EDIUS11 WHY THE BEST? :Launch Trailer Edius11Release with Ai tools| EditPoint India|Photospot|000503

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • EDIUS11 WHY THE BEST? : Launch Trailer Edius11 Release with Ai tools | EditPoint India | Photospot|000503
    EDIUS తో ఫీచర్ ఎడిటింగ్ సూపర్ ఫాస్ట్ గా ఎడిట్ చేయడం కోసం సిద్ధంగా ఉండండి, EDIUS సామర్ధ్యం క్రియేటివ్ టూల్స్ చేయడం ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు సరికొత్త ఎఫెక్ట్స్ తో అత్యధునికమైన టెక్నాలజీ తో ఫాస్టర్ ఎడిటింగ్ తో టెక్నాలజీ AI టెక్నాలజీ ని జోడిస్తూ ,అత్యధునిక నాయిస్ క్లియర్ టూల్స్ తో EDIUS 11 ను, అక్టోబర్ 11న మన ముందుకు తీసుకురానుంది . గ్రాస్ వెల్లి వారు ఒక దశాబ్దం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త టెక్నాలజీ ని ఎడిటర్స్ కి పరిచయం చేస్తూ వస్తూనే ఉన్నది అదే తరహాలు EDIUS 11 కూడా వైడ్ రేంజ్ కొత్త ఫీచర్స్ ను పొందుపరిచారు ఈ కొత్త ఫీచర్స్ తో మీ పనితీరు చాల సులువు గా మరియు వేగంగా చేసుకోవచ్చు , AI టెక్నాలజీ ని ఉపయోగించుకొని మీ రిజల్ట్ ను ఇంకా క్రీటివ్ గా ఇస్తుంది , ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ AI టూల్ సిస్టమ్స్ టూల్స్ ను అందించేందుకు సిద్ధంగా ఉన్నది , దీనికి తోడు నూతనంగా గ్లిచ్ ఎఫెక్ట్స్ ను కూడా అందించనున్నారు, వీడియో కి సింపుల్ గా ఆడ్ చేసుకునేందుకు వీలుగా ట్రాన్స్షెషన్ ట్రాన్సిషన్స్ మరియు లోగోస్ టైటిల్ ఎఫెక్ట్స్ ను ఓకే కొత్త తరహాలో అందించనున్నారు . హ్యూమన్ పెరిసిప్షన్ కు తగినట్టుగా ఆటో కలర్ ఫిల్టర్స్ తో పాటు AI నాయిస్ రికగ్నిషన్ ఉపయోగించి పూర్తిగా నాయిస్ ను క్లియర్ చేస్తుంది అది ఏ పరిస్థితుల్లో అయిన . న్యూ ఆడియో ఆడియో ఎడిటర్ లో AI టెక్నాలజీ సహాయం తో స్పీచ్ తో టెక్స్ట్ ను కూడా తీసుకొచ్చింది అలాగే కొత్త ఇంటిగ్రేటెడ్ ఫాస్ట్ అండ్ పవర్ ఫుల్ టైటిల్ యానిమేషన్స్ . డిఫ్రెంట్ డిజైన్స్ తో చాల సులువు గా సబ్ టైటిల్స్ మార్చుకునే వీలుని కల్పించారు , ఆటోమేటిక్ గా క్లిప్ రేటింగ్ కి తగ్గట్టు గా ప్రాజెక్ట్ ను క్రియేట్ చేసుకోవచ్చు వీటితో పాటు OFX ప్లగిన్స్ కూడా ఇచ్చారు మైన్క్ టెక్నాలజీ తో మీడియా ఫైల్స్ కి టాగ్స్ మరియు కలర్ చేంజ్ కామెంట్స్ , మార్కర్స్ ను ఇచ్చుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు EDIUS లో ఏ ఫార్మాట్ వీడియో అయిన ఎడిట్ చేసుకోవచ్చు తెలిపింది .
    #editpointindia
    #Edius11
    #photospot
    #kbkhospitals
    #aitechnology
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 18