నిజంగా ఇది నా కుటుంబం గురించి నా అభిప్రాయం, మేము నలుగురు సభ్యులు ఇద్దరు సోదరీమణులు మరియు ఇద్దరు సోదరులు.నేను అందరికీ అక్కను. పిల్లలు ఎక్కడైనా ఉండవచ్చని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, కానీ మనమందరం పెద్ద వయసులో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను
చాలాబాగుంది.కధ,కధనం నాకు చాలా నచ్చాయి.నా మనసులో ఇలాంటి ఆలోచనే ఉంది.ఆచరణ ఎంతవరకు సాధ్యమో తెలీదు.ఆర్ధిక పరిస్థితి కూడా బాగుండాలి కదా? మీరు నాట్యమయూరి అని తెలుసు.కాని రచయిత్రి అని ఇంతవరకు తెలీదు..మళ్ళీ అమ్మానాన్నల దగ్గర గడిపిన కాలాన్ని తిరిగి తీసుకువచ్చిన ఈ ముగింపు అద్భుతం.అమోఘం.అభిలషణీయం ఆచరణీయం.
Rachaitri Madhali Usha Gayatri gari ki manahpurvaka Namaskaramulu mariyu chadivina Vijayalakshmi gari ki manahpurvaka danyavadamulu ❤ kadha Chala bagundi kaani mugimpu kudaa okay, ee kala paristhithilaku idi baguntunda ani oka chinna bayam nijamuga illa jarigithe chala chala santhosham❤
కథ బాగుంది. రచయిత్రికి మీకు ధన్యవాదాలు. అయితే ఆడియో లో తక్కువ పాత్రలు ఉంటేనే అనుసరణీయంగా ఉంటుంది. మీది స్క్రిప్టెడ్ ఆడియో కాబట్టి, చదివే తీరు కూడా బాగుంది కాబట్టి ఆ సమస్య లేదు. మరోసారి మీకు ధన్యవాదాలు.
👌👌👌👌👌👌👌👌ఈరోజుల్లో అలా తుదురుతుందా
Super story really good inspiration to world
కధ చాలా బాగుంది
Thank you andi😊
😊@@Teluguknowledgebook
@@Teluguknowledgebook😊😅😅😮😅😅😅😅😅ఉత😮త😮తెకచంఠంచచచచచట😅😊😊😊😊😢😊😮😮😊😊😮😮😮😮😮😢
Chaala bagundhi
కధా చాలా చాలా బాగుంది I లాంటి చెల్లి అందరికి వుంటే చాలా బాగుంటుంది
Chala bagundi thanks
కథ చాలా బాగుంది మీరు కథ చెప్పిన వి ధానం యింకా బాగుంది
Thank you so much andi 🙏 keep watching for more like this 😊
నిజంగా ఇది నా కుటుంబం గురించి నా అభిప్రాయం, మేము నలుగురు సభ్యులు ఇద్దరు సోదరీమణులు మరియు ఇద్దరు సోదరులు.నేను అందరికీ అక్కను. పిల్లలు ఎక్కడైనా ఉండవచ్చని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, కానీ మనమందరం పెద్ద వయసులో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను
చాలాబాగుంది.కధ,కధనం నాకు చాలా నచ్చాయి.నా మనసులో ఇలాంటి ఆలోచనే ఉంది.ఆచరణ ఎంతవరకు సాధ్యమో తెలీదు.ఆర్ధిక పరిస్థితి కూడా బాగుండాలి కదా? మీరు నాట్యమయూరి అని తెలుసు.కాని రచయిత్రి అని ఇంతవరకు తెలీదు..మళ్ళీ అమ్మానాన్నల దగ్గర గడిపిన కాలాన్ని తిరిగి తీసుకువచ్చిన ఈ ముగింపు అద్భుతం.అమోఘం.అభిలషణీయం ఆచరణీయం.
Inspiring story 😊
Super story
చాల బాగుంది
Suuuparrr
🙏🏻 ❤❤namaste 🙏🏻 🎉namaste 🙏🏻 ♥️
ఎంతోమంది ఇలా ఆలోచించి కలిసిమెలిసి వుంటారు జీవితచరమాంకంలో
Super madam
చాలా బాగా చెప్పారు
మా అత్త గారు వైపు మేము 6 మంది మి, అందరo బాగున్నాము మేము కూడా ఇలా ఆలోచన చేయాలి
Chala bhagundi andru jeevana sandyalo toduputtinavallu kalisi melisi tama balya jevitam tipi gnapakalato oke intlo unde alochana chala manchidi. 👏👏👌👌🙏🙏👍👍😊
Very good story.It is interesting and heart touching story.Good decision.
Rachaitri Madhali Usha Gayatri gari ki manahpurvaka Namaskaramulu mariyu chadivina Vijayalakshmi gari ki manahpurvaka danyavadamulu ❤ kadha Chala bagundi kaani mugimpu kudaa okay, ee kala paristhithilaku idi baguntunda ani oka chinna bayam nijamuga illa jarigithe chala chala santhosham❤
Chala chala baagundi, chaduvutunna antha sepu manasu chala adratho vundi, idi kade gaani, elaga andaru anukununi, cheste vruddpya baadal vundavu
Story chala bagundhi ummadi kutumbala love ala untadhi. E story lo ptabhavathi very talented eomen❤❤
Very very nice story
Chala manchi katha. Meeku dhanyavadalu.
Kadha ga bavundi nija jeevitam lo assalu kudaradu ee vidham ganu
Very nice story writer by Dr Usha Gayatri
Chala bagundi....a bandham lo Aina okariki okaru thodu chala aavasaram...kani eppudu ade karuvaindi....
Story chala bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi story
Adbhutham 😊
Very good solution. Yes. With this children and parents too can enjoy their freedom
Maa kallu chemarchai, manchi aalochana
Nice one
Chaalaa baagundhi kaani paatinchadam kastam
Ee katha nenu Eenadu weekly lo chadivanu aina malli vinnanu nice
Yes. Nenu kuda chadivanu.
Manchi Katha
Superb
Nice story
Meeru chadivinatheeru anthe bavundi.
Thank you so much andi 🙏❤️😊
❤❤
కథ బాగుంది. రచయిత్రికి మీకు ధన్యవాదాలు. అయితే ఆడియో లో తక్కువ పాత్రలు ఉంటేనే అనుసరణీయంగా ఉంటుంది. మీది స్క్రిప్టెడ్ ఆడియో కాబట్టి, చదివే తీరు కూడా బాగుంది కాబట్టి ఆ సమస్య లేదు. మరోసారి మీకు ధన్యవాదాలు.
❤😘 love
👍👍
PRATHI.KUTUMBAM.ELA.ALLOCHINNCHI.ELA.MUNUDHUKU.POVALI.BHAGAVUNTUNDHI
Yes, its true andi👍🙏
Challabagunnade
నన్ను కుడా వీక్షించండి
Lll⁰
Chakkati katha
Superb
Chala bagundi story