అన్నా dsc వచ్చేవరకు అప్పుడప్పుడు అధికారులను dsc గురించి అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ను మాకు తెలియజేస్తూ మా ప్రిపరేషన్ లో మేము కాన్ఫిడెంట్ కోల్పోకుండా చెయ్యండి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉
@@SanMudavath అడుగుతారు...నిరుద్యోగి గా కాకుండా ఒక ఉద్యోగిగానే ఎక్కువ డిమాండ్ చెయ్యాలి ఎందుకంటే స్కూల్స్ లో టీచర్స్ లేకపోతే పిల్లలు ఎలా ఇబ్బంది పడుతారో ఆ school లో పనిచేసే టీచర్ కే ఎక్కువగా తెలుస్తుంది కనుక
All B.ed Aspirants come to dharna on 3rd November at indira park Hyd for S.A posts direct Recruitment for B.ed Aspirants 100 percent......please support All🎉🎉🎉🎉🎉🎉
ఈ వీడియో చేసినందుకు.... ప్రత్యేక ధన్యవాదాలు అన్నా... ఈసారి చేసినప్పుడు ఇంకో క్లారిటీ ఇవ్వండి అన్న..... మీరు 6000 నుండి 15000 వరకు ఉండొచ్చు అన్నారు కదా.... 6000 ఉంటే SA పోస్ట్లు ఎన్ని ఉండవచ్చు?? 15000 వరకు ఉంటే ఎస్ఏ పోస్ట్లు ఎన్ని ఉండవచ్చు?? ఈ క్లారిటీ కూడా ఇవ్వండి అన్నా...... 🙏🏻🙏🏻🙏🏻
టెట్ లో పేపర్ 3 ఆంద్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణ లో ఏంటి ప్రాబ్లమ్. చేతగాని అధికారులు, scert బోర్డ్. సైన్స్ వాడి మాథ్స్.. మాథ్స్ వాడికి సైన్స్ ఎలా??? Language టీచర్స్ కి వాడికి సైన్స్,సోషల్ ఎలా...😢😢😢
SA bio social yekkuva vundadaaniki maths posts thakkuva vundadaaniki reason nti Nlg dist last time social posts 120 vunnayi esaari 38 vunnayi ma maths postlu 10 lopu vunnayi pratisaari
ప్లీజ్ అన్నగారు PWD lo ortho pedical handicapped వాళ్ళకి 10ఇయర్స్ నుండి ఒక్క పోస్టు కూడా కేటాయించడం లేదు ఒచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ లో అయినా PWD ohrthopedical handicapped వాళ్లకి పోస్టులు కేటాయించాల ఈ ప్రభుత్వానికి మా మనో వేదనను మీ తరుపున తెలియజేసి మాకు న్యాయం చేయండి అన్నగారు ప్లీజ్😢🎉😢
Sir 2017 lo laaga locality 5 to 10 class varaku undela chudandi plz..1to7 valla chala nasta poyanu nenu 😢 locality 1to 7 varaku oddu..5 to 10 varaku undela chudandi plzz..
good evining sir please tet marks oc ki kuda andharikaaga okeyla undela cheyandi sir.87 vachhina kuda dsc raayadaniki anarhulam maymu please sir as a home mayker small kids tho enno probs face cheysee exams ku prepare avthunna but no use sir.please ma baadhanu ardham cheysukondi bro🙏🙏
Anna plz maa dist లో పోస్టుల సంఖ్య... పెంచేలా అధికారుల దృష్టి కి తీసుకెళ్లండి....🙏🙏🙏🙏🙏🙏 2017 లో ఉమ్మడి కరీంనగర్ -11 ఇప్పుడు సిరిసిల్ల -64... అప్పుడు గంతే.. ఇప్పుడు గింతే.😢 ఏందే అన్న మాకి దరిద్రం..... 72.83 marks వచ్చిన కూడా జాబ్ రాకపోవడం.. మా కర్మ నే కద నే....... 😭😭😭😭😭😭😭😭😭
@@faheemchannel1281 2nd లిస్ట్ అంటూ లేదు.. ఇవ్వము అని నోటిఫికేషన్ లొ ఇచ్చారు.. ఎవరు అయిన అర్హత లేకుండా పెండింగ్ లో ఉంటే మాత్రం వెనక ఉన్న అభ్యర్థి జిల్లా కలెక్టర్ ద్వారా అడగవచ్చు...next మెరిట్ ఆధారంగా
టెట్ కోసం సోషల్ స్టడీస్ చదివి dsc కోసం ఇంగ్లీషు చదువుతున్న... ఏంటో ఈ కర్మ.. బి.ఎడ్ చేయటం జీవితంలో చేసిన పెద్ద తప్పు. నా మోకానికి నాకు ఎమ్. ఎడ్ కూడా ఉంది...
Ews గురించి ఎందుకు ధర్నా చేయడం ledhu అన్న.. మీరు ews అని నా... మాకు 70 మర్క్స్ వచ్చిన జాబ్ రాలేదు.. Ews వాళ్లకు 1100 ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చింది... 3% ఉన్న వాళ్లకు 10% రిజర్వేషన్ ఇది ఎక్కడి న్యాయం అన్న... దీని గురించి ఎవరు మాట్లడారు ఏంటి అన్న... ఇప్పుడు మీరు govt ఎంప్లొయ్.. మీరు గవర్నమెంట్ ని ఏ విధంగా ప్రశ్నించాంగలుగుతారు మీరు.. @@rammohanreddyravula1673
@rammohanreddyravula1673 higher education tharuvatha lower education chesthe chelladu Ani yedo g.o vachhindi Ani Ashok sir yedo video lo cheppinattu unnaru kada sir
SGT ల దోపిడి గురించి కొద్దిగా మాట్లాడితే మీకు క్రెడిబులిటీ ఉంటది.....sgt లకు 70% ప్రమోషన్స్,మళ్ళీ 100% sgt లు DEd వాళ్ళకే ఇది మీకు అన్యాయం ఎందుకు అనిపియ్యడం లేదు.
అన్నా dsc వచ్చేవరకు అప్పుడప్పుడు అధికారులను dsc గురించి అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ను మాకు తెలియజేస్తూ మా ప్రిపరేషన్ లో మేము కాన్ఫిడెంట్ కోల్పోకుండా చెయ్యండి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉
@@SanMudavath అడుగుతారు...నిరుద్యోగి గా కాకుండా ఒక ఉద్యోగిగానే ఎక్కువ డిమాండ్ చెయ్యాలి ఎందుకంటే స్కూల్స్ లో టీచర్స్ లేకపోతే పిల్లలు ఎలా ఇబ్బంది పడుతారో ఆ school లో పనిచేసే టీచర్ కే ఎక్కువగా తెలుస్తుంది కనుక
Waiting...Waiting..neee video information kosam anna
All B.ed Aspirants come to dharna on 3rd November at indira park Hyd for S.A posts direct Recruitment for B.ed Aspirants 100 percent......please support All🎉🎉🎉🎉🎉🎉
Bed వాళ్లకు SA పోస్టులు 100% ఇవ్వాలి
@@malleshgoudkoukuntla8485 kudhuradhu ala aithe teachers asalu opukoru inko DSC kuda veyanivaru
ఈ వీడియో చేసినందుకు.... ప్రత్యేక ధన్యవాదాలు అన్నా... ఈసారి చేసినప్పుడు ఇంకో క్లారిటీ ఇవ్వండి అన్న..... మీరు 6000 నుండి 15000 వరకు ఉండొచ్చు అన్నారు కదా.... 6000 ఉంటే SA పోస్ట్లు ఎన్ని ఉండవచ్చు??
15000 వరకు ఉంటే ఎస్ఏ పోస్ట్లు ఎన్ని ఉండవచ్చు?? ఈ క్లారిటీ కూడా ఇవ్వండి అన్నా...... 🙏🏻🙏🏻🙏🏻
టెట్ లో పేపర్ 3 ఆంద్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణ లో ఏంటి ప్రాబ్లమ్. చేతగాని అధికారులు, scert బోర్డ్. సైన్స్ వాడి మాథ్స్.. మాథ్స్ వాడికి సైన్స్ ఎలా??? Language టీచర్స్ కి వాడికి సైన్స్,సోషల్ ఎలా...😢😢😢
థాంక్స్ అన్న ,మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి.
Congratulations anna job vachindani vinnamu enni days ma kosam fight chesinandhuku thank you anna . Mi poratam maruva lenidhi 🎉
Bed variki nyam cheyali
Congratulations bro job vachaka kuda ma gurichi ఆలోచిస్తున్నారు
Please support anna for DSC notification
👍
Tq so much anna..meeru ma vente undi nadipunchalani korukuntunnamm..
Tq అన్నా
Thank you information 🎉
Anna please SA post lu penche vidanga chudandi anna.bed vallaku chala anyayam jargutundi please 🙏🙏🙏🙏
SA post లకి B. Ed వారినే రిక్రూట్మెంట్ చేయండి సార్ 🙏🏼🙏🏼🙏🏼
T q అన్నగారు సమాచారం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు.
Please support for TG DSC-2025 Notification sir 🙏🙏🙏🙏🙏🙏
👍
Thank you sir
Brother district lo 8 th rank vachina job raledhu...SA post lu penchela chudandi please..
anna nenu prasad nv inthaku mundhu eala ithe ded bed వాళ్ళకోసం పోరాడినో అది కంటిన్యూ చెయ్యాలన్న
SA bio social yekkuva vundadaaniki maths posts thakkuva vundadaaniki reason nti
Nlg dist last time social posts 120 vunnayi esaari 38 vunnayi ma maths postlu 10 lopu vunnayi pratisaari
అన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉండవచ్చు అన్న
Thanks anna
ప్లీజ్ అన్నగారు PWD lo ortho pedical handicapped వాళ్ళకి 10ఇయర్స్ నుండి ఒక్క పోస్టు కూడా కేటాయించడం లేదు ఒచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ లో అయినా PWD ohrthopedical handicapped వాళ్లకి పోస్టులు కేటాయించాల ఈ ప్రభుత్వానికి మా మనో వేదనను మీ తరుపున తెలియజేసి మాకు న్యాయం చేయండి అన్నగారు ప్లీజ్😢🎉😢
Sir kindly requesting you to fight seperate tet for languages like aptet
Nivu chebuthe oka barosa vuntadhi anaa inka happy ga chaduvutham 70 marks vachi job miss aindhi
Same
Tq
SA anni postulu untayi anna
Thank you for the video sir🙏🙏🙏🙏🙏🙏
Tet 3peper sir
Sir pet posts koncham penchele chudandi sir
TQ annaya
Tq Anna tet lo biology vallaki maths physics thiseyyali 🙏🙏
Age relaxation,46to49general catogroy
B. Ed valaki dsc lo 100%postulu undali
Sir 2017 lo laaga locality 5 to 10 class varaku undela chudandi plz..1to7 valla chala nasta poyanu nenu 😢 locality 1to 7 varaku oddu..5 to 10 varaku undela chudandi plzz..
Sgt టీచర్స్ కి ప్రమోషన్స్ 30% ఇవ్వాలి స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 70% భర్తీ చేయాలనీ డిమాండ్ చేయండి....
No. Promotion quota 20%. I have verified with other departments.
Yes andi
Sss
100% B ed వాళ్ళ తోనే చేయాలి. పంపకాలు ఏమి వద్ద్దు వాళ్ళు ఇప్పటికే చాలా మోసం చేశారు
Anna pet PD postulu undela chudandi anna maku eppudu postulu lev anna penchela chudandi anna
Tqq anna 😊🎉
Good morning sir NIOS valla gurinchi kuda govt drushtiki okasari teskelle prayatnam cheyandi sir...e DSC lo ayna chance vachela chudandi sir
Thankyou anna ...rammohan anna 🙏🙏
Big big tq anna
Sir bio valla ki maths theesea prayathnam theesepiyyanfi please .
👍
@@rammohanreddyravula1673meeku dhanddam pedtham anna 😢😢🙏🏻🙏🏻🙏🏻 bio vallaki telugu vallaki nyayam cheyandi anna
Tq sir
Anna medchal district lo postlu perigela chindandi annna
Feb lo dsc veyyali anna😢
🙏🏻🙏🏻🙏🏻
Dsc 2008 bed vallaku 1409 willing ichhina vallaku jobs isthe.....dsc 2025 sgt posts loss. .....ded ttc vallaku nashtam.......sgt for only regular ded.....not bridge course....not open ded
Annaiah yedhi yemina feb lo dsc notification vachela chudandi...
Phc interchange chesi posts ivvali anna.
Dsc sgt notification raakapothe nenu chanipothaa brother...so many problems.. just missed sgt job..
Bro don't take such steps..your life is precious..
Dsc will be there 💯.start preparation..
Same bro
Sir dsc second list echhela chudandi sir
Annaku job vachhindi School asistent
Govt employees retirement age 58 year ki thaginchali
Please 10000 Posts vesela chudandi
Anna hwo results eppudu
Peddapalliki takkuva postlu kakunda eesari postulu ekkuva vesela cudandi Manchi rank vachi job raledu sir please sir eesari Peddapalli ki sgt nd sa postulu pechandi sir
S
Sir hyd PET posts apudu estaru sir
Please anna sa post lu perigela cheyandi anna
🙏
November lone tet and dsc web note release cheyyali anna❤
Support for SA post's sir
Bed vallaku nyayam cheyali
Sir 🙏🙏 dsc sgt backlog lekunda second list vachela chudandi sir 🙏🙏reply pls
Reply 🙏🙏🙏
good evining sir please tet marks oc ki kuda andharikaaga okeyla undela cheyandi sir.87 vachhina kuda dsc raayadaniki anarhulam maymu please sir as a home mayker small kids tho enno probs face cheysee exams ku prepare avthunna but no use sir.please ma baadhanu ardham cheysukondi bro🙏🙏
Sane situation to all oc candidate's...but evaru adagatle....talent undi kuda dsc rasthalemu..
it's really true.oc ga puttinandhuku education lo eppudu nashtamey jargindhi.tet lo 80 below marks unna vaaru Dsc raasi job theychhukuntunaaru.but oc candates asalu Dsc raayoddhu antaaru.edheykkadi education system ardham kaavatlaydhu.
Kondharu d e o lu addadharulu thokkuthunnaru anna
Ippudu miku job vachindi ..
Miru ippudu govt . Employ kabbati .govt . question chestgaraa ???
Mana kosam. Mali govt. Postlu veyandi ani
Gattiga adagalugutharaa. ???
మాకు జాబ్ లేకున్న ఉన్న నిరుద్యోగుల పక్షమే....Dsc లు ఎప్పటికీ అడుగుతూనే ఉంటాము...
@@rammohanreddyravula1673 🤝🤝
Anna plz maa dist లో పోస్టుల సంఖ్య... పెంచేలా అధికారుల దృష్టి కి తీసుకెళ్లండి....🙏🙏🙏🙏🙏🙏
2017 లో ఉమ్మడి కరీంనగర్ -11
ఇప్పుడు సిరిసిల్ల -64...
అప్పుడు గంతే.. ఇప్పుడు గింతే.😢
ఏందే అన్న మాకి దరిద్రం.....
72.83 marks వచ్చిన కూడా జాబ్ రాకపోవడం.. మా కర్మ నే కద నే.......
😭😭😭😭😭😭😭😭😭
🤝
🤝
@@rammohanreddyravula1673 ❤️
@@rammohanreddyravula1673 ❤️
Ma wanaparthy district lo posts perigela chudandi anna 72 marks vochina job Raledu
Good morning sir..date 14 na not willing ichi job lo join kaledu..next merit lo unnavariki avakasham untada sir .. please reply..
@@faheemchannel1281 2nd లిస్ట్ అంటూ లేదు.. ఇవ్వము అని నోటిఫికేషన్ లొ ఇచ్చారు.. ఎవరు అయిన అర్హత లేకుండా పెండింగ్ లో ఉంటే మాత్రం వెనక ఉన్న అభ్యర్థి జిల్లా కలెక్టర్ ద్వారా అడగవచ్చు...next మెరిట్ ఆధారంగా
@rammohanreddyravula1673 thank you for information sir..
Anna mega dsc unnadu dhaga dsc vachidhi 15000vellu posts vacancy unnai Anna reddy
Anna....2008 dsc abhyarthulaku jobs gurinchi information telsukuni cheppandi pls.
Hi bro .epudu meru kuda teacher inaru.so epudu meru kuda schl lo strenth ni penchadi .nirudyogulaki dsc vacheyla cheyandi...
🎉yes
Sir .b.ed valakosam vedio cheyandi plzz .sa Post lu thakuvga unte Ela maku plzzz nyayam cheyandi plzzz
👍
General Dsc Ne Na.? Bro
What About Agency Dsc.? Bro.... కొంచెం ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అని ఒక్కసారి మాట్లాడు... అన్న
Suport inko DSC kosam
👍
Sir special SA post lu untaya e dsc lo cheppara
Anna medchal malkajgiri lo sgt vacancies untaya? Monna dsc lone kevalam 41unnayi ,ippudu emaina hopes pettukovacha pls reply
టెట్ కోసం సోషల్ స్టడీస్ చదివి dsc కోసం ఇంగ్లీషు చదువుతున్న... ఏంటో ఈ కర్మ.. బి.ఎడ్ చేయటం జీవితంలో చేసిన పెద్ద తప్పు. నా మోకానికి నాకు ఎమ్. ఎడ్ కూడా ఉంది...
Meeku social 60 mrks maakaithee bio vallaki inka gorammmm
@@indian226dsc lo maku content 4 subjects, inter lo 4 subjects 4+4=8 books, miku kuda dsc lo content add cheyali (physics & chemistry )
@@Chiru-e4g anthe mana bathukulu maaravu manaki maname kottukundham kaani ap vallalaa paper 3 pettamani maathram fight cheyyyam
Sgt backlog posts fill cheyyara anna please reply 😢
ఆన్న మీకు జాబ్ వచ్చిందా
Ochindhi jongon district
Meeru ye district sir
అన్న మీకు జాబ్ వచ్చిందా
Ha
EWS ఒకటే ఉందా వేరే రిజర్వేషన్లు లేవా అందరకీ ఒపెన్ లొ వచ్చాయి కావచ్చు@@Vasi1999-o9m
Ews గురించి ఎందుకు ధర్నా చేయడం ledhu అన్న.. మీరు ews అని నా... మాకు 70 మర్క్స్ వచ్చిన జాబ్ రాలేదు.. Ews వాళ్లకు 1100 ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చింది... 3% ఉన్న వాళ్లకు 10% రిజర్వేషన్ ఇది ఎక్కడి న్యాయం అన్న... దీని గురించి ఎవరు మాట్లడారు ఏంటి అన్న... ఇప్పుడు మీరు govt ఎంప్లొయ్.. మీరు గవర్నమెంట్ ని ఏ విధంగా ప్రశ్నించాంగలుగుతారు మీరు.. @@rammohanreddyravula1673
NIOS vallu dsc rayocha sir
Chance ledhu present aithe
@VenkatBeeravelli NIOS chesi 2024 dsc lo mem merit lo vunnamu, bt job evvaledu, mamalni ndku ela chesthunnaro emo
Authentic information lekunda yela padite ala news eche paper ni tagalabetti social media lo upload cheyandi 😂
B.ed chesaaka d.ed cheyyochha sir
చేయవచ్చు
@rammohanreddyravula1673 higher education tharuvatha lower education chesthe chelladu Ani yedo g.o vachhindi Ani Ashok sir yedo video lo cheppinattu unnaru kada sir
R u selected in Dsc bro???????? Please reply any one
Meeku job vachinda?
అన్నా...రేషనలైజేషన్ తర్వాత చాలా జిల్లాల్లో జీరో పోస్టులు ఉంటాయి అంటున్నారు ఇది నిజమేనా ??
SGT ల దోపిడి గురించి కొద్దిగా మాట్లాడితే మీకు క్రెడిబులిటీ ఉంటది.....sgt లకు 70% ప్రమోషన్స్,మళ్ళీ 100% sgt లు DEd వాళ్ళకే ఇది మీకు అన్యాయం ఎందుకు అనిపియ్యడం లేదు.
ANNA next dsc notification lo roster point alane continue chesthara leda marala first Nunchi isthara please cheppandi 🙏🙏
Sc upa vargikarana chesthe dsc notification lo roster point alane continue chesthara leda marala first Nunchi isthara please cheppandi 🙏🙏🙏
Tq bro