అసదుద్దీన్ పై అనర్హత వేటు ..!? జై పాలస్తీనా వ్యాఖ్యల దుమారం ! | Asaduddin Owaisi disqualified as MP?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 945

  • @అల్లిరవికుమార్
    @అల్లిరవికుమార్ 3 หลายเดือนก่อน +112

    నిజం గా రఘు గారు భారత సమఖ్య తను కాపాడని వారు ఎవరైనా భారత దేశం లో నే ఉండడానికి అనరవ్హుడు...

  • @LingareddyBobbala
    @LingareddyBobbala 3 หลายเดือนก่อน +329

    జీవితకాలమంతా ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయాలి

  • @SriAyyappacarsHanamkonda
    @SriAyyappacarsHanamkonda 3 หลายเดือนก่อน +28

    జీవితకాలం అనర్హులుగా ప్రకటించాలి

  • @yncharyy7747
    @yncharyy7747 3 หลายเดือนก่อน +55

    అససోదీన్ శాశ్వతంగ పోటిచేయకుండా నివారణ చర్య లు చేపటాలి

  • @nagarajudigwal7452
    @nagarajudigwal7452 3 หลายเดือนก่อน +91

    దీన్నే మొగని తిండి తినీ మిండేనీ పాట పాడడం అంటారు

  • @basavachary8068
    @basavachary8068 3 หลายเดือนก่อน +56

    భారత దేశం లో, ఉన్న ప్రతి ఒక్కరూ, జై భారత్ అనవలసినదే

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 3 หลายเดือนก่อน +102

    జీవితంలో మళ్ళీ పోటీచేయకుండ చేయాలి

  • @tendulkar-4182
    @tendulkar-4182 3 หลายเดือนก่อน +96

    .... ఉత్తర కొరియా లో అయితే ఈపాటికి

  • @peoplesstarbanjara
    @peoplesstarbanjara 3 หลายเดือนก่อน +73

    మీరు ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఖండించి, అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ ను సపోర్ట్ చెయ్యండి.

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 3 หลายเดือนก่อน +386

    వేరే దేశం లో ఐతే ఈ పాటికి ఉరి తీసేవారు, అంతెందుకు పాలస్తీనా లో జై భారత్ అంటే కాల్చి పడేసేవారు

    • @Momdad-m5i
      @Momdad-m5i 3 หลายเดือนก่อน +7

      Really

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 หลายเดือนก่อน +4

      correct 💯

    • @JsrJon
      @JsrJon 3 หลายเดือนก่อน +1

      అందుకే రాజ్యంగ ప్రజా ప్రభుత్వం ప్రజలచేత ప్రజలకొరకు ప్రజాలు ఎఎన్నుకోబడిన ప్రభుత్వం ఈ జర్నలిస్ట్ అసాలకి రాజ్యాంగము పై అవగాహనే లేదు😅😅😅😅

    • @Bharatheeyudu...777
      @Bharatheeyudu...777 3 หลายเดือนก่อน +9

      ​@@JsrJon G లో 9mm రాడ్డు దింపాలి ఇలాంటి దేశ ద్రోహులకు

    • @Bhargav2kb
      @Bhargav2kb 3 หลายเดือนก่อน +1

      Correct

  • @subramanyambatchu6799
    @subramanyambatchu6799 3 หลายเดือนก่อน +9

    ఇది తెలియక చేసిన విషయం కాదు.కావాలని మాట్లాడిన మాటలు.ఈ విషయం ప్రజలకు చక్కగా అర్థం అయ్యేటట్లు తెలిపినారు.ధన్యవాదములు

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 3 หลายเดือนก่อน +3

    అమ్మ కడుపులో పుట్టి అమ్మ అమ్మ పేరు చెప్పడానికి ఇబ్బంది ఉంది భారత్ మాతాకీ జై జైశ్రీరామ్ జై మోడీ

  • @nagamramesh9941
    @nagamramesh9941 3 หลายเดือนก่อน +134

    వీడిని దేశ బహిష్కరణ చేయాలి

    • @Momdad-m5i
      @Momdad-m5i 3 หลายเดือนก่อน

      Pagatikala

    • @jp-yr3hu
      @jp-yr3hu 3 หลายเดือนก่อน

      ​@@Momdad-m5i orey thurka endhuku cheyyarra vaademanna meeda nundi oodipaddadaa

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 3 หลายเดือนก่อน +36

    డిస్కలిఫై this person

  • @farmermythili
    @farmermythili 3 หลายเดือนก่อน +8

    జీవిత కాలం మొత్తం ఎన్నికల్లో అతను నిలబడకూడదు....😊
    జై పాలస్తీనా అన్నాడు కదా ...అతను పాలస్తీనా కే వెళ్ళిపోయి బ్రతకాలి...
    జై భారత్ అనేవారు మాత్రమే భారత దేశం లో ఉండాలి🤘🏻

  • @nandukumar4757
    @nandukumar4757 3 หลายเดือนก่อน +111

    రఘు నువు మాత్రం తక్కువేo కాదు నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అన్న అద్దంకినే ఇంటర్వ్యూ చేసిన దొంగవి నీలాంటోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుకే ఇలాంటి స్లోగన్ వినిపిస్తున్నాయి ఈ దేశంలో

    • @rknarsimha8150
      @rknarsimha8150 3 หลายเดือนก่อน

      ఏదో ఒక రోజు అద్దంకి గుద్దల తన్నాలి బట్టలిప్పి

    • @svs7235
      @svs7235 3 หลายเดือนก่อน

      నువు ఎవడినైన తిట్టు కానీ రగు అన్నని తిడితే బాగుండదు

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 3 หลายเดือนก่อน

      ​@@svs7235 భారత దేశ సార్వభమత్వాన్ని, సమగ్రతను కించపరించినా, అలాంటి దుర్బుద్ధి కలిగిన మనుషులను ఎవరు సమర్ధించినా గుడ్డలు ఊడదీసి కొడతాం. అది నువ్వు అయినా, రఘు అయినా ఎవ్వడైనా

    • @NallaParashuRam
      @NallaParashuRam 3 หลายเดือนก่อน +3

      తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ఎలాగో
      భారత్, పాకిస్థాన్ అట్ల.అయినప్పటికీ
      మన దేశ సార్వబౌమత్వాన్ని కాపాడలేని వాడు ఎవరైనా బారతపౌరసత్వాన్ని వదులు కో వాలి.

  • @rameshgouddivya8522
    @rameshgouddivya8522 3 หลายเดือนก่อน +62

    ఇప్పుడు గాని వాణ్ని సస్పెండ్ చేయకపోతే బీజేపీ ని కూడా నేను నమ్మను

    • @rohitmahesh864
      @rohitmahesh864 3 หลายเดือนก่อน +7

      చేయవచ్చు కానీ మర్కల.... కో లు అంత దారుణలు చేస్తారు స్కాంగ్రెస్ సపోర్ట్ చేస్తది

    • @rameshgouddivya8522
      @rameshgouddivya8522 3 หลายเดือนก่อน +9

      @@rohitmahesh864 అలాంటప్పుడు రాజ్యాంగం దేనికి పీకనికి

    • @seethasravani8263
      @seethasravani8263 3 หลายเดือนก่อน

      వాడు కావాలనే అన్నాడు బిజెపిని ఇరికించడానికి . సస్పెండ్ చేస్తే సింపతి వస్తుందని ఇంకా ఎక్కువ చేస్తాడు. వాడికి తురకల సింపతి ముఖ్యం.. వాడు భారత్ మాతాకీ జై అంటే తురకలు ఒప్పుకోరు అదే జై పాలస్తీనా జై పాకిస్తాన్ అంటే దేశంలో ఉన్న తురక లు హ్యాపీ

  • @kailasamch9198
    @kailasamch9198 3 หลายเดือนก่อน +3

    ఉరి తీయాలని మనకు లేకపోయినా దేశాబహిస్కరణ చేసిన భారత్ మాత సంతోషిస్తుంది.

  • @srinivaspallerla6111
    @srinivaspallerla6111 3 หลายเดือนก่อน +31

    కాగ్రెస్ వాలు కూడా అదే అంతే

  • @అల్లిరవికుమార్
    @అల్లిరవికుమార్ 3 หลายเดือนก่อน +98

    అస్సుద్దీన్ ఏమి చిన్న పిల్లోడు కాదు కావాలనే పలాస్టీనా అన్నాడు... తనని జీవిత కాలం ఎన్నికలలో పాల్గొన కుండా చేయాలి

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds 3 หลายเดือนก่อน +1

      Yes.... దీనికి సొల్యూషన్ వాడిని ఎన్నికలలో పోటీ చేయకుండా చేయాలి

    • @LahariMathyala
      @LahariMathyala 3 หลายเดือนก่อน

      Vadu em pillavadu kadhu correct vadiki consequences telusu kabatte annadu... Epudu disqualify chesthe vadi party ni desham antha cover cheyadaniki easy ithadi... International support kuda dorkuthadi... Vadu plan thone annadu vadi trap lo padthe loss BJP ke... Secular Hindu yedavalu kuda vadike support chestharu

  • @sureshlakkabathinila2sures593
    @sureshlakkabathinila2sures593 3 หลายเดือนก่อน +27

    Right రఘు కరెక్ట్ గా చెప్పారు వాడికి బలిసింది

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 3 หลายเดือนก่อน +26

    భారతీయులు ఓటు వేస్తే జై పాలసీస్తానా....అనర్హత వేయాల్సిందే

  • @PallapuSayanna-p2g
    @PallapuSayanna-p2g 3 หลายเดือนก่อน +81

    వాన్ని ఏంటనే ఊరితీయాలి జై హింద్.

  • @psangamesh487
    @psangamesh487 3 หลายเดือนก่อน +18

    భారత్ మాతా కి జై అనని వానికి భారతదేశం నుంచి బయటకు పంపేయాలి ఎవరైనా పర్వాలేదు

  • @sudhaarakalabjp3015
    @sudhaarakalabjp3015 3 หลายเดือนก่อน +94

    వేటు వేయవలసిందే

    • @jayaramaraju6923
      @jayaramaraju6923 3 หลายเดือนก่อน

      Not sufficient this bastard to be banned

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 3 หลายเดือนก่อน +3

    బహిష్కరించాలని దేశం కోరుకుంటోంది ఇది చాల నేరం ఈ అవకాశాల తోనే రెచ్చీ పోతున్నారు

  • @venkateshhwealth234
    @venkateshhwealth234 3 หลายเดือนก่อน +3

    లోక్ సభ నుంచి బహిష్కరించి. ఆయనను పాలస్తీనా పంపండి.

  • @daroorisrinivaschary2230
    @daroorisrinivaschary2230 3 หลายเดือนก่อน +8

    అనర్థ అర్హత విధించాలి.

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 3 หลายเดือนก่อน +26

    అసదుద్దీన్ ఓవైసీ ని త్వరగా పాలస్తీనా కు పంపించాలి... మనకు పరాయి దేశం ను ప్రేమించేవారు వద్దు... భారత్ ను ప్రేమించేవాళ్ళకే భరత భూమి పై నివసించే హక్కు ఉంది...

  • @rameshkalakuntla6458
    @rameshkalakuntla6458 3 หลายเดือนก่อน +7

    అనర్హత వేటు వేయాలి

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 3 หลายเดือนก่อน +66

    నువ్వెందుకు ఖండించడం లేదు,తప్పని ఎందుకు చెప్పడం లేదు.

  • @kishanmallarapu4027
    @kishanmallarapu4027 3 หลายเดือนก่อน +10

    అసవోద్దీన్ ఒవైసి ఇండియా నా లేక పాలస్తీనాన అది ముందు అడగాలి

  • @venkatanarayanagorantala7735
    @venkatanarayanagorantala7735 3 หลายเดือนก่อน +9

    తొలి వెలుగు రఘు అన్నకు ధన్యవాదములు
    నీ మంచి హృదయానికి మరొకసారి ధన్యవాదములు
    అలాంటి నీచులు మనదేశంలో ఉండడానికి అనర్హులు
    మీలాంటి వాళ్ళు నిజంగా నిర్భయముగా మీ నిర్ణయాన్ని చెప్పినందుకు అందరి తరపున ధన్యవాదములు
    అలాంటి వాళ్లను మనదేశంలో ఉండనీయదు

  • @venkatanarayanagorantala7735
    @venkatanarayanagorantala7735 3 หลายเดือนก่อน +11

    ఎట్టి పరిస్థితుల్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ నీ ఎన్నికల్లో నిలబడకుండా జీవితాంతం వేటు వేయాలి
    జై భారత్ జై భారత్

  • @katukojwalamanoharachary1760
    @katukojwalamanoharachary1760 3 หลายเดือนก่อน +12

    అతను మొదట్నుండీ చాలా క్లియర్ గా ఉన్నాడు. గెలిపించే పౌరులదే తప్పు.

    • @seethasravani8263
      @seethasravani8263 3 หลายเดือนก่อน +1

      వాన్ని గెలిపించిన వాళ్ళను ఖుషి చేయడం కోసమే వాడు జై పాలస్తీనా అన్నాడు..

  • @rajudln
    @rajudln 3 หลายเดือนก่อน +12

    Immediate దేశ బహిష్కరణ చేయాలి

  • @vikramreddyvicky1561
    @vikramreddyvicky1561 3 หลายเดือนก่อน +15

    పాలస్తీనా వల్ల వచ్చే ఓట్లు వేస్తారు ఏమో అనుకున్నాడు పాతబస్తీకి వచ్చి 😅😅😅

  • @prasadvedira6024
    @prasadvedira6024 3 หลายเดือนก่อน +21

    ఈ దేశం నచ్చకపోతే పోరా బాబు ఎవడు ఉండమన్నాడు నిన్ను

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 3 หลายเดือนก่อน +19

    ఈ దేశం నుండీ పాలస్తీనా కు పంపించి వేయాలి.

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 3 หลายเดือนก่อน +47

    ఆ బాడ్కావ్ గాన్ని పాలస్తీనా వెల్లి బ్రతకమనాలె? ఇండియాలో ఉండనివ్వద్దు ఇంత స్వేచ్ఛా

  • @indian8885
    @indian8885 3 หลายเดือนก่อน +31

    తప్పేముంది సార్ ఆయన ఆన్నది... ఆయన భావం ఆయన వ్యక్తపరచినడు .భారతదేశం పౌరుడు యొక్క ప్రధాన హక్కు, నా దేశాన్ని విమర్శిస్తాను, పరదేశమున ప్రేమిస్తాను.... అలా ఉండటం వల్ల నాకు ఈ దేశంలో శిక్షలు ఏమీ లేవు కదా, నాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది మీ చట్టాల్లో లూజు లున్నాయి,మీ న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమి పీకలేరు, ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నా తరపున ఉంది..... ఇంకా నన్ను పీకేది ఎవరు అని అహంకారం ఆయనలో ఉన్నది కనుక ఏది మాట్లాడిన ఏమి చేసినా ఆ వర్గం వారికి చెల్లుతుంది..
    మనము మాత్రం ఓటు వేయకుండా ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ క్రికెట్ బెట్టింగ్లు చేసుకుంటూ హోటల్స్లో ఉంటూ కుళ్ళు జోకులు వేసుకుంటూ, ఇలాంటి వారికి బలం కలిగిద్ధాము..
    క్రమశిక్షణ, దేశభక్తి , ధర్మంతో,నిజాయితీ ,పట్టుదల గల వ్యక్తులకి గాని,పార్టీలకు గాని మన ఓటు వేయద్దు...
    మన తరం మన వెనకాల తరాల వారికి కష్టాలు కొని తేవాలంటే ఖచ్చితంగా మనం పైనవి పాటిద్దాం... అప్పుడు మన కుటుంబం, మన సమాజం మన దేశం బలహీనంగా అవుతాది..
    పైన యొక్క నా మనసు లో ని భావము మన భారత దేశ దిశ దశ తెలియజేసే పార్లమెంట్ భవనములో భారతదేశము యొక్క గొప్పతనము కాకుండా మత జాడ్యము తో ఒక విధేయతను కు జై పలికిన ఒక దేశద్రోహి గురించి వాడి పేరు క్రిమినల్ అసదుద్దీన్ ఓవైసీ 😡

    • @venkateshamkushana4990
      @venkateshamkushana4990 3 หลายเดือนก่อน +3

      Currect ga cheppav Anna vadu matrame kaka maro 4guru vunnaru varinandarun pak khuu palasteenaku pampali

    • @anilkumarthatikonda2895
      @anilkumarthatikonda2895 3 หลายเดือนก่อน +1

      He is comparing TELANGANA with palestina, tomorrow he will ask for Telangana asseparate country if you keep quiet

  • @raghavendrakeshwal1587
    @raghavendrakeshwal1587 3 หลายเดือนก่อน +27

    తొందర పాలసీ చేయాలి

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 3 หลายเดือนก่อน +1

    JAI HIND
    JAI BHARATH
    JAI SRI RAM

  • @asrsharma48
    @asrsharma48 3 หลายเดือนก่อน +5

    భారతదేశానికి ఎవరైనా ఎవరైనా సరే భారతదేశానికి ద్రోహం చేస్తే వాళ్లని జైళ్లలో పెట్టాలి భారతదేశంలో పుట్టి భారతీయుల మధ్యలో పెరిగి భారతదేశ గాలి పీల్చుకుంటూ తింటూ మనకే ద్రోహం చేసే వాళ్ళని వేరే దేశాన్ని పొగుడుతూ మన దేశానికి కించపరిచే వాళ్లను ఎవడైనా సరే జైల్లో పెట్టాలి లేకపోతే దేశ బహిష్కరణ చేయాలి

  • @msathyarajsiri5161
    @msathyarajsiri5161 3 หลายเดือนก่อน +5

    వీణ ఆస్తులను జప్తు చేసుకొని అదే పాలసీలకు పంపాలి

  • @raviarigela115
    @raviarigela115 3 หลายเดือนก่อน

    Yes, DESHA Bahishkarana Cheyali 🇮🇳🇮🇳JAI BHARAT 🇮🇳🇮🇳

  • @85895
    @85895 3 หลายเดือนก่อน +9

    He has to be disqualified for life time

  • @rajuvempati9821
    @rajuvempati9821 3 หลายเดือนก่อน +14

    నీకు ఏమనిపిస్తుంది మాట్లాడు రఘు.

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 3 หลายเดือนก่อน

    జై హింద్ జై భారత్

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 3 หลายเดือนก่อน

    దయచేసి ఇలాంటి ఘటనాలపై సీరియస్ గా స్పందిస్తే మంచిది

  • @ZaheerAhmed-lb9eb
    @ZaheerAhmed-lb9eb 3 หลายเดือนก่อน

    Jai Bharat, Jai Hindustan 🙏

  • @RAJENDERKdr
    @RAJENDERKdr 3 หลายเดือนก่อน

    దేశ ద్రోహిగా దేశ బహిష్కరణ చెయ్యాలి

  • @YadagiraoPulijala
    @YadagiraoPulijala 3 หลายเดือนก่อน +4

    లోక్ సభలో కొత్త సభ్యులు ఎంపీలు గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అందరు సభ్యులు ఒక పద్ధతి ప్రకారంగా ప్రమాణం చేశారు. ప్రమాణ పత్రం కూడా ఒక ప్రొఫార్మలో ఉంటుంది. కాకుంటే వారి ఇష్టదైవంపై ప్రమాణం చేయవచ్చు. ఒక భారత పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రమాణ స్వీకార సమయంలో ఇతర దేశ ప్రస్తావన తీసుకొని రావడం భారత రాజ్యాంగ వ్యతిరేకం. ఆ సభ్యునికి భారతదేశ సార్వభౌమాధికారం పైన, దేశ రాజ్యాంగం పైన గౌరవం గానీ, లేదని అవగతమౌతుంది. కావాలని ఒక పార్లమెంట్సభ్యుడు, అది కూడా ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అయి వుండి ఈ రకంగా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగవిరుద్దం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో స్పీకర్ గారు
    , భారత రాష్ట్రపతి తగిన చర్యలు తీసుకోవాలి . ఒకవేళ ఈ విషయాన్ని తేలికగా తీసుకొంటే ఇది ఒక ఆనవాయితీగా మారుతుంది కాబట్టి ముందు కాలంలో మరొకరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలి.
    కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ,తప్పకుండా చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం.

  • @blingareddy2748
    @blingareddy2748 3 หลายเดือนก่อน

    దేశ బహిష్కరణ చేయాలి

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 3 หลายเดือนก่อน +13

    పార్టీలకు అతీతంగా ఓవైసీ చేసిన తప్పును ఖండించ వలసిన అవసరం ఉంది

  • @ramupokala6666
    @ramupokala6666 3 หลายเดือนก่อน

    జీవిత కాలం ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలి

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 3 หลายเดือนก่อน +1

    Modi Garu meeru chala great

  • @JASVIK7
    @JASVIK7 3 หลายเดือนก่อน

    Correct 💯

  • @KiranKotha-y7b
    @KiranKotha-y7b 3 หลายเดือนก่อน +5

    Hyderabad Name should changed as Baghya Nagar we don't like name Hyderabad

    • @narayanakolavali9645
      @narayanakolavali9645 3 หลายเดือนก่อน

      Yes sir your exactly, obselutly correct, it must be very good decision to change historically.

  • @thirumalreddy5902
    @thirumalreddy5902 3 หลายเดือนก่อน

    Jai Bharath

  • @raja1547
    @raja1547 3 หลายเดือนก่อน +3

    గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారు..... అనర్హత వేటు వేసే.... చర్యలు తీసుకోవాలి..👍

  • @ShaikMahaboob-p4m
    @ShaikMahaboob-p4m 3 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్అన్న, జై worald అన్న మానవత విలువలు ముఖ్యం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై భీమ్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @manumalakiran7147
    @manumalakiran7147 3 หลายเดือนก่อน +3

    వీడిని త్వరగా పాలస్తీనాకు పంపించండి 😅😅😅😅😅

  • @ganeshustavcommitteehanuma4935
    @ganeshustavcommitteehanuma4935 3 หลายเดือนก่อน

    First time ur saying super words

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 3 หลายเดือนก่อน +3

    ఓవైసీ చేసింది 100% తప్పు

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 หลายเดือนก่อน +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @jakkulagangadhar
    @jakkulagangadhar 3 หลายเดือนก่อน +1

    తరిమి కొడుదాం 👍

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 3 หลายเดือนก่อน +1

    Yes 💯

  • @bvk2020
    @bvk2020 3 หลายเดือนก่อน +3

    Raja droham case book cheyali.

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 3 หลายเดือนก่อน

    ఈ నని వెంటనే దేశభహీష్కరణ చేయాలి

  • @rameshboddula636
    @rameshboddula636 3 หลายเดือนก่อน +6

    సందర్బం ఏదైనా కానీ అనర్హత వేటు వేయాలి

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 3 หลายเดือนก่อน +1

    Disqualify him as soon as possible

  • @gangasagarr6264
    @gangasagarr6264 3 หลายเดือนก่อน +13

    గద్దపొన్ని దేశం నుండి బహిష్కరించి పాలిస్తనకు పంపాలి

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 21 วันที่ผ่านมา

    Good decision, should suspend

  • @ravikumaryadavkadari9126
    @ravikumaryadavkadari9126 3 หลายเดือนก่อน +6

    వెంటనే అనర్హత వేటు వెయ్యాలి

  • @wondergirl7385
    @wondergirl7385 3 หลายเดือนก่อน +1

    ఎ దో ఒకటి చేయాలి బట్ తొందర గా చేయాలి

  • @nramakrishna2204
    @nramakrishna2204 3 หลายเดือนก่อน +3

    వేటు మరియు కాటు వేయాలి వాడి పై,,, ఇండియా లో ఉండి వేరే దేశం పై ప్రేమ వాడికి,, బాడీ ప్రెసెంట్ మైండ్ ofsent vundi

  • @srilathasamyu2118
    @srilathasamyu2118 3 หลายเดือนก่อน

    జై ఇండియా జై ఇజ్రాయెల్...

  • @kurmetilallu3847
    @kurmetilallu3847 3 หลายเดือนก่อน +6

    రఘు గారు ఓవైసీ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు ఇది 100% నిజం

  • @appalanaiduvechalapu9113
    @appalanaiduvechalapu9113 2 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👍👍👍❤️❤️❤️

  • @sathishcomiccon2698
    @sathishcomiccon2698 3 หลายเดือนก่อน +3

    congarts 600k subs annna following you from jan

  • @sradhar
    @sradhar 3 หลายเดือนก่อน +2

    ఇలాంటివన్ని కాంగ్రేస్ ప్రోద్బలంతోనె అవుతాయాని మీక్కూడా తెలుసు. ఇవ్వలా పాలస్తీనా అన్నా మొన్న పాకిస్తాన్ అన్న రేపు ఇంకా ఏమైనా అన్నా....దాని వెనుక కాంగ్రెస్ అనే పార్టి కుతంత్రం ఉంటదనేది చాలా క్లియర్.

  • @NageshmudirajPochamaina-sl8pr
    @NageshmudirajPochamaina-sl8pr 3 หลายเดือนก่อน +3

    వీడు దేశద్రోహి భారత్ మాతాకీ జై

  • @narshimagurram1974
    @narshimagurram1974 3 หลายเดือนก่อน

    సస్పెండ్ చేయాలి

  • @Srinivas-r7i2t
    @Srinivas-r7i2t 3 หลายเดือนก่อน +2

    ఇఅసద్ గానికి భారత్ దేశం మిదా ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉంటాడు అలంట్టప్పుడు విన్ని పాలస్తినా పంపీయ్యలో

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 3 หลายเดือนก่อน

    జీవితకాలం వేటు వెయ్యాలి రఘు గారు

  • @indrakaranampoly7452
    @indrakaranampoly7452 3 หลายเดือนก่อน

    All antinationals and cultureless culprits Must be suspended

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 3 หลายเดือนก่อน

    Life time ban is ideal on him and send him to పాలస్తీనా urgently

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 3 หลายเดือนก่อน

    చాలామంది కి.మన దేశం మీద.గౌరవం ప్రేమ..లేదు.

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 3 หลายเดือนก่อน

    కంపల్సరి అనార్వత వెయిట్ వేయాల్సిందే...

  • @HanumanthuMudda
    @HanumanthuMudda 3 หลายเดือนก่อน +6

    Palastheen ku pampali na kodukunu

  • @sirajuddin1924
    @sirajuddin1924 3 หลายเดือนก่อน

    Take action def net

  • @sanrioluvermocha
    @sanrioluvermocha 3 หลายเดือนก่อน +1

    Thank you buyya. Doing genuine journalism. Owaisi must be punished. If you observingbeven in the past darely talking anything no control to his mouth. Govt or supreme courtPlz take some serious action.

  • @MadhavJK
    @MadhavJK 3 หลายเดือนก่อน +2

    4:33 ఆయన జై భీం! జై తెలంగాణ!, జై భారత్ అని అనిఉంటే బాగుండేది. ప్రమాణ స్వీకార సమయంలో పాలస్తీనా ప్రస్తావన తేవటం సమంజసం కాదనిపిస్తుంది.
    ఐతే ఒక సందేహం: భారత ప్రభుత్వ విదేశాంగ విధానం కూడా పాలస్తీనా సార్వభౌమత్వానికి అనుకూలమై కదా! ఆ మేరకు గతంలో ఉభయ సభల్లో తీర్మానాలు కూడా చేసి ఉన్నది కదా? అలా ఐతే భారత ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాల్సిందే కదా?!

    • @harshadpasha1652
      @harshadpasha1652 3 หลายเดือนก่อน

      Yes

    • @giddareddy3211
      @giddareddy3211 3 หลายเดือนก่อน

      Palestina sarvabammadhikaram kahadu akkada peace vundali ani Hamas and Israel War close cheyalani
      Niv a nageswar rao bach ha

  • @muralimohan1552
    @muralimohan1552 3 หลายเดือนก่อน

    Immediately send him to పాలస్తీనా or pak

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw 3 หลายเดือนก่อน

    Good decision Government has to remove him and put him behind bars and fine him

  • @Hramz
    @Hramz 3 หลายเดือนก่อน +1

    వాడ్ని కాదు ముందు మన హిందువులకు బుద్ధి ఉండాలి

  • @madhumadhu1985
    @madhumadhu1985 3 หลายเดือนก่อน

    ఓవైసీ గారిని వెంటనే ఎంపీగా సస్పెండ్ చేసి పలాస్తినకి పంపండి please 🙏🙏india lo ఉండే అర్హత లేదు

  • @VS7OFICIAL亗
    @VS7OFICIAL亗 3 หลายเดือนก่อน

    వానికి ఉరిశిక్ష వేయాలి

  • @hemalathachatry8732
    @hemalathachatry8732 3 หลายเดือนก่อน

    He must disqualify