జగదాంబ- సింధుభైరవి రాగం
    7)అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో -హిందుస్థానీ Jog Ragam జోగ్ =కలియుట =యోగం
    ఒక రెండు కలిస్తే యోగం అంటారు.
    యోగం అనే మాటకు జోగ్ అంటారు హిందుస్తానీ పరిభాషలో
    8)శివా అని నంతనే చెమరించును కనుదోయి@time 1.22mts
    శివరంజని రాగం
    9)మలపు మలపులలోన మలచి నా తోడున్న మలపట్టి నా దోర
    వరము రాగము🙏(బాగెశ్రీ)
    మార్గసహాయేశ్వరుడు
    1.www.ragasurabhi.com/carnatic-music/raga/raga--varamu.html
    2.th-cam.com/video/Xw8C2vVJUxE/w-d-xo.html
    Jayanthi Kumaresh Veena
    10)మార మద పరిహార
    Nasikabhushani rāgam
    (Maravairi ramani by Thyagaraja)
    11) నమఃశివాయ నటేశ్వరాయ
    శుద్ధ ధన్యాసి రాగం
    12)మాయవల విసరితివి మహిమగల జాలరి
    మోహనరాగము
    13)ఒకడే రుద్రుడు సకలంబితడే
    హిందోళ రాగము
    14)ఒకానొక ధవళంపు
    సుమనోశరంజని రాగం
    Janyam of 56 Shanmukhapriya Ragam
    15)అతి పురాతన వటము
    మాధ్యమావతి రాగం

  • @vlnarsimharao9798
    @vlnarsimharao9798 6 ปีที่แล้ว +4

    Ayyaa, mee iddari paadalaku enni namaskaralu pettinaa saripodu.

  • @seetharam5677
    @seetharam5677 3 ปีที่แล้ว +2

    గురువు ల కలయికతో అద్భుతంగా సాగిన
    దానిలో ప్రతిదీ ఆణిముత్యమే .అయితే మహిమగల జాలరి ...యెన్ని సార్లు విన్నా
    అన్ని సార్లు మై మరచి పోతున్నాము. ధన్యవాదాలు .

  • @klmrao
    @klmrao 8 ปีที่แล้ว +4

    maa jeevitam dhanyam ayyindi. hats off to both scholars

  • @tatakusuma5405
    @tatakusuma5405 9 ปีที่แล้ว +4

    beautiful and excellent program....... thnks for uploading

  • @rohini3973
    @rohini3973 2 ปีที่แล้ว

    Praana lalithaa pranava uma vedaantha gauri paarvati pathi naa pathi 🌹❤️🌹.... Samavedam... Jai gurudevadatta jai lalithambha Dattarpanam.

  • @swaraabhinaya3260
    @swaraabhinaya3260 9 ปีที่แล้ว +3

    Adugu kalipenu gowri Haruni adugulalo
    Jadala velupu natanamaadu samayamulo.II
    Lasya sundara kalaa lalitha reethula joopi
    Aasyamuna leletha nagavu sirulolikinchi II
    Ssyaananamu noothna Chandrikala jigimimpa
    Drusyamayi siva tatva deepthi edutanu niluva II
    Pasapu chaayala chaana palu bhangimalu choope
    Visapu gonthuka vaani meni pulakalu poose II
    Asadrusa rasaakrithiga Saamilo sagamouchu
    lasadaruna charanaana naade shanmukha janani II

  • @madhumovie1491
    @madhumovie1491 3 ปีที่แล้ว +2

    Excellent explanation and excellent singing 🙏

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +1

    రామా! మ్రొక్కులు నీదు నామమునకున్, రమ్యాంఘ్రి పద్మాలకున్......
    శ్రీమన్మంజులమైన మేనికి, ధనుర్లీలాకళాకేళికిన్...
    నీ మర్యాదకు, ధర్మనిష్ఠకు, రసోద్వేలమ్ము నీ గాథకున్........
    ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ! రామచన్ద్రప్రభూ!

  • @grandpa1garimella
    @grandpa1garimella 6 ปีที่แล้ว +2

    Simply a an exellant voyage to the abode of Lord Siva; and an equally superb rendering by srinGarimella Bala Krishna Prasad garu:-

  • @sunnybhardwaj722
    @sunnybhardwaj722 5 ปีที่แล้ว +4

    Shree Gurubhyo Namaha 🙏🙏🙏

  • @shreenivasjakkani
    @shreenivasjakkani 3 ปีที่แล้ว +1

    శివ పదం సుందరం.
    శివ గానం మధురం.

  • @sastryprayaga
    @sastryprayaga 11 ปีที่แล้ว +2

    చాల హృద్యంగా ఉంది. కాకపొతే పాట స్పష్టంగా వినపడటం లేదు.

  • @swaraabhinaya3260
    @swaraabhinaya3260 10 ปีที่แล้ว +4

    wonderful program and thanks for uploading......

  • @lalithaprabhakarsitra4397
    @lalithaprabhakarsitra4397 2 หลายเดือนก่อน

    No words 👏👏👏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @llbmahesh
    @llbmahesh 6 ปีที่แล้ว +4

    Shiva naamama neku chethulekki song vunte upload cheyyandi

  • @sontyanavineetha8028
    @sontyanavineetha8028 4 ปีที่แล้ว +2

    Om namah shivaya 🕉️🕉️🙏🙏🙏

  • @HariPrasad9999
    @HariPrasad9999 12 ปีที่แล้ว +4

    many thanks for uploading. parameswara krupa.

  • @suryamutyala9166
    @suryamutyala9166 11 ปีที่แล้ว +3

    SARILERU MEEKEVARU. AAA PARABRAHMA SRUSHTINI RACHINCHINA VARILO PADINA VARILO VAADYAKARULALO CHOOSE BHAGYAM KALIGINCHINA KRISHNA RAO GARIKI AAA DEVADEVUNI KRUPA YELLAPPUDU UNDALANI PRARTHISTUNNANU.THANKS TO ALL.

  • @tamireravi6379
    @tamireravi6379 2 ปีที่แล้ว +1

    హరి,హర &బ్రహ్మ (దత్త ) బ్రహ్మ విద్య

  • @llbmahesh
    @llbmahesh 6 ปีที่แล้ว +5

    Excellent

  • @nagarajugunturi
    @nagarajugunturi 8 ปีที่แล้ว +3

    Excellent.

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +1

    6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి
    Narada Bhakthi Sootralu
    th-cam.com/video/InPVnSJS-6w/w-d-xo.html
    @ 1.22 time mts
    శివా!యని నంతనే చెమరించు కనుదోయి.
    పులకరించెడి ఒడలు
    పొంగిపోయెడి ఎడద
    చాలునయ్యా
    ఇదే శాశ్వతైశ్వర్యము
    ఇది యొక్కటీయుమా
    ఇతరములు కోరను
    🙏🙏🙏
    అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి హరహరా! శివశివా! అని యరచి మైమరచి
    🙏🙏🙏
    నీచేతి డమరుకమురీతిగా
    ఊగాడి నీ కాలిమువ్వవలె
    నిరతమ్ము చిందాడి
    పరవశించెడి
    దివ్య భాగ్యమునిప్పింపుమా పరమంపు ఆ భక్తి వరమీయుమయ్యా
    మనసు కైలాసము
    మనికి కైవల్యము తలపులన్నియు ప్రమథతండమ్ములై మారి
    నీ తాండవపు శోభ
    నిండుగా దరిసించి
    నిలువెల్ల ఆనందనిధులుగా పులకించి మురిసిపోయెడి కలిమి కురిపించుమయ్యా ముదిత షణ్ముఖనుతా! సదయధీరోన్నతా!
    @1.53 time
    th-cam.com/video/ga80a9JeAxc/w-d-xo.html

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏💐💐💐

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +1

    (1.34.19 time)
    మలపు మలపుల లోన
    మలపు మలపుల లోన
    మలసి నా తోడున్న
    మలపట్టి దొర! నాదు మన్నీడవు నా నీడవు నాజాడవు
    1)సూటిగా సాగు బహు సువిశాల మార్గములు
    పాటిగా వ్యాపించు వరదుండవు...... ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు.
    2)అడుగులకే సరిపోయి వెడలు బాటలలోన
    అడుగడుగునను నన్నరయు దొరవు నడకనిడుముల బెట్టు అడుసుత్రోవలలోన
    గడుసుగా బ్రోచు నా కనురెప్పవు
    3)జలములో స్థలములో పలు పథమ్ములలోన
    నిలచి కాపాడు మా నిఖిలాత్మవు త్రోవలేమియు మదికి తోచియుండని గడియ .......
    నీవె త్రోవలు మలచి నెనరుంతువు
    రాగం:వరం
    www.ragasurabhi.com/carnatic-music/raga/raga--varamu.html
    Jayanthi Kumaresh
    th-cam.com/video/Xw8C2vVJUxE/w-d-xo.html

  • @sivasaiurrinkala6444
    @sivasaiurrinkala6444 10 ปีที่แล้ว +2

    Adbhutam

  • @ramadeviakarapu4227
    @ramadeviakarapu4227 ปีที่แล้ว

    Ayyyaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meharprasadkota5625
    @meharprasadkota5625 3 ปีที่แล้ว +1

    అద్బుత వ్యక్తుల కలయిక

  • @vishnuboss8016
    @vishnuboss8016 ปีที่แล้ว +1

    1:59:40

  • @aneeswarayouth
    @aneeswarayouth 7 ปีที่แล้ว +3

    adugu kalipenu gauri song around 1:09:00

    • @kambhampatibrothers
      @kambhampatibrothers 7 ปีที่แล้ว +1

      aneeswara youth Namaste,please do listen to our rendition of such laali paatalu whenever you find time
      Laali paatalu - Sweet Lullabies for children: th-cam.com/play/PLIPLSMnM99WZjIlhToSz-unqi1xEjWhPJ.html

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 3 ปีที่แล้ว +1

    Sivoham

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +2

    పటికంపుచాయ మా స్వామి శంకరుడు
    వన్నె దోపగ జేయు చిన్నె మా జగదంబ
    జ్యోతిగా వెలిగినది శూలి పరమేశ్వరుడు
    ప్రమిదగా నిలచినది పారమేశ్వరశక్తి
    సూర్యుడై దీపించే శుద్ధమౌ హరమూర్తి
    కాంతిగా నిండినది కాత్యాయనీ దేవి
    అయ్య ఆధారమై అమ్మ గోచరమాయె
    శివపీఠవాసిని శ్రీమహాకాళి
    అమ్మసన్నిధిచేత అయ్య వ్యక్తమ్మాయె
    పానవట్టమ్ముపై పరలింగమూర్తి
    వ్యాఖ్య - నిర్వికార స్థాణువును చైతన్యవంతునిగా ప్రేరేపించే మహాదేవి, శివసన్నిధి చేతనే (తస్యసన్నిధి మాత్రేణ) ప్రకాశిస్తుంది. అదేవిధంగా శక్తి సాయంతో శివుడు వ్యక్తమౌతాడు. శివునిపై కాలూని నిలుచున్న కాళీరూపం, పానవట్టంపై నున్న శివలింగం
    ఈ తత్త్వాన్నే తెలియజేస్తాయి.
    -సామవేదం షణ్ముఖశర్మ

  • @MrVzayreddy
    @MrVzayreddy 11 ปีที่แล้ว +3

    Excellent