🔴LIVE - CSF | దేవుని శక్తిని పొందుకోవాలంటే | Past.Ramon Garu | Telugu Christian Message | Doha Qatar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @JanisiManukoda
    @JanisiManukoda 5 วันที่ผ่านมา +2

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా

  • @hdhdhgshhs9405
    @hdhdhgshhs9405 5 วันที่ผ่านมา +1

    Praise the lord
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక Amen
    God bless you all🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrasanaB.sharath
    @PrasanaB.sharath 5 วันที่ผ่านมา +1

    Praise the Lord deevuniki mahima kalugunugaaka amen amen amen 🙏 God bless you all 🙏🙏🙏🙌🙌🙌

  • @sandeepnalli8201
    @sandeepnalli8201 4 วันที่ผ่านมา +1

    Praise the Lord

  • @ajayrapaka168
    @ajayrapaka168 5 วันที่ผ่านมา +1

    Praise the Lord 🙏✝️🤲

  • @arugollupradeep8269
    @arugollupradeep8269 5 วันที่ผ่านมา +1

    Prasie the lord..... 🙏🙏🙏

  • @nathanielkw9922
    @nathanielkw9922 4 วันที่ผ่านมา

    Praise the Lord brother 🙏

  • @kpratap3220
    @kpratap3220 4 วันที่ผ่านมา +2

    PRAISE THE LORD ALL 🙏
    1 . 2 Timothy(రెండవ తిమోతికి)
    3:1_2_3_4_5
    2 . Mark(మార్కు సువార్త)
    9:18_19 -------- 28_29
    3 . Mark(మార్కు సువార్త)
    5:25_26_27_28_29_30_31_32_33_34
    4 . 2 Corinthians(రెండవ కొరింథీయులకు)
    12:7_8_9_10_11
    5 . Romans(రోమీయులకు)
    1:16
    6 . Acts(అపొస్తలుల కార్యములు)
    1:8_9_10
    7 . 1 Corinthians(మొదటి కొరింథీయులకు)
    1:18
    8 . 2 Timothy(రెండవ తిమోతికి)
    1:8
    👇👇
    1 . అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.
    ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
    అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
    ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
    2 . ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.
    అందుకాయన ప్రార్థనవలననే ఉపవాసము వలననే అని కూర్చబడి యున్నది) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను
    అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్చిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.
    అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా
    3 . *పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను.* ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి
    తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను.
    👉 *ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,*
    జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రముముట్టెను.
    వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
    వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగినా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా
    ఆయన శిష్యులు జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.
    ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను.
    అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.
    👉 *అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.*
    4 . 👉 *అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును*
    *నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.*
    5 . 👉 *సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి*
    6 . కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవైయుండుము.

  • @rapakapraveenkumar-p1z
    @rapakapraveenkumar-p1z 4 วันที่ผ่านมา +1

    Praise the lord sound sariga vinipimchadam ledu