2025, 2026, 2027 లో జమిలి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ వైసిపి 175 / 175 సీట్లు గెలుస్తుంది,అధికారంలోకి వస్తుంది, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మరో 30,40, 50 ఏళ్లు జగన్ సిఎం గా ఉంటాడని అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి, లోక్ సభ కి 1999, 2004,2009, విభజన అనంతరం 2014, 2019, 2024 లో ఎన్నికలు ఒకే సారి జరిగాయి. అంటే మనకి జమిలి ఎన్నికలు కొత్త కావు ,1999 నుంచి జరుగుతున్నాయి... మిగతా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి, పార్లమెంట్ ఎన్నికలు మరొక సారి జరుగుతున్నాయి, అసెంబ్లీ కాల పరిమితి పెంచడమో లేక తగ్గించడమో చేస్తారు కానీ వైసీపీని అధికారంలోకి తేవడానికి, జగన్ నీ మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యడానికి పార్లమెంట్ కాల పరిమితి తగ్గించరు కదా ? కేంద్రంలో బీజేపీ పెద్దలు బుర్ర తక్కువ వాళ్ళు కాదు కదా,.. ఇంత స్పష్టంగా వివరణ ఇచ్చాక కూడా 2025, 2026, 2027 లో జమిలి ఎన్నికలు అంటే బుర్ర తక్కువ తనం తప్ప మరొకటి కాదు.. వైసిపి నుంచి కీలక నేతలు,అగ్ర నాయకులు రోజుకొకరు చొప్పున బయటకు పోతున్నారు, వలసలు అడ్డుకట్ట వెయ్యడానికి ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు తప్ప, వీళ్ళు చెప్పే దాంట్లో 1% కూడా నిజం లేదు... ఇప్పటికైనా నిజాలు గ్రహించండి, లేదంటే మీ ఖర్మ...
Jai jagan anna
KO 🙏👌
Happy to see you Vijaya sai reddy garu
🙏🙏🙏🙏💐💐💐💐💐
KO🙏👌
2027వస్తే గెలిసేది కూటమి ప్రభుత్వం 😄
2029లో వస్తే గెలిసేది కూటమి నే
ఇంకా ప్రజలు మిమ్మల్ని భరించే పరిస్థితి ఉండదు 🙏
Jai jagan tageddeleee
వెన్నుపోటు + ప్యాకేజీ = అధికారం.
మీరు కూడా నేర్చుకోండి అధికారం కావాలంటే ఎన్ని కుట్రలు చెయ్యాలా అనేది
Good LKG lo padeyandi
Appara babu
Ok jock sar 😂😂
Jai YSR CP Jai Vijaya Sai Reddy Garu 💙🤍💚
2025, 2026, 2027 లో జమిలి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ వైసిపి 175 / 175 సీట్లు గెలుస్తుంది,అధికారంలోకి వస్తుంది, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మరో 30,40, 50 ఏళ్లు జగన్ సిఎం గా ఉంటాడని అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి, లోక్ సభ కి 1999, 2004,2009, విభజన అనంతరం 2014, 2019, 2024 లో ఎన్నికలు ఒకే సారి జరిగాయి.
అంటే మనకి జమిలి ఎన్నికలు కొత్త కావు ,1999 నుంచి జరుగుతున్నాయి...
మిగతా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి, పార్లమెంట్ ఎన్నికలు మరొక సారి జరుగుతున్నాయి, అసెంబ్లీ కాల పరిమితి పెంచడమో లేక తగ్గించడమో చేస్తారు కానీ వైసీపీని అధికారంలోకి తేవడానికి, జగన్ నీ మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యడానికి పార్లమెంట్ కాల పరిమితి తగ్గించరు కదా ?
కేంద్రంలో బీజేపీ పెద్దలు బుర్ర తక్కువ వాళ్ళు కాదు కదా,..
ఇంత స్పష్టంగా వివరణ ఇచ్చాక కూడా 2025, 2026, 2027 లో జమిలి ఎన్నికలు అంటే బుర్ర తక్కువ తనం తప్ప మరొకటి కాదు..
వైసిపి నుంచి కీలక నేతలు,అగ్ర నాయకులు రోజుకొకరు చొప్పున బయటకు పోతున్నారు, వలసలు అడ్డుకట్ట వెయ్యడానికి ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు తప్ప, వీళ్ళు చెప్పే దాంట్లో 1% కూడా నిజం లేదు...
ఇప్పటికైనా నిజాలు గ్రహించండి, లేదంటే మీ ఖర్మ...
Emko 15 years meku chance ledu
Nuvvu entha cheppina elections 2029 lo anta!
మీరు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా గమనించి ఉన్నారు మీ హయాంలో కుట్రలు కుతంత్రాలు చేశారో ప్రజలందరూ గమనించారు
janalu siddam aye mimmala ne mulana kurchopettaru.......kula gajji anna ready ga unnada ledo adugu mundu😂😂😂😂😂
Evm లతో జాగ్రత్త...సార్..
Aapu sai reddy nee prasangam evariki kavali