Everyone demands based on their market value. People who are getting more now started with very low compared to now. Only thing in our hands is whether we buy their tickets or not and when. No one including government (Democratic) has any right to tell them what they should take.
వయస్సు పెరగ గానే సరి కాదు వారాలబ్బాయి కాస్తా బుర్ర పెట్టి ఆలోచించు సరుకు మాది కాబ్బటి ధర మేమే నిర్ణస్తాము అంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు పరిపాలన అధికారులు ఎందుకు. ప్రతి సినిమా హాల్ టికెట్ ధర నిర్ణ యిస్తుంది అదే ఏ సినిమాకి అయిన అంతే ఉండాలి గాని ఒక్కో సినిమాకి ఒక్కో ధర అయితే ఎలా, ప్రజల సినిమా నటులపై అభిమానాని ఒక బలహీనతగా ఎంచుకొని 300/రూపాయల టికెట్ ను 1500/రూపాయల, 3000/రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవడం మీకు తప్పగానో సిగ్గుగానో అనిపించడంలేదా.
ముందు హీరోలు వారి ధర తగ్గించుకుంటే సరిపోతుంది, కధ వుండదు .సమాజానికి ఉపయోగపడే విషయం వుండదు. అన్ని గ్రాఫిక్స్ , అయినా ప్రజలు చూస్తేనే సినిమా వాళ్ళకు డబ్బు వచ్చేది. టికెట్ ధర పూంచెస్తే పేద ప్రజలు చూసేది ఎలా? వినోదం అందరి కోసము కదా?
మీ సినిమాల బడ్జెట్ లెక్కలు చెప్పండి public కి. అందులో యాక్టర్స్ remunerations తీసేస్తే బడ్జెట్ చాలా తక్కువ వుంటుంది. పబ్లిక్ ని పిచోళ్ళని చేసి బడ్జెట్ ఎక్కువ అని చెప్తున్నారు
అంత డబ్బు పెట్టి ఖర్చు చేసి సినిమాలు ఎవడు తియమంటారు. మూసుకొని సినిమాను తక్కువ బడ్జెట్ తో తీసి అందరూ సరదాగా కాసేపు తక్కువగా ఖర్చు చేసి కుటుంబంతో సినిమా సూచే రోజు రావాలని కోరుకుంటున్నాం.
Maa వ్యాపారం మా ఇష్టం అంటివి కదా రా మురళీ మోహన్,అప్పుడు జగన్ గారు సిఎం ఇంటి బయట కార్లు ఆపేశారు, సిఎం వచ్చి రిసివ్ చేసుకోలేదు , అరగంట వెయిట్ చెపించారు, ఎవరితో నో సొల్లుకబుర్లు హా, మెట్టు తో కొట్టే వాడు లేక బాగా మడం ఎక్కింది రా మీకు, సిఎం షెడ్యూల్ బిజీ నా లేక మీ వ్యాపారం కోసం వెళ్లిన మీరు ఇంపార్టెంట్ హా , ఈరోజు మీ కారు తెలంగాణ సిఎం మీటింగ్ రూమ్ లోకి పంపించారా... ,సిఎం వచ్చి మీ కారు డోర్ ఓపెన్ చేసాడా..., సిఎం వచ్చి రిసీవ్ చేసుకున్నాడా, అసలు సిఎం మీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అంట కదా, మీ సినిమా వాళ్లకు అంత బలుపు ఎందుకు మురళీ మోహన్, కనీసం రాజ్యాంగ బద్దం గా గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ని కూడా గౌరవించరు హా, మీరు అంత పైన నుంచి దిగి వచ్చారు అనుకుంటున్నారా, మీకు వొంగి వొంగి వత్తాసు పలకాలి హా.
ఏదైనా రాజబాబు గారు! మీరు చాలా అవకాశ వాదులు...N T R garu పెట్టిన భిక్ష తో ...బతికేస్తున్నారు..CBN గారి ఆశిస్సులతో....carry on... Enjoy your life in" Raj" mundry 🎉🎉🎉
ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు ప్రభుత్వం దగ్గరకు ఎందుకు వెళ్లారు మేధావిగారు tickets రేట్లు పెంచమని ఎక్స్ట్రా షో లు కావాలని ఎందుకు అడిగారు అభిమానులు మిమ్ములను చూడటానికి వస్తే గంటలు తరబడి ఉన్నా రారు మీరు బైటకి
Jayabheri lo maintenance mirevaru decide cheyadaniki already ammina flats lo mi pethanam nti ani memu antunama govt have right to secure public money too
Murali Mohan Garu… without government regulation mee ishtam vachina prices vesikuntay manam barinchala ?? Yemi matladathunaru andi ? Bari Bari budgets tho meeru cinemalu theeyamani memu ardigama ? That is your risk not mine… All this time meeru government adigi benefit shows and mee ishtam vachina prices pettikunara leda ? Appudu CM is great ? Ippadu he is not… you are a hypocrite… Revanth Reddy Garu meeku anukulamga chesinappudu he is the best… ippadu he is not ? the greed of this industry is ridiculous… Sir, meeru Balagam cinema choosara ? It was an excellent film on a mediocre budget…. We come for the story not for how much money you spent making the film. The arrogance and the greed of the film industry needs to stop. Also today middle class family both have to work… we all want to raise our families sir, but mee laga memu crorepathis kadu 🙄
Manufacturing cost బట్టి price ఉండాలి అంటున్నారు. కాని ఇక్కడ సినిమాల cost పెరిగేది high remuneration వల్ల. ఇది ఎలా సమర్థించుకుంటారు. హాలీవుడ్ సినిమాలు మనకంటే ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్నారు. వాటిని మనం థియేటర్లో ఏ రేటుకి టికెట్లు అమ్ముతున్నాం. తెలుగు సినిమాలకి మాత్రమే ఈ లాజిక్ కరెక్ట్ కాదు.Pan india movie అంటే ఎక్కువ ఆడియన్స్ range ఉంటుంది అప్పుడు రేట్లు తగ్గాలి. ఇది ఏంటో reverse లో ఉంది
అస్సలు ఈ మీటింగ్ కి మీరు రాకూడదు, చిరంజీవి లాగా. ఇప్పుడు సినిమాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ బిసినెస్ గురించి మాట్లాడడానికి, సీఎం ఏమో వాళ్ళ మదం కొంచెం తగ్గించడానికి..ఈ మీటింగ్ పెట్టారు. మధ్యలో, పెద్దవారు మీరు దూరి..సీఎం గౌరవించట్లేదు అనటం, ముమ్మాటికీ మీ తప్పే అవుతుంది.
Meeru 1 st day, benifit show lu ani people emotions tho adukontunte government chusta vuntundi mari? First day kuda normal rates pettandi, government enduku involve avutundi
Who asked you to produce expensive movies ? Full of Graphics and unreal actions. Produce simple and meaningful cinema. Don't fill the coffers of popular actors and dump the cost on common people. Mr. MM, don't be so knaive. You are too shrewd.
Ade udharana bottale tesuko, bottle dhara munde nirnaecstaru , dhanni tax govt ki vastundi mari meeru mee estam vachinattu rates penchu kunte alaa. Enni business chestunnavu adi teliyadaa
Muralimohan... How cores of rupees spent on cinema. Hero are taking cores. How you justify raise of ticket from 250/-to 2000/- or. Is it not robbry from your fans such huge amounts. Before 30 years when producers domination the films are good when actor s domination has began films cost raised more than 100 cores. You have old and new generation films so you have advise for olden days.
Abbbha bhaa ami cheopturi cheptiri.. Ts cm daggara noru padipoinda? Lord venkateswar mi family relativa ? Kamma ? Age tho paatu dabbulu kaavu samskaram peragali Devara MMohan
Cinema vallu business people la Mari kallamma talli biddalam ani cheppukontunnaru cinema vinodhaniki sambhandinichi kada ee vishayam kooda clear cheyandi saru maa chinnapudu black tickets ammi kutumbhani poshinchukinevaru kani block ni nivarinchali ani Industry valle tickets premium lo ammu kontunnaru Mee industry bagundali ante prekahskudu kooda bhagundali kada
మురళీమోహన్ గారు, ఒకప్పుడు మీరు వివాస్పదానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన గొడవని మీలాంటి వారు అలోచించి ఫిల్మ్ ఇండస్ట్రీ నీ AP లో తడ సూళ్లూరుపేట ఏరియా లో డెవలప్ చెయ్యండి. తమిళనాడు కి దగ్గర,ఇప్పుడు అది మీతోనే సాధ్యం
Hero, హీరోయిన్ లు తగ్గించి తీసుకోవాలి
Everyone demands based on their market value. People who are getting more now started with very low compared to now. Only thing in our hands is whether we buy their tickets or not and when. No one including government (Democratic) has any right to tell them what they should take.
వయస్సు పెరగ గానే సరి కాదు వారాలబ్బాయి కాస్తా బుర్ర పెట్టి ఆలోచించు సరుకు మాది కాబ్బటి ధర మేమే నిర్ణస్తాము అంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు పరిపాలన అధికారులు ఎందుకు. ప్రతి సినిమా హాల్ టికెట్ ధర నిర్ణ యిస్తుంది అదే ఏ సినిమాకి అయిన అంతే ఉండాలి గాని ఒక్కో సినిమాకి ఒక్కో ధర అయితే ఎలా, ప్రజల సినిమా నటులపై అభిమానాని ఒక బలహీనతగా ఎంచుకొని 300/రూపాయల టికెట్ ను 1500/రూపాయల, 3000/రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవడం మీకు తప్పగానో సిగ్గుగానో అనిపించడంలేదా.
Then why you are not supporting to The Farmers? They are the Backbone to our Country.
ముందు హీరోలు వారి ధర తగ్గించుకుంటే సరిపోతుంది, కధ వుండదు .సమాజానికి ఉపయోగపడే విషయం వుండదు. అన్ని గ్రాఫిక్స్ , అయినా ప్రజలు చూస్తేనే సినిమా వాళ్ళకు డబ్బు వచ్చేది. టికెట్ ధర పూంచెస్తే పేద ప్రజలు చూసేది ఎలా? వినోదం అందరి కోసము కదా?
mundhu Actors rate thagginchukomanandi. appudu rates raise cheskone avasaram undadhu meeku.
antha money yevadu pettamannaadu cinemas ki ? meeru yelaanti movies theesthunnaaro.. cheppandi .
okka message undadhu recent movies lo.
Jayabheri.😮
మీ సినిమాల బడ్జెట్ లెక్కలు చెప్పండి public కి. అందులో యాక్టర్స్ remunerations తీసేస్తే బడ్జెట్ చాలా తక్కువ వుంటుంది. పబ్లిక్ ని పిచోళ్ళని చేసి బడ్జెట్ ఎక్కువ అని చెప్తున్నారు
స్వార్థంవైపుకాకుండా న్యాయం వైపుగాఉన్నప్పుడు ఎంత మొండిగాఉన్నా పర్లేదు, వాస్తవన్యాయాన్ని తేల్చాలంటే వ్యక్తిగతకోణంలోకాకుండా సామాజికకోణంలో వ్యవహరించాలి అల్లుఅర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కరేక్ట్
అంత డబ్బు పెట్టి ఖర్చు చేసి సినిమాలు ఎవడు తియమంటారు. మూసుకొని సినిమాను తక్కువ బడ్జెట్ తో తీసి అందరూ సరదాగా కాసేపు తక్కువగా ఖర్చు చేసి కుటుంబంతో సినిమా సూచే రోజు రావాలని కోరుకుంటున్నాం.
టికెట్ ధర నిర్ణయించే అధికారం గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ మీకు ఎందుకు రాయతీలు, స్థలాలు ఎందుకు ఇవ్వాలి
ఈ విషయాలు రేవంత్ రెడ్డి గారితో చెప్పకూడద పెద్దయన
Maa వ్యాపారం మా ఇష్టం అంటివి కదా రా మురళీ మోహన్,అప్పుడు జగన్ గారు సిఎం ఇంటి బయట కార్లు ఆపేశారు, సిఎం వచ్చి రిసివ్ చేసుకోలేదు , అరగంట వెయిట్ చెపించారు, ఎవరితో నో సొల్లుకబుర్లు హా, మెట్టు తో కొట్టే వాడు లేక బాగా మడం ఎక్కింది రా మీకు, సిఎం షెడ్యూల్ బిజీ నా లేక మీ వ్యాపారం కోసం వెళ్లిన మీరు ఇంపార్టెంట్ హా , ఈరోజు మీ కారు తెలంగాణ సిఎం మీటింగ్ రూమ్ లోకి పంపించారా... ,సిఎం వచ్చి మీ కారు డోర్ ఓపెన్ చేసాడా..., సిఎం వచ్చి రిసీవ్ చేసుకున్నాడా, అసలు సిఎం మీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అంట కదా, మీ సినిమా వాళ్లకు అంత బలుపు ఎందుకు మురళీ మోహన్, కనీసం రాజ్యాంగ బద్దం గా గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ని కూడా గౌరవించరు హా, మీరు అంత పైన నుంచి దిగి వచ్చారు అనుకుంటున్నారా, మీకు వొంగి వొంగి వత్తాసు పలకాలి హా.
ఫ్యామిలీ గెట్ ఆన్ కాకపోతే అల్లు అర్జున్ భార్య కూడా ఉద్యోగం చేయాలి కదా, 30 వేలు సంపాదించి 12 వేల తో సినిమా టికెట్స్ కొనుక్కోవాలా? వారాలబ్బాయ్?
ఈ విషయం రైతులు పంట గిట్టుబాటు ధరలు కూడా మాట్లాడితే బాగుంటుంది
Food compulsory so government must hv control. Movie is not necessarily. If High cost don't buy item
ఏదైనా రాజబాబు గారు! మీరు చాలా అవకాశ వాదులు...N T R garu పెట్టిన భిక్ష తో ...బతికేస్తున్నారు..CBN గారి ఆశిస్సులతో....carry on... Enjoy your life in" Raj" mundry 🎉🎉🎉
CM Revanth 100% correct you don't know about peoples problem you are supporting only business man you don't how to support common people.
Remuneration s movie ki 2 cr 1 yer ki evvali Appudu quality movis vastay
ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు ప్రభుత్వం దగ్గరకు ఎందుకు వెళ్లారు మేధావిగారు tickets రేట్లు పెంచమని ఎక్స్ట్రా షో లు కావాలని ఎందుకు అడిగారు
అభిమానులు మిమ్ములను చూడటానికి వస్తే గంటలు తరబడి ఉన్నా రారు మీరు బైటకి
Rasjakeeya nayakulu cinimaas ki sambandam enti vaallu kalpinchukokudadu mla ticket freega isthannara dochukintunnaru
మీ వాయిస్ సూపర్ Sir
Jayabheri lo maintenance mirevaru decide cheyadaniki already ammina flats lo mi pethanam nti ani memu antunama govt have right to secure public money too
Cinema is not essential goods . Why should be 100 crs and 200 paid to each flimsy and loot the normal people. Is it right Murali Mohan garu
Murali Mohan Garu… without government regulation mee ishtam vachina prices vesikuntay manam barinchala ?? Yemi matladathunaru andi ? Bari Bari budgets tho meeru cinemalu theeyamani memu ardigama ? That is your risk not mine… All this time meeru government adigi benefit shows and mee ishtam vachina prices pettikunara leda ? Appudu CM is great ? Ippadu he is not… you are a hypocrite… Revanth Reddy Garu meeku anukulamga chesinappudu he is the best… ippadu he is not ? the greed of this industry is ridiculous… Sir, meeru Balagam cinema choosara ? It was an excellent film on a mediocre budget…. We come for the story not for how much money you spent making the film. The arrogance and the greed of the film industry needs to stop.
Also today middle class family both have to work… we all want to raise our families sir, but mee laga memu crorepathis kadu 🙄
20 rs bottle 50 rs ki evaru konaru.
Manufacturing cost బట్టి price ఉండాలి అంటున్నారు. కాని ఇక్కడ సినిమాల cost పెరిగేది high remuneration వల్ల. ఇది ఎలా సమర్థించుకుంటారు. హాలీవుడ్ సినిమాలు మనకంటే ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్నారు. వాటిని మనం థియేటర్లో ఏ రేటుకి టికెట్లు అమ్ముతున్నాం. తెలుగు సినిమాలకి మాత్రమే ఈ లాజిక్ కరెక్ట్ కాదు.Pan india movie అంటే ఎక్కువ ఆడియన్స్ range ఉంటుంది అప్పుడు రేట్లు తగ్గాలి. ఇది ఏంటో reverse లో ఉంది
కడుపునిండా కులపిచ్చి పెట్టుకొని బయటికి వచ్చి పత్తిత్తు మాటలు చెపుతావు sir పబ్లిక్ కీ తెలుస్తుంది నటన
Antha rates pettina chustharu ani fans emotions ni catch cheskuntunaru
Ayya any business is subject to compliance defined by the state
Muralimohan garu is a matured person
Neeru needi kadu, adi prabhutva sothu...
రేవంత్ రెడ్డి సాష్టాంగ పడ్డాడా
MRP anedi government nirnaisthundi.prajalanu dochukokunda niyanthrinchadam thappanisari. Producer antene thayaridarudu kanuka prabhuthvame dhara niranainchali.
రైతుల పండించిన పంటకు మరి రైతులే రెండు
Is there any related with your title
మురళీమోహన్ గారికి మేము నమ్మం
పొలం నాది కొన్నది నువ్వు రిజిస్ట్రేషన్ fee యెందుకు కడుతున్నారు .income tax యెందుకు.
Misleading video old video regarding jagan
Rythulu crops decide chesthunnara
అస్సలు ఈ మీటింగ్ కి మీరు రాకూడదు, చిరంజీవి లాగా. ఇప్పుడు సినిమాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ బిసినెస్ గురించి మాట్లాడడానికి, సీఎం ఏమో వాళ్ళ మదం కొంచెం తగ్గించడానికి..ఈ మీటింగ్ పెట్టారు. మధ్యలో, పెద్దవారు మీరు దూరి..సీఎం గౌరవించట్లేదు అనటం, ముమ్మాటికీ మీ తప్పే అవుతుంది.
Raj …mandri babu ku Hyderabad lo pain yeto koncham government nu respect cheyadam nerchu kondi
Pedolu ante vasosthe saripotha
Andi
Rythu rate rythu nirnaestadu me formula eh gas OK naa eri puka
మరి ఎందుకు వెళ్లారు అందరూ
Ayya murali mohan garu hero ki 300cr echi prajalu meeda bharam enduku sir samanyu chuse laga vunda cinema
U R Very Commercial fellow Mr U R Talking As A Realtor
Are ga...dha.5,10 tickets ammuthunnara minimum 100/-, month salary ni okka roju family film chudaniki saripothalevu.
This news few years back
పప్పు వేసి అన్నం పెట్టలేదా cm
టికెట్ మీద రేట్ వేసి ఇవ్వండి అప్పుడు గవర్నమెంట్ కి మీకు ప్రాఫిట్ వస్తుంది కదా. ఆలా అంటే కుదరదు అంటారు ఎందుకు.
Meeru 1 st day, benifit show lu ani people emotions tho adukontunte government chusta vuntundi mari? First day kuda normal rates pettandi, government enduku involve avutundi
Who asked you to produce expensive movies ? Full of Graphics and unreal actions. Produce simple and meaningful cinema. Don't fill the coffers of popular actors and dump the cost on common people.
Mr. MM, don't be so knaive. You are too shrewd.
Revanthareddydhigudavandiraaaa
Ippudu Jaganreddygaara Revanthareddy Gaaru polchukondi
Ade udharana bottale tesuko, bottle dhara munde nirnaecstaru , dhanni tax govt ki vastundi mari meeru mee estam vachinattu rates penchu kunte alaa. Enni business chestunnavu adi teliyadaa
మీకు మొగుడురా ,రేవంత్ రెడ్డి 😂
Raithulatoh meeru polchukokandi cinemallo ashleelam choopinchi janalanundi dabbulu raktam laa peedinchukuntunnaru
Rates penchandi me Movierulz lo chusukuntam
Muralimohan...
How cores of rupees spent on cinema. Hero are taking cores. How you justify raise of ticket from 250/-to 2000/- or. Is it not robbry from your fans such huge amounts. Before 30 years when producers domination the films are good when actor s domination has began films cost raised more than 100 cores. You have old and new generation films so you have advise for olden days.
Who asked u to make huge budget
Movies.
Tr r many more low budget movies
went successfully
Jagan gurinchi adhi
This is jagan meeting
Is Revathi reddy received
Sir Mee natanakunna value ma kastani lekapohe
Abbbha bhaa ami cheopturi cheptiri..
Ts cm daggara noru padipoinda? Lord venkateswar mi family relativa ? Kamma ?
Age tho paatu dabbulu kaavu samskaram peragali Devara MMohan
Water bottle lo quality untai , me movies anni success ani gruantee estra miru..
Cinema vallu business people la Mari kallamma talli biddalam ani cheppukontunnaru cinema vinodhaniki sambhandinichi kada ee vishayam kooda clear cheyandi saru maa chinnapudu black tickets ammi kutumbhani poshinchukinevaru kani block ni nivarinchali ani Industry valle tickets premium lo ammu kontunnaru Mee industry bagundali ante prekahskudu kooda bhagundali kada
Me cinema vallaku thaga mogudu revanthanna
This is old video on YS Jagan
Practically Useless discussion
మురళీమోహన్ గారు, ఒకప్పుడు మీరు వివాస్పదానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన గొడవని మీలాంటి వారు అలోచించి ఫిల్మ్ ఇండస్ట్రీ నీ AP లో తడ సూళ్లూరుపేట ఏరియా లో డెవలప్ చెయ్యండి. తమిళనాడు కి దగ్గర,ఇప్పుడు అది మీతోనే సాధ్యం
Talk abt farmers, u....
Meeru vesha gallu he is a cm
Kulampichi baga kanipistundi TDP bajana thappa
Mee ayya estunda... Movie ki money
Nee cheta soooode apade
బడ్జెట్ లో సగం హీరో కు డైరెక్టర్ కు ఇచ్చి పెద్ద సినిమా అంటె ఎలా?
Karnatakalo AICC Working Committee meeting vundaga meeku appointment ichedu anduku santoshinchzndi, asalu cinima vallu pinunchi digi vachra meeru cheppinatlu adadaniki