Maoist leader Chalapathi Family About Her Story: చలపతి గురించి కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే! |BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Maoist leader Chalapathi Family About Her Story: చలపతి గురించి కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే! |BIG TV
    #maoist #chalapathi #chattisgarh #bigtvlive
    Big TV Telugu is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.
    Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.
    Connect with Us:
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvdigitalnews
    👉 Twitter: x.com/bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / bigtv_telugu
    Subscribe to Big TV Telugu for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!

ความคิดเห็น • 21

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 17 วันที่ผ่านมา +10

    అమరవీరులకు జోహార్లు విప్లవం వర్ధిల్లాలి
    🚩🚩✊✊✊

  • @rknaidu1383
    @rknaidu1383 17 วันที่ผ่านมา +7

    లాల్ సలామ్ కామ్రేడ్ విప్లవ వందనాలు

  • @arunalatha4644
    @arunalatha4644 17 วันที่ผ่านมา +3

    Chalapthi sir 🙏

  • @BCSPRASAD
    @BCSPRASAD 17 วันที่ผ่านมา +9

    బూటకపు ఎదురు కాల్పులను ఖండించండి.. విప్లవం వర్ధిల్లాలి.. అమర వీరులకు జోహార్

  • @Srisailambhoomandla1973
    @Srisailambhoomandla1973 17 วันที่ผ่านมา +5

    లాల్ సలాం చలపతిన్న కామ్రేడ్ ✊✊✊✊✊

  • @vryvry8929
    @vryvry8929 17 วันที่ผ่านมา +7

    జోహార్ కామ్రేడ్ చలపతన్న నీ మరణం వృధా కాదు మీరు చేసిన పోరాటం నాలుగు దశాబ్దాల విప్లవోద్యమ పార్టీలో మీరు చూపించిన టువంటి మార్గదర్శకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో సంక్షేమ పథకాలకు మార్గదర్శకాలుగా నిలిచాయి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి అభివృద్ధికి బాటలు వేసింది కాబట్టి మీలాంటి నాయకులు ఎప్పుడు కూడా భూమి మీద చనిపోరు ప్రజలకు ఎప్పుడు గుండెల్లో ఉంటారు మీరు చేసిన త్యాగం మీరు చేసిన గొప్ప పనులు ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు హత్యలు హత్యలు హత్యలు మావోయిస్టుల తెలుగు చంద్రబాబు జీవితం మొత్తం హత్యలు మోసాలు దగా కు తెలంగాణ రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు చంద్రబాబు కాబట్టి చంద్రబాబు కేంద్రంతో చేతులు కలిపిన రాష్ట్రంలో చేతులు కలిపిన కచ్చితంగా చంద్రబాబు దేవుడు చేతులు కలిపి వాళ్లు కూడా చంద్రబాబును చూస్తారు కాబట్టి ఈ ప్రపంచంలో ఈ భారత దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విప్లవోద్యమ పార్టీలు ఎంతటి పాత్ర పోషించి నిమ్న కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆరోజు రెడ్లు ధరలు బ్రాహ్మణులు వారి యొక్క పైశాచికత్వం లో ఎంతోమందిని హింసిస్తూ మర్డర్లు మానభంగాలు చేస్తున్నటువంటి సందర్భంలో విప్లవ పార్టీలు భూమిపై పుట్టి మాలాంటి వాళ్లకు ఎంతో మందికి ఈరోజు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి అందించినటువంటి గొప్ప వ్యక్తులు మీరు ఈరోజు 50 సంవత్సరాలు ఉన్న నా వయసుకు నాకు తెలుసు ఆ రోజు ఏం జరిగింది అనేది ఆ రోజు జరిగిన హింస ఆ రోజు జరిగినటువంటి బాధ కష్టం అన్నీ తెలిసిన వాడిని కాబట్టి ఈ రోజు ఈరోజు మీ చావు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మీలాంటి వాళ్ళ పార్టీలో చేరి నాలాంటి వాళ్లు కూడా చనిపోయి ఉంటే బాగుండేది బతికి మేము పీకింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు మీలాంటి వాళ్ళు పోయినందుకు చాలా బాధపడుతున్నాను జోహార్ జోహార్ జోహార్ జోహార్ చలపతి అన్న😢😢😢😢😢😢😢

  • @TaadipradeepMala
    @TaadipradeepMala 17 วันที่ผ่านมา +18

    జోహార్ చలపతి అన్న

  • @mohanmax3870
    @mohanmax3870 17 วันที่ผ่านมา +2

    Jai hind❤Jai indian army❤

  • @VijayaE-k6p
    @VijayaE-k6p 17 วันที่ผ่านมา +1

    May chalapathi soul rest in peace

  • @rajeshp6508
    @rajeshp6508 17 วันที่ผ่านมา +3

    Jai jawan

  • @venkatbyroju1638
    @venkatbyroju1638 17 วันที่ผ่านมา

    ✊✊

  • @PavaniTota
    @PavaniTota 17 วันที่ผ่านมา +1

    Lalsalam

  • @kishorebabut443
    @kishorebabut443 17 วันที่ผ่านมา +2

    పాపం

  • @pediredlaapparao7014
    @pediredlaapparao7014 17 วันที่ผ่านมา +2

    Wrong step thisukunnadu

  • @kolasuresh9496
    @kolasuresh9496 17 วันที่ผ่านมา +2

    Johar chalapati anna

  • @AnilKumar-lb8zf
    @AnilKumar-lb8zf 17 วันที่ผ่านมา +2

    Tappu Anna ayna body ni intiki tendi laal salaam

  • @HareRamaKrishnaNekkanti-ro7bw
    @HareRamaKrishnaNekkanti-ro7bw 17 วันที่ผ่านมา

    Andre,pranalu,teesado,

  • @cjanaki6603
    @cjanaki6603 17 วันที่ผ่านมา

    నీమూతి ఆయన మూతి ఒకటిగానే ఉన్నదికదా డౌటెందుకూ

  • @phanitejavempati2217
    @phanitejavempati2217 17 วันที่ผ่านมา +1

    Peeda poindi.

  • @rajeshp6508
    @rajeshp6508 17 วันที่ผ่านมา

    Faltu news